బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ 

దేశంలో విమానయాన రంగ వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎయిర్ ఇండియా దూసుకుపోతోంది.

PWC India report: 2026-27 నాటికి 90శాతం యూపీఐ చెల్లింపులే

భారతీయ డిజిటల్ చెల్లింపుల మార్కెట్ సీఏజీఆర్ వచ్చే ఐదేళ్లలో ఏడాదికి 50శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ ఇండియా( పీడబ్ల్యూసీ) నివేదిక పేర్కొంది.

26 May 2023

ఆపిల్

ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ డేటా ప్రైవసీలపై యాపిల్ అవగాహన.. కంపెనీ వ్యుహమిదే

హెల్త్ డేటా ప్రైవసీలపై అవగాహన పెంచడానికి యాపిల్ సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ డేటా ప్రైవసీలపై యాపిల్ అవగాహన కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా 24 ప్రాంతాల్లో బ్రాడ్ కాస్ట్, సోషల్ మీడియా, బిల్‌బోర్డ్‌ల సహా వివిధ ప్లాట్ ఫారమ్‌లలో కనిపిస్తుంది.

26 May 2023

మెటా

'మెటా'లో మరో విడత ఉద్యోగుల తొలగింపు; లిస్ట్‌లో భారత్‌లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు 

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మరో విడత ఉద్యోగుల తొలగింపును చేపట్టింది.

25 May 2023

జర్మనీ

మాంద్యంలోకి జర్మన్ ఆర్థిక వ్యవస్థ; వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గిన జీడీపీ

ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాంద్యంలోకి ప్రవేశించింది. గత మూడు నెలలతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో జర్మనీ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 0.3శాతం పడిపోయింది.

25 May 2023

విప్రో

2023లో వార్షిక వేతనాన్ని 50శాతం తగ్గించుకున్న విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ 

దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి తన పారితోషికాన్ని దాదాపు 50 శాతం తగ్గించుకున్నారు.

24 May 2023

ప్రపంచం

ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్ 

అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదోడుకల నేపథ్యంలో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ భారీ నష్టపోయారు.

భారత్‌లో కచ్చితంగా ఫ్యాక్టరీని నెలకొల్పుతాం: టెస్లా అధినేత ఎలాన్ మస్క్

ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ లో ఫ్యాక్టరీ నెలకొల్పే అవకాశాల పై మాట్లాడుతూ తాము కచ్చితంగా భారత్ కు వస్తామని తెలియజేశారు.

23 May 2023

జొమాటో

Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో 

ఆర్బీఐ రూ. 2000నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకు తర్వాత నగదు చెల్లింపులు భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేర్కొంది.

23 May 2023

ఆర్ బి ఐ

నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మే 19న రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

59ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నారు. మాజీ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ ను వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్నారని పేజ్ సిక్స్ పత్రిక వెల్లడి చేసింది.

దూసుకుపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్‌; రూ.10లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ

హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల విషయంలో గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

22 May 2023

గూగుల్

యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు

యాంటీట్రస్ట్ ఆరోపణల నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ డిప్యూటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

లే ఆఫ్స్: గడిచిన ఐదు నెలల్లో 2లక్షల ఉద్యోగులను తొలగించిన టెక్ కంపెనీలు 

ప్రస్తుతం లే ఆఫ్స్ యుగం నడుస్తోంది. కంపెనీలు తమపై ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తీసివేస్తున్నాయి.

ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్

అమెరికా ఆధారిత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ భారత వృద్ధి రేటుపై కీలక ప్రకటన విడుదల చేసింది.

ఫోన్ అంటే ఇదే కదా..! రూ.8,999లకే ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్

రియల్ మీ వినియోగదారులకు కోసం అదిరిపోయే ఫోన్ ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది.

హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు

గ్లోబల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోకు చాలా ప్రసిద్ధి.

18 May 2023

విమానం

'గో ఫస్ట్' విమాన సర్వీసుల రద్దు మే 26 వరకు పొడిగింపు

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తమ విమాన సర్వీసుల సస్పెన్షన్‌ను మే 26వరకు పొడిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

'వర్క్ ఫ్రం హోమ్' అనైతికం: ఎలోన్ మస్క్ ఆసక్తికర కామెంట్స్

'వర్క్ ఫ్రం హోమ్'పై టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి టెక్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మస్క్, తాజాగా ఒక అడుగు ముందుకేసి 'వర్క్ ఫ్రం హోమ్' అనేది అనైతికమన్నారు.

భారత్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్ 

అమెజాన్ ఇండియాలో లేఆఫ్ ప్రక్రియ కొనసాగుతోంది. వెబ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్‌మెంట్, ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు 

ఏప్రిల్ నెలలో భారతదేశ వాణిజ్య లోటు 20 నెలల కనిష్టానికి తగ్గింది. అంటే 15.24బిలియన్ డాలర్లకు పరిమితమైంది.

గ్రాడ్యుయేట్లకు బిల్ గేట్స్ బోధించిన 5 జీవిత సూత్రాలను తెలుసుకోండి 

ఉత్తర అరిజోనా యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రసంగం చేశారు.

ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం 

భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.7 శాతానికి పడిపోయింది. మార్చిలో 5.66 శాతం నమోదు కావడం గమనార్హం.

11 May 2023

ధర

ముడి సోయా, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతులపై సుంకం మినహాయింపు

ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముడిసోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై సాధారణ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాలరీ హైక్ లేదు; బోనస్‌ బడ్జెట్‌ తగ్గింపు

అమెరికా ఆధారిత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలను పెంచడం లేదని ప్రకటించింది. బోనస్‌లు, స్టాక్ అవార్డుల బడ్జెట్‌ను కూడా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.

ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్స్!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కంపెనీ సీఈఓ ఎలాన్ మాస్క్ వెల్లడించారు.

10 May 2023

టాటా

గో ఫస్ట్ విమానాల కోసం లీజుదార్లతో టాటా, ఇండిగో విడివిడిగా చర్చలు

గత వారం స్వచ్ఛంద దివాలా ప్రక్రియ కోసం దాఖలు చేసిన గో ఫస్ట్ కీలక విమానాలను దగ్గించుకునేందుకు దేశీయ దిగ్గజ విమానయాన సంస్థలు టాటా గ్రూప్, ఇండిగో ఆ సంస్థ లీజుదార్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ONDC: స్విగ్గీ, జోమాటోకు పోటీగా ప్రభుత్వ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్

స్విగ్గీ, జోమాటోకు ఓఎన్‌డీసీ రూపంలో కొత్త సవాల్ ఎదురవుతోంది. తక్కువ ధరలతో ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్‌డీసీ దూసుకుపోతోంది.

08 May 2023

విమానం

పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా? 

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వాడియా గ్రూప్ యాజమాన్యంలోని 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్స్ గతవారం స్వచ్ఛంద దివాలా కోసం దాఖలు చేసింది.

బంగార ధర ఎందుకు పెరుగుతోంది? కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

మనదేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ. పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో బంగారాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే గతకొన్ని రోజులుగా బంగార ధర పెరుగుతూ పోతుంది.

లే ఆఫ్స్: 251మంది ఉద్యోగులను తొలగించిన ఈ కామర్స్ సంస్థ మీషో 

ప్రస్తుతం అంతటా లే ఆఫ్స్ కాలం నడుస్తోంది. సడెన్ గా ఉద్యోగాల్లోంచి తొలగించడం ఎక్కువైపోయింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో, 251మంది ఉద్యోగులను తొలగించింది.

04 May 2023

విమానం

గోఫస్ట్ విమాన సంస్థ సర్వీసులు బంద్.. టికెట్ బుకింగ్స్ రద్దు

ఆర్థికంగా నష్టాల్లో ఉన్న గోఫస్ట్ ఎయిరేవేస్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరికొన్ని సర్వీసులను రద్దు చేస్తూ ప్రకటన చేసింది.

04 May 2023

అమెరికా

ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 

ఒక పక్క ఖర్చును తగ్గించుకునేందుకు ప్రధాన అంతర్జాతీయ సంస్థలు తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతుంటే, అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.

04 May 2023

బ్యాంక్

బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. వారానికి ఐదు రోజులే డ్యూటీ..?

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే శుభవార్తను చెప్పనుంది.

 Cognizant: ఐటీ ఉద్యోగులకు చేదువార్త.. లేఆఫ్స్ జాబితాలోకి కాగ్నిజెంట్

ఆర్థిక మాంద్య భయాలు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు మాంద్యం కారణంగా చాలా కష్టాలు పడుతున్నాడు.

03 May 2023

పెన్షన్

ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు 

అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి గడువును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) పొడిగించింది. జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

02 May 2023

విమానం

నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు

దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ ఎయిర్‌వేస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నగదు కొరత కారణంగా మే 3, 4 తేదీల్లో అన్ని విమానం సర్వీసులను రద్దు చేసినట్లు గో ఫస్ట్ మంగళవారం తెలిపింది.

01 May 2023

అమెరికా

అమెరికాలో 'ఫస్ట్ రిపబ్లిక్' బ్యాంకు దివాళా; జేపీ మోర్గాన్ కంపెనీ టేకోవర్

అమెరికాలో మరో బ్యాంకు దివాళాతో కుప్పకూలిపోయింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ దివాళా తీసింది. దీంతో ఆ బ్యాంకును జేపీ మోర్గాన్ సంస్థ టేకోవర్ చేస్తున్నట్లు కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా? 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల బెంగళూరులో ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఆస్తులపై విచారణ చేపట్టింది. రవీంద్రన్ ఇల్లుతో పాటు కార్యాలయాల్లో శనివారం సోదాలు నిర్వహించారు.

50శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్న 'క్లబ్‌హౌస్'

ఆడియో ఆధారిత సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ 'క్లబ్‌హౌస్' 50 శాతం మంది ఉద్యోగుల తొలగింపును చేపట్టినట్లు ప్రకటించింది.