బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

30 Aug 2023

జొమాటో

ప్రముఖ డెలివరీ సంస్థ జోమాటో షేర్లకు రెక్కలు.. 5 శాతం పెరిగిన ధరలు

దేశీయంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అద్భుతంగా పుంజుకుంది. ఈ మేరకు కంపెనీ షేర్లు 5 శాతానికి ఎగబాకాయి.

Maruthi: భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన మారుతీ.. ఏకంగా 45వేల కోట్ల పెట్టుబడులు!

వార్షిక సాధారణ సమావేశంలో మారుతీ సుజుకీ కీలక నిర్ణయాలను తీసుకుంది. వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షిక తయారీ సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుతున్నట్లు ఇండియా ఛైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు.

29 Aug 2023

పన్ను

'ఫస్ట్‌క్రై.కామ్' సీఈఓపై పన్ను ఎగవేత ఆరోపణలు.. ఐటీ శాఖ దర్యాప్తు 

ఆన్‌లైన్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ ప్లాట్‌ఫారమ్ 'ఫస్ట్‌క్రై.కామ్' వ్యవస్థాపకుడు సుపమ్ మహేశ్వరి పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అమెజాన్ ఉద్యోగులకు సీఈఓ హెచ్చరిక.. ఆఫీసుకు రావాల్సిందే, లేదంటే..

ఈ సంవత్సరం ప్రారంభంలో, దిగ్గజ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి రావాలని చెప్పారు.

అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్ వల్ల 12 సంస్థలు లాభపడ్డాయి: రిపోర్ట్ 

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు),విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) సహా దాదాపు డజను కంపెనీలు, అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్‌లో "అగ్ర లబ్ధిదారులు"గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గుర్తించిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

29 Aug 2023

జపాన్

Toyoto: మరోసారి టయోటా తయారీ ప్లాంట్ల మూసివేత.. కార్ల ఉత్పత్తికి బ్రేక్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మరోసారి తయారీ కేంద్రాలను మూసివేసింది. జపాన్‌లోని 14 తయారీ కేంద్రాలను మూసివేసినట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది.

రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా; డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ నియామకం 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) డైరెక్టర్ల బోర్డుకు ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ రాజీనామా చేశారు.

రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 50వేల మంది విద్యార్థులకు సాయం.. రిలయన్స్ బోర్డులోకి తనయులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశం అట్టహాసంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ ముకేష్ అంబానీ, పెట్టుబడి దారులు, మార్కెట్ పరిశీలకులను ఉద్ధేశించి మాట్లాడారు. భారతదేశ ఆర్థిక వృద్ధిపై అంబానీ సుదీర్ఘంగా వివరించారు.

Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన 46వ వార్షిక సాధారణ సమావేశం 2023ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు.

28 Aug 2023

చైనా

80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన చైనా ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్  

చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌ షేర్లు హాంకాంగ్‌ స్టాక్‌మార్కెట్లో సోమవారం ఉదయం భారీగా పతనం అయ్యాయి.

Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు 

బాస్మతి బియ్యం ముసుగులో తెల్ల బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం 

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

25 Aug 2023

ఈపీఎఫ్ఓ

ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్(ETFలు) నుండి రిడెంప్షన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరిగి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు ప్రారంభించింది.

రిలయన్స్ వాటా అమ్మకం.. భారీగా పెట్టుబడి పెట్టనున్న ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ

దేశీయ కార్పొరేట్‌ అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఐపీఓకు వెళ్లనుంది.

పోస్టాఫీసుల్లో కీలక మార్పులు.. సేవింగ్స్ ఖాతాదారులకు ముఖ్యగమనిక

పోస్టాఫీసుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు జాయింట్ అకౌంట్‌ను ముగ్గురు కలిపి తీసుకునేందుకు పోస్టల్ శాఖ నిర్ణయించింది.

చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగమైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇవే..

చంద్రయాన్-3 విజయంతో చందమామపై భారత్ ముద్ర వేసింది. కేవలం రూ.615 కోట్ల అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ చేపట్టిన ఇస్రో ఘన విజయం సాధించింది. దీంతో అంతరిక్ష వాణిజ్యంలో అగ్ర దేశాల సరసన సగర్వంగా నిలిచింది భారత్‌.

UIDAI: ఆధార్ 'యూఏడీఏఐ' చైర్మన్‌గా నీల్ కాంత్ మిశ్రా

యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, గ్లోబల్ రీసెర్చ్ హెడ్ నీల్ కాంత్ మిశ్రాను ఆధార్ కార్డ్ సేవలను అందించే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) తాత్కాలిక చైర్మన్‌గా కేంద్రం నియమించింది.

21 Aug 2023

ఈపీఎఫ్ఓ

EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక 

ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఎక్స్ కి పోటీగా థ్రెడ్స్: వెబ్ వెర్షన్ ని లాంచ్ చేయనున్న మెటా 

ఎలాన్ మస్క్ ఎక్స్ కి పోటీగా వచ్చిన థ్రెడ్స్ యాప్, మార్కెట్లో నిలవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. మరో వారంలో థ్రెడ్స్ వెబ్ వెర్షన్ ను లాంచ్ చేయాలని మెటా సంస్థ ఆలోచిస్తోందని వాల్ స్ట్రీట్ వర్గాల సమాచారం.

Onion price: ఉల్లి ధర కేజీ రూ.25 మాత్రమే.. బఫర్‌ స్టాక్‌ 5లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు 

ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నెల రోజులుగా సామాన్యులకు తక్కువ ధరకు టమాటాను తక్కువ ధరకు విక్రయిస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఉల్లిని చౌక ధరలకు అందించబోతోంది.

19 Aug 2023

మెటా

ఆఫీసుకు రాకుంటే కఠిన చర్యలు తప్పవు; ఉద్యోగులకు మెటా హెచ్చరిక 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగులకు మార్క్ జూకర్‌ బర్గ్ నేతృత్వంలోని మెటా కీలక హెచ్చరికలు జారీ చేసింది.

Elon Mask: ట్విట్టర్ 'X'లో మరో మార్పు.. ఆ ఫీచర్‌కు గుడ్ బై చెప్పిన మస్క్

ట్విట్టర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు మరో షాకిచ్చారు. 'ఎక్స్' ఫ్లాట్‌ఫాంలో అకౌంట్లను బ్లాక్ చేసే ఫీచర్‌కు గుడ్ బై పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ ఆప్షన్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, అందుకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

18 Aug 2023

ఆర్ బి ఐ

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. దివాలా తీసిన రుణగ్రహీతలపై అధిక ఛార్జీలు విధించొద్దు 

బ్యాంకులు, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వద్ద అప్పులు చేసి, ఆ తర్వాత దివాలా తీసిన వారికి ఆర్బీఐ కొంత ఉపశమనం కలిగించింది.

అడిదాస్‌తో జతకట్టేందుకు బాటా ఇండియా ప్రణాళికలు

దేశంలో పాదరక్షల వ్యాపారంలో ఉన్న బాటా కంపెనీ గురించి చాలామందికి తెలుసు. తక్కువ ధర నుంచి ఎక్కువ ధరకు చెప్పులను, బూట్లను విక్రయిస్తోంది. బాటా కంపెనీకి ఇండియన్ మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

Amara Raja : ఈవీ వాహనాల మార్కెట్లోకి అమరరాజా బ్యాటరీస్

ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీ ఈవీ వాహన మార్కెట్లోకి ప్రవేశించనుంది. తొలుత ఛార్జర్లు, తర్వాత బ్యాటరీ ప్యాక్స్ విభాగంలోకి అడుగు పెట్టనుంది.

Netherlands Recession: నెదర్లాండ్స్‌లో ఆర్థిక మాంద్యం; ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం 

నెదర్లాండ్స్ ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించింది. 2023లో క్యూ2లో స్థూల దేశీయోత్పత్తి 0.3శాతం క్షీణించినట్లు ఆ దేశ గణాంకాల కార్యాలయం బుధవారం తెలిపింది.

Cage Fight : ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్టు.. కుబేరుల కేజ్ ఫైట్ లేనట్లే..? 

ఈ మధ్య కాలంలో కేజ్ ఫైట్ పదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్ మధ్య దీనిపై గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది.

2047 నాటికి ఇండియాలో తలసరి ఆదాయం రూ.14.9 లక్షలు.. ఏడున్నర రెట్ల పెరుగుదల

2046-47 ఆర్థిక సంవత్సరానికి దేశంలో తలసరి ఆదాయం రూ.14.9 లక్షలుగా ఉంటుందని ఎస్బీఐ పరిశోధక నివేదిక ప్రకటించింది.

Elon Musk: జుకర్ బర్గ్ ఇంట్లో ఉంటే అక్కడే మా ఫైట్ : ఎలాన్ మస్క్ ట్వీట్

టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్ మధ్య కేజ్ ఫైట్‌పై గత కొంతకాలంగా విపరీతమైన చర్చ జరగుతోంది.

Retail inflation: జులైలో 7.44శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం 

భారతదేశ వినియోగదారుల ఆధారిత ధరల సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) జులై నెలలో 7.44శాతానికి పెరిగిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) పేర్కొంది. ఈ మేరకు సోమవారం నెలవారీ నివేదికను విడుదల చేసింది.

ఎల్ఐసి ఎండీగా దొరైస్వామి ని నియమించిన కేంద్రం

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ఇపే మినీ స్థానంలో ఆర్‌. దొరైస్వామిని కేంద్ర ప్రభుత్వం నూతన ఎండీగా నియమించింది.

14 Aug 2023

సెబీ

అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ

అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తన తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Credit Card: క్రెడిట్‌ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లు

క్రెడిట్ కార్డు ఎగవేతలు స్వల్పంగా పెరిగాయి. 2023 మార్చి ఆఖరుకు క్రెడిట్‌ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. మొత్తం రుణాల్లో ఇది 1.94శాతానికి చేరుకుందని వెల్లడించింది.

12 Aug 2023

ఐడియా

'వోడాఫోన్ ఐడియా' యూజర్స్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌

భారతదేశంలో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేళ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది.

11 Aug 2023

జీఎస్టీ

జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. క్యాసినోపై 28 శాతం పన్ను

జీఎస్టీ సవరణ బిల్లు - 2023కి లోక్‌సభ పచ్చజెండా ఊపింది. దీంతో ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో, గుర్రపు పందేలు 28 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేశాయి.

Air India New Logo: ఎయిర్ ఇండియాకు నయా లోగో.. ఎలా ఉందంటే?

ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసినప్పుడు నుంచి టాటా గ్రూప్ వివిధ మార్పులకు శ్రీకారం చూడుతోంది.

10 Aug 2023

డిస్నీ

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు భారీ నష్టాలు: వదిలేసిన కోటికి మందికి పైగా సబ్ స్క్రయిబర్లు 

ఇండియాలో నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా వెలుగొందుతున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు తీవ్రంగా నష్టాలు వచ్చాయి.

10 Aug 2023

ఆర్ బి ఐ

యూపీఐ లైట్ లో సరికొత్త విధానం: 500రూపాయల వరకు పిన్ అక్కర్లేదు 

యూపీఐ లైట్(UPI Lite) ద్వారా 200రూపాయల వరకు పిన్ నంబర్ అక్కర్లేకుండానే లావాదేవీలు జరిపే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిమిట్ ని మరింత పెంచారు.

10 Aug 2023

ఆర్ బి ఐ

RBI : ఈసారీ కూడా కీలక వడ్డీ రేట్లు యథాతథమే

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కీలక వడ్డీ రేట్లు మరోసారి యథాతథంగానే కొనసాగాయి.