బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

13 Nov 2023

దీపావళి

Diwali : రికార్డు స్థాయిలో దీపావళి అమ్మకాలు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

దీపావళి పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీగా రీటైల్ కోనుగోళ్లు జరిగాయి. ఈ మేరకు కోనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి.

Crypto : రూ.2,500 కోట్ల భారీ క్రిప్టో స్కామ్.. ఎక్కడ,ఎలా జరిగిందో తెలుసా

హిమాచల్ ప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో కుంభకోణం జరిగింది. ఈ మేరకు దాదాపు రూ.2500 కోట్ల మాయమయ్యాయి.

Diwali Epfo :ఉద్యోగులకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ బదిలీ

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అందించింది.

10 Nov 2023

బైజూస్‌

Byjus : బైజూస్‌కు షాక్.. ఎగవేత కేసులో రుణదాతల చర్యలను సమర్థించిన కోర్టు 

భారతదేశంలోని ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

09 Nov 2023

చైనా

CHINA DELFATION : మళ్లీ ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారిపోయిన డ్రాగన్ చైనా 

ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా మరోసారి ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.

08 Nov 2023

ఆర్ బి ఐ

RBI : ఐటీ గవర్నెన్స్‌పై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు ఆర్‌బీఐ సమగ్ర సూచనలు

ఐటీ గవర్నెన్స్‌పై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు ఆర్‌ బి ఐ (Rserve Bank Of India) సమగ్ర సూచనలు చేసింది.

Reliance Smart Stores: చిన్న పట్టణాల్లో స్మార్ట్ బజార్ స్టోర్లు.. వేగంగా విస్తరిస్తున్న రిలయెన్స్ రిటైల్ రంగం

రిలయెన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విేభాగం రిలయెన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మేరకు భారతదేశంలోని చిన్న పట్టణాలకు చేరుతోంది.

07 Nov 2023

అమెరికా

WeWork:దివాళా తీసిన అతిపెద్ద స్టార్టప్ కంపెనీ.. రూ. 4 లక్షల కోట్లు అప్పులు.. కోర్టులో పిటిషన్!

అమెరికా చెందిన ప్రముఖ కోవర్కింగ్ స్టార్టప్ వివర్క్(Wework) దివాలా పిటిషన్ దాఖలు చేసింది.

06 Nov 2023

దీపావళి

Bharat Atta: దీపావళి వేళ గుడ్‌న్యూస్.. 'భారత్ అట్టా' పిండిని రూ. కిలో 27.50కు విక్రయిస్తున్న కేంద్రం 

దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి భారత్ బ్రాండ్ పేరుతో 'ఆట్టా' గోధుమ పిండిని తక్కువ ధరలకు విక్రయించాలని నిర్ణయించింది.

Airtel Digital Head: ఎయిర్‌టెల్ డిజిటల్ హెడ్ ఆదర్శ్ నాయర్ రాజీనామా 

ఎయిర్‌ టెల్ డిజిటల్ హెడ్ ఆదర్శ్ నాయర్ కంపెనీకి రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో నాయర్ రాజీనామా చేసినట్లు ఎయిర్‌టెల్ పేర్కొనడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

Service Sector: సేవా రంగం వృద్ధిలో క్షీణత.. 7 నెలల కనిష్టంలో భారత్

భారతదేశంలో సేవా రంగం (SERVICE SECTOR) అక్టోబర్‌లో ఏడు నెలల కనిష్టానికి దిగిపోయింది. ఈ మేరకు వృద్ధి రేటు మందగించింది.

Reliance Retail : రిలయెన్స్‌ గూటికి చేరిన అర్వింద్‌ ఫ్యాషన్స్‌ అండ్ బ్యూటీ కేర్.. ఎంతకి కొన్నారో తెలుసా  

రిలయెన్స్‌ రిటైల్‌, దేశీయ దిగ్గజ రిటైల్‌ సంస్థగా కొనసాగుతున్న ముకేశ్ అంబానీ సంస్థ వ్యాపారపరంగా మరో కీలక నిర్ణయం ప్రకటించింది.

TRAI : వినియోగంలో లేని ఫోన్‌ నంబర్లు ఎన్ని రోజులకు ఇతరులకు ఇస్తారో తెలుసా 

ట్రాయ్ కీలక విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించింది. రద్దయిన, డీయాక్టివేట్‌ అయిన ఫోన్ నంబర్లను దాదాపుగా మూడు నెలలు అంటే 90 రోజుల తర్వాతే వేరే వారికి కేటాయిస్తారు. ఈ మేరకు ట్రాయ్‌ సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

Adani group: అదానీ ఎంటర్ ప్రైజెస్ లాభం 51శాతం క్షీణత 

అదానీ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.

Reliance : భారీ నిధుల సమీకరణలో రిలయెన్స్.. రూ.15 వేల కోట్ల బాండ్ల విక్రయాలు

రిలయెన్స్ ఇండస్ట్రీస్‌ రూ.15 వేల కోట్ల బాండ్ల విక్రయాలను చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు పలు రంగాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు భారీగా నిధులను సమీకరించాలని రిలయెన్స్‌ భావిస్తోంది.

01 Nov 2023

యూపీఐ

UPI: అక్టోబర్‌లో UPI లావాదేవీలు రూ.17.16లక్షల కోట్లు.. వరుసగా మూడు నెలల్లో వెయ్యికోట్లు దాటిన ట్రాన్సాక్షన్స్‌ 

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా అక్టోబర్‌లో 1,141 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పేర్కొంది. అంటే ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.17.16 లక్షల కోట్లు.

భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్‌ అయ్యేందుకు కేంద్రం అనుమతి 

భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

01 Nov 2023

జీఎస్టీ

GST collections: అక్టోబర్‌లో 13% పెరిగిన జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.72 లక్షల కోట్లు 

అక్టోబర్‌లో ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు 13% పెరిగి రూ. 1.72లక్షల కోట్లకు చేరాయి.

Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం 

దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్-సేవల ఎగుమతిదారు ఇన్ఫోసిస్ లిమిటెడ్ తన ఉద్యోగులలో కొంతమందిని నెలకు 10 రోజులు ఆఫీసు నుండి పని చేయమని కోరింది.

Mamaearth IPO: మామాఎర్త్ ఐపీఓ.. తొలిరోజు 12శాతం మంది సబ్‌స్క్రైబ్ 

బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ మాతృ సంస్థ హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ ఐపీఓ మంగళవారం ప్రారంభమైంది.

30 Oct 2023

ఆపిల్

ఇండియాలో యాపిల్ ఆదాయం చూస్తే మతిపోవాల్సిందే.. అన్ని వేల కోట్లా!

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయంలో దూసుకెళ్తుతోంది. భారత్‌లో ఆ సంస్థ వ్యాపారం రూ. 50వేల కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలిసింది.

Ratan Tata: రషీద్ ఖాన్‌కు రూ.10 కోట్ల నజరానా ?.. క్లారిటీ ఇచ్చిన రతన్ టాటా! 

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా రూ. 10 కోట్లు రివార్డు ప్రకటించారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఫలితాలు ప్రకటించిన బజాజ్ ఫిన్‌సర్వ్.. 24 శాతం పెరుగుదలతో రూ.1,929 కోట్లకు చేరుకున్న నికర లాభాలు

బజాజ్ ఫిన్‌సర్వ్,తన Q2 ఫలితాలను ప్రకటించింది.ఈ మేరకు తన ఏకీకృత నికర లాభంలో 24 శాతం పెరిగినట్లుగా ప్రకటించింది. ఈ క్రమంలోనే రూ.1,929 కోట్లుగా బజాజ్ నివేదించింది.

ఎస్​బీఐతో జట్టు కట్టిన రిలయెన్స్.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ సెక్టార్‌లో చేరేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది.

27 Oct 2023

టాటా

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్ తయారీదారుగా టాటా గ్రూప్ 

బెంగళూరు సమీపంలోని అసెంబ్లింగ్ ప్లాంట్ విక్రయానికి Wistron Corp ఆమోదం తెలిపిన తర్వాత టాటా గ్రూప్ త్వరలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్‌ను తయారు చేయనుంది.

26 Oct 2023

ఓలా

Ola Electric : భారీగా నిధులు సేకరించిన ఓలా..రూ.3,000కోట్లు సమీకరించిన ఈవీ సంస్థ

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా వ్యాపార విస్తరణ కోసం భారీగా నిధులన సేకరించింది.

26 Oct 2023

అమెరికా

అమెరికాలో ఆటో కార్మిక సమ్మె విరమణ.. UAW, ఫోర్డ్ మధ్య కుదిరిన ఒప్పందం

అమెరికాలో యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్ (UAW), ఫోర్డ్ మధ్య వివాదానికి తెరపడింది.

25 Oct 2023

మెటా

Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై 40 రాష్ట్రాల దావా

కాలిఫోర్నియా, న్యూయార్క్‌ సహా దాదాపు 40వరకు అమెరికా రాష్ట్రాలు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై ఫెడరల్ కోర్టులో దావా వేశాయి.

25 Oct 2023

పన్ను

ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారుల షాక్..రూ.లక్ష కోట్ల షోకాజ్ నోటీసులు జారీ

ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ మేరకు రూ.లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

24 Oct 2023

బైజూస్‌

బైజూస్ CFO అజయ్ గోయెల్  7నెలలకు రాజీనామా.. వేదాంతలో  తిరిగి చేరిక

బైజూస్ సీఎఫ్ఓ అజయ్ గోయెల్ రాజీనామా చేశారు. గత ఏప్రిల్‌లో బైజూస్‌లో CFO (Chief Financial Officer)) బాధ్యతను స్వీకరించిన అజయ్ గోయెల్, కేవలం ఏడు నెలలకే ప్రఖ్యాత ఎడ్ టెక్ సంస్థకు గుడ్ బై చెప్పేశారు.

హిండెన్‌బర్గ్ అంచనా లెక్కలే నిజమవుతున్నాయి.. 85 శాతానికి తగ్గిన అదానీ టోటల్ గ్యాస్ స్టాక్

అదానీ గ్రూప్ విషయంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నిజమవుతోంది. ఈ మేరకు టోటల్ గ్యాస్ షేర్లలో 85 శాతానికి తగ్గిపోయింది.

23 Oct 2023

రుణం

చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కదిలిన కేంద్రం.. కేవైసీని పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి

చట్టవిరుద్ధమైన లోన్ యాప్‌ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు కేవైసీని మరింత విస్తృతంగా, పకడ్బందీగా రూపొందించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది.

Wagh bakri director:వాఘ్ బక్రీ టీ గ్రూప్ ED పరాగ్ దేశాయ్ కన్నుమూత

వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్(49)సోమవారం మరణించినట్లు కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది.

చమురు దిగుమతుల చెల్లింపులపై రష్యా పేచీ..  నో చెప్పిన భారత్ 

రష్యా వద్ద భారత్ కొనుగోలు చేసిన చమురు దిగుమతులపై మిత్రదేశం రష్యా పేచీ పెట్టింది.

20 Oct 2023

ఇండియా

ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులకు ముందస్తు అనుమతి తప్పనిసరి

ల్యాప్‌టాప్‌ల, టాబ్లెట్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులను పర్యవేక్షించడానికి భారత్ 'ఇంపొర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టం' పేరుతో నూతన విధానాన్ని తీసుకొచ్చింది.

20 Oct 2023

బైజూస్‌

ఆకాష్‌లో నియంత్రణ వాటాను విక్రయించడానికి చర్చలు జరుపుతున్న BYJU వ్యవస్థాపకుడు 

బైజూస్ వ్యవస్థాపకుడు, CEO బైజు రవీంద్రన్, వార్తాపత్రిక బైజూస్ ఎడ్టెక్ పోర్ట్‌ఫోలియోలోని ముఖ్యమైన ఆస్తి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL)లో నియంత్రిత వాటాల సంభావ్య విక్రయాన్ని అన్వేషించడానికి ప్రైవేట్ ఈక్విటీ (PE) సంస్థలతో ప్రాథమిక చర్చలను ప్రారంభించినట్లు నివేదించబడింది.

19 Oct 2023

నోకియా

Nokia Layoff: నోకియాలో 14వేల మంది ఉద్యోగులు ఇంటికి.. కారణం ఇదే!

కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ సంస్థలు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి తమ సంస్థలోని ఉద్యోగులను తొలిగిస్తున్న విషయం తెలిసిందే.

19 Oct 2023

గూగుల్

గూగుల్ పే ద్వారా లోన్ తీసుకునే సదుపాయం: 15వేల రూపాయల నుండి మొదలు 

చిన్న వ్యాపారులను ప్రోత్సహించడానికి గూగుల్ సంస్థ గూగుల్ పే(GPay) ద్వారా లోన్లు అందించడానికి సిద్ధమవుతోంది.

క్యాన్సర్‌కు కారణమయ్యే జుట్టు ఉత్పత్తులపై US,కెనడాలో డాబర్ పై కేసు నమోదు  

కంపెనీ హెయిర్ ప్రొడక్ట్స్ అండాశయ,గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యాయని ఆరోపిస్తూ డాబర్ మూడు అనుబంధ సంస్థలపై యునైటెడ్ స్టేట్స్, కెనడాలో అనేక కేసులు నమోదయ్యాయి.

7దేశాల్లో బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి 

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.