ప్రకటన: వార్తలు
03 Mar 2023
మైక్రోసాఫ్ట్మైక్రోసాఫ్ట్ $69బిలియన్లకు కొనుగోలు చేసిన యాక్టివిజన్ ప్రత్యేకత ఏంటి
మైక్రోసాఫ్ట్ $69 బిలియన్ల కొనుగోలు చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలు గురించి అందరికీ తెలిసినా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఆ ఒప్పందం చివరకు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
03 Mar 2023
బి ఎం డబ్ల్యూబి ఎం డబ్ల్యూ 5 సిరీస్ 520d M స్పోర్ట్ టాప్ ఫీచర్ల వివరాలు
భారతదేశంలో బి ఎం డబ్ల్యూ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్స్ లో 5 సిరీస్ ఒకటి, ఈ సెడాన్, దాని రెండు ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది: 530i M స్పోర్ట్, 520d M స్పోర్ట్.
03 Mar 2023
వ్యాపారంకరెన్సీ విలువ గురించి చెప్పే బిగ్ మాక్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం
బిగ్ మాక్ ఇండెక్స్‌ను 1986లో ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల కొనుగోలు శక్తిని కొలవడానికి సులభంగా అర్దమయ్యే విధంగా ఉంటుందని రూపొందించింది.
03 Mar 2023
ఆటో మొబైల్2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ప్రీమియమ్ మిడ్-సైజ్ సెడాన్ ELANTRA 2024 వెర్షన్‌ను ప్రపంచ మార్కెట్ల కోసం ఆవిష్కరించింది. స్వదేశీ మార్కెట్‌లో ఈ కారును 'అవాంటే' అని పిలుస్తారు. 1990లో వచ్చినప్పటి నుండి US, యూరోపియన్ మార్కెట్‌లలో హ్యుందాయ్‌కి అత్యధికంగా అమ్ముడైన మోడల్‌లలో ELANTRA ఒకటి.
03 Mar 2023
అమెజాన్అమెజాన్ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ గది ఉష్ణోగ్రతను కొలవగలదు
అమెజాన్ భారతదేశంలో ఎకో డాట్ (5వ తరం) పేరుతో కొత్త స్మార్ట్ స్పీకర్‌ను విడుదల చేసింది. అమెజాన్ లో మార్చి 2 నుండి 4 వరకు రూ. 4,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది అంతర్నిర్మిత ఉష్ణోగ్రత సెన్సార్, LED డిస్ప్లే, అల్ట్రాసౌండ్ మోషన్ డిటెక్షన్, సంజ్ఞలతో నియంత్రించే ఫీచర్స్ తో వస్తుంది.
02 Mar 2023
రిలయెన్స్అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారతదేశ వినియోగదారుల సరసమైన ధరకు అందించే ప్రయత్నంలో జన్యు టెస్టింగ్ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.
02 Mar 2023
వ్యాపారంFTX వివాదంలో చిక్కుకున్న భారతీయ సంతతికి చెందిన టెక్కీ నిషాద్ సింగ్
FTXలో ఇంజనీరింగ్ మాజీ డైరెక్టర్ నిషాద్ సింగ్ ఆరు మోసం ఆరోపణలకు నేరాన్ని అంగీకరించాడు. క్రిప్టో ఎక్స్ఛేంజ్ పతనంపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వానికి సహాయం చేయడానికి కూడా అతను అంగీకరించాడు.
02 Mar 2023
ఆర్ధిక వ్యవస్థGDP క్షీణించినప్పటికీ భారతదేశం వృద్ధిపై నీళ్ళు చల్లుతున్న మూడీస్
ఆర్ధిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో GDP వృద్ధి మందగించినప్పటికీ, మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 2023లో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను పెంచింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇప్పుడు 2023 లో భారతదేశం నిజమైన GDP 5.5% వద్ద పెరుగుతుందని అంచనా వేసింది. ఇది అంతకుముందు వృద్ధి రేటును 4.8% వద్ద పెంచింది.
01 Mar 2023
అదానీ గ్రూప్అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా
ఈ ఏడాది జనవరిలో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వలన అదానీ గ్రూప్ స్టాక్‌లు ఘోరంగా పతనమయ్యాయి. ఒక నెలకు పైగా పతనమయ్యాక ఈ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు చివరకు రికవరీ సంకేతాలను చూపిస్తున్నాయి.
01 Mar 2023
ఆటో మొబైల్‌లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు
జర్మన్ ఆటోమోటివ్ తయారీసంస్థ వోక్స్‌వ్యాగన్ గ్లోబల్ మార్కెట్ల కోసం ఎలక్ట్రిక్ కార్ ID.3 2024 అప్డేట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పూర్తిగా మార్పు కాకుండా కొద్దిగా ఫేస్‌లిఫ్ట్ పొందింది.
01 Mar 2023
వ్యాపారంఅధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో GDP వృద్ధి మందగించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, GDP వృద్ధి రెండవ త్రైమాసికంలో 6.3%తో పోలిస్తే 4.4%కి వచ్చింది.
01 Mar 2023
బ్యాంక్వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఐదు రోజుల పని వారానికి డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోజు పని గంటలను భర్తీ చేయడానికి ప్రతిరోజూ 50 నిమిషాలు పెంచే అవకాశం ఉంది.
28 Feb 2023
వ్యాపారంఅక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశం జిడిపి వృద్ధి 4.4 శాతం తగ్గుదల
అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో భారతదేశం స్థూల దేశీయోత్పత్తి (GDP) 4.4 శాతం వృద్ధి చెందిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2022-23లో GDP వృద్ధి 2021-22లో 9.1 శాతంతో పోలిస్తే 7.0 శాతంగా అంచనా వేయబడింది.
28 Feb 2023
ఆటో మొబైల్డిఫెండర్ 130 SUVని రూ. 1.3 కోట్లకు భారతదేశంలో లాంచ్ చేయనున్న ల్యాండ్ రోవర్
జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 SUVని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది HSE, X అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 3.0-లీటర్, ఆరు-సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్స్ తో వస్తుంది.
27 Feb 2023
వ్యాపారంఅదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్
కొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. గౌతమ్ అదానీ $236 బిలియన్ల సంపద ఒక నెలలో మూడు వంతుల కంటే ఎక్కువ తగ్గిపోయింది. ఆ కోవలోకే వస్తారు అనిల్ అగర్వాల్ లండన్-లిస్టెడ్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ జనవరిలో చెల్లించాల్సిన $1 బిలియన్ బాండ్‌తో సహా మరెన్నో రుణాలతో సతమతమవుతుంది.
25 Feb 2023
ఉద్యోగుల తొలగింపు8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ
టెక్ పరిశ్రమ తరువాత, టెలికాం తయారీ రంగం కూడా ఉద్యోగ కోతలను మొదలుపెట్టింది. . స్వీడన్ 5 జి నెట్‌వర్క్స్ తయారీ సంస్థ ఎరిక్సన్ ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో 8,500 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీనివలన సంస్థలో సుమారు 8% మంది ప్రభావితమవుతారు.
25 Feb 2023
ఆటో మొబైల్2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్
US ఆధారిత కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ గ్లోబల్ మార్కెట్ల కోసం Edge L 2024 వెర్షన్ ను ప్రకటించింది. అప్డేట్ అయిన ఈ వెర్షన్ ప్రస్తుత అవుట్గోయింగ్ మోడల్ కు భిన్నంగా కనిపిస్తుంది. 2006 లో క్రాస్ఓవర్ SUVగా పరిచయం అయిన, ఫోర్డ్ గ్లోబల్ సిరీస్ లో ఎస్కేప్, ఎక్స్‌ప్లోరర్ మోడళ్ల మధ్యలో ఉంది.
25 Feb 2023
టెక్నాలజీIMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న LG
LG హౌస్‌హోల్డ్ & హెల్త్ కేర్ IMPRINTU అనే పోర్టబుల్ తాత్కాలిక టాటూ ప్రింటర్‌ను ప్రకటించింది. ఈ ప్రింటింగ్ మెషీన్ చర్మం, దుస్తులపై ముద్రించడానికి "సురక్షితమైన, కాస్మెటిక్-గ్రేడ్" టాటూ ఇంక్‌ను ఉపయోగిస్తుంది. ఈ టాటూలు సుమారు ఒక రోజు వరకు ఉంటాయి.
24 Feb 2023
వ్యాపారంజోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
ప్రముఖ ఆభరణాల గొలుసు జోయ్ అలుక్కాస్కు చెందిన Rs. 305.84 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాడు జప్తు చేసింది. ఆ సంస్థ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది.
24 Feb 2023
ఆటో మొబైల్భారతదేశంలో BS6 ఫేజ్ 2: వివరంగా RDE, OBD 2 నిబంధనలు తెలుసుకుందాం
కార్లు, బైక్‌లు, స్కూటర్లు, ట్రక్కుల నుండి వచ్చే హానికరమైన గ్రీన్‌హౌస్ వాయువులను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుండి భారతదేశంలో అప్డేట్ చేసిన BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలను అమలు చేయనుంది. రెండవ దశలో నాలుగు చక్రాల వాహనాలకు రియల్ డ్రైవింగ్ ఉద్గారాలు (RDE), కార్పొరేట్ సగటు ఇంధన ఆర్థిక వ్యవస్థ (CAFE 2), ద్విచక్ర వాహనాల కోసం ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD 2) ఉన్నాయి.
24 Feb 2023
గూగుల్తాజా డిజైన్, కొత్త ఫీచర్‌లతో వర్క్‌స్పేస్ యాప్‌లను అప్డేట్ చేసిన గూగుల్
డాక్స్, షీట్‌లతో సహా గూగుల్ తన వర్క్‌స్పేస్ అప్లికేషన్‌ల కోసం కొత్త ఫీచర్‌లను కొన్ని డిజైన్ మార్పులను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌లలో స్మార్ట్ కాన్వాస్, క్యాలెండర్ ఆహ్వాన టెంప్లేట్‌లు, వేరియబుల్స్, ఎమోజి ఓటింగ్ చిప్‌లు ఉన్నాయి. కొత్త యాడ్-ఆన్‌లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.
24 Feb 2023
అదానీ గ్రూప్పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తరవాత అదానీ గ్రూప్ స్టాక్‌లు, బాండ్లపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లింది. నివేదిక ప్రతికూల ప్రభావాలపై పోరాడే ప్రయత్నంలో వచ్చే వారం ఆసియాలో అదానీ గ్రూప్ స్థిర-ఆదాయ రోడ్‌షోను నిర్వహిస్తుంది.
24 Feb 2023
బ్యాంక్ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా
ప్రపంచబ్యాంక్‌లో భారతీయ-అమెరికన్ నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మాస్టర్ కార్డ్ సీఈఓ వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా US నామినేట్ చేసింది. బ్యాంక్ ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ఈ నెల ప్రారంభంలో పదవీవిరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం బంగా నామినేషన్‌ను ప్రకటించారు.
24 Feb 2023
వ్యాపారంBYJU సంస్థకు చెందిన కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jr మూసివేత
Edtech దిగ్గజ సంస్థ BYJU'S కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jrని కొనుగోలు చేసినప్పుడు, అది అప్పట్లో సరైన నిర్ణయం. ఆ తర్వాత ఎన్నో విమర్శలు ఈ రెండు సంస్థలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు, BYJU'S నష్టాలను తగ్గించుకోవడానికి కోడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసేయాలని ఆలోచిస్తోంది.
23 Feb 2023
మహీంద్రాE3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ
మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, మహీంద్రా & మహీంద్రా గ్రూప్ లో ఒక విభాగం. ఇప్పుడు ఈ విభాగం ముంబై, దాని శివారు ప్రాంతాలలో ఆటోరిక్షా స్టాండ్‌లు, ఆటో డ్రైవర్ హోమ్ క్లస్టర్‌లు, జంక్షన్‌ల దగ్గర అనేక ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది.
23 Feb 2023
స్మార్ట్ ఫోన్నథింగ్ స్మార్ట్ ఫోన్ (1) కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్
నథింగ్ స్మార్ట్ ఫోన్ కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ వచ్చింది. ఇందులో OS 1.5 వెర్షన్ బగ్ పరిష్కారాలు, ప్రైవసీ అప్‌గ్రేడ్‌లు, సిస్టమ్ పనితీరులో మెరుగుదల, వాతావరణ యాప్‌తో సహా కొత్త ఫీచర్‌లు ఉన్నాయి. ఈ ఫైల్ సైజ్ 157MB.
23 Feb 2023
గౌతమ్ అదానీప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
ఫోర్బ్స్ బ్లూమ్‌బెర్గ్ సూచీల ప్రకారం, గౌతమ్ అదానీ వ్యాపార దిగ్గజం సంపద బుధవారం $44 బిలియన్ల దిగువకు పడిపోయింది. అమెరికన్ షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ గురించి నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ సంపదలో తగ్గుదల కనిపిస్తుంది.
23 Feb 2023
స్టాక్ మార్కెట్అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత దారుణమైన పతనానికి గురైంది. 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ కోల్పోవడంతో పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు.
22 Feb 2023
ఆటో మొబైల్రెగ్యులర్ కవర్లను మరచిపోండి, భవిష్యత్తులో మీ కారుకు ఇటువంటి రక్షణ అవసరం
యుఎస్ఎకు చెందిన ఆటోమోటివ్ యాక్సెసరీ తయారీదారు కార్క్యాప్సూల్ గాలితో ఉన్న కార్ బబుల్ స్టోరేజ్ సిస్టమ్‌తో కారు కవర్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చింది. కవర్ వేర్వేరు ఆకారాలు, సైజులలో లభిస్తుంది. అన్ని రకాల కార్లు, బైక్‌లు,వ్యాన్లను స్టోర్ చేయడానికి ఉపయోగించవచ్చు.
22 Feb 2023
వ్యాపారంవారంలో నాలుగు రోజులు పనిచేయడమే మంచిదంటున్న ట్రయల్
జూన్-డిసెంబర్ 2022 మధ్య UK లో 61 కంపెనీలు పాల్గొన్న నాలుగు రోజుల వర్క్‌వీక్ ట్రయల్ లో,తగ్గిన గంటలతో చాలా సంస్థలు సంతృప్తికరంమైన ఫలితాలను అందుకున్నాయని తేలింది.
22 Feb 2023
ఆటో మొబైల్‌లాంచ్ కు ముందే వెబ్సైట్ లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసిన హ్యుందాయ్
మార్చి 21 న భారతదేశంలో ప్రారంభించడానికి ముందు, హ్యుందాయ్ తన వెబ్‌సైట్‌లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసింది. అప్డేట్ అయిన సెడాన్ అవుట్గోయింగ్ మోడల్ కు భిన్నంగా కనిపిస్తుంది. ఇది రెండు 1.5-లీటర్ బిఎస్ 6 ఫేజ్ 2-కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్లతో నడుస్తుంది.
22 Feb 2023
ఎలాన్ మస్క్వచ్చే వారం ట్విట్టర్ అల్గోరిథం సోర్స్ ఓపెన్ చేయనున్న ఎలోన్ మస్క్
ఎలోన్ మస్క్ ట్విట్టర్ అల్గోరిథం ఓపెన్ సోర్సింగ్ చేయనున్నారు. ట్విట్టర్ రికమెండేడ్ అల్గోరిథంను వచ్చే వారం ప్రారంభంలో చూడవచ్చు. ఓపెన్ సోర్సింగ్ ట్విట్టర్ అల్గోరిథం గురించి నిర్ణయం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కోసం అనేక అవకాశాలను ఇస్తుంది. మస్క్ తన సొంత ట్వీట్లను పెంచే తీసుకున్న నిర్ణయం నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి కావచ్చు.
22 Feb 2023
జియో20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి
రిలయన్స్ జియో తన 5G సేవలను టిన్సుకియా, భాగల్పూర్, మోర్ముగావ్, రాయచూర్, ఫిరోజాబాద్, చంద్రపూర్‌తో సహా మరో 20 నగరాల్లో ప్రారంభించింది. ఎయిర్ టెల్ తన 5G నెట్‌వర్క్‌ను హరిద్వార్‌తో సహా మరిన్ని ప్రాంతాలలో విడుదల చేసింది.
22 Feb 2023
ఆటో మొబైల్సూపర్ కార్ గా మార్కెట్లో అడుగుపెట్టనున్న Lamborghini Huracan STO Time Chaser_111100
ఇటాలియన్ సూపర్ కార్ మార్క్ Lamborghini Huracan STO Time Chaser_111100 ను ప్రకటించింది. కంపెనీ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జపాన్ అద్భుత డిజైనర్ IKEUCHI సహకారంతో ప్రత్యేకమైన మోడల్ రూపొందించింది. సైబర్‌పంక్ 2077 నుండి ప్రేరణ పొందిన వీడియో గేమ్‌లోని వివిధ అంశాలను స్టాండర్డ్ STO మోడల్‌తో కలిపారు. '111100' అనేది 60 సంఖ్యకు బైనరీ కోడ్.
22 Feb 2023
వాట్సాప్త్వరలో ప్రైవేట్ న్యూస్ లెటర్ టూల్ ను ప్రారంభించనున్న వాట్సాప్
WABetaInfo ప్రకారం, వాట్సాప్ "న్యూస్‌లెటర్" అనే కోడ్‌నేమ్‌తో ఉన్న కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. న్యూస్‌లెటర్ పరిశ్రమ చిన్నది కానీ అభివృద్ధి చెందుతున్నది. అయితే, COVID-19 మహమ్మారి వలన దాని వృద్ధి మందగించింది.
22 Feb 2023
గూగుల్గూగుల్ తొలి ఫోల్డబుల్ Pixel Fold స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు
గూగుల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ ఫోల్డ్ పూర్తి వివరాలను I/O 2023లో తెలియజేయచ్చు లేదా అక్టోబర్ లో పూర్తి వివరాలు ప్రకటించచ్చు. 9to5Google తాజా నివేదిక ఇప్పుడు ఫోన్ కు సంబంధించిన కొత్త సమాచారాన్ని అందించింది.
21 Feb 2023
వ్యాపారంIMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్త అభివృద్దిలో 50% సహకారం అందించేది భారతదేశం, చైనా.
21 Feb 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నేను ఏమైనా చేయగలను అంటూ వినియోగదారుడిని బెదిరించిన మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్
మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్ తో సంభాషణ వివాదాస్పదంగా మారింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సేలో సీనియర్ రీసెర్చ్ ఫెలో అయిన టోబీ ఆర్డ్ ఈ సంబాషణను పంచుకున్నారు. ఇందులో AI చాట్‌బాట్ వినియోగదారుడు తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన తర్వాత వినియోగదారుని బెదిరించడం చూడచ్చు.
21 Feb 2023
ఆటో మొబైల్అధికారిక లాంచ్‌కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ చిత్రాలు లీక్
హోండా కార్స్ ఇండియా 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి రూ. 21,000 టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే, 2023 సిటీ అధికారిక లాంచ్ కి ముందు, అప్‌డేట్‌ల గురించి వివరాలను తెలియజేస్తూ ఆన్‌లైన్‌లో చిత్రాలు లీక్ అయ్యాయి.
21 Feb 2023
మెటామరిన్ని ఉద్యోగ కోతలకు ప్రణాళిక వేస్తున్న మెటా 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్స్
మెటాలో ఉద్యోగ కోతల సీజన్ ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల ముగిసిన పనితీరు సమీక్షలలో సుమారు 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్‌లు ఇవ్వడం ద్వారా కంపెనీ ఇటువంటి సంకేతాలను అందించింది. గత ఏడాది నవంబర్‌లో మెటా దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది.