ప్రకటన: వార్తలు

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనానికి ఉద్యోగి కారణం

సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) నాయకత్వం $2.25 బిలియన్ల మూలధనాన్ని, $21 బిలియన్ల ఆస్తుల అమ్మకాన్ని ప్రకటించిన తర్వాత, ఒక్కరోజే టెక్ స్టార్టప్‌లలో $42 బిలియన్ల డిపాజిట్లను ఉపసంహరించుకునేలా చేసింది.

టాప్-ఎండ్ కియా కేరెన్స్ కంటే ఎంట్రీ-లెవల్ టయోటా ఇన్నోవా క్రిస్టా మెరుగ్గా ఉంటుందా

2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఈ జనవరిలో భారతదేశంలో లాంచ్ అయింది, త్వరలో విడుదల కానుంది. మార్కెట్‌లో, ఎంట్రీ-లెవల్, సెవెన్-సీటర్ G మోడల్ కియా కేరెన్స్ రేంజ్-టాపింగ్ లగ్జరీ ప్లస్ సెవెన్-సీటర్ వేరియంట్‌ తో పోటీ పడుతుంది.

14 Mar 2023

బ్యాంక్

సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇతర ఆస్తులలో ప్రారంభ-దశ, వృద్ధి సంస్థల రుణాలు, సంపన్న వ్యాపారవేత్తలు, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు రుణాలు ఉన్నాయి.

టాటా పంచ్ కు పోటీగా మైక్రో SUVను లాంచ్ చేయనున్న హ్యుందాయ్ ఇండియా

హ్యుందాయ్ 2024 ప్రారంభంలో భారతదేశంలో టాటా పంచ్ (Ai3 అనే సంకేతనామం)కి ప్రత్యర్థిని విడుదల చేయనుంది. కారు పైకప్పు పట్టాలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు ఉన్నాయని ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.

ఆధార్ కార్డ్ పోయిందా, అయితే ఇలా చేయండి

భారతదేశంలో ఆధార్ కార్డ్ అనేక ప్రయోజనాల కోసం అవసరమవుతుంది అందుకే దానిని పోగట్టుకోవడం లేదా కార్డ్ వివరాలను తెలియని వారికి ఇవ్వడం లాంటివి చేస్తే సమస్యలు వస్తాయి. కార్డ్ పోయినప్పుడు ఏదైనా UIDAI- నడుపుతున్న ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి, ఆధార్ కరెక్షన్ ఫారమ్‌ను నింపాలి.

13 Mar 2023

పన్ను

మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2023న ముగుస్తుంది కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే పెట్టుబడులను ప్లాన్ చేయడం ప్రారంభించారు. ఈ నెలాఖరులోపు ఇవి చేయడం ద్వారా పన్ను ఆదా చేయచ్చు.

ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో 70% పైగా పడిపోయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్

భయాల మధ్య, US-ఆధారిత ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ (FRC) ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ సమయంలో 70% పైగా క్రాష్ అయ్యింది. ప్రస్తుతం స్టాక్ $21.94 దగ్గర ఉంది, ఇది నిన్నటి ముగింపుతో పోలిస్తే 73.17% తగ్గింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిటర్లకు ఈరోజు నుండి డబ్బు యాక్సెస్ చేసుకునే సదుపాయం

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం US బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసింది. ఇప్పుడు, దాని డిపాజిటర్లు భయపడకుండా ఉండటానికి, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC), US ట్రెజరీ, ఫెడరల్ రిజర్వ్ కలిసి ప్రకటనను విడుదల చేశాయి. ఈరోజు నుండి డిపాజిటర్లు తమ నిధులను యాక్సెస్ చేయచ్చని, SVB రిజల్యూషన్‌ నష్టాలను పన్ను చెల్లింపుదారులు భరించరని ఏజెన్సీలు తెలిపాయి.

11 Mar 2023

బ్యాంక్

HDFC బ్యాంక్ లో ఫిక్సడ్ డీపాజిట్ వడ్డీ రేట్ల వివరాలు

యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, ఎస్‌బిఐతో సహా వివిధ బ్యాంక్‌లు ఈమధ్య డిపాజిట్లు, రుణాలపై తమ వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్ బి ఐ గత నెలలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. దీనితో, మే 2022 నుండి రెపో రేటును ఆరుసార్లు మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్

శుక్రవారం, US రెగ్యులేటర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు, దాని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. SVB దాని స్టాక్ ధర 60% క్షీణించిన రోజు తర్వాత US రెగ్యులేటర్ల నుండి మూసివేత ప్రకటన వచ్చింది.

రాజీనామా చేసిన ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి

ఇండియన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 11, 2023 నుండి అతను సెలవులో ఉంటారు, కంపెనీలో చివరి తేదీ జూన్ 09, 2023. డైరెక్టర్ల బోర్డు మోహిత్ జోషి అందించిన సేవలకు ప్రశంసలను అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

11 Mar 2023

బ్యాంక్

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో అస్తవ్యస్తంగా మారిన స్టార్టప్ వ్యవస్థ

శాంటా క్లారా, కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) మూలధనాన్ని సమీకరించడంలో విఫలమై కుప్పకూలింది. దాని ఆస్తులను US ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC) స్వాధీనం చేసుకుంది. టెక్ లెండర్ షేర్లు గురువారం 60% పడిపోయాయి.

మార్చి 16న రానున్న సరికొత్త ఫెరారీ సూపర్‌కార్

లెజెండరీ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ మార్చి 16న కొత్త సూపర్‌కార్‌ను ఆవిష్కరించనుంది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ కార్ గురించి చిన్న టీజర్‌ను విడుదల చేసింది.

త్వరలో ఈ ఫీచర్లను ఆండ్రాయిడ్, ఇఫోన్లలో ప్రవేశపెట్టనున్న వాట్సాప్

వాట్సాప్ సరికొత్త యూనికోడ్ 15.0 నుండి 21 కొత్త ఎమోజీలను విడుదల చేసింది, వాటిని యాక్సెస్ చేయడానికి వేరే కీబోర్డ్‌ను డౌన్‌లోడ్ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.

భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది

ఫిబ్రవరిలో భారతదేశంలో ఇంధన డిమాండ్ అత్యధిక స్థాయికి చేరుకుంది, ఇది 1998 తర్వాత ఇదే అత్యధిక డిమాండ్. చౌకైన రష్యన్ చమురుతో పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి, భారతీయ చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) విడుదల చేసిన డేటా ప్రకారం

భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్

రిలయన్స్ మార్కెట్ జియోతో టెలికాం రంగంలో అద్భుతాలు ఇప్పుడు దీని కొత్త లక్ష్యం పెప్సికో, కోకా-కోలా ఆధిపత్యం చెలాయించే ఎరేటెడ్ డ్రింక్స్ మార్కెట్ లో ఆధిపత్యం. 70లు, 80వ దశకంలో బాగా పేరొందిన శీతల పానీయాల బ్రాండ్ క్యాంపాను కంపెనీ మళ్ళీ ప్రారంభించింది.

NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత జరిగిన అపజయం తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ బాటలో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మూడు అదానీ స్టాక్‌లను స్వల్పకాలిక అదనపు నిఘా యంత్రాంగం (ASM) కింద ఉంచింది.

09 Mar 2023

జియో

60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో

దేశంలో 5G సేవలు మొదలుపెట్టిన టెలికాం సంస్థలలో జియో ఒకటి, బ్రాడ్ బ్రాండ్ సర్వీసులను కూడా విస్తరించడంపై దృష్టి పెట్టిన రిలయన్స్ జియో అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ డివైజ్ తయారీ సంస్థ మిమోసా నెట్వర్క్ (Mimou)ను కొనుగోలు చేయనుంది. జియో లో భాగమైన ర్యాడీసీస్ కార్పొరేషన్, మిమోసా నెట్వర్క్ పేరెంట్ సంస్థ ఎయిర్ట్స్పెన్ నెట్వర్క్స్ హోల్డింగ్స్ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది.

20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేసే సర్వీస్‌ ను బెంగళూరులో ప్రారంభించిన Domino's

బెంగళూరులోని 170కి పైగా డొమినోస్ అవుట్‌లెట్‌లు ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లోనే పిజ్జాను డెలివరీ చేస్తాయని డొమినోస్‌పేరెంట్ సంస్థ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. పిజ్జా బ్రాండ్, డొమినోస్ సోమవారం బెంగళూరులో తమ 20 నిమిషాల పిజ్జా డెలివరీ సేవను ప్రారంభించింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరంలో ఇది ఒక గేమ్ ఛేంజర్ అని పేర్కొంది. అంతకుముందు 30 నిమిషాల వ్యవధిలో పిజ్జా డెలివరీతో కంపెనీ పేరు సంపాదించింది.

వేసవిలో భారతదేశంలో పెరగనున్న విద్యుత్ అంతరాయాలు

పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగం భారతదేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను పెంచింది. అయితే ఈ వేసవితో పాటు రాబోయే రోజుల్లో దేశంలో రాత్రిపూట విద్యుత్ అంతరాయాలు పెరిగే అవకాశం ఉంది.

09 Mar 2023

బ్యాంక్

మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్

FTX కుంభకోణం తర్వాత కష్టాల్లో ఉన్న క్రిప్టో-ఫ్రెండ్లీ బ్యాంక్ సిల్వర్‌గేట్ ఎట్టకేలకు మూసివేయబడుతోంది. బ్యాంక్ హోల్డింగ్ కంపెనీ, సిల్వర్‌గేట్ క్యాపిటల్, బ్యాంక్ కార్యకలాపాలను స్వచ్ఛందంగా లిక్విడేట్ చేసే నిర్ణయాన్ని ప్రకటించింది.

ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం

ఎడ్‌టెక్ సంస్థ upGrad దాని అనుబంధ సంస్థ 'క్యాంపస్'లో 30% మంది ఉద్యోగులను తొలగించింది. upGrad ఈ ఏడాది ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి.

అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV

దక్షిణ కొరియా తయారీసంస్థ హ్యుందాయ్ తన కోనా SUV 2024 వెర్షన్‌ను వెల్లడించింది. ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహన విభాగాల్లో అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం

ప్రతి సంవత్సరం మార్చి 8 న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమాజంలో మహిళలు సాధించిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విజయాలను జరుపుకుంటారు. మహిళల సమానత్వం గురించి తెలియపర్చడంతో పాటు హక్కులపై దృష్టిని తీసుకురావడం ఈ రోజు లక్ష్యం.

వేలిముద్ర ఆధారిత ఆధార్ authentication గురించి తెలుసుకుందాం

UIDAI వివిధ రకాల ఆధార్ authentication అందిస్తుంది. వేలిముద్ర ఆధారిత ధృవీకరణ అనేది ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. వివిధ లావాదేవీల కోసం తక్షణమే ఆధార్ హోల్డర్ల గుర్తింపును ధృవీకరించడంలో ఇది సహాయపడుతుంది. వేలిముద్ర ఆధారిత లేదా ఏదైనా ఇతర బయోమెట్రిక్ సంబంధిత సేవను UIDAI దాని అధికారిక కేంద్రాల ద్వారా అందజేస్తుంది.

7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ 10 లిస్టెడ్ కంపెనీలలో మార్కెట్ నష్టాలకు దారితీసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు రుణాన్ని తగ్గించడంపై దృష్టి సారించడం ప్రారంభించింది.

07 Mar 2023

మెటా

ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా

ఫేస్ బుక్-పేరెంట్ సంస్థ మెటా ఈ వారంలో మరిన్ని ఉద్యోగ కోతలు గురించి కంపెనీ ఆలోచిస్తుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. నవంబర్‌లో 11,000 ఉద్యోగులను అంటే సిబ్బందిలో 13% మందిని తొలగించారు. మెటా 2022 ఆర్థిక అనిశ్చితి, పడిపోతున్న ప్రకటన ఆదాయంతో టిక్‌టాక్‌తో పోటీ పడుతుంది.

కొత్త ట్విట్టర్ ఫీచర్లను ప్రకటించిన ఎలోన్ మస్క్

ట్విట్టర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయితే ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలోన్ మస్క్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఈ వేదికకు కొన్ని కొత్త ఫీచర్లను సిఈఓ ప్రకటించారు.

ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు

అధిక ఇన్‌పుట్ ఖర్చుల నుండి తమ మార్జిన్‌లను కాపాడుకోవడానికి పరిశ్రమలు పెంచుతున్న ధరలను భారతీయులను ఇబ్బంది పెడుతున్నాయి. తక్కువ-మధ్య ఆదాయ జనాభా మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది, వినియోగం తీవ్ర తగ్గుదలను చూస్తోంది, గృహా పొదుపులు మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్

ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్ జూమ్ ఒక నెల క్రితం సిబ్బందిలో 15% మందిని తొలగించింది. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించినట్లు సమాచారం.

మనవడికి స్వాగతం పలికిన బిల్ గేట్స్ మెలిండా దంపతులు

బిల్ గేట్స్, మెలిండా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఈ జంట గర్భం దాల్చినట్లు ప్రకటించారు. డిసెంబర్‌లో మెలిండా జెన్నిఫర్‌కు బేబీ షవర్‌ చేశారు.

మరింత లాభపడిన భారతీయ రూపాయి

విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలకు తిరిగి రావడంతో రూపాయి గత వారం దాదాపు 1% పెరిగి డాలర్‌కు 81.9650 వద్ద ముగిసింది. ప్రస్తుత వారంలో, ఇది 81.60-82.50 మధ్య కదులుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్

సామ్ సంగ్Galaxy M42 5G కోసం ఆండ్రాయిడ్ 13-ఆధారిత One UI 5.1 అప్‌డేట్‌ను సామ్ సంగ్ విడుదల చేస్తోంది. స్థిరమైన ఫర్మ్‌వేర్ వెర్షన్ నంబర్ M426BXXU4DWB1తో, డౌన్‌లోడ్ సైజ్ 996.31MBతో ఉంటుంది.

ఆండ్రాయిడ్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్ఫేస్ ఫీచర్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్

వాట్సాప్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు ఇప్పుడు యాప్‌లోని రెండు వేర్వేరు విభాగాలను ఒకేసారి చూడచ్చు/ఉపయోగించవచ్చు.

ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు

విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లయితే పర్యటనకు తగిన అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌. ఎయిర్ టెల్ అందిస్తున్న వాయిస్ కాల్ అలవెన్స్, డేటాను అందించే ప్లాన్ గురించి తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్

Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్ దాని హై-ఎండ్ CPU,GPU వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ వంటి ఫీచర్స్ తో గేమ్ర్స్ ను ఆకర్షిస్తుంది. ఇందులో ఎక్కువసేపు పని చేసినా థ్రోట్లింగ్ లేదా వేడెక్కడం, శబ్దం రావడం లాంటివి ఉండదు. ఫ్లిప్ కార్ట్ లో, Dell G15 (G15-5515) ధర రూ. 1,21,935. అయితే రిటైల్‌గా రూ.28,945 తగ్గింపుతో రూ. 92,990కే అందుబాటులో ఉంది.

04 Mar 2023

ఆపిల్

బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్

అమెరికా చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ప్రధాన తయారీదారుగా చైనా స్థానాన్ని సవాలు చేస్తున్నాయి. ఆపిల్ వంటి కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చాలాకాలం నుండి వెతుకుతున్నాయి అయితే అటువంటి సంస్థలకు ఎక్కువగా కనిపిస్తున్న మార్గం భారతదేశం. ఇప్పుడు, తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్, ఆపిల్ కు అతిపెద్ద సరఫరాదారు, బెంగళూరులో ఫ్యాక్టరీని నిర్మించడానికి $700 మిలియన్లను పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంది.

2023 హోండా సిటీ v/s SKODA SLAVIA ఏది కొనడం మంచిది

భారతదేశంలో 2023 హోండా సిటీని ప్రారంభించడంతో, మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్ ఇప్పుడు సందడిగా మారింది. ఈ కేటగిరీలో తిరుగులేని ఛాంపియన్‌గా మారిన హోండాకు, అప్‌డేట్ అయిన మోడల్ బ్రాండ్ కున్న ఆకర్షణను మరింత పెంచింది. మార్కెట్లో ఈ సెడాన్ SKODA SLAVIAతో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది.

నథింగ్ నుండి వస్తున్న మొట్టమొదటి స్పీకర్‌ చిత్రాలు లీక్

నథింగ్ నుండి ఇయర్ ఫోన్స్, ఇయర్ స్టిక్ తర్వాత బ్రాండ్ నుండి నాల్గవ ఉత్పత్తిగా స్పీకర్‌ వస్తుంది. నథింగ్ కంపెనీ ఇప్పుడు తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో మొబైల్, ఇయర్‌బడ్‌ల తో పాటు స్పీకర్‌ ను చేర్చింది.

క్రిప్టో మార్కెట్‌ను తగ్గిస్తున్న సిల్వర్‌గేట్ గురించి తెలుసుకుందాం

2022లో పతనం తర్వాత క్రిప్టో ప్రపంచం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. అయితే, ఆ స్థితి కొంతకాలమే ఉండచ్చు.