ఓటిటి: వార్తలు
25 Feb 2023
సినిమాప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
తెలుగు ప్రేక్షకులను తన ప్రేమ కథలతో మాయ చేసి, మైమరిపించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ రోజు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మాతృబాష మలయాళం అయినా "మిన్నల్" అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు గౌతమ్ మీనన్.
24 Feb 2023
సినిమాన్యూసెన్స్ టీజర్ రిలీజ్: రాజకీయాలే టార్గెట్ గా నవదీప్ కొత్త చిత్రం
ఓటీటీ వచ్చాక థియేటర్లకు దెబ్బపడిందన్నది నిజమే అయినా, చాలా కొత్త కంటెంట్ ఓటీటీ ద్వారా విడుదల అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహపడాల్సిన పనిలేదు.
24 Feb 2023
హాట్ స్టార్ఓటీటీలో వీరసింహారెడ్డి ఊచకోత: నిమిషంలోనే లక్షా 50వేలకు పైగా వ్యూస్
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం నిన్న సాయంత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డులను ఊచకోత కోసేసింది. అదే మాదిరిగా ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
23 Feb 2023
హాట్ స్టార్మైఖేల్ మూవీ, పులి మేక సిరీస్ లతో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్
థియేటర్లలోకి శుక్రవారం కొత్త సినిమాలు రెడీ రావడానికి రెడీ అవుతుంటే, ఇటు ఓటీటీలో సందడి చేయడానికి కంటెంట్ రెడీ ఐపోయింది. సినిమాలు, సిరీస్ లతో ఈ వీకెండ్ ని హాయిగా ఎంజాయ్ చేయండి.
18 Feb 2023
హాట్ స్టార్ఓటీటీలోకి త్వరలో శ్రీదేవి శోభన్ బాబు సినిమా
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తక్కువ బడ్జెట్ తో శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను నిర్మించారు. ఈరోజు ఈ సినిమా వెండితెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది.
17 Feb 2023
వాల్తేరు వీరయ్యసంక్రాంతి సినిమాలతో పాటు ఓటీటీలోకి వస్తున్న మరికొన్ని సినిమాలు
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు సందడి చేశాయి. అటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, ఇటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపాయి.
16 Feb 2023
రామ్ చరణ్అందాల రాక్షసి కోసం వస్తున్న మెగా హీరో రామ్ చరణ్
అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ప్రవేశించిన లావణ్య త్రిపాఠి, ఆ తర్వాత చేసిన సినిమాల ద్వారా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అవకాశాలు వచ్చినా కూడా సినిమాలు వర్కౌట్ కాలేదు.
14 Feb 2023
సినిమా రిలీజ్ఈ వారంలో ఓటీటీ లేదా థియేటర్ లో సందడి చేయనున్న చిత్రాలు
ఈ వారంలో థియేటర్ల దగ్గర సినిమాల సందడిఎక్కువగా ఉండనుంది. మహాశివరాత్రి సందర్భంగా మంచి మంచి సినిమాలు థియేటర్లలో కనిపించనున్నాయి. ఓటీటీల్లోనూ ఈ వారం కంటెంట్ విడుదలవుతోంది.
11 Feb 2023
సినిమాఆహా: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో కనబడని ఇద్దరు జడ్జిలు
తెలుగులో బాగా పేరుతెచ్చుకున్న ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో, తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో పాటల పోటీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తున్న ఈ కార్యక్రమం రెండవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
09 Feb 2023
హాట్ స్టార్ఫిబ్రవరి 10: హాన్సికా పెళ్ళి డాక్యుమెంటరీతో సహా ఓటీటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు
ఈ శుక్రవారం (ఫిబ్రవరి 10వ తేదీన) ఓటీటిలో వస్తున్న కంటెంట్ చాలా పెద్దగా ఉంది. సినిమాలు, టాక్ షోస్, సిరీస్.. ఇలా అన్నీ రిలీజ్ అవుతున్నాయి.
09 Feb 2023
ప్రైమ్కేరళ ఫిలిమ్ ఛాంబర్: ఇక నుండి 42రోజుల తర్వాతే ఓటీటీలో సినిమా విడుదల
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక జనాలు థియేటర్ కి రావడం చాలా వరకు తగ్గించారు. ఏదైనా పెద్ద సినిమా ఉంటే తప్ప థియేటర్ వైపు చూడటం లేదు. ఇళ్ళలోంచి కదలకుండా చేతికి దొరికిన సాధనంతో సినిమాలు చూసేస్తున్నారు.
08 Feb 2023
తెలుగు సినిమాఓటిటి: జనవరిలో థియేటర్లలో రిలీజైన చిత్రాలు ఈ వారం ఓటీటిలోకి
ఈ వారం ఓటిటిలో తెలుగు సినిమాలు రెండు తెలుగు సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లలో రిలీజై ఎక్కువ రోజులు కాకముందే ఓటిటి ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి.
04 Feb 2023
సోనీ లివ్నిజం విత్ స్మిత: నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రేక్షకులే అంటున్న నాని
సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడీయాలో నెపోటిజం మీద విమర్శలు వస్తూనే ఉంటాయి. నెపోటిజంపై చర్చ, సినిమాలను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్ వరకూ వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి.
02 Feb 2023
అన్ స్టాపబుల్అన్ స్టాపబుల్: 2మిలియన్ల ట్రాఫిక్ అంచనాతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి భారీ బందోబస్త్
అన్ స్టాపబుల్ టాక్ షోలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9గంటలకు రిలీజ్ కానుంది. ప్రోమో ఆసక్తికరంగా ఉండడంతో పవన్ అభిమానులంతా ఎపిసోడ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
01 Feb 2023
అన్ స్టాపబుల్అన్ స్టాపబుల్: ప్రకటించిన తేదీ కంటే ముందుగానే వస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్
టాక్ షోలన్నింటిలోకి టాక్ ఆఫ్ ద టాక్ షో నిలిచినగా అన్ స్టాపబుల్, ఆగకుండా దూసుకుపోతూనే ఉంది. మొదటి సీజన్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన బాలయ్య, రెండవ సీజన్ ని అంతకంటే ఎక్కువ సక్సెస్ లోకి తీసుకెళ్ళారు.
27 Jan 2023
తెలుగు సినిమాదేశం కోసం త్యాగం చేసిన అజ్ఞాత వీరులకు సమర్పణగా సాయిధరమ్ తేజ్ షార్ట్ ఫిలిమ్
బైక్ ప్రమాదం నుండి కోలుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఐతే ఆ సినిమా కంటే ముందే మ్యూజికల్ షార్ట్ ఫిలిమ్ ని మన ముందుకు తీసుకురానున్నాడు.
23 Jan 2023
ప్రైమ్ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఓనర్ల తీరుపై హరీష్ శంకర్ ఘాటు వ్యాఖ్యలు
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏ విషయం మీదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటారు. తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హెడ్స్ మీద ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
20 Jan 2023
ప్రైమ్ఓటీటీ అలర్ట్: రవితేజ, రష్మిక, రకుల్ నటించిన కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్
థియేటర్లో మిస్సయిన సినిమాలు ఓటీటీలో చూద్దామని ఎదురుచూస్తున్నారా? ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ ల గురించి తెలుసుకుందాం.
20 Jan 2023
టెలివిజన్బిగ్ బాస్ తెలుగు: విజయ్ తప్పుకుంటున్నాడు, బాలకృష్ణను పట్టుకోవాల్సిందేనా
బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులు పెద్ద కష్టమే వచ్చి పడింది. వరుసగా 4సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున, వచ్చే సీజన్ నుండి తప్పుకుంటుండంతో హోస్ట్ గా ఎవరిని తీసుకురావాలో అర్థం కావట్లేదు.
19 Jan 2023
హాట్ స్టార్ఓటీటీ రిలీజ్: అంజలి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఝాన్సీ సీజన్ 2 వచ్చేసింది
హీరోయిన్ అంజలి, చాందినీ చౌదరి ప్రధాన పాత్రలుగా నటించిన సిరీస్, "ఝాన్సీ" సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ లో ఉంది.
05 Jan 2023
సినిమాఆహా: అన్ స్టాపబుల్ షోలో పవన్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేది ఆరోజే
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో దూకుడు చాలా ఎక్కువగా ఉంది. ఈ షో కారణంగా ఆహా సబ్ స్క్రయిబర్స్ గణనీయంగా పెరుగుతున్నారు.
04 Jan 2023
ఆహాఅన్ స్టాపబుల్: బాలయ్య షోలో సందడి చేయనున్న రామ్ చరణ్, కేటీఆర్?
ఆహా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నుండి రోజుకో కొత్త న్యూస్ బయటకు వస్తోంది. బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్న ఈ షో, జెట్ స్పీడులో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ చెలరేపిన సంచలనం అంతా ఇంతా కాదు.
03 Jan 2023
సినిమాజబర్దస్త్ ఆర్పీ వ్యాపారానికి సమస్య.. చేపల పులుసు కోసం ఆడిషన్
నెల్లూరు గురించి తెలిసిన వారికి అక్కడి చేపల పులుసు గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. అందుకే నెల్లూరు పేరు చెబితే నోరూరి పోతుంటుంది.
02 Jan 2023
సినిమాఅత్యధిక ధరకు అమ్ముడైన మసూద శాటిలైట్ రైట్స్
2022లో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో మసూద కూడా ఒకటి. తెలుగు తెరమీద హార్రర్ సినిమాలు లేని లోటును తీర్చింది మసూద. రిలీజైన మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.
30 Dec 2022
ఆహాఅన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్?
ఓటీటీల్లో అతిపెద్ద ఫ్లాట్ ఫామ్ గా చెప్పుకునే నెట్ ఫ్లిక్ల్, ప్రస్తుతం తెలుగు సినిమాల మీద, సిరీస్ ల మీద గట్టి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
30 Dec 2022
తెలుగు సినిమాఅన్ స్టాపబుల్: ఢిల్లీ హై కోర్టులో ఆహా పిటీషన్.. అవి తొలగించాలని నిర్ణయం
అన్ స్టాపబుల్: ఏ ముహూర్తంలో ఈ షోకి ఆ పేరు పెట్టారో గానీ నిజంగా అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. వ్యాఖ్యాతగా బాలయ్య తనదైన శైలిలో నడిపిస్తున్నారు.
29 Dec 2022
తెలుగు సినిమా2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు
2022 సంవత్సరానికి ముగింపు పలికి 2023కి స్వాగతం పలకడానికి అందరూ రెడీ ఐపోతున్నారు. అందరూ ఇయర్ ఎండ్ మూడ్ లోకి వచ్చేసారు.
27 Dec 2022
పవన్ కళ్యాణ్అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకునే సమయం వచ్చేసింది. బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లోకి అతిధిగా పవన్ కళ్యాణ్ వచ్చేసారు.
23 Dec 2022
నెట్ ఫ్లిక్స్ప్రకటన రహిత బేసిక్ ప్లాన్ ను దాచిపెడుతున్న నెట్ ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ లో బేసిక్ ప్రకటన-రహిత ప్లాన్ కనిపించడం లేదు. ప్రస్తుతం యూజర్లకు బేసిక్ యాడ్స్ ప్లాన్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి.
22 Dec 2022
ప్రైమ్అవతార్ 2: ఈ పాయింట్స్ ఉండుంటే అదిరిపోయేదేమో
2009లో వచ్చిన అవతార్ సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. విజువల్స్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే సహా ఈ సినిమాలో ప్రతీదీ ప్రేక్షకుడి మతి పోగొట్టింది.
21 Dec 2022
ప్రైమ్మణిపూర్ లో ఘోర విషాదం.. టూరిస్టు బస్సు ఢీకొని..
మణిపూర్ ఘోర విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్తున్న రెండు టూరిస్టు బస్సులు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన మణిపూర్‌లోని నోనీ జిల్లాలో చోటు చేసుకుంది.
21 Dec 2022
ప్రైమ్ట్రంప్ కు ఎదురుదెబ్బ... మద్దతుగా US ప్యానల్
మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పన్ను రిటర్న్‌లను రక్షించుకోవడానికి తీవ్రంగా పోరాడారు. అయినా ఫలితం లేకుండా పోయింది. US అధ్యక్షులు దశాబ్దాలుగా తమ పన్ను రిటర్న్‌లను విడుదల చేయడం లేదు.
12 Dec 2022
సోనీ లివ్తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే
2022లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సూపర్ హిట్ అయ్యిన మూవీస్ ఇప్పుడు చూద్దాం.
07 Dec 2022
సినిమాసంక్రాంతి బరిలో థియేటర్లలో తెలుగు సినిమాలు మాత్రమే
ఇప్పుడు సినిమా పరిశ్రమ దృష్టి అంతా వచ్చే సంక్రాంతి పండగ మీద ఉంది.
21 Dec 2022
ప్రైమ్వ్యాపారాలు ఉన్నత స్థితికి చేరుకుంటే... వచ్చే ఏడాది భారీ నియమకాలు
నూతన సంవత్సరం సమీస్తున్న వేళ ప్రపంచమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం భారత్‌కు ఆర్థిక మాంధ్య భయాలు ఇప్పటికి తొలిగిపోలేదు. ప్రస్తుతం విమానాయాన సంస్థలు, హోటళ్లు, రిసార్ట్లు, రిటైల్ దుకాణాలు నష్టాల్లో నడుస్తున్నాయి.
20 Dec 2022
టెక్నాలజీజీవిత కాల కష్టాల్లో ఫేస్ బుక్.. ఉద్యోగుల ఉద్వాసన ఫేస్ బుక్ ని ముంచేయనుందా?
మెటాగా పేరు మార్చుకుని మెటావర్స్ సృష్టించడంలో బిజీగా ఉన్న ఫేస్ బుక్, ప్రస్తుతం తన జీవిత కాలంలో కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటుంది. ఈ మేరకు సంస్థ సీటీవో (ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) ఆండ్రూ బాస్ వర్త్ తెలిపారు.
14 Dec 2022
అంతర్జాతీయం2008 తర్వాత పుట్టిన వారు సిగరెట్ కొంటే నేరమట.. ఎక్కడో తెలుసా?
న్యూజిలాండ్ తమ దేశ ప్రజల భవిష్యత్ కోసం చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది. తమ దేశ కొత్త తరాన్ని ధూమపానానికి పూర్తిగా దూరం చేసేందుకు స్మోక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండ్ రెగ్యులేటేడ్ ప్రొడక్ట్స్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
14 Dec 2022
టెక్నాలజీగుడ్ లాక్ యాప్ ను విస్తరించనున్న సామ్ సంగ్ సంస్థ
టెక్ దిగ్గజం సామ్ సంగ్ నెదర్లాండ్స్, మెక్సికో, పోర్చుగల్, మలేసియాతో కలిపి 20 దేశాల మార్కెట్‌లకు తన గుడ్ లాక్ యాప్ సేవను విస్తరిస్తోంది.
13 Dec 2022
ప్రైమ్ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో!
భారత జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండేళ్ల క్రితమే రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ.. అభిమానులు ఇంకా ధోనీని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. అలాగే ధోని కూడా తన అభిమానుల పట్ల ప్రత్యేక కృతజ్ఞతతో ఉంటాడు. తాజాగా ధోనీ.. తన అభిమానికి ఇచ్చిన ఆటోగ్రాఫ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
20 Dec 2022
సినిమాప్రెగ్నెన్సీ వార్త తర్వాత మొదటి సారి కెమెరా ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఉపాసన
రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రస్తుతం థాయ్ లాండ్ లో వెకేషన్ లో ఉన్నారు. ఈ మేరకు విహారాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి.