ఓటిటి: వార్తలు
OTT: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న టాప్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితా ఇదే!
ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు ఓటిటిలో విడుదల అవుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఈ వారం కూడా అనేక సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి.
OTT : ఓటీటీలోకి 'గేమ్ ఛేంజర్'.. ఫ్యాన్స్ కు షాకిచ్చిన అమెజాన్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ చేంజర్' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Upcoming Telugu Movies: ఫిబ్రవరి మొదటి వారంలో థియోటర్, ఓటీటీల్లో వచ్చే చిత్రాలివే
సంక్రాంతి కానుకగా విడుదలైన అగ్ర హీరోల సినిమాలు, అనువాద చిత్రాలతో జనవరి బాక్సాఫీసు కళకళలాడినట్లుగా ఫిబ్రవరిలోనూ అదే సందడి కొనసాగనుంది.
Daaku Maharaaj: OTTలోకి 'డాకు మహారాజ్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, తమన్ బీజీఎమ్ కలిసి "డాకు మహారాజ్" సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.
upcoming telugu movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో వస్తున్న సినిమాలివే
జనవరి చివరిలో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్‌తో పాటు ఓటిటిలో పలు సినిమాలు, సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Upcoming Telugu Movies: ఈ వారం థియోటర్, ఓటిటిలో విడుదలవుతున్న చిత్రాలివే
ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో, ఓటిటి వేదికపై కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం వాటి గురించి తెలుసుకుందాం.
Razakar: ఓటిటిలోకి రజాకార్ సినిమా.. ఎప్పుడంటే?
తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా 'రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' ను యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
Sankranthi Movies Telugu: ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే భారీ చిత్రాలివే!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు రంగం సిద్ధమైంది.
upcoming telugu movies: ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..
2024 సంవత్సరం ముగింపునకు చేరుకోగా,అనేక చిత్రాలు అంచనాలు లేకుండా వచ్చినప్పటికీ ఆశించని విజయాలు సాధించాయి, మరికొన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.
Vidudala 2: 'ఓటిటి వేదికపై 'విడుదల 2' ఎక్స్‌టెండెడ్ వెర్షన్.. ప్రేక్షకుల కోసం కొత్త అనుభవం!
విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'విడుదల పార్ట్ 2' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా, దానికి మంచి స్పందన లభించింది.
OTT Platforms: ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం వార్నింగ్.. ఆ సన్నివేశాలు ఉంటే కఠిన చర్యలు
ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లపై కంటెంట్ నియంత్రణ లేకపోవడంతో సినీ ప్రియులు, పౌరసమాజం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Zebra Movie: ఆహాలో స్ట్రీమింగ్‌కి సిద్దమైన సత్యదేవ్ 'జీబ్రా'.. ఎక్కడంటే?
యువ నటుడు సత్యదేవ్‌కి 'జీబ్రా' చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు.
Thangalan: ఎట్టకేలకు 'తంగలాన్' ఓటీటీకి లైన్ క్లియర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం'తంగలాన్'. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చినా, ఓటీటీ విడుదల పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
OTT: సినీ ప్రియులకు ఈ వారం పండగే.. ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం థియేటర్లలో 'పుష్ప 2' హవా కొనసాగుతోంది.
Amaran : 'అమరన్' ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
శివ కార్తికేయన్ నటించిన 'అమరన్' సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
Nikhil: 20 రోజుల్లోకి ఓటిటిలోకి 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇటీవల కాలంలో ఓటిటిలో సినిమాల విడుదల పద్ధతి రోజు రోజుకు మారిపోతోంది. పలు చిత్రాలు ప్రమోషన్ లేకుండా, విడుదల తేదీ ప్రకటించకుండా నేరుగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్నాయి.
Telugu movies this week: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే!
నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ఆలరించడానికి థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటిటిల్లో పలు హిట్ చిత్రాలు సిద్ధమయ్యాయి.
KA Movie OTT: ఓటీటీలోకి 'క' మూవీ.. స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!
తెలుగు సినిమాల్లో చిన్న సినిమాగా తెరపై అడుగు పెట్టి బాక్సాఫీస్ వద్ద 'క' సినిమా భారీ విజయాన్ని సాధించింది.
Maa Nanna Superhero: 'మా నాన్న సూపర్ హీరో' ఓటీటీలోకి వచ్చేస్తోందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నవ దళపతి సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి ఇప్పుడు ఓటిటిలో విడుదలకు సిద్ధమైంది.
Viswam OTT: గోపిచంద్ అభిమానులకు సూపర్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో ' విశ్వం'
దసరా సందర్భంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ చిత్రం 'విశ్వం' ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది.
Vettaiyan OTT Release: స్ట్రీమింగ్ కోసం సిద్ధమైన 'వేట్టయన్'.. ఎప్పుడంటే!
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'వేట్టయన్' అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది.
Mirzapur : మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌ను సినిమాగా తీసుకురానున్న మేకర్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
వెబ్‌సిరీస్ ప్రేక్షకులను భాషలతో సంబంధం లేకుండా ఆకట్టుకుని, ఓటిటిలో సూపర్ హిట్‌గా నిలిచిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'మీర్జాపూర్'.
Satyam Sundaram: సినీ ప్రేమికులకు శుభవార్త.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సత్యం సుందరం'
కార్తి, అరవింద్ స్వామి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సత్యం సుందరం' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
Unstoppable Season 4: 'అన్‌స్టాపబుల్ 4'లో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిదో తెలుసా?.. బాలయ్య ప్లాన్ మాములుగా లేదుగా..!
తెలుగు సినిమా ప్రేక్షకులకు 'అన్‌స్టాపబుల్' టాక్ షో ద్వారా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణలో ఎవరికీ తెలియని కోణాన్ని పరిచయం చేసింది ఆహా ఓటీటీ.
Vikram Prabhu: ఆహాలో విక్రమ్ ప్రభు థ్రిల్లర్ 'రైడ్'..తమిళ్ లో సూపర్ హిట్
విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'రైడ్' నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
OTT: ఓటిటిలోకి వచ్చేసిన 'మత్తు వదలారా 2'..ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్
2019లో సూపర్ హిట్ సాధించిన శ్రీసింహా హీరోగా, కాల భైరవ సంగీతం అందించిన "మత్తువదలరా"లో సత్య, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
OTT Movies: సినీ ప్రేమికులకు దసరా ప్రత్యేకం.. థియేటర్లతో పాటు ఓటీటీలోకి వచ్చే సినిమాలివే!
ఈ వారం దసరా పండుగ సందడి మొదలైపోయింది! నవరాత్రుల ఉత్సవాలు కేవలం ఆలయాలకే కాదు, థియేటర్లు, ఓటీటీలకూ కొత్త ఉత్సాహం తెచ్చాయి.
Upcoming Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే క్రేజీ సినిమాలివే!
గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి.
Raghu Thatha OTT: 'రఘు తాత' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. 24 గంటల్లోనే సరికొత్త రికార్డు!
మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రఘు తాత' ఇటీవల విడుదలై సూపర్ రెస్పాన్స్‌తో ఆకట్టుకుంటోంది.
OTT Release : ఈ వారం ఓటీటీలో అదరగొట్టే సినిమాలు ఇవే..!
ప్రస్తుత కాలంలో ఓటీటీకి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. థియోటర్లలో విడుదలైన మూవీలు 15 నుంచి 20 రోజుల్లోపు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
Balu Gani Talkies : బాలు గాని టాకీస్.. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన ఆహా
తెలుగు ప్రేక్షకులకు శివ రామచంద్రవరపు సుపరిచితుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్'వకీల్ సాబ్'లో ఓ రోల్ చేశారు.
Satyabhama OTT: మరో ఓటీటీలోకి అడుగుపెడుతున్న సత్యభామ చిత్రం.. డేట్ ఇదే
క్రైమ్, థ్రిల్లర్ తో తెరకెక్కిన సత్యభామ మూవీలో కాజల్ అగర్వాల్ మెయిన్ రోల్ పోషించింది. తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానుంది.
OTT Push: వీడియో మార్కెట్ రంగంలో భారతదేశం సంచలన రికార్డు
భారత్‌లో ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ మార్కెట్ 2028 నాటికి $13B చేరుకొనుంది.
Aarambham: రెండు వారలు కాకముందే.. ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ మూవీ
"ఆరంభం" పేరుతో విడుదలైన తెలుగు సినిమా ఇటీవలే విడుదలై సంచలనం సృష్టించింది.
upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ప్రతీ వారంలాగే బాక్సాఫీస్ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది.
upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ప్రతీ వారంలాగే బాక్సాఫీస్ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది. ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి.
Rapid Action Force : రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ...సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
ఈ ఏడాది రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా విడుదలైన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (Rapid Action Force) సినిమా సైలెంట్ గా వచ్చేసింది.
Colours Swathi: టీచర్ గా కలర్స్ స్వాతి.. మళ్లీ నవ్వుల జల్లులో ముంచెత్తనున్న 90 స్ టీమ్
తెలంగాణలో (Telangana)ని అంకాపూర్ (Ankapur) అనే గ్రామంలో చదువులో వెనుకబడిన ముగ్గురు విద్యార్థుల కథతో కలర్స్ స్వాతి (Colours Swathi) ప్రధాన పాత్రంలో ఓ సినిమా రూపొందుతోంది.
Tillu square-Ott-Net Flix: నెట్ ఫ్లిక్స్ లో టిల్లు స్క్వేర్ ....ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్
టిల్లు స్క్వేర్ (Tillu Square) గాడు ఓటిటి (ott)లో కి వచ్చేస్తున్నాడు.
Gaami: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న విశ్వక్ సేన్ 'గామి' సినిమా
ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ (Viswaksen) నటించిన గామి (Gaami) సినిమా ఇప్పుడు ఓటీటీ(OTT)లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.