ఓటిటి: వార్తలు
13 May 2023
తెలుగు సినిమాఈవారం సినిమా: ఓటీటీలో రిలీజైన సినిమాల లిస్టు
ప్రతీ వారం ఏదో ఒక కొత్త సినిమా థియేటర్లో సందడి చేస్తుంటుంది అలాగే ఓటీటీ లోనూ సినిమాలో రిలీజ్ అవుతుంటాయి. మరి ఈ వారం రిలీజైన సినిమాలు ఏంటో చూద్దాం.
08 May 2023
సాయి ధరమ్ తేజ్విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ: అన్ని భాషల్లోనూ అదే రోజు విడుదల
సాయి ధరమ్ తేజ్ తన కెరీర్లోనే మొట్ట మొదటి సారిగా విభిన్నమైన జోనర్లో విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
05 May 2023
సమంతఓటీటీలోకి వచ్చేస్తోన్న సమంత శాకుంతలం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శాకుంతలం సినిమాతో తన కెరీర్లో అతిపెద్ద అపజయాన్ని తన ఖాతాలో వేసుకుంది సమంత. 60కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు 20కోట్ల వరకు మాత్రమే వసూళ్ళు వచ్చాయి.
04 May 2023
తెలుగు సినిమాఓటీటీ: మే నెల మొదటి వారంలో ఓటీటీ ద్వారా పలకరించబోతున్న సినిమాలు
ప్రతీ వారం అటు థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. థియేటర్లలోంచి వెళ్ళిపోయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి.
03 May 2023
ఏజెంట్మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఏజెంట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్కినేని అఖిల్ ని కొత్తగా చూపించిన ఏజెంట్ చిత్రం, బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.
02 May 2023
టీజర్డెడ్ పిక్సెల్స్ టీజర్: కొత్త సిరీస్ తో ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్ నీహారిక
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక, తాజాగా సినిమాల వైపు చూపు మరల్చింది. పెళ్ళయిన తర్వాత సినిమాల్లోనూ,సిరీస్ లలో కనిపించని నీహారిక, ప్రస్తుతం సరికొత్త సిరీస్ తో ముందుకు వస్తోంది.
28 Apr 2023
అమెజాన్ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత రవితేజ నుండి వచ్చిన చిత్రం రావణాసుర. థియేటర్ల దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుని రవితేజకు అపజయాన్ని అందించింది ఈ చిత్రం.
24 Apr 2023
తెలుగు సినిమాఈ వారం థియేటర్లలోకి, ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాల లిస్టు
ఏప్రిల్ నెలలో చివరి వారం వచ్చేసింది. ఈ నెలలో థియేటర్లలో సందడి చేయడానికి సినిమాలు రెడీ ఐపోయాయి. అవేంటో చూద్దాం.
19 Apr 2023
వెంకటేష్రానా నాయుడు సిరీస్ సీజన్ 2 పై నెట్ ఫ్లిక్స్ క్లారిటీ
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో కనిపించిన రానా నాయుడు సిరీస్ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.
19 Apr 2023
సమంతసిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు
ప్రియాంక చోప్రా, రిచార్డ్ మ్యాడెన్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ లండన్ ప్రీమియర్ కు ఇండియన్ వెర్షన్ సిటాడెల్ సిరీస్ లో కనిపిస్తున్న సమంత, వరుణ్ ధావన్ హాజరయ్యారు.
18 Apr 2023
సినిమాఏప్రిల్ చివర్లో ఓటీటీలో సందడి చేయనున్న సిరీస్ లు
ఈ నెలాఖరులో ఓటీటీలో ఇంట్రెస్టింగ్ సిరీస్ లు వస్తున్నాయి. బలగం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రియదర్శి నటిస్తున్న సేవ్ ద టైగర్స్, కేరాఫ్ కంచరపాలెం, నారప్ప సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రత్నం నటిస్తున్న వ్యవస్థ సిరీస్ లు రాబోతున్నాయి.
14 Apr 2023
తెలుగు సినిమాఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే
విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఈరోజు ఓటీటీలోకి ప్రత్యక్షమైంది. ఆహా ద్వారా తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఈరోజు నుంచి అందుబాటులో ఉండనుంది.
13 Apr 2023
మూవీ రివ్యూఓటీటీ: అసలు మూవీ రివ్యూ: రవిబాబు మార్క్ పనిచేసిందా?
ఈటీవీ విన్ ఓటీటీ ఛానెల్ లో అసలు మూవీ ఈరోజు విడుదలైంది. ఈ చిత్రానికి కథ అందించి తనే ప్రొడ్యూసర్ గా మారాడు రవిబాబు. దర్శకత్వ బాధ్యతలను మాత్రం ఉదయ్, సురేష్ ల మీద పెట్టాడు.
13 Apr 2023
తెలుగు సినిమాహీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ ఉందన్న దర్శకుడు రవిబాబు
సీనియర్ యాక్టర్ కీ.శే చలపతి రావు కొడుకు రవిబాబు, తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.
13 Apr 2023
అమెజాన్యాక్షన్ సీన్స్ లో నటించడంపై సమంతను హెచ్చరిస్తున్న కోస్టార్స్
మయోసైటిస్ తో పోరాడుతున్న సమంత ఆరోగ్యం ఈ మధ్య కొంచెం కుదుటపడింది. అందువల్లే సినిమా షూటింగుల్లో పాల్గొంటుంది. గతకొన్ని రోజులుగా ఇండియన్ వెర్షన్ సిటాడెల్ షూటింగ్ లో పాలు పంచుకుంటోంది సమంత.
07 Apr 2023
అమెజాన్ఓటీటీ: కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన రంగమార్తాండ ఓటీటీలోకి వచ్చేసింది
చాలా రోజుల తర్వాత రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కృష్ణవంశీ. నటుడి జీవితంలో జరిగే సంఘటనలను, ఎదుర్కొన్న అనుభవాలను గుండెకి హత్తుకునే విధంగా తెరమీద చూపించాడు కృష్ణవంశీ.
01 Apr 2023
సినిమాఆహా నుండి షాకింగ్ అప్డేట్: న్యూస్ పేపర్ ను లాంచ్ చేసేందుకు రెడీ
తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా నుండి షాకింగ్ అప్డేట్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా, న్యూస్ పేపర్ ని తీసుకురావడానికి ఆహా ప్రయత్నిస్తుందని వినిపిస్తోంది.
30 Mar 2023
వెంకటేష్రానా నాయుడు సిరీస్: నెట్ ఫ్లిక్స్ కఠిన నిర్ణయం, తెలుగు ఆడియో మాయం
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలుగా నటించిన మొదటి ఓటీటీ సీరీస్ రానా నాయుడు కు ప్రేక్షకుల నుండి నెగెటివ్ టాక్ వచ్చింది.
28 Mar 2023
సినిమాఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, స్పెషల్ గా తెలుగు డాక్యుమెంటరీ
మార్చ్ నెల పూర్తి కావస్తోంది. ఈ టైమ్ లో ఓటీటీలో మంచి మంచి సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా తెలుగు డాక్యుమెంటరీ రిలీజ్ అవుతోంది.
27 Mar 2023
సినిమాకబ్జా మూవీ: వందకోట్ల సినిమా 20రోజుల్లోనే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎక్కడంటే
ఉపేంద్ర హీరోగా వచ్చిన కబ్జా మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. సుదీప్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద కనీస కలెక్షన్లు కూడా రాలేదు.
25 Mar 2023
సినిమాపులిమేక నుండి రిలీజైన ట్విస్ట్: సీరియల్ కిల్లర్ గా అందాల రాక్షసి
ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన పులి మేక సిరీస్, జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.
23 Mar 2023
తెలుగు సినిమాఓటీటీ లోకి వచ్చేస్తున్న బలగం, ఈరోజు రాత్రి నుండే స్ట్రీమింగ్
సినిమా చిన్నదా పెద్దదా అని డిసైడ్ చేసేది రిలీజ్ కి ముందు దాని బడ్జెట్టే. కాని రిలీజ్ తర్వాత అది పెద్దదా చిన్నదా అని డిసైడ్ చేసేది దాని కలెక్షన్లు. అవును, ఎంత ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే అంత పెద్ద సినిమా అన్నట్టు చెప్పుకోవాలి.
18 Mar 2023
తెలుగు సినిమాఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?
హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో వచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది.
17 Mar 2023
తెలుగు సినిమాభళ్ళాలదేవుడు రానాకు కంటి చూపు సమస్య, కిడ్నీ మార్పిడి, అనారోగ్య విషయాలు పంచుకున్న రానా
రానా నాయుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా, ఆ సిరీస్ ప్రమోషన్లలో ఆక్టివ్ గా పాల్గొంటున్నాడు. రానా నాయుడు సిరీస్ కి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.
16 Mar 2023
ప్రైమ్ఓటీటీ లో రేపు సినిమాల వెల్లువ, ఒక్కరోజే 10కి పైగా సినిమాలు
ఏ భాష సినిమా అయినా ఓటీటీలో చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది. అయితే జనరల్ గా థియేటర్ల దగ్గర ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు వస్తుంటాయి.
15 Mar 2023
హాట్ స్టార్సంతోష్ శోభన్ నటించిన డిజాస్టర్ మూవీ శ్రీదేవి శోభన్ బాబు ఓటీటీ రిలీజ్ పై అప్డేట్
కుర్ర హీరో సంతోష్ శోభన్, బాక్సాఫీసు మీద ఒంటి చేత్తో పోరాటం చేస్తున్నాడనే చెప్పాలి. వరుసపెట్టి సినిమాలను వదులుతూనే ఉన్నాడు సంతోష్ శోభన్.
15 Mar 2023
సినిమా రిలీజ్ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు
ఈ వారం సినిమా ప్రేమికులకు మంచి ఆసక్తిగా ఉండనుంది. వేరు వేరు జోనర్లలో రూపొందిన సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. అలాగే విభిన్నమైన కంటెంట్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
14 Mar 2023
సినిమాఆహా: తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద బాలయ్య డాన్స్, మామూలుగా ఉండదు
బాలయ్య క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అన్ స్టాపబుల్ టాక్ షో ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నప్పటి నుండి సోషల్ మీడియాలో బాలయ్య క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
11 Mar 2023
ప్రైమ్ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి
ఈ వారం ఓటీటీలో చాలా కంటెంట్ రిలీజైంది. ఏ సినిమా చూడాలనే కన్ఫ్యూజన్ మీకుంటే ఇది చూడండి.
11 Mar 2023
ఆస్కార్ అవార్డ్స్ఆస్కార్ అవార్డ్స్: అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది
95వ ఆస్కార్ అవార్డుల్లో అత్యధిక నామినేషన్లు పొందిన ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి మొదలగు విభాగాలు సహా మొత్తం 11విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లలో నిలిచింది ఈ చిత్రం.
10 Mar 2023
సినిమారానా దగ్గుబాటి, వెంకటేష్ నటించిన రానా నాయుడు రివ్యూ
అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కి రీమేక్ గా వచ్చిన రానా నాయుడు సిరీస్, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.
10 Mar 2023
హాట్ స్టార్ఓటీటీ: యాంగర్ టేల్స్ రివ్యూ
వెంకటేష్ మహా, సుహాస్, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, బిందు మాధవి నటించిన యాంగర్ టేల్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్చ్ 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
07 Mar 2023
టీజర్పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ నటించిన సత్తిగాని రెండెకరాలు టీజర్ రిలీజ్
పుష్ప సినిమాల్లో అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్, ఆ సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు మల్లేశం సినిమాలో కనిపించినా పెద్దగా పేరు రాలేదు.
06 Mar 2023
సినిమాఓటీటీ: ఈ వారం ఇంట్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు
ఈ వారంలో ఓటీటీలో మంచి కంటెంట్ విడుదల అవుతోంది. సినిమాలతో పాటు సిరీస్ లు కూడా రానున్నాయి. అవేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.
04 Mar 2023
ప్రైమ్ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
బింబిసార సినిమాతో కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్, తన తర్వాతి చిత్రంగా అమిగోస్ ని తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజైన అమిగోస్, డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
03 Mar 2023
సోనీ లివ్ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల లిస్టు
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఎన్నో ఛానెల్స్ పుట్టుకొచ్చాయి. అన్నింట్లోనూ కొత్త కంటెంట్ ఉంటోంది. అలా అని అన్నింటినీ చూడలేము.
03 Mar 2023
సినిమాట్రోల్స్ కు బలైన లెజెండ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే
సాధారణంగా సినిమా వాళ్ళమీద పుకార్లు, ట్రోల్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. సినిమాలో పొరపాటున ఏదైనా చిన్నది దొరికితే చాలు, ట్రోలర్స్ కి పంట పండినట్లే.
28 Feb 2023
సినిమాఓటీటీ: మార్చ్ లో రిలీజ్ అవుతున్న వెంకటేష్ రానా నాయుడు, తరుణ్ భాస్కర్ యాంగర్ టేల్స్
మార్చ్ లో బాక్సాఫీసు వద్ద సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. అదే మాదిరిగా ఓటీటీలో వినోదం పంచడానికి కొన్ని సిరీస్ లు వచ్చేస్తున్నాయి.
25 Feb 2023
టాలీవుడ్"నిజం విత్ స్మిత " షో లో నాని వారసత్వంపై చేసిన కామెంట్స్ వైరల్
నేచురల్ స్టార్ నాని, హీరో రానా దగ్గుబాటితో నిజం విత్ స్మిత షో పాల్గొన్నారు. ఈ మధ్యే నటుడి ఎపిసోడ్ ప్రోమోను ఓటీటీ ప్లాట్‌ఫాం సోనిలివ్ లో విడుదల చేశారు. ఆ షోలో, నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, వీటిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు.