ఖలిస్థానీ: వార్తలు
Singer Shubh: పంజాబీలపై కెనడా సింగర్ శుభ్ కీలక వ్యాఖ్యలు
కెనడాలో ఖలీస్థానీలకు మద్ధతుగా పోస్టులు పెట్టి వివాదానికి తెరలేపిన పంజాబీ యువ గాయకుడు శుభ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
నిజ్జర్ హత్యపై కెనడాకు భారత్ కౌంటర్.. ఆధారాలుంటే బయటపెట్టాలని హితవు
ఖలిస్థానీ తీవ్రవాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన భారత్- కెనడాల మధ్య అగ్గి రాజేసింది.
India-Canada row:ఖలిస్థానీ గ్రూపులను రహస్యంగా కలుస్తున్న పాక్ గూఢచారి ఏజెంట్లు
కెనడాలో ఉన్న పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI ఏజెంట్లు, ఖలిస్థానీ టెర్రర్ గ్రూపుల చీఫ్‌లు ఇటీవల వాంకోవర్‌లో రహస్య సమావేశం నిర్వహించారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
'అప్రమత్తంగా ఉండండి'.. కెనడాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం భారత్- కెనడా మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఆరోపణల పర్వం నడుస్తోంది.
ఇండో హిందూలకు సిఖ్ ఫర్ జస్టిస్ అల్టిమేటం.. దేశం విడిచి భారత్ వెళ్లిపోవాలని హెచ్చరికలు
కెనడాలో ఖలిస్థాన్ అనుకూలవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ) అల్టిమేటం ఆ దేశంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఖలిస్తానీ హత్య వివాదం.. భారతదేశంలోని కెనడా పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం మంగళవారం భారతదేశంలో నివసిస్తున్న తమ పౌరులను హెచ్చరించింది.
దెబ్బకు దెబ్బ.. కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్‌కు చాలా దగ్గరి సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు భారత్ దిగింది.
భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు?
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం భారత్, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రగిల్చింది.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణలను ఖండించిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను హత్య చేయడంలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది.
ఖలిస్తానీ ఉగ్రవాది హత్య ఆరోపణలపై భారత దౌత్యవేత్తను తొలగించిన కెనడా
జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వానికి మధ్య సంభావ్య సంబంధం ఉందని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించిన వెంటనే కెనడా సోమవారం ఒక భారతీయ దౌత్యవేత్తను తొలగించింది.
ఖలిస్థానీల కారణంగా భారత్ - కెనడా వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్
భారత్, కెనడా మధ్య వ్యాపార వాణిజ్య చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఖలిస్థానీ వివాదంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన మనస్ఫర్థలు చోటు చేసుకున్నాయి.
కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన
జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
'జీ20 సదస్సును అడ్డుకోండి'; కశ్మీరీ ముస్లింలకు ఖలిస్థానీ నేత పిలుపు
దిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సుపై ఖలిస్థానీ నాయకుడు, సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' రాతలు
దిల్లీ మెట్రో స్టేషన్లో గోడలపై ఖలిస్థాన్‌కు మద్దతుగా రాసిన రాతలు కలకలం సృష్టిస్తున్నాయి. దిల్లీ వేదికగా త్వరలోనే G-20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోవడంపై నగరం ఉలిక్కి పడింది.
చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ
పంజాబ్‌లోని ఖలిస్థానీ అనుకూల గ్రూప్ క్వామీ ఇన్సాఫ్ మోర్చా (కిమ్) కీలక ప్రకటన చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'బ్లాక్ డే'గా పాటించాలని పిలుపునిచ్చింది.
కెనడాలో మరో హిందూ దైవాలయంపై ఖలిస్థానీల దాడి
కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల శక్తులు మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.
భారత అనుకూల అందోళనలు vs ఖలిస్థానీ నిరసనలు; కెనడాలోని కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత
కెనడాలోని టొరంటోలోని భారత కాన్సులేట్ వెలుపల ఖలిస్థానీ మద్దతుదారులు చేపట్టిన 'ఖలిస్థాన్ ఫ్రీడమ్ ర్యాలీ' ఉద్రిక్తంగా మారింది. ర్యాలీలో హింస చెలరేగడంతో ఇద్దరు ఖలిస్థానీ నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు నిప్పంటించిన దుండగులు
కాలిఫోర్నియా శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు ఆదివారం తెల్లవారుజామున 1:30గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ విషయాన్ని మంగళవారం స్థానిక ఛానెల్ దియా టీవీ ధృవీకరించింది.
ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం
కెనడాలో ఖలిస్థానీలపై అక్కడి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసినతపై భారత్ మండిపడింది.
దావూద్ మాదిరిగానే ఎదిగిన బిష్ణోయ్ గ్యాంగ్: ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్ రూపొందించి కేంద్ర హోంశాఖకు సమర్పించింది. చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ సంచలన విషయాలను వెల్లడించింది.
కెనడాలో ఖలిస్థానీ 'వాంటెడ్ టెర్రరిస్ట్' హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హతం
భారత ప్రభుత్వం 'వాంటెడ్ టెర్రరిస్ట్'గా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు.
కెనడాలో ఇందిరా గాంధీ హత్యోదంత శకటం ప్రదర్శన; ఖండించిన జైశంకర్
కెనడాలోని బ్రాంప్టన్‌లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘోర అవమానం జరిగింది.
అమృత్‌పాల్‌ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే!
ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకోవడంలో ఎందుకు జాప్యం చేశారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మార్చి 18నే అతన్ని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నాయి.
అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు?
పంజాబ్ పోలీసులను ఇన్ని రోజులు ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్ సింగ్ ఆదివారం అరెస్టు అయ్యారు.
ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్
'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం అమెను అదుపులోకి తీసుకున్నారు.
అమృత్‌సర్‌కు అమృత్‌పాల్ సింగ్!; నిఘాను పెంచిన పంజాబ్ పోలీసులు
పంజాబ్ నూతన సంవత్సరం 'బైసాఖి' వేడుకలు శుక్రవారం ప్రారంభం కానున్న నేఫథ్యంలో ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ అమృత్‌సర్ లేదా తల్వాండి సాబోను సందర్శించవచ్చని ప్రచారం జరుగుతోంది.
అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్!
ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిఘా వ్యవస్థల కళ్లు గప్పి అతను ఎలా తప్పించుకుంటున్నాడు? అతను అసలు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలను అమృత్‌పాల్ సింగ్ సలహాదారుగా చెప్పుకునే పాపల్‌ప్రీత్ సింగ్ పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
అమృత్‌పాల్ సింగ్ మెంటర్ పాపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్
ఖలిస్థానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను సోమవారం పంజాబ్ పోలీసులు, పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.
పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్ వద్ద లొంగిపోవాలనుకున్నాడా?
గత 10 రోజులుగా పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ తిరిగి పంజాబ్ వచ్చినట్లు సమాచారం. అంతేకాదు అతను గోల్డెన్ టెంపుల్‌లో పోలీసులకు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
దిల్లీ రోడ్లపై కనిపించిన అమృత్ పాల్ సింగ్; తలపాగా లేకుండా కళ్లద్దాలు, డెనిమ్ జాకెట్‌తో దర్శనం
పంజాబ్ నుంచి పారిపోయి వారం రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ దిల్లీలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు.
అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు
అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. అమృత్‌పాల్ సింగ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు స్పష్టమైన ఆధారాలను సేకరించారు.
శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ
శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం ప్రవాస భారతీయులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కాన్సులేట్ భవనం వెలుపల గుమిగూడి భారత్‌కు సంఘీభావంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.
భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు
పరారీలో ఉన్న 'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ గురించి తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.
బైక్‌పై వెళ్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటో వైరల్; అతని భార్యను ప్రశ్నించిన పోలీసులు
ఖలిస్తానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కొత్త ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అతను మూడు చక్రాల బండిపై మోటారుసైకిల్, డ్రైవర్ కాకుండా మరొక వ్యక్తితో కనిపించాడు.
గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్
ఖలిస్థానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌కు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు శనివారం ఆపరేషన్‌ను ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయన ఓ గురుద్వారాకు వెళ్లి 45నిమిషాలు గడిపిన విషయం తాజాగా బయటికి వచ్చింది.
అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు
'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ఏడు రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నారు. అయినా ఇంతవరకు ఆయన ఆచూకీని కనుగోనలేకపోయారు.
అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు
ఖలిస్థానీ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్‌కు కోసం పంజాబ్ పోలీలులు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నాలుగు రోజులుగా అమృతపాల్ సింగ్ కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో అమృతపాల్‌కు మద్దతుగా ఖలిస్థానీ సానుభూతిపరులు వివిధ దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు.
'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు
'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే అమృతపాల్ సింగ్ వేటలో పోలీసులకు లభిస్తున్న ఆధారాలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.
లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం
ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ అరెస్టు కోసం పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన గాలింపునకు నిరసనగా లండన్‌లో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్థానీ మద్దతుదారులు వీరంగం సృష్టించారు.