Loading...

వర్షాకాలం: వార్తలు

Healthy Foods: వర్షాకాలంలో సురక్షితంగా తినగలిగే 5 శాకాహార స్ట్రీట్ ఫుడ్స్ ఇవే..

వర్షాకాలంలో వాతావరణం తరచుగా మారడం వల్ల తేమ ఎక్కువైపోతుంది.

07 Jun 2026
ఆహారం

Monsoon: వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ తినేవారికి అలర్ట్.. ఈ సమస్యలు వచ్చే అవకాశం..

వర్షాకాలంలో ఎక్కడ చూసినా నీళ్లు నిండిపోతాయి. దీని వల్ల రోడ్లన్నీ మురికి, క్రిములకు నిలయంగా మారిపోతాయి.

Monsoon : వర్షాకాలంలో జాగ్రత్త..రోడ్డు పక్కన దొరికే ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!

వర్షాకాలం అంటేనే ఏడాదిలో వాతావరణం తేమగా ఉండే సమయం.

06 Jun 2026
ఆహారం

Monsoon: వర్షాకాలంలో మీ పెంపుడు జంతువులను శుభ్రంగా ఉంచడానికి పాటించాల్సిన చిట్కాలివే..

వర్షాకాలంలో పెంపుడు జంతువులను బురద, మురికి లేకుండా చూసుకోవడం కొంచెం కష్టమైన పనే.

06 Jun 2026
ఆహారం

Monsoon: మాన్‌సూన్‌లో ఈ 5 విషయాలపై శ్రద్ధ అవసరం.. పెంపుడు జంతువుల ఆరోగ్యం కోసం చేయండిలా..

వర్షాకాలం వచ్చిందంటే అనేక రోగాలు వెంట వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నప్పుడు వాటి ఆరోగ్యం విషయంలో మనం మరింత శ్రద్ధ పెట్టాలి.

06 Jun 2026
మొక్కలు

Tips: వర్షాకాలంలో ఈ 5 మొక్కలకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వండి.. ఎలాంటి ఇబ్బంది ఉండదు

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది, నేల కూడా తడిగా ఉంటుంది.

Monsoon season tips: వర్షాకాలంలో శ్వాస సమస్యలా? ఈ 5 జాగ్రత్తలు తప్పక పాటించండి!

వర్షాకాలం వచ్చిందంటే చాలు, జబ్బులు కూడా చుట్టుముడతాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి.

Monsoon Tips: రోడ్లపై బురద మీ బట్టలపై పడకుండా ఉండాలంటే..ఈ టిప్స్ పాటించండి!

వర్షకాలం మనకు సంతోషంతో బాటుగా మధురమైన జ్ఞాపకాలను అందిస్తుంది.

Handreeniva: హంద్రీనీవా ఫేజ్-1 విస్తరణ పూర్తీ.. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేందుకు విడుదల తేదీ ఖరారు!

వర్షాకాలంలో నెలకు సగటున 4.27 టీఎంసీల చొప్పున నాలుగు నెలలపాటు మొత్తం 17.10 టీఎంసీల అదనపు నీటిని అందుకోవడానికి హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ-నీవా సుజల శ్రావంతి) ప్రాజెక్టు విస్తరణ పనులు అవకాశం కల్పించనున్నాయి.

Monsoon Trekking Trails: వానాకాలం ట్రెక్కింగ్‌కు బెస్ట్ డెస్టినేషన్స్: కర్ణాటక, మహారాష్ట్రలో 5 అద్భుతమైన ట్రయల్స్

వర్షాకాలం ప్రకృతిని దాని సహజసిద్ధమైన,అద్భుతమైన రూపంలో చూడటానికి సరైన సమయం.

23 Jun 2025
భారతదేశం

Warangal: రైతులకు కన్నీరు.. చినుకు లేక ఎండిపోతున్న పంటలు!

మే నెలలో కురిసిన వర్షాలకు రైతులు పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేసుకున్నారు.

30 May 2025
బిజినెస్

Insurance: వర్షాకాలం వచ్చేసింది.. మీ కారుకు సరైన ఇన్సూరెన్స్ కవరేజీ ఉందా?

వర్షాకాలం రాగానే కారు యజమానుల కోసం కొత్త సమస్యలు మొదలవుతాయి.

15 Apr 2025
భారతదేశం

Rains: రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈసారి సగటు కంటే 105% ఎక్కువ వర్షపాతం!

భారతదేశం వ్యవసాయాధారిత దేశం కావడంతో, ఇక్కడి ప్రజల వర్షాలపై ఆధారపడి ఉంటారు.

05 Oct 2024
తెలంగాణ

Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Monsoon: వర్షాకాలంలో తక్కువసమయంలో తడి బూట్లు ఆరబెట్టడానికి ఈ పద్ధతులను అనుసరించండి

వర్షాకాలంలో మీరు ఎంత ప్రయత్నించినా, మీరు ఇంటి నుండి బయటికి అడుగు పెట్టేటప్పుడు వర్షంతో మీ బూట్లు తడిసిపోతాయి.

Health Tips for Monsoon: వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం.. నివారించడానికి ఈ చిట్కాలను అనుసరించండి

వర్షాకాలంలో వర్షంతో పాటు అనేక రకాల రుచికరమైన వంటకాలను ప్రజలు ఆస్వాదిస్తారు. అయితే, ఈ సీజన్‌లో ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆహార సంబంధిత అనారోగ్యాల ప్రమాదం పెరుగుతుంది.

Monsoon: వర్షాకాలంలో తేమ కారణంగా మొటిమలు రావడం ప్రారంభిస్తాయి.. ఈ చిట్కాలతో మొటిమలను తగ్గించుకోండి ఇలా

వర్షాకాలం చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వర్షాలను తెస్తుంది. అయితే, ఈ సీజన్‌లో తేమ పెరుగుతుంది, దీని కారణంగా అధిక చెమట మొదలవుతుంది.

Tulasi: తులసి వర్షాకాలంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.. ఈ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

భారతదేశంలోని చాలా ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది.ఈ మొక్క దాని ఔషధ గుణాల కారణంగా ఆయుర్వేదంలో చాలా ప్రయోజనకరమైనదిగా వర్ణించబడింది.

25 Jun 2024
రాజస్థాన్

Rajasthan: రాజస్థాన్ లో పర్యాటక కేంద్రం .. చిరపుంజి నీటి అందాలు

దేశంలోని అనేక ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించాయి మరియు చాలా ప్రాంతాలకు రాబోతున్నాయి.

Weather-Rains: తెలంగాణకు చల్లటి కబురు‌‌-సోమవారం నుంచి ఐదురోజుల పాటు వర్షాలు

ఎండలతో ఉక్కిరిబిక్కిరిపోతున్న ప్రజానీకానికి చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్​ వాతావరణ శాఖ.

Unseasonal Rain: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. గుజరాత్‌లో 20మంది మృతి

ఉత్తర భారతాన్ని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రజలు అల్లడిపోయారు.

AP rains: ద్రోణి ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలు.. ఆందోళనలో రైతులు

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం, బుధవారం వర్షాలు పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

25 Sep 2023
ఐఎండీ

తెలంగాణ : నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

రాగల రెండు రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది.

29 Aug 2023
తెలంగాణ

తెలంగాణ: రైతులకు బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో కూడా వర్షాలు లేనట్టే

తెలంగాణలో వర్షాలు మొహం చాటేశాయి. రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు.. రానురాను బలహీనపడుతూ వచ్చాయి.

వర్షాకాలం ప్రభావం వల్ల మీ శరీరంలో, ఆలోచనల్లో వచ్చే మార్పులను ఇలా సరిచేసుకోండి

సాధారణంగా రుతువు మారినప్పుడు మనుషుల్లో మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు శారీరకంగానూ మానసికంగానూ ఉంటాయి.

31 Jul 2023
జీవనశైలి

వర్షాకాలంలో ఫంగల్ సైనసైటిస్ బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. ప్రస్తుతం ఫంగల్ సైనసైటిస్ గురించి తెలుసుకుందాం.

30 Jul 2023
జీవనశైలి

Joint Pains: వానాకాలంలో కీళ్లు నొప్పులు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

ఈరోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు లేస్తే కూర్చోలేు, కూర్చుంటే లేవలేరు. వర్షాకాలం ఈ నొప్పుల తీవ్రత మరింత పెరుగుతుంది.

వర్షకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబిలే అవకాశం ఉంది. అయితే వర్షాకాలంలో కొద్దిపాటి జాగ్రత్తలను పాటిస్తే జబ్బులు దూరమవుతాయి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి, జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ఆహారపు అలవాట్ల గురించి మనం తెలుసుకోవాలి.

వర్షాకాలంలో దోమల వల్ల కలిగే వ్యాధులు, వాటి లక్షణాలు తెలుసుకోండి

వర్షాలు ఎక్కువగా పడటం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. భూమి మీద నీరు నిల్వగా ఉండటం, పాడైపోయిన టైర్లలో నీళ్ళు చేరడం మొదలగు వాటివల్ల దోమలు ఎక్కువగా పుట్టుకొస్తాయి.

17 Jul 2023
ఐఎండీ

IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక

దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.

15 Jul 2023
టమాట

టామాట బాటలోనే ఉల్లి.. త్వరలోనే భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు

ఉల్లి వినియోగదారులకు మరో షాక్ తగలనుంది. ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

13 Jul 2023
దిల్లీ

#NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే

దేశ రాజధాని ప్రాంతం దిల్లీ పరిసరాల్లో గత 3 రోజులుగా యమునా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. అంతకంతకూ ప్రతిరోజూ రికార్డు స్థాయిలో ప్రమాదకరంగా ప్రవహిస్తూ సిటీని ముంచేసింది.

13 Jul 2023
ఫ్యాషన్

వర్షాకాలంలో సౌకర్యంగా ఉండే ఫుట్ వేర్ రకాలు తెలుసుకోండి

వానలు ఎక్కువగా పడుతుంటే రోడ్లన్నీ బురద బురదగా మారిపోతాయి. అలాంటి రోడ్లలో మీరు వేసుకునే ఫుట్ వేర్ తడిసిపోయి, బురద పడి చికాకు పెట్టిస్తాయి.

12 Jul 2023
జీవనశైలి

కేశ సంరక్షణ: వర్షాకాలంలో చుండ్రు ఏర్పడకుండా ఉండాలంటే కావాల్సిన టిప్స్ ఇవే

వేసవి వేడికి విసిగిపోయిన జనాలకు వర్షాకాలం చల్లని వాతావరణం మంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే చల్లదనాన్ని అందించే వర్షాకాలం, జుట్టులో చుండ్రును ఏర్పరిచి కొన్ని ఇబ్బందులను తీసుకొస్తుంది.

12 Jul 2023
జీవనశైలి

వర్షాకాలంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకోండి

నల్ల మబ్బులు, చల్లని వాన, వేడి వేడి ఆహారం.. వర్షాకాలంలో ఈ కాంబినేషన్ భలే గమ్మత్తుగా ఉంటుంది. వర్షాకాలంలో ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది.

ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

10 Jul 2023
దిల్లీ

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా.. వరదలపై కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష

భారతదేశం రాజధాని దిల్లీలో భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగుతోంది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ స్పందించారు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

10 Jul 2023
జీవనశైలి

వర్షాకాలం: కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితం అవుతుంటుంది. కలుషితమైన నీటిని వాడటం వల్ల అనేక రోగాలు వ్యాపిస్తాయి. అందుకే తాగునీరు, అవసరాల కోసం వాడే నీటిని కలుషితం కాకుండా చూసుకోవాలి.

10 Jul 2023
జీవనశైలి

వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం పాటించాల్సిన టిప్స్ తెలుసుకోండి

ఏ ఋతువులో అయినా చర్మాన్ని సంరక్షించుకోవడం ఖచ్చితంగా అవసరం. ఋతువు మారే సమయంలో చర్మం మీద ప్రభావం ఉంటుంది. అందుకే చర్మ సంరక్షణ పద్దతులు పాటించాలి.

10 Jul 2023
దిల్లీ

దిల్లీలో కుండపోత వర్షాలు.. జలమయమైన రోడ్లు, ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న యమునా

దిల్లీలో కురుస్తున్న కుండపోత వర్షాలకు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది.