సుప్రీంకోర్టు: వార్తలు
Andhra Pradesh: ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ కొట్టివేత
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
SC Status: ఎస్సీ హోదా కొనసాగాలంటే ఇవే షరతులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
మత మార్పిడి అనంతరం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కొనసాగింపుపై సుప్రీంకోర్టు మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది.
Supreme Court: నిరసనలపై బలప్రయోగం సరికాదు: కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టమైన హెచ్చరిక
విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనకు సంబంధించిన కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
CJP: ఎద్దేవాతో మొదలై దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సీజేపీ.. 2 కోట్ల ఫాలోవర్లతో సంచలనం
కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) సోషల్ మీడియాలో ఊహించని ఆదరణను సొంతం చేసుకుంది.
Supreme Court: కోర్టు విచారణ రికార్డింగ్‌ల షేరింగ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆంక్షలు
సోషల్ మీడియా, ఇతర డిజిటల్ వేదికల్లో కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను అనుమతి లేకుండా పోస్టు చేయడం, మళ్లీ షేర్ చేయడం లేదా అప్‌లోడ్ చేయడంపై సుప్రీంకోర్టు తాత్కాలిక ఆంక్షలు విధించింది.
Supreme Court: నీట్ లీక్‌పై సుప్రీంకోర్టు కఠిన వైఖరి.. కేంద్రం,ఎన్‌టీఏకు నోటీసులు
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
CJI Surya Kant: 'పోలీసుల చర్యలపై పిటిషన్ దాఖలే కాలేదు'.. తప్పుడు ప్రచారం చేశారంటూ మీడియాపై సీజేఐ ఆగ్రహం
విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకోలేదన్న వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)సూర్యకాంత్ ఖండించారు.
Closure of metro stations: దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో వరుసగా రెండో రోజూ 16 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు.
Supreme Court: 'కోర్టు సమయాన్ని వృథా చేయొద్దు'.. సీజేపీ కేసులో సుప్రీంకోర్టు
సీజేపీ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు విద్యార్థులపై అమానుషంగా వ్యవహరించారంటూ దాఖలైన అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Amitabh Kant: టైగర్ గ్లోబల్ తీర్పు ప్రభావం.. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ ఎత్తేయాలి: అమితాబ్ కాంత్
టైగర్ గ్లోబల్ పన్ను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపిందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ ఆకలితో నిరాహార దీక్షపై చట్టం ఏమంటుంది?
పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 20వ రోజుకు చేరడంతో దేశవ్యాప్తంగా మరోసారి చట్టపరమైన చర్చ మొదలైంది.
Kolleru: కొల్లేరు కాలుష్యంపై సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం.. కలెక్టర్‌కు కీలక ఆదేశాలు
కొల్లేరు సరస్సులో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Law Student Arrest: సుప్రీంకోర్టు సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. ఇద్దరు న్యాయ విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Supreme Court: పౌరసత్వ నిర్ధారణలో పారదర్శకత తప్పనిసరి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియతో పాటు ఒక వ్యక్తిని విదేశీయుడిగా గుర్తించే విధానం కూడా పూర్తిగా పారదర్శకంగా,న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Supreme Court: సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన.. కేసు పత్రాలను గాల్లోకి విసిరేసిన పిటిషనర్
సుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య ఘటన చోటుచేసుకుని కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Supreme Court: అయోధ్య రామాలయ విరాళాల కేసు: జూలై 13న సుప్రీంకోర్టులో కీలక విచారణ
అయోధ్యలోని శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి చేరాయి.
Shri Ram Janmabhoomi Trust: శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది?
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (SRJTK ట్రస్ట్) స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది.
Tamil Nadu: గోవధ నిషేధం: హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన టీవీకే
తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాల్ చేస్తూ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
E20: ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగమే.. వచ్చే ఏడాదే అసలు ఫలితాలు: కేంద్రం
ఇథనాల్ బ్లెండింగ్‌పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నవేళ, E20 పెట్రోల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Supreme Court: రామమందిర విరాళాల కేసు.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Supreme Court: పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నిర్లక్ష్యమా?.. బ్యాంకులు, ఏఆర్‌సీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నడిచే బ్యాంకులు రుణాలను ఉదారంగా మంజూరు చేసి, వాటి వసూళ్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Supreme Court: పాదచారుల హక్కులకు సుప్రీంకోర్టు అండ.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి ఆదేశం
దేశవ్యాప్తంగా పాదచారుల భద్రత, హక్కుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది.
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో షాక్.. రాజ్యసభ నామినేషన్ పిటిషన్ కొట్టివేత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Supreme Court: గృహిణులు దేశ నిర్మాతలు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
దేశంలో గృహిణుల శ్రమకు మరింత గుర్తింపు కల్పించేలా సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు ఓకే, ఫలితాలపై స్టేకు నో
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వివాదంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది.
Supreme Court: బాధితురాలినే పెళ్లి చేసుకున్న నిందితుడు.. ప్రత్యేక అధికారంతో పోక్సో కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు
ప్రేమ, విభేదాలు, జైలు శిక్ష, ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో సాగిన ఓ విచిత్రమైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Markandey Katju: కాక్రోచ్ పార్టీకి పోటీగా 'ఇష్క్ కరో పార్టీ'.. మాజీ సుప్రీంకోర్టు జడ్జి కాట్జూ సంచలన నిర్ణయం
దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో అధిక విద్యార్హతలుంటే అర్హులు కారు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలకే ప్రాధాన్యం ఇవ్వాలని,ఆ అర్హతలకు మించిన చదువు ఉన్న అభ్యర్థులను నియమించడం సరైన విధానం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Special TET: తెలంగాణ ఇన్-సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court: నీట్ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు తీర్పు.. ఓఎంఆర్ విధానమే కొనసాగింపు
నీట్-యూజీ 2026 పునఃపరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది.
Trump: అమెరికా న్యాయ వ్యవస్థ అవినీతిమయంగా మారింది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశ న్యాయ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Supreme Court: యువతను ఇలా నిరాశకు గురిచేయొద్దు.. నీట్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షపై నెలకొన్న వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
NEET Leak Case: నీట్ పేపర్ లీక్.. సుప్రీం కోర్టులో ఎన్‌టీఏ అఫిడవిట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
Supreme Court: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
లైంగిక వృత్తికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court: రిజర్వ్ చేసిన మూడు నెలల్లోనే తీర్పులివ్వండి.. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాష్ట్రాల హైకోర్టుల్లో వాదనలు పూర్తై తీర్పులను రిజర్వ్ చేసిన తర్వాత వాటి వెలువడటంలో జాప్యం జరగకుండా సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
Vinesh Phogat: వినేశ్‌కు అనుమతి.. సుప్రీంకోర్టుకు రెజ్లింగ్ సమాఖ్య
ఏషియా క్రీడల ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు దిల్లీ ఉన్నత న్యాయస్థానం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Supreme Court: సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడుభాషలు నేర్చుకోవాలంటూ సీబీఎస్‌ఈ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందించింది.
Supreme Court: ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం రద్దైనట్లుగా భావించరాదు: సుప్రీంకోర్టు
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
NEET-UG Paper Leak: నీట్-యూజీ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. NTAపై తీవ్ర వ్యాఖ్యలు
నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court: ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా?: సుప్రీంకోర్టు
రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.