Loading...

సుప్రీంకోర్టు: వార్తలు

NCERT: ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తక వివాదం.. ముగ్గురు విద్యావేత్తలపై నిషేధం ఎత్తేసిన సుప్రీంకోర్టు

ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో వచ్చిన "న్యాయవ్యవస్థలో అవినీతి" అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

22 May 2026
హర్యానా

Nouheera Shaik: రూ.10 వేల కోట్ల మోసం కేసులో హీరాగోల్డ్ అధినేత నౌహీరా షేక్ అరెస్ట్

డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.10 వేల కోట్లు సేకరించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న హీరాగోల్డ్ సంస్థ అధినేత నౌహీరా షేక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.

19 May 2026
భారతదేశం

Supreme Court: 'వీధి కుక్కల దాడులను సహించలేం'.. కఠిన చర్యలకు సుప్రీంకోర్టు ఆదేశం

దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, కుక్క కాటు ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

18 May 2026
దిల్లీ

SC: ఉమర్ ఖాలిద్ కేసులో గత తీర్పుపై సుప్రీంకోర్టు అభ్యంతరం

2020 దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేతలు ఉమర్ ఖాలిద్‌, శర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరిస్తూ ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

16 May 2026
భారతదేశం

NEET Paper Leak Case: ముదురుతున్న నీట్ వివాదం.. ఎన్‌టీఏ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కుంభకోణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కు సంబంధించిన కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

14 May 2026
భారతదేశం

Supreme Court: జీపీఎస్ లేకపోతే పర్మిట్ రద్దవుతుందా? ఆటోలు, క్యాబ్‌లు, బస్సులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశంలో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలని భావించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

13 May 2026
విజయ్

Supreme Court: 'ఇది దారుణం'.. టీవీకే ఎమ్మెల్యేపై హైకోర్టు ఆదేశాలకు సుప్రీంకోర్టు బ్రేక్..

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

TMC: ఓటరు జాబితా సవరణతో ఫలితాలు మారాయన్న టీఎంసీ.. స్పందించిన సుప్రీం

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.

11 May 2026
భారతదేశం

Supreme Court: 'భార్యను పశువులా చూడొద్దు'.. గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

గృహహింస వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు భర్తల బాధ్యతలపై కీలక వ్యాఖ్యలు చేసింది.

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య..

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

First since 2019: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు.. 38కి కేంద్ర కేబినెట్ ఆమోదం

దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

04 May 2026
బిజినెస్

NCLAT: అదానీ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్.. వేదాంతకు షాక్.. NCLAT కీలక తీర్పు

దివాలా దశలో ఉన్న జైప్రకాశ్ అసోసియేట్స్‌కు సంబంధించిన ₹15,000 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌పై NCLAT కీలక నిర్ణయం తీసుకుంది.

Election Commission: కౌంటింగ్ హాల్‌లోకి ఎవరికి అనుమతి.. ఈవీఎం కౌంటింగ్‌లో ఎవరు కూర్చుంటారు? ఎన్నికల సంఘం నియమాలు ఏమిటి?

ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందన్న విషయం అప్పుడప్పుడూ వివాదాలకు దారి తీస్తుంటుంది.

Pawan Khera: పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా(Pawan Khera)దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అభ్యర్థనపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

30 Apr 2026
అత్యాచారం

Supreme Court: 'ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు'.. బాలిక గర్భవిచ్ఛిత్తి కేసు: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశంలో సంచలనం రేపిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో, ఆమె 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

24 Apr 2026
భారతదేశం

Abortion Rights: గర్భంపై తుది నిర్ణయం మహిళదే : సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ఏడు నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: దర్యాప్తులో జోక్యం సరికాదు: మమతా తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Truck Parking On Highways: ట్రక్కుల పార్కింగ్‌పై సుప్రీంకోర్టు నో.. కొత్త రూల్స్ అమల్లోకి..

దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

20 Apr 2026
తమిళనాడు

Tamil Nadu elections: 400 మందికి పైగా అభ్యర్థులపై తీవ్రమైన కేసులు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులపై షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

Supreme Court: ఓటు హక్కు భావోద్వేగం..'సర్‌'పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: దొంగఓట్ల అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం.. సుప్రీంకోర్టులో పిటిషన్

దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఐరిస్ బయోమెట్రిక్, ఫింగర్‌ప్రింట్ విధానాలను అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Most polarised state: బందీలుగా ఎస్‌ఐఆర్ అధికారులు.. కేంద్ర బలగాల మోహరింపుకు సుప్రీంకోర్టు ఆదేశాలు

పోలింగ్‌కు సిద్ధమవుతున్నపశ్చిమ బెంగాల్'లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

24 Mar 2026
భారతదేశం

Harish Rana: పాసివ్ యూతనేసియాకు అనుమతి పొందిన తొలి భారతీయుడు హరీష్ రాణా మృతి

భారతదేశంలో పాసివ్ యూతనేసియా (Passive Euthanasia)కు అనుమతి పొందిన తొలి వ్యక్తి హరీష్ రాణా మంగళవారం ఢిల్లీ AIIMS ఆసుపత్రిలో కన్నుమూసినట్లు వార్తా సంస్థ PTI తెలిపింది.

24 Mar 2026
భారతదేశం

Permanent Commission: సైన్యంలో లింగ సమానత్వానికి మద్దతు.. మహిళా ఆఫీసర్లకు గ్రీన్ సిగ్నల్

సైనిక దళాల్లో పర్మనెంట్ కమిషన్ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళా మిలిటరీ ఆఫీసర్లు కూడా పర్మనెంట్ కమిషన్‌కు అర్హులని స్పష్టం చేసింది.

Supreme Court: క్రైస్తవంలోకి మారినవారు ఎస్సీ హక్కులు పొందలేరు: సుప్రీంకోర్టు

ఎస్సీల మతమార్పిడి తర్వాత హక్కుల అంశంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది.

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు: కేజ్రీవాల్ సహా 22 మందికి హైకోర్టులో తాత్కాలిక ఊరట..

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మరో 22 మందికి ఢిల్లీ హైకోర్టులో సోమవారం తాత్కాలిక ఉపశమనం లభించింది.

13 Mar 2026
భారతదేశం

Menstrual Leave: పీరియడ్ లీవ్స్ తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్‌కు ముప్పు: సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

మహిళా ఉద్యోగినులు, విద్యార్థినులకు ప్రతి నెల ఒక రోజు రుతుక్రమ సెలవు (Menstrual Leave) తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పలు ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: 'న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయ విద్యా పరిశోధన,శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీసీ) రూపొందించిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం తాజా పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశంపై ప్రత్యేక అధ్యాయం చేర్చడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

25 Feb 2026
భారతదేశం

NCERT: ఎన్సీఈఆర్టీలో వివాదాస్పద పాఠ్యాంశం వివాదం.. స్పందించిన కేంద్రం..!

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని చేర్చడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

24 Feb 2026
వైసీపీ

Chandrababu Naidu: తిరుమల లడ్డూ కల్తీ కేసు: శాసనసభలో సీఎం సంచలన ఆరోపణలు

వైసీపీ పాలనలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Babur-named mosques: బాబర్ పేరున్న మసీదులపై దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

మొఘల్‌ సామ్రాజ్యానికి పునాది వేసిన తొలి చక్రవర్తి బాబర్‌ పేరును మసీదులకు పెట్టడాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

Anil Ambani: విదేశీ ప్రయాణానికి ముందస్తు అనుమతి తీసుకుంటా: సుప్రీంకోర్టుకు అనిల్ అంబానీ హామీ

రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ(Anil Ambani) దేశం విడిచి వెళ్లే ముందు కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకుంటానని గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

SC on Welfare Schemes: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గట్టి హెచ్చరిక

ఉచిత పథకాలు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్న ఎప్పుడూ హాట్ టాపిక్కే. సాధారణంగా పేద వర్గాలు ఈ పథకాలు అవసరమని భావిస్తాయి.

Mohammed Shami : మహ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ

టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీపై అతని భార్య హసిన్ జహాన్ గృహహింసతో పాటు భరణం సంబంధిత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

17 Feb 2026
భారతదేశం

Supreme Court: సుప్రీంకోర్టు నిర్ణయంతో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు

ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డిశ్చార్జ్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

17 Feb 2026
టాలీవుడ్

Actress Prathyusha Case: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తీర్పు..సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం

ప్రముఖ టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును ప్రకటించింది.

16 Feb 2026
కేరళ

Supreme Court: శబరిమల తీర్పు సమీక్షకు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

Mohan Bhagwat: వీధి కుక్కల సమస్యకు మధ్యమార్గమే పరిష్కారం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య తీవ్ర చర్చకు దారి తీస్తోంది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Supreme Court: సలహాదారు మాత్రమే కాదు.. స్కామ్‌కు ఆర్కిటెక్ట్‌ రాజ్‌ కెసిరెడ్డి: సుప్రీంకోర్టు

ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.