పర్యాటకం: వార్తలు
18 May 2023
లైఫ్-స్టైల్చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారు ఈ మ్యూజియంలను తప్పకుండా సందర్శించండి
ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే. ఈ సందర్భంగా భారతదేశంలోని చెప్పుకోదగ్గ మ్యూజియంల గురించి తెలుసుకుందాం.
11 May 2023
జీవనశైలివేసవిలో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేసవి వచ్చింది కాబట్టి పిల్లలకు హాలీడేస్ ఉంటాయని విహారయాత్రలు ప్లాన్ చేస్తుంటారు. కాలేజీలో చదివేవాళ్ళు తమకు హాలీడేస్ రాగానే పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు.
09 May 2023
లైఫ్-స్టైల్యూరప్ డే: యూరప్ ఖండంలో ఖచ్చితంగా చూడాల్సిన అతి సుందర ప్రదేశాలు
యూరప్ లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలన్న ఉద్దేశ్యంతో మే 9వ తేదీన యూరప్ డే ను జరుపుకుంటారు. యూరప్ ఖండంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
08 May 2023
జీవనశైలిప్రపంచంలోని విభిన్న హోటల్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి
ఆతిధ్య రంగం రోజురోజుకు మారిపోతుంది. అతిధులను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని విభిన్నమైన హోటల్స్ గురించి తెలుసుకుందాం.
04 May 2023
లైఫ్-స్టైల్బుద్ధ పూర్ణిమ: భారతదేశంలోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి
బుద్ధ పూర్ణిమ.. బుద్ధుడు జన్మించిన రోజును బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు. బౌద్ధ మతానికి మూలకారకుడు గౌతమ్ సిద్ధార్థ. ఆయనే ఆ తర్వాత గౌతమ బుద్ధుడిగా మారాడు.
04 May 2023
తెలంగాణతెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రభుత్వం, మరికొన్ని రిబ్బన్ కట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.
01 May 2023
బంధండెస్టినేషన్ వెడ్డింగ్: మీ బడ్జెట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి అనువైన ప్రదేశాలు
కరోనా తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే డెస్టినేషన్ వెడ్డింగ్స్ బాగా తగ్గిపోయాయి.
25 Apr 2023
లైఫ్-స్టైల్కేరళలో వందేభారత్: విశేషాలు ఛార్జీలు, రూట్లు తెలుసుకోండి
భారతీయ రైల్వేరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గమ్యాన్ని త్వరగా, సురక్షితంగా చేర్చాలనే ఉద్దేశ్యంతో దేశంలో వందేభారత్ రైలు ప్రారంభమైంది.
18 Apr 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: మెట్రోలో నీళ్లు తాగడం సహా సింగపూర్ దేశంలో చేయకూడని కొన్ని పొరపాట్లు
సింగపూర్ చాలా చిన్న దేశం. ఇదొక ద్వీపం. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది పర్యాటకులు సింగపూర్ సందర్శనకు వస్తుంటారు.
17 Apr 2023
లైఫ్-స్టైల్రాజస్థాన్ పర్యటనకు వెళ్తున్నారా? జీఐ ట్యాగ్ అందుకున్న ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి
జీఐ ట్యాగ్:
13 Apr 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: కెన్యా పర్యటనకు వెళ్ళినపుడు గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు
తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అడవి జంతువులను చూడాలనుకునే వారు కెన్యాలో మంచి సఫారీ అనుభావాన్ని పొందుతారు.
11 Apr 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: ఇండియాలోని అత్యంత పరిశుభ్రమైన బీచ్ లను సందర్శించాలనుకుంటే ఇది తెలుసుకోండి
సముద్ర తీరాలను అందంగా పరిశుభ్రంగా ఉంచినందుకు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అందిస్తారు. అలా మనదేశంలో బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అందుకున్న బీచ్ లు 12 ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
10 Apr 2023
ఫ్యాషన్గోవా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? బీచ్ లో ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో తెలుసుకోండి
గోవా వెళ్ళాలన్న కోరిక ప్రతీ ఒక్కరి కోరికల లిస్టులో ఉంటుంది. బీచ్ లో హ్యాపీగా తిరుగుతూ ప్రపంచాన్ని మైమర్చిపోయి సముద్రాన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది.
10 Apr 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: చేతికి డబ్బులివ్వడం అమర్యాదగా భావించే కజకిస్తాన్ సాంప్రదాయాల గురించి తెలుసుకోండి
మీకు విదేశీ పర్యటనలు చేయాలని కోరికగా ఉంటే, ఆయా దేశాల ఆచార వ్యవహారాలు, పద్దతుల గురించి ముందే తెలుసుకోండి. ఒకదేశంలో సాధారణంగా కనిపించే పద్దతి, మరో దేశంలో అసాధారణంగా అమర్యాదగా అనిపించవచ్చు.
30 Mar 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: ఏదైనా టూర్ కి వెళ్లేముందు ఎలాంటి ప్లానింగ్ ఉండాలో తెలుసుకోండి
టూర్ కి వెళ్లాలని మీరనుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్లానింగ్, బయలుదేరే కొన్ని రోజుల ముందు నుంచే జరగాలి. లేదంటే చివర్లో మీరు కన్ఫ్యూజ్ ఐపోయి ఇబ్బంది పడతారు.
29 Mar 2023
భారతదేశంట్రావెల్: పక్షిలా మారి గాల్లో ఎగరాలనుందా? ఈ రోప్ వే ప్రయాణంతో సాధ్యమే
మనిషి గాల్లో ఎగరలేడు. కానీ గాల్లో ప్రయాణించే వాహనాన్ని తయారు చేయగలడు. అలాంటి వాహనాలకు అవసరమయ్యే దారులు కూడా సృష్టించగలడు. ఈ దారులకు రోప్ వే అని పేరు పెట్టుకున్నాడు.
27 Mar 2023
లైఫ్-స్టైల్బల్గేరియా పర్యటనలో చేయకూడని తప్పులేమిటో తెలుసుకోండి
యూరప్ ఖండంలో బల్గేరియా మంచి పర్యాటక దేశంగా చెప్పుకోవచ్చు. నల్లసముద్రం, సముద్ర తీరాలు.. అన్నీ చూడవలసినవే. అయితే బల్గేరియా వెళ్ళినపుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
27 Mar 2023
ఆహారంవిమాన ప్రయాణ చేస్తున్నప్పుడు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుందా? ప్రయాణానికి ముందు ఈ ఆహారాలు తినకండి
ఖాళీ కడుపుతో విమాన ప్రయాణం చేయడం మంచిది కాదు, అలా అని పొట్ట నిండా అన్నం తినేసి కూడా విమాన ప్రయాణం చేయకూడదు.
20 Mar 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: ఆస్ట్రియాలో అవాయిడ్ చేయాల్సిన పొరపాట్లు
ఆస్ట్రియా దేశంలో చారిత్రక ప్రదేశాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడికి పర్యటనకు వచ్చినపుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం.
16 Mar 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్ళు పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్ వాన్ వెళ్లాల్సిందే
మన భారతదేశానికి చాలా చరిత్ర ఉంది. మన దేశంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. బ్రిటిష్ పాలన కాలం నాటిదైతేనేమీ, మొఘల్స్ కాలం నాటి పరిస్థితులైతేనేమీ, అంతకుముందు పరిస్థితులైతేనేమీ.. తెలుసుకోవాలే గానీ గొప్ప గొప్ప చరిత్రలు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి.
15 Mar 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: పోర్చుగల్ నుండి గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు
పోర్చుగల్ దేశంలో విభిన్న సంస్కృతులు మిమ్మల్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఆసక్తిని పెంచుతాయి. అత్యంత సుందర ప్రదేశాలు, నోరూరించే వంటకాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
13 Mar 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: ఫిన్ లాండ్ పర్యటనకు వెళ్తే గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు
ఫిన్ లాండ్ పర్యటనకు వెళ్ళినపుడు అక్కడి నుండి ఏం తీసుకురావాలో మీకు ఐడియా లేకపోతే, ఇక్కడ చెప్పే కొన్ని వస్తువులను గుర్తించుకోండి. ఫిన్ లాండ్ దేశ సంస్కృతి, వైవిధ్యంగా ఉంటుంది. దానివల్ల అక్కడ వివిధ రకాల వస్తువులు మీకు కొత్తగా కనిపిస్తాయి.
11 Mar 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: రొమేనియా వెళ్ళినపుడు అక్కడి గుర్తుగా ఎలాంటి వస్తువులు తీసుకురావాలో తెలుసుకోండి
ఏ ప్రాంతానికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏదో ఒకటి ఇంటికి తీసుకు వస్తారు. ఆ ప్రాంతపు గుర్తుగా ఉంటుందని అక్కడి వస్తువులను జ్ఞాపకాలుగా తీసుకువస్తారు. అయితే రోమానియా దేశం వెళ్ళినప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకురావాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.
11 Mar 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: పూర్తి వైన్ తాగకుండానే మళ్లీ వైన్ పోస్తే తప్పుగా చూసే గ్రీస్ దేశం పద్ధతులు తెలుసుకోండి
గ్రీస్.. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. ఆ దేశ చరిత్ర, అందమైన భూభాగాలు, ఆశ్చర్యంగా అనిపించే సంస్కృతులు.. గ్రీస్ దేశానికి వెళ్లడానికి ఉత్సాహంగా అనిపిస్తాయి.
07 Mar 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: పోర్చుగల్ పర్యటనలో చేయకూడని తప్పులు
ఘనమైన చరిత్ర, అందమైన ప్రదేశాలు, కలుపుగోలుగా ఉండే జనాలు పోర్చుగల్ దేశాన్ని సందర్శించేలా చేస్తాయి. మీ పర్యాటకంలో మంచి అనుభవాన్ని పొందడానికి పోర్చుగల్ పయనమవ్వండి.
07 Mar 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: సందర్శన కోసం వేరే ప్రాంతం వెళ్ళిన ప్రతీసారీ ఆరోగ్యం దెబ్బతింటుందా? ఇలా చేయండి
ట్రావెలింగ్ కొందరికి బాగా ఇష్టముంటుంది. కానీ కొంతమందికి ట్రావెలింగ్ చేస్తుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కొత్త ప్రాంతానికి వెళ్లగానే అలసిపోవడం, నీరసంగా మారిపోవడం జరుగుతుంటుంది.
06 Mar 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: ఈజిప్టు వెళ్తున్నారా? అక్కడ ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకోండి
ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్ళినా అక్కడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే ఆ ప్రాంతపు స్థానికుల కారణంగా మీకు ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతమ్ ఈజిప్టు వెళ్తే ఎలా మసులుకోవాలో తెలుసుకుందాం.
01 Mar 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: పెరూ దేశానికి వెళ్తున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి
పెరూ.. ఆండీస్ పర్వతాలు, అమెజాన్ అడవులను, అప్పటి కాలం నాటి నిర్మాణాలను చూడాలనుకుంటే పెరూ వెళ్ళాల్సిందే. ఐతే ఈ దేశంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని ఆచారాలను తెలుసుకోవాలి.
28 Feb 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: ఇండియాలోని అత్యంత ఎత్తులో గల సరస్సులను ఎప్పుడైనా చూసారా?
పర్యాటకాన్ని ఇష్టపడేవారు సరస్సుల గురించి తెలుసుకోవాలి.
21 Feb 2023
బిజినెస్ట్రావెల్: ఫ్రాన్స్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని కొన్ని పనులు తెలుసుకోండి
ప్రతీ దేశంలో బ్రతకడానికి కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఉంటాయి. ఆ దేశంలో ఉన్నప్పుడు అక్కడి నియమాలను, కట్టుబాట్లను, వ్యవహారాలను ఖచ్చితంగా పాటించాలి. పర్యాటకానికి వెళ్ళినా కూడా ఆయా దేశాల పద్దతులను ఫాలో కావాల్సి ఉంటుంది. లేదంటే అక్కడి స్థానికుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.
15 Feb 2023
లైఫ్-స్టైల్గోవా వెళ్లాలనుకుంటున్నారా? కార్నివల్ లో జరిగే ప్రాంక్ సాంప్రదాయం గురించి తెలుసుకోండి
పర్యటకులను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది గోవా. అందులో భాగంగానే గోవా కార్నివాల్ ని తీసుకువచ్చేస్తోంది. కళలు, సాంప్రదాయాలు, వినోదం, ఆహారం ఇలా ఎన్నో రకాల ఆకర్షణలు గోవా కార్నివాల్లో మిమ్మల్ని కనువిందు చేస్తాయి.
14 Feb 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్
పర్యాటకుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక టూరిస్టు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు.
13 Feb 2023
లైఫ్-స్టైల్భోజన పళ్లెంలో ఏమీ మిగల్చకుండా తినడం, థంబ్స్ అప్ సింబల్స్ లాంటి వాటిని ఇబ్బందికరంగా చూసే దేశాలు
అంతా ఓకే అన్నట్టు థంబ్స్ అప్ చూపించడం, కొత్తవాళ్ళని చూసి నవ్వడం, భోజన పళ్లెంలో ఏమీ మిగల్చకుండా ఊడ్చినట్టుగా తినడం వంటి కొన్ని వ్యవహారాలను ఇతర దేశాల్లో ఇబ్బంది కలిగించే అలవాట్లుగా పరిగణిస్తారని మీకు తెలుసా?
11 Feb 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: శ్రీలంకలోని అతిపురాతన పట్టణం అనురాధపురంలో గల చూడదగ్గ ప్రదేశాలు
శ్రీలంకలోని అతి పురాతన పట్టణమైన అనురాధపుర గురించి మీరు వినే ఉంటారు. ప్రపంచ వారసత్వ సంపదగా ఈ పట్టణాన్ని యునెస్కో గుర్తించింది. ఇక్కడ చూడవలసిన పురావస్తు ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
08 Feb 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: జపాన్ లో చాప్ స్టిక్స్ వాడేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జపాన్ దేశస్తులకు క్రమశిక్షణ చాలా ఎక్కువ. అందుకే వారి జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ క్రమశిక్షణ వారి తినే విధానాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. జపాన్ లో చాప్ స్టిక్స్ తో భోజనం తినేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
07 Feb 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి
ప్రతీ దేశంలో ఆచారాలు, వ్యవహారాలు వేరు వేరుగా ఉంటాయి. మీరు ఈ దేశంలో సరైనదే అనుకున్న పని వేరే దేశంలో కాకపోవచ్చు. పర్యటన కోసం జపాన్ దేశానికి వెళ్ళాలనుకుంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో చూద్దాం.
04 Feb 2023
ప్రేమికుల రోజువాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి
వాలెంటైన్స్ డే బహుమతిగా మీ భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే పూలు, గ్రీటింగ్ కార్డులకు బదులుగా రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేయండి. మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ప్రకృతిలో పరుగెలుడుతూ, అందాన్ని ఆస్వాదిస్తూ భారతదేశ రోడ్ల మీద మీ బండిని ఎక్కించండి.
01 Feb 2023
లైఫ్-స్టైల్ఫారెన్ ట్రిప్ అనుభూతిని ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలు వెళ్ళాల్సిందే
ఫారెన్ లో పర్యాటక ప్రదేశాలు బాగుంటాయని ప్రతీ ఒక్కరూ అక్కడికి వెళ్లాలని అనుకుంటారు. కానీ ఎంతమందికి తెలుసు? ఇండియాలోనూ అంతకంటే మంచి పర్యాటక ప్రాంతాలున్నాయని. ప్రస్తుతం ఫారెన్ ట్రిప్ అనుభూతినిచ్చే ఇండియా ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
30 Jan 2023
లైఫ్-స్టైల్ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు
స్వాతంత్య్రానికి ముందు బ్రిటీషర్ల పాలనలో ఉన్న ఇండియాలో అనేక రాజభవనాలు నిర్మింపబడ్డాయి. ఆనాటి రాచరికానికి గుర్తుగా ఆ రాజభవనాలు ఇప్పటికీ ఇంకా మిగిలే ఉన్నాయి.