ధర: వార్తలు

వన్ ప్లస్ ప్యాడ్ వర్సెస్ షావోమీ ప్యాడ్ 6 ప్రో.. ఏ ఫోన్ బెటర్ అంటే?

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి.

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణం

ఏపీ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందనుంది. విమాన ప్రయణాల తరహాలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ తీసుకొచ్చింది.

Vivo T2x vs Samsung Galaxy M14లో బెస్ట్ ఫోన్ ఇదే!

వివో టీ2ఎక్స్​, శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14 స్టార్ట్ ఫోన్స్ భారతదేశం మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.

12 Apr 2023

కార్

Audi Q3: ఆడి కార్ల ధరలు పెంపు; సవరించిన రేట్లు మే 1నుంచి అమలు 

జర్మనీ వాహన తయారీ సంస్థ ఆడి మే 1 నుంచి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలను 1.6 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

10 Apr 2023

కర్ణాటక

అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు

కన్నడనాట అమూల్ వ్యవహారం ముదురుతోంది. ఎన్నికల సీజన్ కూడా కావడంతో దానికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అమూల్ వ్యవవహారం చినికి చినికి గాలి వాన మాదిరిగా మారింది.

08 Apr 2023

గ్యాస్

నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా

గ్యాస్ ధరలపై కొత్త మార్గదర్శకాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే సవరించిన మార్గదర్శకాలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దేశంలో సహజ వాయువు ధరలను ప్రపంచ క్రూడ్ ధరలతో అనుసంధానించడానికి మార్గం సుగమమైంది. దీని వల్ల గ్యాస్ ధరలు తగ్గాయి.

కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5

కియా మోటార్స్ భారతదేశంలో EV6 ధరను వెల్లడించింది, బుకింగ్‌లు ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతాయి. మార్కెట్లో, ఇది కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ IONIQ 5 మోడల్‌తో పోటీ పడుతుంది.

అతి చౌకగా లభిస్తున్న భారతదేశంలో రూపొందిన హార్లే-డేవిడ్సన్ బైక్

హీరో మోటోకార్ప్‌ సహకారంతో నిర్మించిన హార్లే-డేవిడ్సన్ మొట్టమొదటి మోటార్‌సైకిల్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఇది పూర్తిగా ఇక్కడే తయారు అవుతుంది. ఇప్పుడు, ద్విచక్ర వాహనం చిత్రాలు బయట లీక్ అయ్యాయి. ఇది సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడుస్తుంది.

భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాంటి ఇతర ఇంధన సమర్థవంతమైన కార్లు

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ నెలాఖరులో భారతదేశంలో విడుదల కానుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 21.79 కిమీ/లీటర్‌ మైలేజ్ అందిస్తుంది.

ఏప్రిల్‌లో భారతదేశంలో కార్ల ధరలను పెంచిన కంపెనీలు

BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా, భారతదేశంలోని వాహన తయారీదారులు అప్డేట్ అయిన మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. వాహనాలు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను భర్తీ చేయడానికి ధరలను పెంచుతున్నాయి.

భారతదేశంలో లాంచ్ అయిన 2023 కవాసకి వల్కన్ S

జపనీస్ ఆటోమేకర్ కవాసకి భారతదేశంలో వల్కన్ S మోటార్‌బైక్ 2023 వెర్షన్ ని లాంచ్ చేసింది. ఈ బైక్ మెటాలిక్ మ్యాట్ కార్బన్ గ్రే పెయింట్ స్కీమ్‌తో వస్తుంది.

ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం

భారతదేశం ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు 3,500 రూపాయల ($42.56) నుండి సున్నాకి తగ్గించింది. డీజిల్‌పై లీటరుకు 0.5 రూపాయలకు పన్నును సగానికి తగ్గించినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది.

04 Apr 2023

ఫోన్

మార్కెట్లో ₹12,000 తగ్గింపుతో లభిస్తున్న OnePlus 9 5G

ప్రీమియం 5G ఫోన్‌ను కొనాలనుకునే వారికి, OnePlus వెబ్‌సైట్‌లో ప్రస్తుతం డీల్ నడుస్తుంది, OnePlus 9 5G ఫోన్ పై 22% తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ 12 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌కు మాత్రమే.

2023 ఆర్థిక సంవత్సరంలో 3.6 మిలియన్ కార్లను కొనుగోలు చేసిన భారతీయులు

2023 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ ప్యాసింజర్ వాహన (PV) పరిశ్రమ మార్కెట్‌లో 36 మిలియన్ కార్లు అమ్ముడయ్యాయి, ఇది ఒక కొత్త రికార్డు, ఇది మహమ్మారి ముందు FY 19లో నమోదైన 11.2 మిలియన్ల రికార్డులను దాటేసింది.

భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సూపర్‌కార్‌ను కొనుగోలు చేసిన హైదరాబాదీ

లంబోర్ఘిని, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ వంటి బ్రాండ్‌లు దేశంలో అధికారికంగా తమ కార్లను అందిస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా, భారతీయ మార్కెట్ అధిక-పనితీరు గల ఇతర దేశ కార్లపై ఆసక్తిని పెంచుతోంది.

ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ చెల్లించడానికి నిరాకరిస్తున్న టాప్ సెలబ్రిటీలు, సంస్థలు

వినియోగదారులు ఏప్రిల్ 1 నుండి ధృవీకరణ బ్యాడ్జ్ (బ్లూ టిక్)ని ఉంచుకోవాలనుకుంటే $8 (భారతదేశంలో రూ. 659) చెల్లించాలని ట్విట్టర్ పేర్కొంది.

03 Apr 2023

టాటా

గుజరాత్‌లో టాటా పంచ్‌ వాహనానికి అగ్ని ప్రమాదం

గుజరాత్‌లో నెలరోజుల ముందు కొన్న టాటా పంచ్ AMT అకాంప్లిష్డ్ మోడల్ మంటల్లో చిక్కుకుంది. హైవేపై కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు కారు యజమాని, అతని కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.

అవుట్‌పుట్ తగ్గింపుతో పెరిగిన చమురు ధరలు

సౌదీ అరేబియాతో పాటు ఇతర OPEC + చమురు ఉత్పత్తిదారులు అవుట్‌పుట్ కోతలను ప్రకటించిన తర్వాత సోమవారం చమురు ధరలు పెరిగాయి.

భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన నోకియా C12 ప్లస్

నోకియా C12 ప్లస్ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. హ్యాండ్‌సెట్ ధర రూ.7,999తో మార్కెట్లోకి వచ్చింది. అయితే, ఇదే ధరకు ఇతర స్మార్ట్‌ఫోన్‌లు మెరుగైన ఫీచర్స్ అందిస్తున్నాయి.

వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్

వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. ఏప్రిల్ 1నుంచి తగ్గిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు తెలిపాయి.

సామ్ సంగ్ బుక్ 3-సిరీస్‌ కన్నా Dell Inspiron 14 ల్యాప్‌టాప్‌లు మెరుగైన ఎంపిక

Dell భారతదేశంలో సరికొత్త Inspiron 14, 14 2-ఇన్-1 ల్యాప్‌టాప్‌లను పరిచయం చేసింది. తాజా మోడల్‌లలో 13వ తరం ఇంటెల్ కోర్ i5, i7 ప్రాసెసర్‌లు ఉన్నాయి. 2-ఇన్-1 మోడల్ AMD రైజెన్ 5 7000 సిరీస్ చిప్‌సెట్‌తో వస్తుంది.

31 Mar 2023

విమానం

మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు

ఎయిర్ ఇండియా, ప్రతి విమానం నుండి మరింత ఆదాయం కోసం అల్గారిథమ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌కు మారుతోంది. కొత్త యజమాని టాటా గ్రూప్‌ పేపర్ ఆధారిత పద్ధతులను భర్తీ చేయడానికి OpenAI ప్రసిద్ధ చాట్‌బాట్ అయిన ChatGPTని ఎయిర్ ఇండియా పరీక్షిస్తోంది.

మార్కెట్లోకి రానున్న మహీంద్రా థార్ కొత్త 4x4 ఎంట్రీ-లెవల్ వేరియంట్‌

మహీంద్రా థార్ ప్రస్తుతం AX(O), LX రెండు విస్తృత ట్రిమ్ సిరీస్ లో అందుబాటులో ఉంది. అవి రెండు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులోకి రానున్నాయి.

బి ఎం డబ్ల్యూ i5 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ 5 సిరీస్ సెడాన్ జీరో-ఎమిషన్ డెరివేటివ్‌పై పని చేస్తోంది, దీనిని i5 అంటారు. బి ఎం డబ్ల్యూ ఎక్కువగా దాని సిరీస్ లో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తుంది ఈ 5 సిరీస్ అందులో భాగమే.

కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ తన EV9 SUVని ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఏప్రిల్ 1 నుండి 12% పెరగనున్న అవసరమైన మందుల ధరలు

దాదాపు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు కూడా 12 శాతం పెరగనున్నాయి.

కియా కేరెన్స్‌కి Vs సిట్రోయెన్ C3 ప్లస్ ఏది సరైన ఎంపిక

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన C3-ఆధారిత SUVని ఏప్రిల్ 27న విడుదల చేయనుంది. ఈ కారు డిజైన్ పూర్తిగా భారతదేశంలోనే రూపొందించారు. మార్కెట్లో ఇది కియా కేరెన్స్‌తో పోటీ పడుతుంది.

హోండా యాక్టివా 125 vs యాక్సెస్ 125 ఏది కొనడం మంచిది

హోండా తన యాక్టివా 125 స్కూటర్ 2023 వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. OBD-2-కంప్లైంట్ ఇంజిన్ కొత్త ఫీచర్లతో వస్తుంది.

2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల కానున్న Triumph-బజాజ్ రోడ్‌స్టర్

Triumph బజాజ్ ఆటో కొత్త రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌పై కలిసి పని చేస్తున్నాయి, ఇది 2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

లాంచ్‌కు ముందే లీక్ అయిన OnePlus Nord CE 3 Lite 5G చిత్రాలు

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus భారతదేశంలో OnePlus Nord CE 3 Liteని OnePlus Nord Buds 2తో పాటు ఏప్రిల్ 4న విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందు, ఫోన్ చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.

భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ఈమధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ టెక్నాలజీలో అభివృద్ధి, కేంద్రం అందిస్తున్న ప్రయోజనాలతో, చాలా మంది ప్రజలు నగరాల్లో తమ ప్రాథమిక రవాణా మార్గంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (BEVs) ఎంచుకోవడం ప్రారంభించారు.

గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్

తైవానీస్ టెక్ దిగ్గజం ASUS తన ROG ఫోన్ 7, ఫోన్ 7 అల్టిమేట్‌లను ఏప్రిల్ 13న గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేస్తుంది. త్వరలో భారతదేశానికి కూడా వస్తుంది.

త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, జర్మన్ మార్క్ వోక్స్‌వ్యాగన్ టైగన్‌ను MY-2024 అప్‌గ్రేడ్‌లతో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2021లో లాంచ్ అయిన వోక్స్‌వ్యాగన్ టైగన్ భారతదేశం-నిర్దిష్ట MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించబడిన మొదటి కారు.

బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది

స్వదేశీ బైక్‌మేకర్ బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ 220F తిరిగి ప్రవేశపెట్టింది. ఆ ధర దగ్గర ఐకానిక్ మోటార్‌సైకిల్ క్వార్టర్-లీటర్ స్ట్రీట్‌ఫైటర్ సెగ్మెంట్‌లో TVS అపాచీ RTR 200 4Vతో పోటీపడుతుంది.

మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు

నథింగ్ సంస్థ నథింగ్ ఇయర్ (2)ని రూ. 9,999 ధరతో భారతదేశంలో ప్రారంభించింది., నథింగ్ ఇయర్ (2) నథింగ్ ఇయర్ (1) లాగా అనిపించచ్చు, కానీ లోపల చాలా మార్పులు వచ్చాయి.

2023 బజాజ్ పల్సర్ 220F గురించి తెలుసుకుందాం

బజాజ్ ఆటో భారతదేశంలో రెండు సంవత్సరాల విరామం తర్వాత పల్సర్ 220Fను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ సంస్థ ఇతర మోడల్స్ పల్సర్ F250, పల్సర్ RS200 ఇదే ధరలో లభిస్తున్నాయి. పల్సర్ 220Fని నిలిపేసిన తర్వాత, 2021లో బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ F250ని లాంచ్ చేసింది.

మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది

ఏప్రిల్‌లో తమ మోడల్ సిరీస్ ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. అయితే వచ్చే నెల నుండి అమలు చేయాలనుకుంటున్న ధరల పెంపు వివరాలు ప్రకటించలేదు. మొత్తం ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల కారణంగా పెరిగిన ధరలతో కంపెనీ వినియోగదారుపై భారాన్ని మోపింది.

ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్

ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ఏప్రిల్ 1 నుండి కొన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను సుమారు 2% పెంచనున్నట్లు ప్రకటించింది.

2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక

హ్యుందాయ్ 2023 వెర్నాతో భారతదేశంలో మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లోకి మళ్ళీ ప్రవేశించింది. ఈ వెర్షన్ ఇప్పుడు దాని ముందు మోడల్స్ కంటే పెద్దది, అదనపు భద్రత కోసం ADAS ఫంక్షన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇది మార్కెట్లో 2023 హోండా సిటీతో పోటీ పడుతుంది.

భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7

iQOO తాజా Z-సిరీస్ మోడల్, iQOO Z7 ఇప్పుడు భారతదేశంలో రూ. 18,999కు అందుబాటులో ఉంది. ఇందులో 90Hz AMOLED స్క్రీన్, 64MP ప్రధాన కెమెరా, డైమెన్సిటీ 920 చిప్‌సెట్, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ ఉంది. 5G స్మార్ట్‌ఫోన్ గేమింగ్-ఆధారిత ఫీచర్స్ ను అందిస్తుంది.