ధర: వార్తలు
Hero Karizma XMR 210 : కరిష్మా నుంచి కొత్త బైక్.. స్టైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్, ఇండియా మార్కెట్లోకి నూతన బైక్ ను రిలీజ్ చేసింది.
Cooking Gas: గుడ్ న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్రం నిర్ణయం
రాఖీ పండగ వేళ కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
Vivo V29e: వీ29ఈ ఫోన్‌పై 10శాతం క్యాష్ బ్యాక్.. సెప్టెంబర్ 7న విక్రయం!
వివో వీ29 సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. ఫీచర్ల విషయంలో ఈ ఫోన్ వీ29 లైట్ 5జీని పోలి ఉండడం విశేషం.
Cars launch in September : సెప్టెంబర్ లాంచ్ అయ్యే అదిరిపోయే కార్స్ ఇవే!
సెప్టెంబర్‌లో పండుగ సీజన్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల కోసం దిగ్గజ ఆటో మొబైల్ సంస్థలు కొత్త ఈవీలు ప్రవేశపెట్టనున్నాయి.
Onion price: ఉల్లి ధర కేజీ రూ.25 మాత్రమే.. బఫర్ స్టాక్ 5లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు
ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నెల రోజులుగా సామాన్యులకు తక్కువ ధరకు టమాటాను తక్కువ ధరకు విక్రయిస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఉల్లిని చౌక ధరలకు అందించబోతోంది.
సింగిల్ ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు.. కొత్త ఈవీని విడుదల చేసిన ఆడి ఇండియా!
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ దేశీయ మార్కెట్‌లో దూసుకెళ్తుతోంది. ఆ సంస్థ సరికొత్త ఈవీ మోడల్స్ ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది.
హ్యుందాయ్ వెన్యూ సరికొత్త ఎడిషన్‌లో కిర్రాక్ ఫీచర్స్.. ధర ఎంతంటే..?
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ ప్రస్తుతం జోరు మీద ఉంది. ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఎస్‌యూవీలను ప్రవేశపెడుతూ సరికొత్త క్రేజ్ ను సంపాదించుకుంటోంది.
'వెస్పా' కొత్త స్కూటర్ లుక్ అదుర్స్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియోకు చెందిన పియాజియా వెహికల్స్ కొత్త వెస్పా స్కూటర్ ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
సరికొత్తగా రియల్ మీ 11 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
రియల్ మీ నుంచి సరికొత్త 5G ఫోన్ మార్కెట్లోకి రానుంది. లాంచ్ కు ముందు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్ లైన్‌లో లీక్ అయ్యాయి.
వినియోగదారులకు మరో కష్టం; భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు
ఇప్పటికే టమాట ధరలు పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు మార్కెట్ విశ్లేషకులు మరో షాకింగ్ విషయం చెప్పారు.
అల్ట్రా-రేర్ హెన్నెస్సీ F5 ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. రూ.25 కోట్లు పైమాటే!
అల్ట్రా-రేర్ హెన్నెస్సీ F5 ధర తెలిస్తే కచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే. తాజాగా ఆ సంస్థ ఆ వెహికల్ సంబంధించి కొన్ని విషయాలను ప్రకటించింది.
Harley Davidson: హార్లే డేవిడ్‌సన్ X440 బుకింగ్స్ జోరు
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇటీవల హార్లే డేవిడ్‌సన్ ఎక్స్ 440 ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
Gas Cylinder price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మంగళవారం సవరించాయి.
టమాట కేజీ రూ.80కే అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం; ఎక్కడో తెలుసా?
టమాట ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుల వంటింటిపై భారాన్ని తగ్గించేందుకు మరోసారి టమాట ధరలను సవరించింది.
Tomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం
దేశవ్యాప్తంగా టమాట ధరలు భగ్గమంటున్నాయి. కిలో టమాట రూ.160 నుంచి రూ.200 వరకు అమ్ముడవుతోంది.
మార్కెట్లోకి కొత్త ASUS Windows 11.. ధర ఎంతంటే?
మొబైల్ ఫోన్ గేమర్లను మరింత ఆకట్టుకునేందుకు మార్కెట్లోకి మరో సరికొత్త మొబైల్ గేమ్ ఫోన్ వచ్చేసింది.
రైల్వేశాఖ తీపి కబురు.. ఏసీ ఛైర్ కార్ టికెట్లపై భారీ తగ్గింపు
ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలను తగ్గిస్తూ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. అయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్ ధరపై 25శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది.
Hero MotoCorp: జూలై 3నుంచి హీరో బైకులు, స్కూటర్ల ధరల పెంపు
దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వినియోగదారులకు షాకింగ్ విషయం చెప్పింది.
టీవీఎస్ నుంచి కొత్త బైక్ లాంచ్.. ఆ కొత్త మోడల్ పేరు ఇదే!
కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడల్స్ ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ నుంచి ఓ కొత్త బైక్ విడుదల చేయడానికి ట్రేడ్ మార్క్ దాఖలు చేసింది.
టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే
దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటాయి. మార్కెట్‌లో కిలో రూ.10-20 పలికే టమాట అమాంత రూ. 100 పలుకుతోంది. దీంతో వినియోగదారులపై తీవ్రమైన భారం పడుతోంది.
2024 టయోటా వెల్‌ఫైర్ మినీవాన్ v/s 2023 మోడల్.. రెండిట్లో ఉన్న ఫీచర్లు ఇవే!
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోట గత వారం 2024 వెల్‌ఫైర్ మినీవాన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. గతంలో వారం ఈ వెహికల్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
2024 సీ-హెచ్ఆర్ ఎస్‌యూవీ రివీల్ చేసిన టయోటా.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోటా 2024 సీ-హెచ్ఆర్ ఎస్‌యూవిని తాజాగా ఆవిష్కరించింది. యూరప్ లో ఇప్పటికే ఈ మోడల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఎస్‌యూవీ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం
ఓలా ఎస్1 కంటే కొమాకి SE ఎంతో బెటర్.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారు..!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ కొమాకి రేంజ్ ఎకో, స్పోర్ట్, స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అనే 3 వేరియంట్లను కలిగి ఉంది.
గ్యుడ్‌న్యూస్: ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 4-5 తగ్గనున్నాయ్
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు సంబంధించి వినియోగదారులకు త్వరలో ఓ శుభవార్త అందే అవకాశం ఉంది.
మార్కెట్లోకి కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
ప్రముఖ ఈవీ స్టార్టప్ కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ ఈవీ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2023 కొమకి ఎస్ఈ ఈవీ స్కూటర్ అత్యాధునిక టెక్నాలజీతో మరెన్నో ఫీచర్లను యాడ్ చేశారు.
న్యూ లుక్, సరికొత్త ఫీచర్స్‌తో ఎంజీ ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వచ్చేస్తోంది..!
ఎంజీ మోటర్ సంస్థ త్వరలో ఫేస్ లిఫ్ట్ వర్షెన్‌ను తీసుకురానుంది. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో ఒకటైన ఆస్టర్ ఎస్‌యూవీకి ఫెసేలిఫ్ట్ వర్షెన్ రాబోతోంది.
జులై 4న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించనున్న కియా
సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కియా సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. జులై 4న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరిస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది.
OnePlus 11R Vs iQOO నియో 7 ప్రో.. బెస్ట్ ఫోన్ ఇదే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ తన నియో 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను జూలై4వ తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.
అదిరిపోయే బెనిఫిట్స్‌తో కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వచ్చేస్తోంది.. ఆగస్టులో లాంచ్!
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ లాంచ్ ముందే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆగస్టులో లాంచ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
గుడ్ న్యూస్.. వంటనూనెల ధరలు మరింత తగ్గనున్నాయ్
వినియోగదారులకు గుడ్ న్యూస్ అందనుంది. ఇన్నాళ్లు కొండెక్కిన వంట నూనెల ధరలు కాస్త తగ్గుముఖం పట్టనున్నాయి.
కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచ్ ఎప్పుడంటే?
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది.
Infinix కంపెనీ నుంచి Note 30 VIP రిలీజ్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Infinix కంపెనీ నుంచి 5జీ స్టార్ట్ ఫోన్ నోట్ 30 విఐపి మొబైల్‌ని మంగళవారం ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 8Gb, 12GB RAM, 256 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
హోండా CR-V హైబ్రిడ్ స్పోర్ట్-L వేరియంట్ విడుదల.. ఫీచర్లు ఇవే!
హోండా CR-V హైబ్రిడ్ స్పోర్ట్-L ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లో లాంచ్ చేయనున్నారు.
హీరో ప్యాషన్ ప్లస్ Vs బజాజ్ ప్లాటినా 100.. రెండిట్లో ఏదీ బెస్ట్..?
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటో కార్పర్ అప్‌డేట్ వర్షెన్ ప్యాషన్ ప్లస్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ బజాబ్ ప్లాటినా 100కు గట్టి పోటినిస్తుందని మార్కెట్లో అంచనాలు వెలువడుతున్నాయి.
హోండా డియో హెచ్ స్మార్ట్ వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ సూపర్బ్
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన కొత్త వేరియంంట్ డియో స్మార్ట్ స్కూటర్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 'డియో' మోడల్‌కు కూడా హెచ్ స్మార్ట్ టచ్ ఇచ్చింది. దీని ఎక్స్ షో రూం ధర 77,712గా ఉంది.
రియల్ మీ 11 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తునన రియల్ మీ 11 ప్రో సిరీస్ భారత మార్కెట్లోకి వచ్చేసింది.
గుడ్‌న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే ఆలోచనలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అదరిపోయే వోల్వో ఈఎక్స్ 30 వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల ప్రయాణం
స్వీడన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఈఎక్స్ 30ఈవీ కారును ఈనెల 7న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర దాదాపు 36,000 యూరోలు (సుమారు రూ.32 లక్షలు) ఉండనుంది. టెస్లా ప్రపంచవ్యాప్తంగా మరింత సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించనుంది.
శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 108 ఎంపీ కెమెరాతో కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54, 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లోకి ఇవాళ విడుదల చేశారు.
యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ లాంచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
యాపిల్ లాంచ్ చేసిన విజన్ ప్రో పై టెక్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 తొలి రోజులో భాగంగా యాపిల్ లాంచ్ చేసిన విజన్ ప్రో హైలెట్ గా నిలవడం విశేషం.