Page Loader

ధర: వార్తలు

Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెంపు 

ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకీకి చెందిన కార్లు ఇప్పుడు మరింత ప్రియం కాబోతున్నాయి.

30 Dec 2023
కార్

Car prices increase: జనవరి-2024లో కార్ల ధరలను పెంచనున్న కంపెనీలు ఇవే 

జనవరి-2024లో పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నాయి.

20 Dec 2023
ఉల్లిపాయ

Onion Price: సగానికి పడిపోయిన ఉల్లి ధర.. సంతోషంలో కస్ట‌మర్స్.. బాధలో రైతులు 

ఉల్లిపాయ ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మంచి ఫలితాలను ఇస్తున్నాయి.

11 Dec 2023
ఉల్లిపాయ

Onion Prices: ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయో చెప్పిన కేంద్రం.. ఆ నెలలో కిలో రూ.40 లోపే.. 

దేశంలో ఉల్లిపాయ ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. దేశ రాజధాని దిల్లీలో కిలో ఉల్లి ధర ప్రస్తుతం రూ.80కి చేరుకుంది.

Redmi 13C 5G launch: భారత మార్కెట్లోకి వచ్చేసిన రెడ్ మి 13 సీ 5జీ.. ధర, ఫీచర్లు ఇవే!

రెడ్ మీ స్మార్ట్ ఫోన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

27 Nov 2023
కార్

Audi cars: జనవరి నుంచి భారీగా పెరుగనున్న ఆడీ కార్ల ధరలు.. కారణమిదే! 

జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా (Audi India) కార్ల ధరలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Oppo Reno 11 : సరికొత్త ఫీచర్లతో ఒప్పో రెనో 11 సిరీస్ లాంచ్.. ధర, వివరాలు ఇవే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ లాంచ్ అయ్యింది.

నూతన టెక్నాలజీతో వస్తున్న Aui S3, RS3.. ఫీచర్లు ఇవే! 

ఆడి కారు (Audi Car) అంటే ఇష్టపడని వారుండరు.

Gogoro Crossover EV : ఇండియాలోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే!

ఇండియా ఆటో మొబైల్ మార్కెట్‌లోకి మరో అంతర్జాతీయ సంస్థ త్వరలో రానుంది.

కవాసకి నింజా 500 వర్సెస్ అల్ట్రావయోలెట్ F77.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?  

బెంగళూరుకు చెందిన EV తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ ఇటీవలే F77 బైక్‌ని నటుడు రోహిత్ రాయ్‌కి డెలివరీ చేసింది.

Vivo Watch 3 : వివో వాచ్ 3 లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!

వివో నుండి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది. దీని పేరు వివో వాచ్ 3. వివో X100 స్మార్ట్ ఫోన్‌తో పాటు వివో వాచ్ 3ని సోమవారం చైనాలో ఆ సంస్థ ఆవిష్కరించింది.

V6 రేంజ్-ఎక్స్‌టెండర్‌తో మార్కెట్లోకి రామచార్జర్ ఎలక్ట్రిక్ ట్రక్కు.. ఫీచర్స్ సూపర్బ్ 

V6 రేంజ్-ఎక్స్‌టెండర్‌తో మార్కెట్లోకి 2025 రామచార్జర్ ఎలక్ట్రిక్ ట్రక్కు రానుంది. ఇది 3.6-లీటర్ V6 ఇంజిన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ట్రక్,

Vivo X100 : లాంచ్‌కి ముందే వివో ఎక్స్ 100 ఫీచర్స్ లీక్.. లుక్ అదిరిపోయింది

వీవో సంస్థ నుంచి త్వరలో సరికొత్త స్మార్ట్‌ ఫోన్ వివో ఎక్స్ 100 లాంచ్ కానున్న విషయం తెలిసిందే.

2024 స్కోడా సూపర్బ్ వర్సెస్ టయోటా క్యామీ.. ఏదీ బెటర్..? 

ఇండియాలో ఆటో మొబైల్ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వివిధ కార్ల కంపెనీలు తమ మోడల్స్ ఫీచర్స్, లాంచ్ తేదీ వివరాలను రివీల్ చేస్తున్నాయి.

Honda Transalp 750 : స్టన్నింగ్ ఫీచర్స్‌తో హోండా ట్రాన్సల్ప్ 750 వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఓ కొత్త బైకును లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

Toyota: టయోటా FT-Se ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో అదిరిపోయే ఫీచర్స్.. ప్రత్యేకతలు ఇవే!

2023 జపాన్ మొబిలిటీ షోలో ఓ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దిగ్గజ ఆటో మొబైల్ టాయోటా మోటార్ పరిచయం చేయనుంది.

Toyota: టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

టయోటా మోటార్ ఓ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేయనుంది. త్వరలో టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్‌ను ప్రారంభించనుంది.

15 Oct 2023
హ్యుందాయ్

Hyundai AURA: దసరా వేళ.. హ్యుందాయ్ వాహనాలపై భారీ డిస్కౌంట్ 

దక్షిణ కొరియా మోటార్ కంపెనీ 'హ్యుందాయ్'.. దసరా పండగ వేళ కీలక ప్రకటన చేసింది.

ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు 

పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో రాజకీయ అనిశ్చితిని నెలకొంది. దీని ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా చూపుతోంది.

ePluto 7G Max: సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 201 కి.మీ

విద్యుత్ వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మాక్స్ స్కూటీని లాంచ్ చేసింది. అద్భుత ఫీచర్స్‌తో ఈ వెహికల్ వినియోగదారులను ఆకర్షిస్తోంది.

Lexus: లెక్సస్ RC Fలో ప్రత్యేక ఎడిషన్‌లు.. ఫీచర్స్ సూపర్బ్!

లెక్సస్ లగ్జరీ కారులో ప్రత్యేక ఎడిషన్‌లు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ప్రీమియం, లగ్జరీ ఎంపీవీ విభాగంలోకి కొత్త లెక్సన్ LM రూపంలో సరికొత్త పోటీదారు త్వరలో రానుంది.

Kia Carens X-Line : కియా కేరన్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

భారత కారు మార్కెట్లో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటర్స్ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.

యెజ్డీ రోడ్‌స్టర్ వర్సెస్ హోండా హెచ్‌నెస్ CB350.. ఏ బైక్ బెస్ట్ అంటే? 

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ భారత్ లోకి యెజ్డీ రోడ్ స్టర్ మోటర్ సైకిళ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసింందే. ఇది శక్తివంతమైన ఇంజిన్స్‌తో, స్టైలిష్ లుక్‌తో ఈ బైక్ పాపులర్ అయింది.

01 Oct 2023
గ్యాస్

వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు 

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సిలిండర్‌పై రూ.209 పెంచాయి.

టోక్యో మోటార్ షోలో ప్రదర్శనకు సిద్ధంగా హోండా స్పోర్ట్ ఎస్‌యూవీ.. లుక్ అదిరింది!

సరికొత్త ఎస్‌యూవీకి సంబందించిన కాన్సెప్ట్‌ను హోండా ప్రదర్శించనుంది. టోక్యో మోటార్ షో 2023లో భాగంగా అక్టోబర్ 26నుంచి నవంబర్ 6 వరకు జరిగే ఈవెంట్‌లో హోండా సరికొత్త ఎస్‌యూవీలను ప్రకటించనుంది.

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న Vivo V29 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

కొత్త టెక్నాలజీ అందిస్తూ, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను అందించడంలో వీవో ఎప్పుడు ముందుంటుంది.

Bajaj Pulsar N150 : బజాజ్ నుంచి పల్సర్ ఎస్ 150 లాంచ్.. ధర ఎంతంటే?

దేశీయ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త బైకును ఇండియాలో లాంచ్ చేసింది.

Harley Davidson X210 : అతి చౌక ధరతో హార్లీ డేవిడ్‌సన్ బైక్ వచ్చేస్తోంది..!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హార్లీ డేవిడ్‌సన్ ఇండియన్ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే హీరో మోటోకార్ప్‌తో కలిసి ఎక్స్ 440 రోడ్ స్టర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది.

4WD Vs AWD.. ఆఫ్-రోడింగ్ కోసం ఏదీ ఉత్తమం!

ఎస్‌యూవీలో ఫోర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ప్రధానమైనవి. ఆటోమోటివ్ పరిశ్రమలో ఈ రెండు దాంట్లో ఏది ఎంచుకోవాలో ఇప్పటికి చర్చనీయాంశంగా మారింది.

 McLaren: మెక్ లారెన్ నుంచి నాలుగు ప్రత్యేక ఎడిషన్లు

బ్రిటిష్ లగ్జరీ సూపర్ కార్ల తయారీ సంస్థ మెక్ లారెన్ యూకే మార్కెట్లోకి ప్రత్యేకంగా నాలుగు ప్రత్యేక ఎడిషన్లను ప్రవేశపెట్టింది.

Toyota Rumion Vs Citroen C3: టయోటా రూమియన్ కంటే సిట్రోయెన్ సీ3 మెరుగైందా? 

సిట్రోయెన్ సంస్థ ఇండియాలోకి తీసుకొచ్చిన సీ3 ఎయిర్ క్రాస్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

Citroen C3 Aircross: అకట్టుకొనే ఫీచర్లతో సిట్రోయెస్ సీ3 ఎయిర్ క్రాస్.. ధర ఎంతంటే?

సిట్రోయెన్ సంస్థ ఇండియాలోకి సీ3 ఎయిర్ క్రాస్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రచిస్తోంది.

సరికొత్త ఫీచర్లతో ముందుకొస్తుస్న ఫోర్డ్ ఎఫ్-150.. ధర ఎంతంటే?

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త కార్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని బడా కంపెనీలు పోటీ పోటీగా సరికొత్త ఫీచర్లతో కార్లను లాంచ్ చేస్తున్నాయి.

యూరోపియన్‌లో మార్కెట్లోకి 2024 జీప్ రాంగ్లర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్! 

అమెరికన్ ఆటో మొబైల్ బ్రాండ్ జీప్ యూరోపియన్ మార్కెట్ కోసం 2024 రాంగ్లర్‌ను పరిచయం చేసింది.

Toyota Vellfire 2023: ఈ కారు ధర అక్షరాలా ఎన్ని కొట్లో తెలుసా.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్! 

భారతదేశంలో ఖరీదైన కార్లకు కొదవలేదు. మన ఇండియన్ రోడ్లపై కోట్లు విలువ చేసే కార్లు కనిపించడం ఈ రోజుల్లో మామూలే.

భారత్‌లో మరో కారును విడుదల చేసిన బీఎండబ్ల్యూ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

లగ్జరీ కార్ల విభాగంలో బీఎండబ్ల్యూ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే భారత్‌లో బీఎండబ్ల్యూ కోసం కస్టమర్లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

04 Sep 2023
చమురు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణాలేంటి? 

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ముడి చమురు ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

01 Sep 2023
గ్యాస్

LPG Cylinder Price: గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.150 తగ్గింపు

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి.

Toyota: హైదరాబాద్‌లో టయోటా రుమియన్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే?

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టయోటా ఇటీవలే రుమియన్ ఎంపీవీని లాంచ్ చేసింది.

Rumion vs Ertiga: రుమియన్​- ఎర్టిగాలో ఉన్న పోలికలు ఇవే.. ఏదీ కొనచ్చు!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టయోటా, తాజాగా రుమియన్‌ని ఇండియాలో లాంచ్ చేసింది.