ధర: వార్తలు

05 Jun 2023

ట్యాబ్

Xiaomi ప్యాడ్ 6 v/s OnePlus ప్యాడ్.. ఏది కొంటే బెటర్..?

షాయోమీ ఇండియాలో తన అండ్రాయిడ్ టాబ్లెట్ ను విస్తరించడానికి సిద్ధంగా ఉంది. జూన్ 13న ఇండియన్ మార్కెట్లోకి షాయోమీ ప్యాడ్ 6 ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు సంస్థ ధ్రువీకరించింది.

Volvo C40 రీఛార్జ్ v/s హ్యుందాయ్ IONIQ రెండిట్లో ఏదీ బెస్ట్ కారు.. ధర, ఫీచర్స్ ఇవే!

మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఇదే క్రమంలో కార్ల తయారీ కంపెనీలు పోటీపడి కార్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి.

02 Jun 2023

టాటా

మార్కెట్లో టాటా 'ఈవీ'లకు సూపర్ రెస్పాన్స్.. సేల్స్ కు ఫుల్ డిమాండ్!

దేశ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో టాటా మోటర్స్ తన అధిపత్య జోరును ప్రదర్శిస్తోంది. మే నెలకు సంబంధించిన సేల్స్ డేటాను చూస్తే టాటా మోటర్స్ కు ఎంతో క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత నెలలో 5,805 ఈవీలకు ఈ సంస్థ విక్రయించింది.

Moto RAZR 40 v/s RAZR 40 అల్ట్రా : ఈ రెండు డివైజ్‌ల ధర, ఫీచర్ల వివరాలిలా!

ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులను అకర్షించేలా మోటోరోలా కంపెనీ ఫోల్డ్ బుల్ ఫోన్లను లాంచ్ చేసింది. వాటిల్లో మోటోరోలా RAZR 40, మోటోరోలా RAZR 40 ఆల్ట్రా ఫోన్లు కస్టమర్లను వీపరితంగా ఆకట్టుకున్నాయి.

02 Jun 2023

బైక్

యువ రైడర్లను ఆకట్టుకొనే హార్లే డేవిడ్ సన్ X440 వచ్చేసింది.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హార్లే డేవిడ్ సన్ X440 బైక్ వచ్చేసింది. ఇండియన్ మార్కెట్లోకి ఈ బైక్ ను జూన్ 3న లాంచ్ చేయనున్నారు. ఈ బైక్ కోసం ముందుగా రూ.25వేలు డిపాజిట్ చేసి డీలర్ షిప్‌ల వద్ద బుక్ చేసుకొనే అవకాశం ఉంది.

01 Jun 2023

కార్

బీఎండబ్య్లూ ఎక్స్ఎం వర్సెస్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ: రెండిట్లో ఏదీ బెస్ట్ కారు?

రేంజ్ రోవర్ ఎస్‌వీ కారు వినియోగదారులకు అకర్షిస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీ సదుపాయంలో ఇది మార్కెట్లోకి లాంచ్ అయింది.

01 Jun 2023

గ్యాస్

LPG Gas Cylinder Price: గుడ్‌న్యూస్..ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ తగ్గింపు 

ప్రతినెలా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్తను తెలిపాయి.

31 May 2023

కార్

రోల్స్ రాయిస్ నుంచి సరికొత్త కారు.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

భారత మార్కెట్లోకి బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఎట్టకేలకు తన బ్లాక్ బ్యాడ్జ్ కల్లినాన్ బ్లూషాడో మోడల్ ను ఆవిష్కరించింది.

31 May 2023

ఫోన్

Motorola Edge 40 v/s Realme 11 Pro+.. ఇందులో బెస్ట్ ఫోన్ ఇదే!

మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్ తొలి ఓపెన్ సేల్‌కు రెడీ అయింది. గతవారం లాంచ్ అయిన ఈ ఫోన్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది.

31 May 2023

ఫోన్

శాంసంగ్ F54 5G వచ్చేసింది.. కెమెరాను చూస్తే మతిపోవాల్సిందే!

భారత మార్కెట్లోకి జూన్ 6న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ కీలక ఫీచర్లను కంపెనీ రివీవ్ చేసింది. కస్టమర్లు రూ.999 చెల్లించి ఈ డివైజ్ ను ముందుగా బుక్ చేసుకోవచ్చు.

పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ 

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన 'నయారా ఎనర్జీ ' ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు విక్రయించే ధర కంటే రూ.1 తక్కువకు పెట్రోల్, డీజిల్‌ను విక్రయించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

ఎంజీ మోటర్ ఇండియా నుంచి అదిరిపోయే ఎంజీ గ్లోస్టర్ వచ్చేసింది!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటర్ ఇండియా తన ఎస్‌యూవీ గ్లోస్టర్ కొత్త ఎడిషన్ సోమవారం మార్కెట్లోకి లాంచ్ చేసింది.

మహీంద్ర కీలక నిర్ణయం.. ఈ ఏడాది కొత్త లాంచ్‌లకు నో ఛాన్స్?

ప్రస్తుతం దేశ ఆటోమొబైల్ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. కస్టమర్లు నుంచి కొనుగోళ్లు పెరగడంతో వారిని ఆకర్షించేందుకు కొత్త కొత్త మోడల్స్ ను ఆటో మొబైల్స్ లాంచ్ చేస్తున్నాయి.

మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. 'మడతపెట్టే' ఫీచర్లతో ముందుకు!

మోటోరోలా కంపెనీ తొలి ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మోటోరోలా RAZR 40 సరికొత్త సిరీస్ ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెటట్టనుంది. ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.

26 May 2023

కార్

మెక్‌లారెన్ ఆర్టురా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది.. ధరెంతంటే?

బ్రిటిష్ సూపర్ కారు మెక్ లారెన్ ఆర్టురా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. సూపర్ లుక్ తో ఉన్న ఈ రేసు కారు వినియోగదారులను ఎంతగానే ఆకట్టుకుంటోంది.

25 May 2023

కార్

ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన బీఎండబ్య్లూజీ4 రోడ్ స్టర్.. ప్రత్యేకతలు ఇవే!

బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త వెహికల్ వచ్చింది. ప్రీమియం కార్స్ ను ఉత్పత్తి చేసే కంపెనీ బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ ను భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది.

RunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు

RunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్‌ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీన్ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించనుంది. ముఖ్యంగా ఓలా ఎస్1 ప్రో ధరతో సమానంగా ఉండడం విశేషం. దీని ధర రూ.1.25 లక్షలు ఉండనుంది.

అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త ఇన్‍బుక్ ఎక్స్2 స్లిమ్ ల్యాప్‍టాప్.. రేపే లాంచ్

ఇన్ఫినిక్స్ నుంచి మరో ల్యాప్ టాప్ లాంచ్ కానుంది. సరికొత్త ఫీచర్లతో ఇన్బుక్ ఎక్స్2 స్లిమ్ ల్యాప్ టాప్ ను రేపు లాంచ్ చేయనున్నారు. భారత మార్కెట్లోకి ఈ ల్యాప్ టాప్ ను లాంచ్ చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ బ్రాండ్ స్పష్టం చేసింది.

అద్భుత ఫీచర్లతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 212km

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుత ఫీచర్లతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. గత కొంతకాలంగా నుంచి ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు లాంచ్ అయింది. దీని ధర, ఫీచర్లు, బ్యాటరీ వంటి వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం.

ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బిగ్ షాక్.. సబ్సిడీలో భారీ కోత

ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్ 1నుంచి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఫేమ్ 2 కింద అందిస్తున్న సబ్సిడీని తగ్గించాలని నిర్ణయించింది.

అద్భుత ఫీచర్లతో కిక్కెక్కించే Ola S1 వచ్చేసింది.. జూలైలో డెలివరీలు

పెట్రోల్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ OLA S1లకు మంచి గుర్తింపు ఉంది. ఏప్రిల్ నెలలో ఓలా టూవీలర్లు 21882 యూనిట్లు అమ్ముడుపోయాయి.

22 May 2023

కార్

టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటర్స్ తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ సీఎన్‌జీ వెర్షన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

22 May 2023

కార్

రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ జిమ్నీ.. 30వేలు దాటిన ఆర్డర్స్

మారుతీ సుజుకీ జిమ్మీ లాంచే ముందే రికార్డు సృష్టించింది. ఈ జిమ్మీ 5 డోర్ ఎస్‌యూవీ కోసం ముందు బుక్సింగ్స్ ప్రారంభయమ్యాయి.

22 May 2023

ఆపిల్

ఐఫోన్ 15 ప్రో మాక్స్ లో దిమ్మతిరిగే ఫీచర్లు.. కొత్తగా ఏమి యాడ్ చేశారంటే!

యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొత్త సిరీస్ లో దిమ్మతిరిగే కెమెరా ఫీచర్లు రానున్నట్లు తెలుస్తోంది.

ఏథర్ 450X ఎలక్ట్రికల్ స్కూటర్ల ధరల పెంపు.. ధ్రువీకరించిన సంస్థ

ఇటీవల కేంద్ర ప్రభుత్రం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని నిర్ణయించింది. దీంతో 450X ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను జూన్ 1, 2023 నుండి పెంచనున్నట్లు ఏథర్ ఎనర్జీ ధ్రువీకరించింది.

19 May 2023

రెడ్ మి

రెడ్ మీ నుంచి తక్కువ బడ్జెట్ లో రెండు ఫోన్లు.. ఏ2, ఏ2+ ఫోన్లపై రెండేళ్ల వారంటీ

చైనా టెక్నాలజీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ భారత మార్కెట్లోకి రెండు ఫోన్లను శుక్రవారం ప్రవేశపెట్టింది. అత్యంత చౌక ధరకు రెడ్ మీ ఏ2, రెడ్ మీ ఏ2+ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

19 May 2023

కార్

కిక్కెక్కించే ఫీచర్లతో నిస్సాన్ మాగ్నైట్ GEZA కారు వచ్చేసింది.. బుకింగ్స్ ఎప్పుడంటే?

జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ భారత మార్కెట్లోకి మరో కొత్త కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం నిస్సాన్ భారత మార్కెట్లో మంచి సేల్స్ ను సాధించింది.

ఫోన్ అంటే ఇదే కదా..! రూ.8,999లకే ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్

రియల్ మీ వినియోగదారులకు కోసం అదిరిపోయే ఫోన్ ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది.

జెబ్రానిక్స్ కొత్త ఇయర్ బడ్స్ సూపర్బ్.. ఏఎన్‌సీ ఫీచర్‌తో లుక్స్ అదుర్స్!

జెబ్రానిక్స్ కంపెనీ కొత్తగా జెబ్ పోడ్స్-1 ఇయర్‌బడ్‌లను ఇండియాలో లాంచ్ చేసింది. ఏఎన్‌సీ ఫీచర్ తో ఈ బడ్స్ రావడం విశేషం. ఇంట్రడక్టరీ ధరతో ఈ బడ్స్ సేల్ కు కూడా వచ్చాయి.

17 May 2023

బైక్

న్యూ లుక్‌తో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే? 

న్యూ లుక్ తో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. గత మోడల్ కన్నా అప్‌డేటెడ్ వెర్షన్తో ఇది లాంచ్ అయింది. ఎక్స్ పల్స్ 200 4వీని విడుదల చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ మంగళవారం ధ్రువీకరించింది.

17 May 2023

కార్

హ్యుండాయ్ ఎక్స్ టర్‌ కారులో దిమ్మతిరిగే ఫీచర్స్.. స్పష్టం చేసిన కంపెనీ

ఎక్స్‌టర్ ఎస్‌యూవీ అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని హ్యుండాయ్ స్పష్టం చేసింది. స్టాండర్ట్ వేరియంట్లతో పాటు ఆరు ఎయిర్ బ్యాగ్ లతో ప్రయాణికులకు మరింత భద్రతను ఇవ్వనుంది.

బోట్ నుంచి మరో బ్లూటూత్ స్మార్ట్ వాచ్ లాంచ్.. వారం రోజులు బ్యాటరీ లైఫ్

దేశీయ కంపెనీ బోట్ రోజు రోజుకూ సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తోంది.

లావా అగ్ని టు 5జీ ఫోన్ అదిరింది బాసూ.. ధర ఎంతంటే..?

అదిరిపోయే ఫీచర్స్ తో లావా అగ్ని టు 5జీ ఫోన్ లాంచ్ అయింది. అగ్ని లైనప్ లో రెండో మోడల్ ను దేశీయ బ్రాండ్ లావా తీసుకొచ్చింది.

15 May 2023

బైక్

కేటీఎం 390 అడ్వెంచర్​ వచ్చేసింది.. లాంచ్ ఎప్పుడంటే? 

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం 390 అడ్వెంచర్ 2023 వర్షెన్ లాంచ్ చేసింది. ఇది 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ ఎక్స్ వేరియంట్లతో పాటు 2023 కేటీఎం 390 అడ్వెంచర్ ని సంస్థ విక్రయించనుంది.

15 May 2023

కార్

'ఎలివేట్' ఎస్‌యూవీ త్వరలో రివీల్.. ధ్రువీకరించిన హోండా..!

ఇండియాలో ఎస్‌యూవీ సెగ్మెంట్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను క్యాచ్ చేసుకునేందుకు ఆటో మొబైల్ సంస్థలు క్యూ కడుతున్నాయి.

సరికొత్త ఫీచర్స్ వస్తోన్న రియల్ మీ 11 ప్రో ప్లస్ లాంచ్ రేపే!

భారత మార్కెట్లోకి రియల్ మీ సంస్థ రోజు రోజుకూ సరికొత్త మోడల్స్ ప్రవేశపెడుతోంది. తాజాగా వినియోగదారులకు ఇష్టాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్ తో రియల్ మీ 11 ప్రో ప్లస్ ను తీసుకొచ్చింది.

ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం 

భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.7 శాతానికి పడిపోయింది. మార్చిలో 5.66 శాతం నమోదు కావడం గమనార్హం.

12 May 2023

ఖమ్మం

వాన పేరుతో రైతులను మోసం చేసిన వ్యాపారులు

అకాల వర్షంతో పంట తడిసిపోయిందని రైతులు బాధపడుతుండగా.. ఈ నెపంతో వ్యాపారులు ధర తగ్గించి రైతులను మోసం చేశారు.

ముడి సోయా, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతులపై సుంకం మినహాయింపు

ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముడిసోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై సాధారణ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

త్వరపడండి.. హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ బుకింగ్స్ ప్రారంభం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత క్రేజీ ఫీచర్లతో వస్తున్న ఎక్స్ టర్ ఎస్యూవీకి సంబంధించి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.