Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

16 Nov 2026
• ఇరాన్

US Aircraft Carrier: ఇరాన్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు.. పశ్చిమాసియాకు చేరిన మూడో అమెరికా యుద్ధనౌక

ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

16 Nov 2026
• అమెరికా

US flight chaos: అమెరికాలో కొనసాగుతున్న విమానయాన సంక్షోభం.. వేలాది విమాన సర్వీసులు రద్దు

అమెరికాలో విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

Baloch Liberation Army: పాకిస్థాన్‌ను సవాల్‌ చేస్తున్న బీఎల్‌ఏ కొత్త కమాండర్‌ ఎవరో తెలుసా?

పాకిస్థాన్‌ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు అదే దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వేర్పాటువాద సంస్థకు నాయకత్వం వహించబోతున్నాడు.

16 Nov 2026
• సింగపూర్

Megaspeed: అలిస్‌ హువాంగ్‌ 2025లోనే కంపెనీని వీడారు.. మెగాస్పీడ్‌ కీలక ప్రకటన

తమ వ్యాపార కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థ, అంతర్జాతీయ కార్యకలాపాలపై మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు సింగపూర్‌కు చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థ మెగాస్పీడ్‌ వెల్లడించింది.

Bangladesh garment factory protests: బంగ్లాదేశ్‌లో కార్మిక ఆందోళనలు.. 13 ఫ్యాక్టరీలు మూసివేత!

బంగ్లాదేశ్‌లో కార్మికుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కనీస నెలవారీ వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసనలు చేపడుతున్నారు.

15 Nov 2026
• బహ్రెయిన్

Bahrain: బహ్రెయిన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్‌ దాడి.. ఆరు డ్రోన్లతో విరుచుకుపడ్డ ఐఆర్‌జీసీ!

గల్ఫ్‌ దేశమైన బహ్రెయిన్‌లో పేలుళ్లు, సైరన్లతో కలకలం రేగింది.

15 Nov 2026
• ఇరాన్

Benjamin Netanyahu: ఇరాన్‌ అణు ముప్పును శాశ్వతంగా తొలగించాలి.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు!

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

15 Nov 2026
• అమెరికా

Nikhil Gupta: పన్నూన్‌ హత్య కుట్రలో నా పాత్ర ఉంది.. శిక్షకు సిద్ధమన్న నిఖిల్‌ గుప్తా!

అమెరికాలో ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారతీయుడు నిఖిల్‌ గుప్తా తన ప్రమేయాన్ని అంగీకరించాడు.

15 Nov 2026
• ప్రపంచం

Strait of Hormuz Incident: హర్మూజ్‌లో ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లను ఢీకొన్న మైన్లు!

హర్మూజ్ జలసంధిలో మైన్లను ఢీకొనడంతో మూడు ఆయిల్ ట్యాంకర్లలో మంటలు చెలరేగినట్లు ఇరాన్ ప్రకటించింది.

15 Nov 2026
• పోర్చుగల్

Portugal Housing Crisis: పోర్చుగల్‌లో ఇళ్ల ధరలు, అద్దెలపై ఆగ్రహం.. 30కి పైగా నగరాల్లో భారీ నిరసనలు!

పోర్చుగల్‌లో ఇళ్ల ధరలు, అద్దెలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది.

United Nations: మరణశిక్షల అమలుపై వెనక్కి తగ్గేదే లేదు.. ఐరాసలో భారత్ కీలక నిర్ణయం!

మరణశిక్షల అమలుపై ప్రపంచవ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) థర్డ్ కమిటీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది.

Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుకు కోర్టు బ్రేక్.. నిర్మాణ పనులపై స్టే!

వాషింగ్టన్‌లోని చారిత్రాత్మక పబ్లిక్ గోల్ఫ్ కోర్స్‌ను ఆధునీకరించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Miami International Airport: అమెరికా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం!

అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయం (MIA)లో శనివారం రాత్రి రెండు విమానాలు ఢీకొన్నాయి.

15 Nov 2026
• ఇరాన్

Benjamin Netanyahu: ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక.. ఇక తగ్గేదే లేదంటూ సంకేతాలు!

ఇరాన్ నుంచి ఎదురవుతున్న అణు ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు ఇజ్రాయెల్‌లోని రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పిలుపునిచ్చారు.

15 Nov 2026
• అమెరికా

US Flight Cancellations: అమెరికాలో విమాన సర్వీసులకు బ్రేక్.. 6 వేలకుపైగా సర్వీసులు రద్దు

అమెరికాలో విమాన ప్రయాణికుల కష్టాలు ఇంకా తొలగలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

15 Nov 2026
• ఇజ్రాయెల్

Israel Hamas Conflict: హమాస్‌కు మరో ఎదురుదెబ్బ.. కీలక కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్

హమాస్‌ కీలక కమాండర్‌ను తమ సైన్యం హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

15 Nov 2026
• ఐపీఎల్

Lalit Modi British Citizenship: లండన్‌లోనే శాశ్వత నివాసం.. లలిత్ మోడీకి బ్రిటన్ పౌరసత్వం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపకుడు, మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం లభించింది.

14 Nov 2026
• కెనడా

Canada Student Visa: కెనడాకు వెళ్లాలనుకుంటున్నారా?.. ఏటా లక్షన్నర మందికే ఛాన్స్‌!

వలసల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక వలసలపై కఠిన నియంత్రణ విధించే దిశగా చర్యలు చేపట్టింది.

14 Nov 2026
• భారతదేశం

USCIRF: భారత్‌పై అమెరికా కమిషన్‌ వ్యాఖ్యలు.. వినయ్ క్వాత్రా ఘాటు కౌంటర్‌!

భారత్‌లో మత స్వేచ్ఛ పరిస్థితి దిగజారుతోందంటూ అమెరికాకు చెందిన 'అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్‌ కమిషన్‌' (USCIRF) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

Nvidia Jensen Huang controversy: వివాహేతర సంబంధాల వివాదం.. ఎన్విడియా మాజీ సీఈఓకు మరో బిగ్ షాక్!

ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక వ్యక్తిగా ఎదిగిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి.

Sheikh Hasina: డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. భారత్ పెట్టిన షరతులివేనా?

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

14 Nov 2026
• అమెరికా

Boat Accident: మిసిసిపి నదిలో పెను ప్రమాదం.. క్రూజ్ నౌకను ఢీకొట్టిన భారీ ట్యాంకర్!

అమెరికాలోని మిసిసిపి నదిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

14 Nov 2026
• ఖతార్

Qatar Turkey Defense Agreement: ఖతార్‌-టర్కి మధ్య కీలక రక్షణ ఒప్పందం.. ఏ దేశంపై దాడి జరిగినా ఉమ్మడి పోరు!

గల్ఫ్ ప్రాంతంలో భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఖతార్‌, టర్కి దేశాలు కీలకమైన పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

14 Nov 2026
• అమెరికా

US Flights Ground Stop: అమెరికాలో 11 వేల విమానాలు నిలిపివేత.. అసలేం జరిగింది?

అగ్రరాజ్యం అమెరికాలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 11 వేల విమానాలు కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి.

13 Nov 2026
• ఎన్విడియా

Indian-origin CEOs: ఎన్విడియా సీఈవో రేసులో ముగ్గురు భారత సంతతి ప్రముఖులు.. ఎవరంటే?

అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ చిప్‌ల తయారీ సంస్థ నివిడియా తదుపరి పూర్తిస్థాయి సీఈవో ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది.

13 Nov 2026
• అమెరికా

ICE Deported Record: అమెరికాలో రికార్డు స్థాయిలో వలసదారుల బహిష్కరణలు.. ఏడాదిలో 4.83 లక్షల మందిని పంపేసిన వైనం

అమెరికాలో వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి మరోసారి వెలుగులోకి వచ్చింది.

Sheikh Hasina: అరెస్టు చేసినా వెనక్కి తగ్గను.. ఢాకాకు తిరిగొస్తా: షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు.

Nvidia scandal: జెన్సన్‌ హువాంగ్‌ వ్యవహారంతో అమెరికా వాణిజ్య మంత్రికి చిక్కులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో మరో కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Pakistan: పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో లోయ‌లో ప‌డిన వాహ‌నం.. 11 మంది మృతి

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గిల్‌గిత్‌-బాల్టిస్తాన్ ప్రాంతంలోని పర్వత మార్గంలో ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది.

13 Nov 2026
• అమెరికా

US: అమెరికాలో ఇళ్ల అమ్మకాలు భారీగా పతనం.. 16 ఏళ్ల కనిష్టానికి విక్రయాలు

అమెరికా గృహ విక్రయ మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది.

13 Nov 2026
• అమెరికా

America: బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. 6 వేలకుపైగా వీసాల రద్దు

బర్త్ టూరిజం పేరుతో కేవలం తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లే విదేశీయులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది.

UAE: యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయులతో సహా 14 మంది మృతి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

PM Modi: నవంబర్‌ 16న ఫిలిప్పీన్స్‌కు ప్రధాని మోదీ.. మూడు రోజుల పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఫిలిప్పీన్స్‌లో పర్యటించనున్నారు.

13 Nov 2026
• ఎన్విడియా

Jensen Huang: జెన్సన్ హువాంగ్‌పై మూడో అఫైర్ ఆరోపణ.. రాయిటర్స్ సంచలన కథనం

నివిడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం మరింత ముదురుతోంది.

Washington DC: వాషింగ్టన్‌లో కాల్పులు.. ఒకరి మ‌ృతి, నలుగురికి గాయాలు

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో కాల్పుల ఘటన కలకలం రేపింది.

Pakistan: పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. డీఎస్పీ సహా 10 మంది పోలీసుల మృతి

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు.

12 Nov 2026
• ఎన్విడియా

Nividia: నేను పందెం కాస్తున్నా.. జెన్సన్‌ను ఇక్కడికి తీసుకురాగలను: ఓ పార్టీలో అలిస్‌ వ్యాఖ్యలు

నివిడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌, చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్‌ హువాంగ్‌ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని వెల్లడించే ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

12 Nov 2026
• ఇజ్రాయెల్

Israel: గాజాలోని అతిపెద్ద ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ దాడి.. ఆరుగురు మృతి

దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌లో ఉన్న నాసర్‌ ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసింది.

12 Nov 2026
• స్పెయిన్

Spain: స్పెయిన్‌లో 14 ఏళ్ల తర్వాత దేశవ్యాప్త సమ్మె.. రోడ్డెక్కిన 40 లక్షల మంది ఉద్యోగులు

స్పెయిన్‌లో ఇళ్ల అద్దెలు, ధరలు భారీగా పెరుగుతుండటంతో ప్రజల్లో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది.

Trump: ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: ట్రంప్

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.