హమాస్: వార్తలు

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: పౌరుల మరణాలపై భద్రతా మండలిలో భారత్ తీవ్ర ఆందోళన 

గత మూడు వారాలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం నడుస్తోంది. యుద్ధం వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో యుద్ధంలో పౌరుల ప్రాణ నష్టంపై భారత్ స్పందించింది.

గాజాలోని హమాస్ స్థావరాలపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నాం: ఇజ్రాయెల్ హెచ్చరిక 

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై భీకర దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.

మానవతా దృక్పథంతో ఇద్దరు ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసిన హమాస్

గాజా స్ట్రిప్‌లో ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసినట్లు హమాస్ సోమవారం ప్రకటించింది.

India humanitarian aid: గాజాకు మానవతా సాయం.. విమానంలో మెడికల్ కిట్లు, సహాయ సమాగ్రిని పంపిన భారత్ 

హమాస్ మిలిటెంట్లు-ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం నేపథ్యంలో గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు.

హమాస్ టార్గెట్.. వెస్ట్ బ్యాంక్‌‌ జెనిన్‌ మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

గాజాలోని వెస్ట్ బ్యాంక్‌ జెనిన్‌లోని మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆదివారం వైమానిక దాడులు చేసింది.

21 Oct 2023

అమెరికా

ఇద్దరు అమెరికన్ బంధీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు 

తమ బంధీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం రాత్రి విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ధువీకరించింది.

గాజా ఆస్పత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన బైడెన్ 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుసున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టారు.

గాజా ఆస్పత్రిపై దాడిపై ప్రధాని మోదీ విచారం.. కారకులను వదిలిపెట్టొద్దని ట్వీట్ 

గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిపై సామాన్యుల చనిపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు 

గాజాలోని ఆస్పత్రిపై రాకెట్ దాడి వల్ల 500మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని హమాస్ మిలిటెంట్ గ్రూపు ప్రకటించింది.

గాజాపై దాడులను ఆపేస్తే ఇజ్రాయెలీ బంధీలను విడుదల చేస్తాం: హమాస్ 

పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ తమ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదుల చేయడానికి ఒక షరతుతో ముందుకొచ్చింది.

గాజాలో మారణ హోమం.. అరబ్ దేశాల నాయకులతో జో బైడైన్ సమావేశం రద్దు 

ఇజ్రాయెల్-హమాస్ దాడులతో గాజా నగరం శవాల దిబ్బగా మారుతోంది. తాజాగా గాజాలోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో దాదాపు 500 మంది చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య విభాగం ప్రకటించింది.

Operation Ajay: 286 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న 5వ విమానం

'ఆపరేషన్ అజయ్‌'లో భాగంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.

గాజాలో బంధీగా ఉన్న ఇజ్రాయెల్ యువతి వీడియోను రిలీజ్ చేసిన హమాస్ 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో హమాస్ మిలిటెంట్లు పలువురు ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా పట్టుకున్నారు.

ఇరాన్ ఆదేశంతోనే లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా మిలిటెంట్ల దాడి: ఇజ్రాయెల్ 

లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇరాన్ ఆదేశాలతోనే హిజ్బుల్లా మిలిటెంట్లు దాడి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది.

Israel-Hamas war: 'మళ్లీ గాజాను ఆక్రమిస్తే అతిపెద్ద తప్పు అవుతుంది'.. ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్ 

ఇజ్రాయెల్‌ దళాలు గాజాపై డాడికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ దేశాన్ని అమెరికా గట్టిగా హెచ్చరించింది.

Operation Ajay: 274 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న నాలుగో విమానం 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్'లో కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

హమాస్ టాప్ కమాండర్ హతం.. గాజాపై భూమి, వాయు, జల మార్గాల్లో ఇజ్రాయెల్ దాడి 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) దళాలు గాజాలోకి ప్రవేశించి హమాస్ మిలిటెంట్లపై విరుచుకుపడుతున్నాయి.

Asaduddin Owaisi: ఇజ్రాయెల్ ప్రధాని ఓ 'దెయ్యం': అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ 

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో గాజాలోని సాధారణ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది.

ఇజ్రాయెల్ దాడిలో 'హమాస్' వైమానిక దళాల చీఫ్ హతం 

గాజా స్ట్రిప్‌లో తమ సైన్యం వైమానిక దాడిలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ కీలక నాయకుడు హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

Hamas Terrorists : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ చిన్నారులను ఆడిస్తూ, లాలిస్తున్న హమాస్ ఉగ్రవాదలు 

ఇజ్రాయెల్ చిన్నారులను హ‌మాస్ తీవ్రవాదులు బంధీలుగా పట్టుకున్నారు. ఈ మేరకు వారు ఎడవకుండా ఆడిస్తూ లాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియోను హమాస్ సాయుధులు విడుదల చేశారు.

Israel Hamas war: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ

హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తమ సైన్యం గాజా స్ట్రిప్ లోపల చిన్న చిన్న దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

Operation Ajay: 235మందితో ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధ నడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌లో భాగంగా భారతీయులను తరలిస్తోంది.

గాజాలోకి ఇజ్రాయెల్ దళాలు ఎంటరైతే 5 సవాళ్లు ఎదురవుతాయి.. ఉక్రెయిన్ లోనూ అదే జరిగింది

ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో ఒకటైన గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ భూ బలగాలు సిద్ధంగా ఉన్నాయి.

హమాస్‌కు షాక్.. X ఖాతాలను తొలగించేస్తున్నట్లు సీఈఓ లిండా యాకరినో ప్రకటన

పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు ట్విట్టర్ X షాక్ ఇచ్చింది.ఈ మేరకు హమాస్ కు సంబంధించిన అకౌంట్లను తొలగించామని సీఈఓ లిండా యాకరినో వెల్లడించారు.

హమాస్ అంటే ఏంటో తెలుసా.. ఇజ్రాయెల్ పాలస్తీనాకు ఆ కాలంలోనే చెడింది 

హమాస్ అంటే ఇజ్రాయెల్‌ను ఆక్రమించేందుకు ఏర్పాటైన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ. 2007 నుంచి ఇది గాజాను పరిపాలిస్తోంది.

హమాస్ పై ప్రధాని నెతాన్యాహు సంచలన వ్యాఖ్యలు.. ప్రతీ హమాస్ సభ్యుడు చచ్చినోడితో సమానమే

హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నేతన్యాహు తీవ్ర స్థాయిలో స్పందించారు.ఈ మేరకు హమాస్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు.

Hamas Cryptocurrency: దిల్లీలో దొంగిలించిన క్రిప్టోకరెన్సీ.. హమాస్ లీడర్ల ఖాతాల్లోకి బదిలీ 

క్రిప్టోకరెన్సీ ద్వారా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు భారత్‌ నుంచి డబ్బు చేరిందా?

హమాస్ మాస్టర్‌మైండ్ మహ్మద్ దీఫ్ ఇజ్రాయెల్‌పై దాడిని ఎలా ప్లాన్ చేశాడో తెలుసా? 

ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి ఆదేశాన్ని ఉక్కిరిబిక్కి చేసింది. ఇజ్రాయెల్ కలలో కూడా ఊహించని మారణహోమం జరిగింది.

గాజాపై ఇజ్రాయెల్ నిఘా ఉన్నప్పటికీ.. హమాస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 

ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన హమాస్.. ప్రపంచ దేశాల దృష్టిని తనవైపుకు తిప్పుకొంది.

హమాస్ చీఫ్ తండ్రి ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కుటుంబం అంతా మృతి 

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. మొదటి మూడు రోజులు యుద్ధంలో హమాస్ గ్రూప్ పై చేయి సాధించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం తన ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలుపెట్టింది.

హమాస్‌తో పోరాడేందుకు యుద్ధంలోకి దిగిన 95ఏళ్ల ఇజ్రాయెల్ మాజీ సైనికుడు 

హమాస్ గ్రూప్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర యుద్ధం నడుస్తోంది.

ఇజ్రాయెల్‌కు లెబనాన్, సిరియా నుంచి మరో యుద్ధ ముప్పు.. సరిహద్దులో అలజడి 

ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య 5రోజులుగా భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో ఇరు వైపుల నుంచి ఇప్పటి వరకు 3,000 మంది వరకు మరణించారని ఇజ్రాయెల్ వెల్లడించింది.

హమాస్ మిలిటెంట్లను వెంబడించి కాల్చి చంపిన ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో వైరల్ 

ఇజ్రాయెల్- హమాస్ గ్రూప్ మధ్య యుద్ధం భయంకరంగా సాగుతోంది. తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ పోలీసులు విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌‌గా మారింది.

1,500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చాం: ఇజ్రాయెల్ మిలటరీ 

తమ దేశంపై ఆకస్మిక దాడికి పాల్పడిన పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్‌ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది.

Hamas-Israel conflict: మా మద్దతు పాలస్తీనియన్లకే: సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ 

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్- ఇజ్రాయెల్ పరస్పర దాడులతో రెండు భూభాగాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు.

యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు.. కానీ మేమే పూర్తి చేస్తాం: హమాస్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక 

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం నడుస్తోంది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా స్పందించారు.

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది? 

పాలస్తీనాకు చెందిన హమాస్‌ గ్రూప్.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం 

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ 'హమాస్‌' దాడి వెనుక ఇరాన్ ఉన్నట్లు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

09 Oct 2023

అమెరికా

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి?

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడి పశ్చిమాసియాలో మరోసారి యుద్ధకాంక్షను రగిల్చింది.

ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు 

పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో రాజకీయ అనిశ్చితిని నెలకొంది. దీని ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా చూపుతోంది.

మునుపటి
తరువాత