హమాస్: వార్తలు
20 Dec 2023
ఇజ్రాయెల్Hamas Sinwar: రెండుసార్లు ఇజ్రాయెల్ సైన్యం నుంచి తృటిలో తప్పించుకున్న హమాస్ చీఫ్ సిన్వార్
హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం 'ఐడీఎఫ్' ఆపరేషన్ చేపడుతోంది.
18 Dec 2023
ఇజ్రాయెల్Hamas tunnel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. గాజాలో అతిపెద్ద సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్
హమాస్ మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌ను జల్లెడ పడుతోంది.
13 Dec 2023
ఇజ్రాయెల్Israel-Hamas War: గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఐరాసలో భారత్ ఓటు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజా(Gaza) వేదికగా భీకర యుద్ధం నడుస్తోంది.
12 Dec 2023
ఇజ్రాయెల్Israel-Hamas: 'పతనం అంచున హమాస్.. త్వరలోనే యుద్ధానికి ముగింపు'.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్- పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య గాజా కేంద్రంగా 2నెలలుగా యుద్ధం నడుస్తోంది. హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది.
09 Dec 2023
ఇజ్రాయెల్US vetoes: గాజాలో కాల్పుల విరమణకు 'వీటో' అధికారంతో అమెరికా అడ్డుకట్ట
గాజాలో తక్షణ మానవతావాద కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనేక దేశాలు మద్దతు ఇచ్చాయి.
05 Dec 2023
ఇజ్రాయెల్Israel: ఇజ్రాయెల్ సైన్యం మాస్టర్ ప్లాన్.. హమాస్ సొరంగాలను నీటితో నింపేందుకు ఏర్పాట్లు
గాజా స్ట్రిప్‌లో హమాస్ సొరంగాల నెట్‌వర్క్ లేకుండా చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తోంది.
30 Nov 2023
ఇజ్రాయెల్Israel Hamas : ఇరుపక్షాల బందీలు విడుదల.. ఖతార్,ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో మరోసారి విరమణ పొడిగింపు
ఇజ్రాయెల్-హమాస్ ఇరు పక్షాలు తమ బందీలను విడుదల చేశాయి. ఈ మేరకు 16 మంది ఇజ్రాయెల్, విదేశీ బందీలు బుధవారం గాజా నుంచి విముక్తి పొందారు.
28 Nov 2023
ఇజ్రాయెల్Israel-Hamas: ఇజ్రాయెల్-హమస్ మధ్య 'సంధి' పొడిగింపు.. నేడు మరికొంత మంది బందీల విడుదల
గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో రెండు రోజులు పొడిగించినట్లు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ పేర్కొంది.
28 Nov 2023
అమెరికాUS Hate Crime: ఇజ్రాయెల్ బందీల పోస్టర్ల వివాదం.. యూదు మహిళపై ఇద్దరు అమెరికన్ల దాడి
హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల పోస్టర్లను చింపివేయడాన్ని అడ్డుకున్న 41ఏళ్ల యూదు మహిళపై మరో ఇద్దరు యువతులు దాడి చేశారు.
27 Nov 2023
ఇజ్రాయెల్Joe Biden: హమాస్- ఇజ్రాయెల్ సమస్య పరిష్కారానికి బైడెన్ కీలక ప్రతిపాదన
ఇజ్రాయెల్-హమస్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈ ఒప్పందాన్ని హమాస్-ఇజ్రాయెల్ నాలుగు రోజుల వరకు మాత్రమే చేసుకున్నాయి.
26 Nov 2023
ఇజ్రాయెల్Hamas: రెండో విడతలో 17మంది బందీలను విడుదల చేసిన హమాస్
తమ చేతిలో బందీలుగా ఉన్న వారిలో మరికొంత మందిని హమాస్ మిలిటెంట్లు ఆదివారం విడుదల చేశారు.
25 Nov 2023
ఇజ్రాయెల్Hamas hostages: 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్.. నేడు మరికొంత మందికి విముక్తి
హమాస్-ఇజ్రాయెల్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే.
22 Nov 2023
ఇజ్రాయెల్హమాస్-ఇజ్రాయెల్ ఒప్పందం.. 4రోజుల కాల్పుల విరమణ.. 50మంది బందీల విడుదల
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. గాజాలో 4రోజులు పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది.
21 Nov 2023
ఇజ్రాయెల్Biden: బందీల విడుదలకు త్వరలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం: బైడెన్
హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిపించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు.
20 Nov 2023
ఇజ్రాయెల్Israel shares video: 'అల్-షిఫా' ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు.. వీడియో విడుదల
గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫాను హమాస్ మిలిటెంట్లు తమ స్థావరంగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ మొదటి నుంచి వాదిస్తోంది.
20 Nov 2023
ఇజ్రాయెల్Houthi Rebels: భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్ కార్గో షిప్‌ను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచం అంతా విస్తరిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు.
19 Nov 2023
ఇజ్రాయెల్Israel Hamas war: బంధీల విడుదల కోసం 5రోజుల పాటు కాల్పుల విరమణ
ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇరు వర్గాల దాడితో గాజా స్ట్రిప్‌లో భయానక పరిస్థితి నెలకొంది.
18 Nov 2023
ఇజ్రాయెల్Israel Hamas War: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 26మంది మృతి
దక్షిణ గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడుతోంది.
15 Nov 2023
ఇజ్రాయెల్Trudeau-Netanyahu: గాజాలో శిశువులను చంపడం ఆపండి: కెనడా ప్రధాని ట్రూడో
హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం విధ్వంసం సృష్టించింది. ఈ యుద్ధంలో చాలా మంది అమాయకులు చనిపోయారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు.
15 Nov 2023
ఇజ్రాయెల్Israeli Hamas war : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి- హాస్పిటల్ కింద హమాస్ స్థావరం
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) బుధవారం ఉదయం అల్ షిఫా ఆసుపత్రి పశ్చిమ భాగంలో ఇజ్రాయెల్ దళాలు దాడి చేసింది. ఈ దాడులను ఆస్పత్రి వర్గాలు కూడా ధృవీకరించారు.
14 Nov 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంIsrael : భీకర పోరులో ఇజ్రాయెల్ దళాలు.. హమాస్ పార్లమెంటులోకి అడుగుపెట్టిన ఐడీఎఫ్
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు గాజా సిటీలోని హమాస్ పార్లమెంటులో ఇజ్రాయెల్ సైన్యం అడుగుపెట్టింది.
14 Nov 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంHAMAS : హమాస్ బందీ నోవా మార్సియానో దారుణ హత్య.. ధృవీకరించిన ఇజ్రాయెల్
హమాస్ మిలిటెంట్లు మరో దారుణానికి పాల్పడ్డారు.ఈ మేరకు 19 ఏళ్ల ఇజ్రాయెల్ యువ సైనికురాలిని పొట్టనబెట్టుకున్నారు.
12 Nov 2023
ఇజ్రాయెల్Israel Hamas war: గాజా ఆసుపత్రుల నుంచి శిశువులను తరలించేందుకు మేం సిద్ధం: ఇజ్రాయెల్
గాజా వేదికగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గాజలోని ఆస్పత్రులలో సమీపంలో కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది.
06 Nov 2023
ఇజ్రాయెల్Israel : ఆస్పత్రులే స్థావరాలుగా, సొరంగం ద్వారా హమాస్ మిలిటెంట్లు ఏం చేస్తున్నారో చూడండి
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ మేరకు గాజా స్ట్రిప్‌లోని ఆస్పత్రులను హమాస్ మిలిటెంట్లు ఆక్రమించుకుంటున్నారని ఐడీఎఫ్ (IDF) వెల్లడించింది.
06 Nov 2023
భారతదేశంHAMAS : హమాస్‌పై భారత ఇంటెలిజెన్స్ కీలక వ్యాఖ్యలు.. ఇజ్రాయెల్ పై దాడిని జిహాద్ విజయంగా జరుపుకోవడంపై ఆందోళన
గాజా ఉగ్రవాద సంస్థ హమాస్‌పై భారత్ స్పందించింది. ఈ మేరకు దేశంలో హమాస్ మిలిటెంట్ సంస్థను నిషేధించే యోచన లేదని ఇంటిలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
05 Nov 2023
ఇజ్రాయెల్Israel-Hamas war: గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికాపై అరబ్ దేశాల ఒత్తిడి
హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. వైమానిక బాంబులు, అధునాతన ఆయుధాలతో విరుచుకపడుతోంది.
04 Nov 2023
ఇజ్రాయెల్గాజాలో అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది; అమెరికా సూచనను తిరస్కరించిన నెతన్యాహు
గాజా కేంద్రంగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతోంది. ఉత్తర గాజా నుండి గాయపడిన వ్యక్తులను తీసుకువెళుతున్న అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
03 Nov 2023
ఇజ్రాయెల్ISRAEL : గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్.. నేడు ఇజ్రాయెల్ పర్యటనలో బ్లింకెన్
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గాజా నగరాన్ని చుట్టముట్టాయి. ఈ మేరకు హమాస్ మిలిటెంట్ సంస్థ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆ దేశ దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.
02 Nov 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంHAMAS : ఇజ్రాయెల్ థాటికి గాజాగేట్ వద్ద 195 మంది శరణార్థుల మృతి : హమాస్
ఇజ్రాయెల్ దళాల (IDF) థాటికి గాజా గేట్ వద్ద దాదాపు 195 మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోయారని హమాస్ వెల్లడించింది.
01 Nov 2023
ఇజ్రాయెల్హమాస్ నిర్మూలన తర్వాత.. గాజాలో పరిపాలన బాధ్యత ఎవరికి? అమెరికా-ఇజ్రాయెల్ కీలక చర్చలు
హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను నామరూపం లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై భీకర దాడులు చేస్తోంది.
01 Nov 2023
ఇజ్రాయెల్గాజాలో శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ టాప్ కమాండర్, ఉగ్రవాదులు హతం
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలై నెల రోజులు కావస్తోంది. యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.
31 Oct 2023
ఇజ్రాయెల్యుద్దం ఆపేది లేదు.. గెలిచే వరకు పోరాటం ఆగదు: ఇజ్రాయెల్
హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒక వైపు వైమానిక దాడులు చేస్తూనే, మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్ చేపడుతోంది.
30 Oct 2023
ఇజ్రాయెల్గాజాలో సామాన్య పౌరులను రక్షించాలి: ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్
ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. హమాస్ లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది.
30 Oct 2023
సుబ్రమణ్యం జైశంకర్Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్
భోపాల్‌లోని టౌన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉగ్రవాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
29 Oct 2023
కేరళఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన మోదీ ప్రభుత్వంపై కేరళ సీఎం ఫైర్
హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని నిలిపివేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు.
29 Oct 2023
బెంజమిన్ నెతన్యాహుగాజాలో హమాస్‌పై రెండో దశ యుద్ధాన్ని ప్రకటించిన నెతన్యాహు
గాజాలో చేస్తున్న గ్రౌండ్ ఆపరేషన్‌పై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
28 Oct 2023
ఐక్యరాజ్య సమితిఐరాస జనరల్ అసెంబ్లీలో గాజా కాల్పుల విరమణపై ఓటింగ్‌కు దూరంగా భారత్.. కారణం ఇదే..
గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ చేయాలన్న తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.
28 Oct 2023
ఇజ్రాయెల్గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్
హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.
26 Oct 2023
జో బైడెన్హమాస్ దాడులపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. భారత్ - మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ కారణమంటూ ఊహ
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు.
25 Oct 2023
ఇజ్రాయెల్ఇజ్రాయెల్ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు: గాజాపై దండయాత్రపై బైడెన్ కామెంట్స్
గాజాలోని హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా తాము దండయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.