Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

NTR Bharosa Pensions: అక్టోబరు 1 నుంచి కొత్త పింఛన్లు.. నేటి నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

06 Sep 2026
బెంగళూరు

Bengaluru: గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఓ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి వెనక్కి వచ్చింది.

06 Sep 2026
దిల్లీ

Building collapse Delhi: కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద విద్యార్థులు, కొనసాగుతున్న సహాయక చర్యలు!

దేశ రాజధాని దిల్లీలోని సత్య నికేతన్‌ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది.

06 Sep 2026
తెలంగాణ

Telangana: తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ధాన్యం అమ్మిన వెంటనే అకౌంట్లోకి డబ్బులు!

తెలంగాణ రైతులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.

06 Sep 2026
కడప

PM Modi: మోదీ మెచ్చిన కడప రైతు.. యూట్యూబ్‌ చూసి అవకాడో సాగు, అదిరిపోయే సక్సెస్‌!

సాధారణంగా కరవు ప్రాంతంగా, పరిమిత పంటల సాగుకే అనుకూలంగా పేరున్న కడప జిల్లా పులివెందుల నుంచి ఓ యువ రైతు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం పెను విషాదాన్ని మిగిల్చింది.

06 Sep 2026
దిల్లీ

JNU: జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు!

న్యూదిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో ఓ ప్రొఫెసర్‌పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.

Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు భారీ షాక్‌.. రూ.21 కోట్ల జరిమానా!

రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కఠిన చర్యలు చేపట్టింది.

06 Sep 2026
హైకోర్టు

High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్‌ జస్టిస్‌లు.. ఎవరు ఎక్కడికి వెళ్లారంటే?

దేశంలోని పలు హైకోర్టుల్లో 8 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులను (చీఫ్‌ జస్టిస్‌లు) కేంద్ర ప్రభుత్వం నియమించింది.

06 Sep 2026
తెలంగాణ

AI Data Center: రూ.70 వేల కోట్లతో హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌.. టీసీఎస్‌ భారీ ప్లాన్

తెలంగాణ రాష్ట్రం గ్లోబల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)విప్లవంలో మరో కీలక మైలురాయిని సాధించింది.

Andhra Pradesh: చిన్న పరిశ్రమలకు భారీ బూస్ట్‌.. ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్న స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్‌ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.

Amaravati: పర్యాటక రంగంలో కొత్త అడుగు.. 4 కొత్త గమ్యస్థానాలకు గ్రీన్‌సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Swarna Bharat Trust: గ్రామీణ జీవితాల్లో 'స్వర్ణ' కాంతులు.. 25 ఏళ్లుగా సేవా ప్రస్థానం

గ్రామీణ సాధికారత, వికాసం, ఆత్మనిర్భరత లక్ష్యాలుగా.. సేవను పరమావధిగా చేసుకుని ముందుకు సాగుతున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ 25 వసంతాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.

Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే!

విశాఖపట్టణంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితమైన వాతావరణంలో నిర్వహించేందుకు నగర పోలీస్ కమిషనర్ 'శంఖబ్రత బాగ్చి' పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.

Jammu and Kashmir: భద్రతాబలగాల కాల్పుల్లో లష్కరే కమాండర్‌ యాసిర్‌ మృతి

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబాకు చెందిన కమాండర్‌ను జమ్ముకశ్మీర్‌లో భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.

PRC: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

05 Sep 2026
దిల్లీ

Swatantra Bharadwaj: స్వతంత్ర భరద్వాజ్‌ అరెస్టు.. యూపీలో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు

నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసన సందర్భంగా ఓ విద్యార్థి తండ్రిపై తాను దాడి చేసి, ఆయన తల పగలగొట్టానని చెప్పుకున్న హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌ స్వతంత్ర భరద్వాజ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Revanth Reddy: విద్యాశాఖలో కీలక మార్పులు.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన

విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని చెప్పారు.

05 Sep 2026
కేరళ

Keralam: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజినీరింగ్ మృతి

కేరళలోని త్రిశూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

05 Sep 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కమిటీ కీలక ప్రతిపాదనలు

తెలంగాణలో ఆటో ఛార్జీలను పెంచాలని అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత కొత్త ఛార్జీల ప్రకారం 1.6 కిలోమీటర్ల వరకు కనీస ఛార్జీని రూ.30గా నిర్ణయించాలని సూచించింది.

05 Sep 2026
పిఠాపురం

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి కానుకతో మహిళలకు వరలక్ష్మీ వ్రతం.. 10 వేల చీరల పంపిణీ

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలకు శ్రావణ మాస కానుకగా వరుసగా మూడో ఏడాది 10 వేల చీరలను పంపించారు.

AP Police Sports Academy: పోలీసు క్రీడాకారులకు గుడ్‌న్యూస్.. స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు

రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన క్రీడాకారులను జాతీయస్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 'ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ' ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ప్రకటించారు.

Amaravati: ఇక ఫ్యాక్టరీల నుంచే సర్టిఫికెట్లు.. నూతన విధానానికి ప్రభుత్వ శ్రీకారం

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

04 Sep 2026
బెల్జియం

'PM Modi warned us': చైనాపై ఆధారపడటంతో నష్టపోతున్నాం.. భారత్ ముందే హెచ్చరించింది: బెల్జియం ప్రధాని

చైనాపై ఆర్థికంగా అధికంగా ఆధారపడటం వల్ల యూరప్ ఇప్పుడు దాని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోందని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ అన్నారు.

04 Sep 2026
దిల్లీ

Delhi : దిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. రోడ్లన్నీ జలమయం

దేశ రాజధాని దిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Mithun Chakraborty: బెంగాల్ సాంస్కృతిక సలహాదారుగా మిథున్ చక్రవర్తి.. సీఎం కీలక ప్రకటన

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని సాంస్కృతిక సలహాదారుగా (కల్చరల్ అడ్వైజర్) నియమించినట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు.

04 Sep 2026
తెలంగాణ

Telangana New Pensions: సర్టిఫికెట్లు లేకున్నా పింఛన్‌కు దరఖాస్తు.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

కొత్త పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది.

Aznar River: ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిన నదిని శుభ్రం చేసిన యువకుడు.. సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం!

మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల కాలేజీ విద్యార్థి సురేంద్ర సింగ్ చౌదరి తన ఒక్క నిర్ణయంతో పర్యావరణ హీరోగా నిలిచాడు.

Yasin Malik: సర్లా భట్ హత్యతో సంబంధం లేదు.. తనకు మరణశిక్ష విధించాలన్న యాసిన్ మాలిక్

నిషేధిత జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్ సర్లా భట్ హత్య కేసులో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Sonia Gandhi's 'Belonging' : పెంగ్విన్‌ స్థానంలో హార్పర్‌కాలిన్స్‌.. సోనియా గాంధీ పుస్తకానికి కొత్త ప్రచురణకర్త

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకానికి భారత్‌లో కొత్త ప్రచురణకర్త వచ్చారు.

Air India: ఫ్లైట్‌లో హైడ్రాలిక్స్ ఫెయిల్‌.. ఫుకెట్‌-ఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమానంపై కీలక నివేదిక

ఫుకెట్‌ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తు నివేదిక వెల్లడించింది.

India-Belgium: రక్షణ రంగంలో కొత్త అడుగు.. భారత్‌-బెల్జియం కంపెనీల మధ్య కీలక ఒప్పందాలు

భారత్‌, బెల్జియం రక్షణ రంగ సంస్థలు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

04 Sep 2026
శ్రీనగర్

Indigo: శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం.. స్తంభాన్ని ఢీకొన్న ఇండిగో విమానం

శ్రీనగర్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం ప్రమాదానికి గురైంది.

AP Govt: ఏపీ ప్రజలకు ఊరట.. కిలో ఉల్లి రూ.35కే.. పప్పు, పామాయిల్ ధరలూ తగ్గింపు!

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది.

Air India: ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు.. అదుపులో సిబ్బంది

డమ్మామ్‌ నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో 'బాంబ్‌' అని రాసి ఉన్న బెదిరింపు నోట్‌ కలకలం రేపింది.

IAF:పాక్ బోర్డర్‌కు చేరువలో భారత వాయుసేన.. సెప్టెంబర్ 21 నుంచి కీలక విన్యాసాలు

పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో భారత వాయుసేన తన వైమానిక పోరాట సామర్థ్యాలను మరింత పరీక్షించేందుకు సిద్ధమవుతోంది.

04 Sep 2026
తెలంగాణ

CWC: 7న తెలంగాణ, ఏపీ జల వివాదాల కమిటీ రెండో భేటీ.. ఎజెండాలపై చర్చ

తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రెండోసారి సమావేశం కానుంది.

Andhra Pradesh: అక్టోబరులో స్థానిక ఎన్నికలు.. యువత, మహిళలకు ప్రాధాన్యం.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

Melstar Aviation: ఏవియేషన్‌ పెట్టుబడులకు మెల్‌స్టార్‌ ఆసక్తి.. మంత్రితో సంస్థ డైరెక్టర్‌ భేటీ

ఏవియేషన్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మెల్‌స్టార్‌ ఏవియేషన్‌ ఆసక్తి చూపించింది.