కేంద్ర ప్రభుత్వం: వార్తలు
CEC Gyanesh Kumar: 'SIR' నిరసనల వేళ సీఈసీ జ్ఞానేష్ కుమార్కు జెడ్ ప్లస్ భద్రత
'SIR'పై దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు, నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ భద్రతను మరింత పెంచారు.
8th Pay Commission: నేడు బెంగళూరులో 8వ వేతన సంఘం కీలక భేటీ.. జీతాలు ఎంత పెరగొచ్చు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతభత్యాల సవరణకు సంబంధించి 8వ వేతన సంఘం కీలక కసరత్తు చేస్తోంది.
Singareni: సింగరేణి ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దసరా, దీపావళికి భారీ బోనస్
సింగరేణి కార్మికులకు పండగ వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
DA Hike: కార్మికులకు కేంద్రం భారీ శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి డీఏ పెంపు!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యవసాయం, నిర్మాణం, నిర్వహణ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు శుభవార్త అందించింది.
SSY,PPF Interest Rates: PPF,SSY,SCSS వడ్డీ రేట్లు యథాతథం.. ఈ రేట్లు ఎలా నిర్ణయిస్తారంటే?
మార్కెట్‌లో వచ్చే హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా భద్రమైన పెట్టుబడితో స్థిరమైన రాబడి పొందాలని భావించే మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
Sugar stock limit: షుగర్ వ్యాపారులకు కేంద్రం షాక్.. నిల్వలపై కొత్త నిబంధనలు అమల్లోకి..
పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ చక్కెర ధరలు,సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
'Proud of our Mumbai boy': స్మిత్ మచ్చర్ ధైర్యానికి జాతీయ గౌరవం.. కెప్టెన్ కు అశోక చక్ర !
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన తీవ్ర ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అశోక చక్ర అవార్డు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
windfall taxes: డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతిదారులకు ఊరట.. విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గించిన కేంద్రం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రేట్లు అమలు
అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ను తగ్గించింది.
CAFE-3 norms notified: CAFE-3 నిబంధనలు అమల్లోకి.. వాహనాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?
కార్ల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (CAFE-3) నిబంధనలను నోటిఫై చేసింది.
Divya Mittal: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు.
Ration Card Update: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 1.58 కోట్ల కార్డులు రద్దు కాబోతున్నాయ్..! కేంద్రం కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.
AAI: తిరుపతి,తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులు ప్రైవేటుకు.. ఏఏఐ కీలక నిర్ణయం
తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటు ఆపరేటర్‌కు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
UPI Payment Charges: యూపీఐ ఛార్జీలపై పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్న కోట్లాది మందికి సెప్టెంబర్ 28, సోమవారం కీలకమైన రోజు.
Manipur: హింసాత్మక ఘటనల వేళ మణిపూర్‌పై కేంద్రం కీలక ప్రకటన.. మరో ఆరు నెలలు AFSPA అమలు
మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
UPI charges: UPI ఛార్జీలపై కీలక నిర్ణయం.. MDRపై 18% GST కొనసాగుతుందా?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలకు సంబంధించిన Merchant Discount Rate (MDR) అమలుపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది.
CDSCO : పెయిన్‌కిల్లర్స్, యాంటీబయాటిక్స్‌తో కిడ్నీలకు ముప్పు.. కేంద్రం హెచ్చరిక
నొప్పి నివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్), యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచన లేకుండా, అవసరానికి మించి లేదా ఎక్కువ కాలం ఉపయోగించడంపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) అప్రమత్తం చేసింది.
Junk Food Curbs Near Schools: స్కూళ్లకు 50 మీటర్లలో జంక్‌ఫుడ్ అమ్మకాలపై ఆంక్షలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
భారత్‌లో పాఠశాలల సమీపంలో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర (HFSS) ఉన్న జంక్‌ఫుడ్ విక్రయాలపై ఆంక్షలు విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
Cooking oil: పండగల ముందు గుడ్‌న్యూస్.. వంట నూనె ధరలు తగ్గే అవకాశం
పండగ సీజన్ ప్రారంభానికి ముందే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court: 'వందేమాతరం పాడని వారికి శిక్ష వేయడం కుదరదు'.. 1986 తీర్పును గుర్తుచేసిన సుప్రీంకోర్టు
వందేమాతరం పూర్తి ఆరు చరణాలను పాడటం తప్పనిసరి చేయడం, ఉల్లంఘనలకు శిక్షలు విధించేలా 2026లో చేసిన చట్ట సవరణను సవాలు చేస్తూ కర్ణాటక సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
SIM Misuse: సిమ్ కార్డు విషయంలో కేంద్రం కీలక హెచ్చరిక.. మూడేళ్ల జైలు, భారీ జరిమానా
సిమ్ కార్డుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక చేసింది.
Prescription Drugs: మెడికల్ షాపుల్లో సీసీటీవీ నిఘా.. కేంద్రం కొత్త ప్రతిపాదనలు
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో విక్రయించే మందులపై కేంద్ర ప్రభుత్వం మరింత పర్యవేక్షణకు సిద్ధమవుతోంది.
Fuel Export Duties: పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై ఎగుమతి సుంకాలు తగ్గింపు
పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాలను తగ్గించింది.
EPF Wage ceiling: ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఉద్యోగుల భవిష్యనిధి (EPF) గరిష్ఠ వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Cab aggregators: అడ్వాన్స్ టిప్ విధానాన్ని నిలిపివేయండి.. క్యాబ్ అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు
క్యాబ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్‌కు టిప్ చెల్లించే విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది.
Shahzad Bhatti: షహజాద్ భట్టీ నెట్‌వర్క్ నిషేధిత ఉగ్రసంస్థ.. అమిత్ షా ప్రకటన
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షహజాద్ భట్టీ నెట్‌వర్క్ (SBN)ను కేంద్ర ప్రభుత్వం నిషేధిత ఉగ్రసంస్థగా ప్రకటించింది.
OneTag: వన్‌ట్యాగ్ అంటే ఏమిటి? ఫాస్ట్‌ట్యాగ్ మార్చకుండా బ్యాంక్ మార్చుకునే అవకాశం..
హైవేలపై టోల్ చెల్లింపుల విధానాన్ని వాహనాల విండ్‌షీల్డ్‌పై ఉండే చిన్న స్టిక్కర్ మార్చేసింది.
UPI Charges: అమెరికా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గుతోందా?: యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్
రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది.
Ethanol blending India: పెట్రోల్‌లో 20 శాతం కంటే ఎక్కువ ఈథనాల్.. కేంద్రం కొత్త ప్లాన్
పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది.
Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 13కు వాయిదా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన వివాదంలో దాఖలైన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
Sugar Prices: పండగల వేళ చక్కెర ధరలకు బ్రేక్.. 2.5 లక్షల టన్నుల విక్రయానికి ప్రభుత్వం కీలక చర్యలు
పండగల సీజన్ దగ్గరపడుతున్న వేళ తీపి వంటకాల తయారీలో చక్కెర వినియోగం సాధారణంగా పెరుగుతుంది.
DAC Clears 1.10 Lakh Crore : త్రివిధ దళాలకు మెగా బూస్ట్.. రూ.1.10 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు ఆమోదం
రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్'కు మరింత ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
LPG Customers: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక గ్రామాల్లోనూ 25 రోజులకే సిలిండర్ బుకింగ్
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
Social Media: ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా పోస్టులపై త్వరలో కొత్త నిబంధనలు..!
ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ISRO: ఇస్రోను ప్రైవేటీకరించం.. ఊహాగానాలకు తెరదించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారానికి తెరదించింది.
Bharat NCAP : 2027 అక్టోబర్ నుంచి భారత్ NCAP 2.0.. వాహనాల భద్రతా పరీక్షల్లో కీలక మార్పులు
భారత్‌లో వాహనాల భద్రతా ప్రమాణాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
India GDP: 7.8% లేక 2.6%? భారత్ జీడీపీ గణాంకాల వివాదం వెనుక ఉన్నదేమిటి?
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలపై తలెత్తిన వివాదానికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Telangana: తెలంగాణలోని 31 జిల్లాలకు ఎగుమతి హబ్ హోదా.. స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ గుర్తింపు
తెలంగాణ జిల్లాల్లో తయారయ్యే స్థానిక ఉత్పత్తులు, అందించే ప్రత్యేక సేవలకు అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
July DA hike,8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు ఎప్పుడు? 8వ పే కమిషన్ భేటీల షెడ్యూల్ ఇదే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న డీఏ పెంపుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Bonus Ceiling Limit: ఉద్యోగులకు దసరా ధమాకా.. బోనస్ పరిమితి రూ.7 వేల నుంచి రూ.21 వేలకు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ దసరా పండగ సందర్భంగా భారీ ఆర్థిక ప్రయోజనం అందే అవకాశం ఉందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
Semicon 2.0 guidelines: సెమికాన్ 2.0 మార్గదర్శకాలు జారీ.. చిప్ తయారీ నుంచి ప్యాకేజింగ్ వరకు..
సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సెమికాన్ 2.0కు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది.