జనసేన: వార్తలు
25 Oct 2023
తెలంగాణదిల్లీకి పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తుపై చర్చ
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యేందుకు దిల్లీ బయలుదేరారు.
18 Oct 2023
బీజేపీపవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. రెండు రోజుల్లో పొత్తుపై క్లారిటీ
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ బుధవారం భేటీ అయ్యారు.
18 Oct 2023
తెలంగాణTS Elections: తెలంగాణలో పోటీపై రెండ్రోజుల్లో నిర్ణయం : జనసేన
తెలంగాణ ఎన్నికల (TS Elections) హడావుడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి.
05 Oct 2023
పవన్ కళ్యాణ్బీజేపీతో జనసేన తెగదెంపులు చేసుకున్నట్లేనా..? పవన్ కళ్యాణ్ చెప్పింది అదేనా..?
ఏపీలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది.
02 Oct 2023
పవన్ కళ్యాణ్జగన్ మాదిరిగా మేం ఆలోచించం : మౌన దీక్షలో పవన్ కల్యాణ్
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌన దీక్ష చేపట్టారు.
25 Sep 2023
పవన్ కళ్యాణ్అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడద వారాహి విజయ యాత్రకు రంగం సిద్ధమైంది.
19 Sep 2023
పవన్ కళ్యాణ్జనసేనకు గుడ్‌న్యూస్.. తిరిగి 'గాజు గ్లాసు' గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి జనసేనకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించింది.
10 Sep 2023
పవన్ కళ్యాణ్నాటకీయ పరిణామాల మధ్య విజయవాడకి జనసేనానిని
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఏపీ పోలీస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
11 Aug 2023
పవన్ కళ్యాణ్పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తున్నాయి.
10 Aug 2023
పవన్ కళ్యాణ్పవన్కళ్యాణ్కు డబ్బంటే ఆశ లేదు..మా పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు : రేణూ దేశాయ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ మద్దతు ప్రకటించారు.
10 Aug 2023
పవన్ కళ్యాణ్విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్.. సాయంత్రం జగదాంబ సెంటర్ లో వారాహి యాత్ర
మూడో విడత వారాహి యాత్ర ఇవాళ విశాఖపట్టణంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు.
09 Aug 2023
పవన్ కళ్యాణ్ఈనెల 10 నుంచి వారాహి యాత్ర.. మూడో విడత కోసం కమిటీల నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రాజకీయం వేడెక్కనుంది. ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా చేపట్టిన వారాహి యాత్రలో ఇప్పటికే రెండు యాత్రలను పవన్ విజయవంతంగా నిర్వహించారు.
26 Jul 2023
జర్మనీజర్మనీలో జనసేన నేత నాగబాబుకు అపూర్వ స్వాగతం.. యూరోప్ దేశాల్లోని ఎన్ఆర్ఐలతో వరుస సమావేశాలు
జనసేన అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఐరోపా దేశాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు.
24 Jul 2023
పవన్ కళ్యాణ్సీఎం కోసం కొబ్బరి చెట్లు నరకడంపై పవన్ చురకలు.. పుష్ప విలాపం చదవకపోతే ఇలాగే ఉంటుందని ఎద్దేవా
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 26న సీఎం పర్యటించనున్నారు.
23 Jul 2023
ఆంధ్రప్రదేశ్వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు: సమాధానం చెప్పాలంటూ ట్వీట్
గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా మరోమారు వాలంటీర్ల వ్యవస్థపై పవన్ ప్రశ్నలు వేసారు.
22 Jul 2023
పవన్ కళ్యాణ్ట్యాబ్స్ కన్నా ముందు టాయిలెట్స్ ఉండాలి: బైజూస్ కాంట్రాక్ట్‌పై పవన్ ప్రశ్నలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.
20 Jul 2023
పవన్ కళ్యాణ్నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టుకోండి ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సవాల్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తనను అరెస్ట్ చేసుకోవచ్చని, ఈ మేరకు చిత్రవధ కూడా చేసుకోవచ్చని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
17 Jul 2023
పవన్ కళ్యాణ్తిరుపతికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. అంజూ యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు
జనసేన నాయకుడు సాయిపై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడంపై తిరుపతి జిల్లా ఎస్పీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిర్యాదు చేశారు.
17 Jul 2023
శ్రీకాళహస్తిCI Anju Yadav: మరో వివాదంలో శ్రీకాళహస్తి సీఐ; తొడకొడుతూ హల్‌చల్ చేసిన అంజు యాదవ్
శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా బయటకు వచ్చిన అంజు యాదవ్ వీడియో ఒకటి ఆమెను మరింత ఇరకాటంలోకి నెట్టింది.
13 Jul 2023
బీజేపీవచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుంది : ఆదినారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
13 Jul 2023
పవన్ కళ్యాణ్ఏపీ పాలిటిక్స్ : చిక్కుల్లో పవన్ కల్యాణ్.. జనసేనానిపై పలు కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
11 Jul 2023
ఆంధ్రప్రదేశ్Ambati Rayudu: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు కౌంటర్
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
10 Jul 2023
పవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
07 Jul 2023
పవన్ కళ్యాణ్పవన్ వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై సీరియస్ యాక్షన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్నెవా విడిపోయారంటూ ఇటీవల జోరుగా వార్తలు వినిపించాయి. దీనిపై జనసేన పార్టీ సీరియస్ అయింది.
07 Jul 2023
పవన్ కళ్యాణ్పవన్ రెండో దశ వారాహి యాత్రకు డేట్ ఫిక్స్.. ఈసారి అక్కడి నుంచే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర రెండో దశకు డేట్ ఖారారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
03 Jul 2023
పవన్ కళ్యాణ్ఇన్స్టాగ్రామ్ లోకి జనసేనాని ఎంట్రీ.. ప్రకటించిన మెగా బ్రదర్ నాగబాబు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో ఇన్ స్టాలో అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు అభిమానులను, పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా వేదికగా పలకరించనున్నారు.
27 Jun 2023
పవన్ కళ్యాణ్వారాహి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్.. జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ కు విశ్రాంతి
ఆంధ్రప్రదేశ్ లో వారాహి యాత్రతో పొలిటికల్ హీట్ పెంచుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు.
24 Jun 2023
ఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్: గాజు గ్లాసు గుర్తు తిరిగి జనసేనకు కేటాయింపు
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి గుడ్‌న్యూస్ అందింది.
12 Jun 2023
ఆంధ్రప్రదేశ్వారాహి యాత్రకి ముందు జనసేనాని ధర్మ పరిరక్షణ యాగం
వారాహితో వాహనంతో ఈ నెల 14 నుంచి జనసేనాని ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. అయితే ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమాన్ని, ఆకాంక్షిస్తున్న జనసేన చీఫ్, మంగళగిరిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో ఈ యాగాలను నిర్వహిస్తున్నారు.
09 Jun 2023
పవన్ కళ్యాణ్పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఒక్కరోజు ముందే మంగళగిరిలో హోమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మరో 4 రోజుల్లో ఈ యాత్రను ప్రారంభించనున్నారు.
08 Jun 2023
పవన్ కళ్యాణ్జనసేన తీర్థం పుచ్చుకోనున్న వైకాపా నేత ఆమంచి సోదరుడు
చీరాలలో ఆమంచి బ్రదర్స్ అంటే పొలిటికల్ బ్రదర్స్ అనే పేరు ఉంది. గుంటూరు జిల్లాలోని చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్, ఆమంచి స్వాములు సోదరులు.
04 Jun 2023
ఆంధ్రప్రదేశ్దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు కొసమేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
02 Jun 2023
పవన్ కళ్యాణ్జూన్ 14న అన్నవరం దర్శనంతో వారాహి యాత్ర ప్రారంభం
ఏపీలో వారాహి పొలిటికల్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. భేటీలో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటనపై చర్చలు సాగించారు.
02 Jun 2023
పవన్ కళ్యాణ్జయజయహే వారాహి.. వాహనంతో ప్రజల్లోకి రానున్న జనసేనాని
ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్స్ కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాల పర్యటనలో ఉన్నారు.
17 May 2023
ఆంధ్రప్రదేశ్జనసేనకు షాక్: గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌లో చేర్చిన ఈసీ
ఎన్నికల ముంగిట భారత్ ఎన్నికల సంఘం జనసేన పార్టీకి షాకిచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయోమయంలో పడ్డారు.
12 May 2023
పవన్ కళ్యాణ్'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో దగ్గరపడుతుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
03 Apr 2023
పవన్ కళ్యాణ్దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తర భారత పర్యటనలో ఉన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం పవన్ పర్యటించారు. పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు.
14 Mar 2023
పవన్ కళ్యాణ్జనసేన ఆవిర్భావం: వారాహి వాహనంపై మచిలీపట్నానికి పవన్ కళ్యాణ్
జనసేన 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ.. మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకల్లో పాల్గొనేందుకు ఎన్నికల ప్రచారం వాహనం 'వారాహి'పై బయలుదేరారు.
16 Feb 2023
బీజేపీబీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ముందుగా గుంటూరులో తన ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
02 Jan 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా?
ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి విస్తరణపై అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. వీలైనంత త్వరలో ఏపీలో పార్టీ కార్యాలయాలన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఏపీలో పార్టీని నడిపే నాయకుల జాబితాను ఇప్పటికే ఖరారు చేశారట. కీలక నాయకుల పేర్లు ఇప్పడు బయటకు వచ్చాయి. వీరందరూ సోమవారం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.