చంద్రయాన్-3: వార్తలు
23 Aug 2023
ఇస్రోISRO: మనం కచ్చితంగా విజయం సాధిస్తాం: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో చీఫ్ కామెంట్స్
చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దేశం మొత్తం ప్రార్థనలు చేస్తోంది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో చంద్రయాన్ -3 మిషన చంద్రుడిపై దిగనున్న నేపథ్యంలో ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ ఈ ప్రయోగంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను చెప్పారు.
23 Aug 2023
తెలంగాణచంద్రయాన్-3లో తెలంగాణ శాస్త్రవేత్త.. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ రాసిన గద్వాల యువకుడు
ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకిస్తున్న చంద్రయాన్-3 ప్రాజెక్టులో తెలంగాణకి చెందిన యువ శాస్త్రవేత్త భాగమయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి రెండు పేలోడ్స్ కోసం సాఫ్ట్‌వేర్ రాశారు.
23 Aug 2023
ఇస్రోచంద్రయాన్-3: చారిత్రక ఘట్టానికి అంతా సిద్ధం.. ప్రపంచం చూపు భారత్ వైపు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3, బుధవారం చంద్రుడి మీద ల్యాండ్ కానుంది. ఈ చారిత్రక ఘట్టం కోసం భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
23 Aug 2023
ఒడిశాఒడిశా బీచ్‌లో అబ్బురపరిచే 'చంద్రయాన్-3' సైకత శిల్పం
చంద్రయాన్-3 మిషన్ బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవడానికి సిద్ధంగా ఉంది.
22 Aug 2023
భారతదేశంచంద్రయాన్-3పై స్పందించిన సునీత విలియమ్స్.. చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
చంద్రయాన్-3 మిషన్ కీలక ఘట్టానికి చేరుకున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు జాబిల్లిపై బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ అడుగుపెట్టనుంది. ఈ అద్వితీయమైన దృశ్యం కోసం భారత ప్రజలతో పాటు ప్రపంచ దేశాలూ ఆశగా ఎదురు చూస్తున్నాయి.
22 Aug 2023
తాజా వార్తలుచంద్రయాన్-3పై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. కేసు నమోదు
చంద్రయాన్-3పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని బనహట్టి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
22 Aug 2023
ఇస్రోచంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్: ఆ 17నిమిషాలే కీలకమంటున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తుది దశకు చేరుకుంది. చంద్రుడి మీద సురక్షితంగా దిగడానికి ల్యాండర్ మాడ్యూల్ సిద్ధమవుతోంది.
22 Aug 2023
ఇస్రో'చంద్రయాన్-3' మిషన్ ల్యాండింగ్ ఆలస్యం అంటూ వార్తలు.. ఇస్రో ట్వీట్‌తో క్లారిటీ
'చంద్రయాన్-3' మిషన్ ల్యాండింగ్ కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తోంది. ఇదే సమయంలో మిషన్ ల్యాండింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ మంగళవారం ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
22 Aug 2023
ఇస్రోచంద్రయాన్-3 ల్యాండింగ్: విద్యాసంస్థల్లో ప్రత్యక్ష ప్రసారానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
జాబిల్లికి అత్యంత దగ్గరగా వెళ్ళిన చంద్రయాన్-3, మంగళవారం సాయంత్రం 6:04గంటలకు చంద్రుడి మీద అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడి చేసింది.
22 Aug 2023
ఇస్రో40రోజుల చంద్రయాన్-3 ప్రయాణం 60సెకన్ల వీడియోలో.. మీరూ చూసేయండి!
చంద్రయాన్-3 ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మూన్ మిషన్ లాంచింగ్ నుంచి ల్యాండింగ్ వరకు ఎన్నో కీలక ఘట్టాలను దాటుకుంటూ వెళ్తోంది. ఈ మేరకు మిషన్ చివరి దశకు వచ్చేసింది.
21 Aug 2023
టెక్నాలజీChandrayaan-3: చంద్రయాన్-2-ఆర్బిటర్-చంద్రయాన్-3-ల్యాండర్ ను అనుసంధానించిన ఇస్రో
జాబిల్లి పై ల్యాండర్ 'విక్రమ్'.. సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వడం కోసం విక్రమ్ ల్యాండర్ అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తోంది.
21 Aug 2023
ఇస్రోచంద్రయాన్-3: సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకున్న ల్యాండర్; ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో
చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగు పెట్టేందుకు విక్రమ్ ల్యాండర్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. చంద్రుడికి అత్యంత దగ్గరలో ఉన్న ల్యాండర్ జాబిల్లి మీద మరో రెండు రోజుల్లో దిగబోతుంది.
21 Aug 2023
ఇస్రోChandrayaan-3: జాబిల్లిపై ల్యాండింగ్ సమయం మారింది..17 నిమిషాలు ఆలస్యంగా అడుగుపెట్టనున్న ల్యాండర్
జాబిల్లి దక్షిణ ధ్రువంపైజులై 14న చంద్రయాన్-3ను పంపించింది ఇస్రో. ఈనెల 23న సాయంత్రం ఇది చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కావాల్సి ఉంది.
20 Aug 2023
ఇస్రోChandrayaan 3 : మరో సూపర్ న్యూస్‌ను అందించిన ఇస్రో.. జాబిల్లికి అడుగు దూరంలో విక్రమ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తయింది. రెండో, చివరి డీ-బూస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటన చేసింది. దీంతో చంద్రుడి అతిదగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యుల్ చేసింది.
18 Aug 2023
ఇస్రోచంద్రయాన్-3: చంద్రుడికి మరింత చేరువలో ల్యాండర్ మాడ్యూల్
చంద్రయాన్-3 చంద్రుడి మీదకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆల్రెడీ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన సంగతి తెలిసిందే.
17 Aug 2023
ఇస్రోచంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ విక్రమ్
చంద్రయాన్-3 మిషన్ లో మరో కీలక ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. ఈ మేరకు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయంవంతంగా విడిపోయినట్లు ఇస్రో ప్రకటించింది.
17 Aug 2023
ఇస్రోచంద్రయాన్-3: ప్రొపుల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ విడిపోవడం; కీలక దశ జరిగేది ఈరోజే
చంద్రుడి మీదకు ఇస్రో పంపించిన చంద్రయాన్-3, తన పనిని సాఫీగా కొనసాగిస్తూ చంద్రుడికి మరింత దగ్గరగా వెళ్ళింది. చంద్రుడి మీదకు చేరువయ్యేందుకు అన్ని కక్ష్య కుదింపు చర్యలు పూర్తయిపోయాయి.
16 Aug 2023
ఇస్రోచంద్రయాన్-3 కక్ష్య కుదింపు చర్యలు పూర్తి చేసిన ఇస్రో: ఇక మిగిలింది అదొక్కటే
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రుడి మీదకు పంపించిన చంద్రయాన్-3, జాబిల్లికి మరింత చేరువయ్యింది.
14 Aug 2023
ఇస్రోAditya L-1:ఇస్రో మరో చారిత్రక ప్రయోగం; సూర్యూడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్
ఇటీవల ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టిన భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తాజాగా మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది.
14 Aug 2023
ఇస్రోచందమామ దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఆగస్ట్ 23న జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్
జాబిల్లికి చంద్రయాన్-3 మరింత చేరువైంది. జాబిల్లి చుట్టు వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో దిగ్విజయంగా చేపట్టింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ చంద్రయాన్-3 చేపట్టిన ప్రక్రియ నేటితో నెల పూర్తి చేసుకుంది.
10 Aug 2023
ఇస్రోచంద్రయాన్-3 క్లిక్ చేసిన భూమి, చంద్రుడి ఫోటోలు ఇవే: షేర్ చేసిన ఇస్రో
చంద్రుడి మీదకు చంద్రయాన్-3 ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది. నిన్నటికి నిన్న కక్ష్య కుదింపు చర్యను చేపట్టి చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3 చేరుకునేలా ఇస్రో శాస్త్రవేత్తలు చేసారు.
09 Aug 2023
ఇస్రోచంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3: కక్ష్య కుదింపు చర్యలో విజయం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్, ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతోంది.
09 Aug 2023
ఇస్రోఅన్నీ ఫెయిలైనా చంద్రుడిపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అవుతుంది: ఇస్రో ఛైర్మన్
చంద్రుడి మీదకు వెళ్తున్న చంద్రయాన్-3 ప్రయోగం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3, ఆగస్టు 23వ తేదీన చంద్రుడు ఉపరితలంపై ల్యాండ్ కానుంది.
08 Aug 2023
ఇస్రోచంద్రయాన్-3: 100కిలోమీటర్లు దాటి దగ్గరవుతున్నప్పుడే ఇబ్బంది అంటున్న ఇస్రో ఛైర్మన్
ఇస్రో పంపించిన చంద్రయాన్-3 ఇప్పటివరకు సక్రమంగా పనిచేస్తుందని, అనుకున్న ప్రకారం కక్ష్య కుదింపు చర్యలు జరుగుతున్నాయని, చంద్రయాన్-3 మిషన్ హెల్త్ సరిగ్గానే ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.
07 Aug 2023
ఇస్రోమరోసారి కక్ష్యను తగ్గించిన ఇస్రో: చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3
చంద్రుడి పైకి చంద్రయాన్-3 ప్రయాణం కొనసాగుతూనే ఉంది. భూ కక్ష్య నుండి వేరుపడిన చంద్రయాన్-3, చంద్రుడి కక్ష్యలోకి శనివారం చేరుకుంది.
05 Aug 2023
చంద్రుడుChandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3; ఈ నెల 23న జాబిల్లిపై మిషన్ ల్యాండింగ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది.
04 Aug 2023
ఇస్రోచంద్రయాన్-3: చంద్రుడి దారిలో మరింత దగ్గరగా స్పేస్ క్రాఫ్ట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు చంద్రయాన్-3 అంతరిక్ష నౌక హెల్త్ సాధారణంగానే ఉందని ఇస్రో తెలిపింది.
01 Aug 2023
టెక్నాలజీచంద్రుడికి మరింత చేరువలో చంద్రయాన్-3: కీలక ఘట్టం పూర్తి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్, భూమి కక్ష్యను దాటివేసి ట్రాన్స్ లూనార్ ఆర్బిటార్ లోకి ప్రవేశించింది. ఈ మేరకు శాస్త్రవేత్తలు వెల్లడి చేసారు.
30 Jul 2023
ఇస్రోPSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం
చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో రికార్డు సృష్టించింది. శ్రీహరికోట నుంచి సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను ఉదయం 6:30 గంటలకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
25 Jul 2023
ఇస్రోచంద్రయాన్-3 ప్రయోగంలో మరో ముందడుగు; చంద్రుడికి మరింత చేరువలో వ్యోమనౌక
చంద్రయాన్-3 వ్యోమనౌక లక్ష్యం దిశగా కీలక ముందడుగు వేసింది. నాలుగో కక్ష్యలో భూమి చుట్టు తిరిగిన వ్యోమనౌక, తాజాగా 5వ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు మంగళవారం ఇస్రో ప్రకటించింది.
20 Jul 2023
ఇస్రోISRO అప్డేట్: చంద్రుడి కక్ష్యకు మరింత చేరువలో చంద్రయాన్-3
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం చంద్రుడి మీదకు దూసుకువెళ్తోంది. జులై 14వ తేదీన భూమి నుండి నింగిలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్-3 మిషన్ భూమి కక్ష్యలో తిరుగుతూ నెమ్మదిగా చంద్రుడి కక్ష్యవైపు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
19 Jul 2023
కర్ణాటక'చంద్రయాన్-3 మిషన్' విఫలమవుతుందని కన్నడ లెక్చరర్ పోస్టు; వివరణ కోరిన ప్రభుత్వం
చంద్రయాన్-3 మిషన్‌ను అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాలో ఓ కర్ణాటక లెక్చరర్ పోస్టులు పెట్టడం తీవ్ర దుమారాన్ని రేపింది.
15 Jul 2023
ఫ్రాన్స్Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
14 Jul 2023
ఇస్రోఇస్రో: చంద్రయాన్-3 ప్రయోగం వెనకాల ఉన్న కీలక శాస్త్రవేత్తలు
చంద్రుడిని అన్వేషించడానికి చంద్రయాన్-3 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా లాంచ్ చేసింది.
14 Jul 2023
ఇస్రోచంద్రుడిపై భారతదేశపు సంతకం: నింగిలోకి ఎగసిన చంద్రయాన్-3 మిషన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అరుదైన ఘనతను అందుకుంది. చంద్రుడి పైకి పంపిస్తున్న చంద్రయాన్-3 మిషన్ ని ఈరోజు మధ్యాహ్నం 2:35గంటలకు LVM3 M4రాకెట్ సాయంతో నింగిలోకి విజయంవంతంగా పంపింది.
14 Jul 2023
ఇస్రోచంద్రయాన్ 3 ప్రయోగాన్ని ముందుండి నడిపిస్తున్న రీతూ శ్రీవాస్తవ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
చంద్రుడి పైకి భారతదేశం పంపిస్తున్న మూడవ మిషన్ లాంచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:35గంటలకు చంద్రయాన్-3 మిషన్ లాంచ్ కానుంది.
14 Jul 2023
ఇస్రోచంద్రయాన్ 3: ఈరోజు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్ళనున్న రాకెట్
చంద్రయాన్-3 మిషన్ ను ఈరోజు మద్యాహ్నం 2:35గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) లాంచ్ చేయనుంది.
13 Jul 2023
ఇస్రోఇస్రో: చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండే అయ్యేటపుడు ఎన్ని దశలుంటాయో తెలుసా?
చంద్రయాన్-3 మిషన్ లాంచ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రేపు మధ్యాహ్నం 2:35నిమిషాలకు LVM3 రాకెట్ సాయంతో శ్రీహరికోట నుండి చంద్రయాన్-3 లాంచ్ కానుంది.
12 Jul 2023
ఇస్రోచంద్రయాన్ 3: చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో ఎందుకు దృష్టి పెట్టింది?
చంద్రయాన్-3 మిషన్ ని జులై 14వ తేదీన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) లాంచ్ చేయనుంది. చంద్రుడి దక్షిణ ధృవం మీద సాఫీగా ల్యాండ్ కావడానికి చంద్రయాన్-3 ని సరిగ్గా తీర్చి దిద్దారు.
11 Jul 2023
ఇస్రోఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?
చంద్రుడి మీదకు మూడవ మిషన్ చంద్రయాన్-3 ని పంపించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చాలా ఉత్సాహంగా ఉంది. జులై 14వ తేదీన చంద్రయాన్-3 మిషన్ లాంచ్ కానుంది.