Loading...

ఐక్యరాజ్య సమితి: వార్తలు

04 Jun 2026
• టెక్నాలజీ

Godzilla El Niño: గాడ్జిల్లా ఎల్‌నినో ముప్పు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రమాద హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ రంగాలపై తీవ్ర ప్రభావం చూపగల శక్తివంతమైన ఎల్‌నినో పరిస్థితులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.

03 Jun 2026
• సూడాన్

UN Medal of Honour: 550 మంది భారత బ్లూ హెల్మెట్‌లకు ఐరాస గౌరవ పతకాలు

దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో శాంతి పరిరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న భారత బలగాలకు ఐరాస గౌరవ పతకాలు ప్రదానం చేసింది.

29 May 2026
• ఇజ్రాయెల్

UN: హమాస్‌తో పాటు ఇజ్రాయెల్‌నూ లైంగిక హింస బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన ఐక్యరాజ్యసమితి

యుద్ధాలు, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో లైంగిక హింసకు పాల్పడిన లేదా బాధ్యత వహించిన పక్షాల జాబితాలో ఇజ్రాయెల్‌ను కూడా ఐక్యరాజ్య సమితి (UN) చేర్చింది.

UN: కాలానుగుణంగా ఐరాసలో సంస్కరణలు తప్పనిసరి.. భద్రతామండలిలో దేశాలు పెరగాలి: భారత్

ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే చరిత్రలో మిగిలిపోయిన శిలాజంలా మారిపోతుందని భారత్ హెచ్చరించింది.

UN: 2030 నాటికి భూమి మరింత వేడెక్కడం ఖాయం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

ప్రపంచ వాతావరణ సంక్షోభం మరింత తీవ్రమవుతోందని, 2030 నాటికి రికార్డు స్థాయి వేడి సంవత్సరం నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది.

India raps Pakistan: ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావనతో పాక్‌ రాజకీయం.. తిప్పికొట్టిన భారత్

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు భారత్ తీవ్ర స్థాయిలో సమాధానం ఇచ్చింది.

18 May 2026
• ఇరాన్

Strait Of Hormuz: హర్మూజ్ కిందున్న సముద్రగర్భ కేబుళ్లపై కన్నేసిన ఇరాన్.. అమెరికా టెక్‌ దిగ్గజాల నుంచి వసూళ్లు..?

ఇటీవల హర్మూజ్ జలసంధి అంశంతో ప్రపంచ దేశాలకు చమురు భయాందోళనలు కలిగించిన ఇరాన్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

18 May 2026
• క్యూబా

Cuba: క్యూబా వద్ద 300కు పైగా సైనిక డ్రోన్లు ఉన్నాయని అమెరికా ఆందోళన

క్యూబాను అమెరికా తాజాగా భద్రతకు ముప్పుగా భావిస్తోంది.

Ted Turner: CNN వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ కన్నుమూత

ప్రపంచ టెలివిజన్ వార్తా ప్రసారాల రూపాన్ని పూర్తిగా మార్చిన మీడియా మహానుభావుడు, సీఎన్‌ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ (87) కన్నుమూశారు.

06 May 2026
• బిజినెస్

India tops global remittances: ప్రపంచ రెమిటెన్స్‌లలో భారత్ అగ్రస్థానం: ఐక్యరాజ్యసమితి నివేదిక

ప్రపంచ దేశాల్లో విదేశాల్లో స్థిరపడిన వారు స్వదేశానికి పంపే సొమ్ము రూపంలో వచ్చే నిధుల్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

22 Apr 2026
• జపాన్

Japan: జపాన్ సంచలన నిర్ణయం… 80 ఏళ్ల ఆయుధ నిషేధానికి ముగింపు

జపాన్ ప్రధాన మంత్రి సనాయే తకైచీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

22 Apr 2026
• ఇరాన్

Iran: హర్మూజ్ జలసంధిలో కంటైనర్‌ నౌకపై ఇరాన్ కాల్పులు..

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్నిపొడిగించిన కొన్ని గంటలకే కీలకపరిణామం చోటుచేసుకుంది.

21 Apr 2026
• అమెరికా

UN: అమెరికా-ఇరాన్ యుద్ధ ఖర్చులతో 8.7 కోట్ల ప్రాణాలు కాపాడొచ్చు.. యూఎన్ హెచ్చరిక

అమెరికా .. ఇరాన్‌పై యుద్దానికి సంబంధించి ఖర్చు చేస్తున్న డబ్బుతో కోట్లాది ప్రాణాలను కాపాడవచ్చని ఐక్యరాజ్య సమితి (UN) మానవతా విభాగం అధిపతి టామ్ ఫ్లెచర్ తెలిపారు.

USA-IRAN: ఇరాన్‌కు సహాయం చేసే నౌకలపై అమెరికా కఠిన నిర్ణయం

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు త్వరలో ముగుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెంచుతామని ఆయన ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేయడం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచుతోంది.

Boat Capsizes: అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం.. 250 మంది గల్లంతు

అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌కు చెందిన పౌరులతో ప్రయాణిస్తున్న ఓ పడవ మునిగిపోయింది.

Trump: రాబోయే రెండు రోజుల్లో మళ్ళీ చర్చలు.. ఇస్లామాబాద్‌ వేదికగా జరగొచ్చన్న ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ దేశాలు మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి.

14 Apr 2026
• ఇటలీ

Italy : ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందాన్ని నిలిపివేసిన ఇటలీ

ఇటలీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో ఉన్న రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

14 Apr 2026
• చమురు

UNDP: పశ్చిమాసియా సంక్షోభం.. భారత్‌లో 25 లక్షల మంది పేదరికంలోకి..

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుండగా, భారత్‌పైనా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

09 Apr 2026
• ఇరాన్

Iran: హోర్ముజ్ మార్గానికి ఇరాన్ షరతులు.. రోజుకు 15 నౌకలకే అనుమతి

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో, హోర్ముజ్ జలసంధి వినియోగంపై ఇరాన్ కఠినమైన షరతులు విధించింది.

09 Apr 2026
• లెబనాన్

Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 250 మంది మృతి

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే కొత్త ఉద్రిక్తతలు చెలరేగాయి.

25 Mar 2026
• ఇరాన్

World Trade Organization: మధ్యప్రాచ్య యుద్ధం వేళ.. ఎరువుల కొరత: ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరిక

ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.

25 Mar 2026
• చమురు

Indian Navy: హర్మూజ్‌ సంక్షోభం మధ్య భారత్‌కు చమురు నౌకలు.. నేవీ 'ఆపరేషన్‌ ఊర్జా సురక్షా'

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, చమురు, గ్యాస్‌ను తీసుకువస్తున్న నౌకలు క్రమంగా భారత్‌ తీరాలకు చేరుకుంటున్నాయి.

UN: ఇస్లామోఫోబియా పేరుతో కల్పిత కథలు.. యూఎన్‌లో పాకిస్థాన్‌పై భారత్ కౌంటర్

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

13 Mar 2026
• ఇరాన్

Lebanon: ఇరాన్,లెబనాన్‌లపై దాడుల్లో 21 మంది మృతి.. బీరుట్‌లో పర్యాటక ప్రాంతంపై బాంబులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కనిపించడం లేదు.

UNO: గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు ఆపాలని ఐరాస తీర్మానం.. భారత్‌ సహప్రాయోజక దేశంగా మద్దతు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

06 Mar 2026
• ఇరాన్

Operation Epic Fury: ఇరాన్‌లో బాలికల పాఠశాలపై భయంకర దాడి.. 150 మందికిపైగా చిన్నారులు మృతి, అమెరికా పాత్రపై అనుమానాలు

ఇరాన్‌లో జరిగిన మినాబ్ బాలికల పాఠశాలపై దాడి వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

24 Feb 2026
• చైనా

U.S: గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా అణు పరీక్షలు..వివరాలు బహిర్గతం చేసిన అమెరికా

చైనా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించిందన్న విషయాన్ని అమెరికా బయటపెట్టింది.

Tump: గాజా పునరావాసానికి 700 కోట్ల డాలర్లు: శాంతి మండలిలో నిర్ణయం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గాజా పునరావాసానికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు.

AI Impact Summit: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం నేడు

భారతదేశం నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు భారత్ మండపంలో ప్రపంచ దేశాల నేతలను స్వాగతించనున్నారు.

17 Feb 2026
• అమెరికా

Trump-Iran: జెనీవాలో అమెరికా-ఇరాన్ కీలక చర్చలు: అణు ఒప్పందంపై ఉత్కంఠ

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మంగళవారం మరోసారి కీలకమైన చర్చలు జరగనున్నాయి.

Trump: గాజా పునర్నిర్మాణానికి 5 బిలియన్ డాలర్ల హామీ: ట్రంప్

గాజా పునర్నిర్మాణం,అక్కడి మానవతా సహాయ కార్యక్రమాల కోసం 'బోర్డ్ ఆఫ్ పీస్' సభ్య దేశాలు మొత్తం 5 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వెల్లడించారు.

Red Fort Terror Attack: ఎర్రకోట పేలుడు వెనుక జైషే హస్తం: ఐరాస నివేదిక

గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ఐక్యరాజ్య సమితి తాజాగా కీలక నివేదికను విడుదల చేసింది.

11 Feb 2026
• చైనా

China: 'భారత్ ఆశయాలను గౌరవిస్తున్నాం': యూఎన్‌ఎస్‌సీపై చైనా వ్యాఖ్యలు

భారత్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్‌ఎస్‌సీ)లో శాశ్వత సభ్యత్వం కావాలన్న ఆకాంక్షలను తాము అర్థం చేసుకుంటున్నామని, గౌరవిస్తున్నామని చైనా చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

Donald Trump: దావోస్‌లో గాజా శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్‌.. సభ్యదేశంగా పాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో శాంతి స్థాపన లక్ష్యంగా 'గాజా శాంతి మండలి' (Board of Peace on Gaza)ను ప్రారంభించారు.

Board of Peace: గాజా కోసం ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'… 1 బిలియన్ డాలర్లు ఇస్తేనే శాశ్వత సభ్యత్వమా?

గాజా భవిష్యత్తును పర్యవేక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 'బోర్డ్ ఆఫ్ పీస్'లో శాశ్వత సభ్యత్వం పొందాలంటే 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందా అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Donald Trump: గాజా శాంతి సంఘంలోకి భారత్‌కు ట్రంప్ ఆహ్వానం!

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా తీవ్ర నష్టపోయిన గాజా ప్రాంతంలో పాలన, పునర్నిర్మాణ చర్యలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన 'బోర్డ్ ఆఫ్ పీస్'లో భాగస్వామ్యానికి భారతదేశాన్ని ఆహ్వానించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

05 Jan 2026
• వెనిజులా

UN: నేడు వెనిజులా వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ..

ప్రస్తుతం వెనిజులా పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Gaza plan: ట్రంప్ గాజా ప్లాన్‌కు ఐక్యరాజ్యసమితి గ్రీన్‌సిగ్నల్

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

03 Nov 2025
• భారతదేశం

Vantara: వంతరాకు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు.. జంతు సంరక్షణలో భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలు!

భారతదేశం జంతు సంరక్షణకు చూపుతున్న నిబద్ధతపై ఐరాస సంస్థ సైట్స్ ప్రశంసల వర్షం కురిపించింది.