ఆంధ్రప్రదేశ్: వార్తలు
Chandrababu: విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూదిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
AP Liquor Scam: మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే.. రాజ్ అనుచరుడు చాణక్య రిమాండ్ రిపోర్టులో సంచలనం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి తుది లబ్ధిదారుడు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిశోధనలో వెల్లడైంది.
AP SSC Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పది ఫలితాలు విడుదల!
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు (AP SSC Results) ఇవాళ విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను ప్రకటించారు.
Heatwave: నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. మంగళవారం నంద్యాల జిల్లాలోని దొర్నిపాడు ప్రాంతంలో 43.9 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
Raj Kasireddy: 'పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం'.. సిట్ విచారణలో గుట్టు విప్పిన కెసిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మద్యం సరఫరా కాంట్రాక్టుల విషయంలో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణలో వెల్లడించింది.
AP SSC Results 2025: విద్యార్థులకు అలెర్ట్.. నేడు పదో తరగతి ఫలితాల విడుదల!
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ముఖ్య సూచన. ఈరోజే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి తర్వాత ఎవరు?.. మరో హై-ప్రొఫైల్ పేరు బయటకు!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా మరో సంచలన మలుపు చోటు చేసుకుంది.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్.. మే 6 వరకు రిమాండ్ పొడిగింపు!
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
Summer Holidays: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త - ఈసారి వేసవి సెలవులు ఎక్కువే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవుల సందర్భంగా గుడ్ న్యూస్ వచ్చింది.
Rain Alert: తెలంగాణ, ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఉత్తర చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్రమట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.
Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన తర్వాత, సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టారు.
PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్
ఐపీఎస్ అధికారి,ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ శాఖకు మాజీ డైరెక్టర్‌గా పనిచేసిన పీఎస్‌ఆర్ ఆంజనేయులను రాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
APPSC: పెండింగ్‌లో ఉన్న 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ విధానం అమలులోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల భర్తీకి మార్గం సుగమమైంది.
Raj Kasireddy: ఏపీ సిట్ పోలీసులు అదుపులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి)ను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
MEGA DSC: ఏపీ మెగా డీఎస్సీ 2025.. దరఖాస్తు చేసేముందు తెలుసుకోవాల్సిన విషయాలివే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏప్రిల్ 20 నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
Hepatitis: హెచ్చరిక.. ఏపీలో హెపటైటిస్ కేసులు పెరుగుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెపటైటిస్-బి, సి వైరస్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధులు సోకిన వారు దీర్ఘకాలిక అనారోగ్యానికి లోనవుతుండటంతో ప్రజలలో భయం పెరుగుతోంది.
Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో వడగాలుల మోత.. 31 మండలాల్లో తీవ్రమైన వేడీ
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎండల ప్రభావం పెరిగింది. ఆదివారం తీవ్ర గ్రీష్మ తాపం ప్రజలను ఇబ్బందులను పడుతోంది.
AP Transco: రూ.28 వేల కోట్లతో ట్రాన్స్‌కో నెట్‌వర్క్.. ఐదేళ్ల తర్వాత పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విస్తరణ
రాయలసీమ నుండి కాకినాడ వరకు ట్రాన్స్‌కో నెట్‌వర్క్ సామర్థ్య విస్తరణ (ఆగ్‌మెంటేషన్) కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూచనాత్మకంగా అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం.
Happy Birthday Chandrababu : చంద్రబాబు 75వ బర్త్‌డే.. ఐటీ హబ్ హైదరాబాదు నుంచి అమరావతి దిశగా అభివృద్ధి పయనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఆదివారం తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో నిరీక్షిస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త అందింది. రాష్ట్రంలో మెగా డీఎస్సీ-2025 (Mega DSC 2025) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
AP Mega DSC 2025: నేడు ఏపీలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులకు ఉత్సాహం కలిగించే శుభవార్త వెలువడింది.
Battery storage project: రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టులు.. వెయ్యి మెగావాట్లకు టెండర్లు పిలిచిన విద్యుత్ సంస్థలు
ఆంధ్రప్రదేశ్ లో 1,000 మెగావాట్ అవర్స్ సామర్థ్యం గల మరో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (BESS) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Inflation: తెలుగు రాష్ట్రాలకు ఊరట.. మార్చిలో అతి తక్కువ ద్రవ్యోల్బణం!
మార్చి నెలలో దిల్లీ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది.
Andhra Pradesh: పెట్రోల్ బంకుల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు
ఆంధ్రప్రదేశ్ లో మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త అడుగు వేసింది.
Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. మే 9న పోలింగ్!
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Andhra Pradesh: TCSకు 21.6 ఎకరాల భూమి కేటాయించిన ఎపి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు కేవలం 99 పైసల ధరకు 21.6 ఎకరాల భూమిని కేటాయించింది.
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. భేటీలో పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.
Andhra Pradesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. శ్రీసిటీలో ఎల్‌జీ మెగా ప్లాంట్!
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఎల్‌జీ, తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో భారీ స్థాయిలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
Trains Cancel : గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీ మోడలింగ్.. 40కి పైగా రైళ్లు రద్దు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంతకల్ డివిజన్‌లోని ధర్మవరం స్టేషన్‌లో యార్డ్ రీ మోడలింగ్ పనుల నేపథ్యంలో, రైల్వే శాఖ అనేక కీలక రైళ్లను రద్దు చేసింది.
AP SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే.
AndhraPradesh: ఏపీలో చేపల వేటపై నిషేధం రెండు నెలల పాటూ వేట బంద్
ఏపీలో సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది.ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది.
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. సీఆర్డీఏ ఆథారిటీ చర్చించిన అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..
ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.
IAS : ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఎనిమిది మందికి పోస్టింగ్ మార్పు
ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. పరీక్ష ఫలితాలను ఇక్కడ చూడండి!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవి అధికారికంగా ప్రకటించారు.
AP Inter Results: ఇవాళే ఇంటరే ఫలితాలు..వేచియున్న 10లక్షల మంది విద్యార్థులు!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.
AP Inter Results: రేపే ఇంటర్ ఫలితాలు.. ఒక్క మెసేజ్‌తో ఫలితాలు మీ ఫోన్‌లోకి!
ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు.
Investments: రూ.31,617 కోట్లతో రాష్ట్రంలో 32,633 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా రూ.31,617 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై సంచలన నిర్ణయం.. తెర వెనుక అసలేమైందో తెలుసా?
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించినా, ప్రయివేటీకరణపై అనేక అనుమానాలు తిరుగుతున్నాయి.
AP Anganwadi: అంగన్‌వాడీల్లో పిల్లలకు అందించే మెనూలో మార్పులు.. జిల్లాకో కేంద్రంలో పైలట్ ప్రాజెక్టు
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మరింత రుచికరంగా, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.