ఆంధ్రప్రదేశ్: వార్తలు

AP Assembly: 2024-25 ఆర్థిక సర్వే వెల్లడి.. శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.94% వృద్ధి సాధించనున్నట్లు అంచనా వేసింది.

Nagababu: ఎమ్మెల్యే కోటాలో  ఎమ్మెల్సీగా నాగబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సమావేశమయ్యారు.

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ఘన విజయం సాధించారు.

AP SSC Hall Tickets : ఏపీ పదోతరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేయడం ఎలా? ...

ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ లో వీటిని అందుబాటులో ఉంచారు.

Andhra Pradesh: ఏపీలో 28.62 లక్షల కుటుంబాలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలపై కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చిందని మంత్రి అనగాని వెల్లడించారు.

03 Mar 2025

అమరావతి

Amaravati: అమరావతి ఐకానిక్ టవర్ల పరిశీలనకు త్వరలో ఐఐటీ నిపుణుల రాక!

అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన ఐకానిక్‌ టవర్ల పనులపై ప్రభుత్వం మళ్లీ దృష్టిసారించింది. ఐదు టవర్ల నిర్మాణాన్ని ఐదేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభించేందుకు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.

Meenakshi chaudhary: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా సాధికారిత బ్రాండ్‌ అంబాసిడర్‌గా హీరోయిన్‌ మీనాక్షి చౌదరి నియమితులయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరుగుతుండగా, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

Sunil kumar: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌

సీఐడీ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Rushikonda: రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్‌ గుర్తింపు తాత్కాలిక రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌ పేరొందింది. అయితే తాజాగా ఈ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది.

Half Day Schools: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులు ఆ రోజు నుంచే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వచ్చే మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది.

Coastal Andhra : ఏపీ తీరంలో సముద్రం రంగు మార్పు.. అసలు కారణాలు ఇవే!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్రం రంగులు మారడం ప్రజల్లో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.

28 Feb 2025

ఇండియా

Nara Lokesh:  ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గీతం యూనివర్శిటీలో మెగా కెరీర్ ఫెయిర్ 

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త తెలిపారు.

28 Feb 2025

తెలంగాణ

TG Non Local: విద్యాశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో నాన్-లోకల్ కోటా రద్దు!

తెలంగాణ ప్రభుత్వం నాన్-లోకల్ కోటాను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఈ కోటా పూర్తిగా స్థానిక విద్యార్థులకు మాత్రమే వర్తించనుంది.

28 Feb 2025

బడ్జెట్

AP Budget 2025: ఇవాళ ఏపీ బడ్జెట్.. వ్యవసాయం, విద్య, వైద్యం రంగాలకు భారీ కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజుల రిమాండ్‌.. 

కులాలు, సినీ అభిమానులు,రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు,వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో నమోదైన కేసులో వైఎస్సార్సీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

AP News: రాష్ట్రంలో అనధికార,అక్రమ నిర్మాణాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన పురపాలకశాఖ 

ఆంధ్రప్రదేశ్'లో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలకశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

Special Fund To Farmers: రైతుల కోసం సరికొత్త కార్యాచరణ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం..రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల అభ్యున్నతికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు.

Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు 

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు.

AP Mlc Elections: రేపే ఎమ్మెల్సీ ఓటింగ్‌... తప్పులు చేయొద్దు, ఈ జాగ్రత్తలు పాటించండి!

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్‌ జరగనుంది. ఓటు హక్కును వినియోగించుకునే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Reliance In AP: ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 500 బయో గ్యాస్ ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

Survey on Work From Home: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వర్క్‌ ఫ్రమ్‌ హోంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌ను ప్రోత్సహించే దిశగా కీలక అడుగు వేసింది.

AP Fibernet: ఏపీ ఫైబర్‌నెట్‌ నూతన ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య 

ఏపీ ఫైబర్‌నెట్‌ (AP Fibernet) ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య (Praveen Aditya) నియమితులయ్యారు.

25 Feb 2025

కర్ణాటక

Where Is Kumkis: ఏపీలో ఏనుగుల దాడులు.. కర్ణాటకతో ఒప్పందం చేసుకున్నకుంకీ ఏనుగులు ఎక్కడ?   

ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల దాడులను నియంత్రించేందుకు కర్ణాటక నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను తీసుకురావాలని ఒప్పందం కుదిరి ఐదు నెలలు గడిచినా ఆ ఏనుగుల రాక మాత్రం ఇంకా జరగలేదు.

25 Feb 2025

తెలంగాణ

Andhra News: అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు.. కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం 

నాగార్జునసాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లు ముందుగా సమావేశమై, నీటి అవసరాలను ముందు పక్కాగా తేల్చాలి.

AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్  ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా

ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు.వ్యక్తిగత కారణాలతో ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవితో పాటు తెదేపా ప్రాథమిక సభ్యత్వం,అలాగే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

Andhra News: పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌.. ఫిబ్రవరి మూడో వారానికే 243 ఎంయూలకు చేరిన వినియోగం 

వేసవిలో విద్యుత్‌ కోతలు లేకుండా ఉండేందుకు ఇంధన శాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.

22 Feb 2025

అమరావతి

Amaravati: అమరావతి మళ్లీ ఊపందుకోనుందా? నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి ఈ పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు.

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షపై కీలక ప్రకటన 

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 23న నిర్వహించనున్న గ్రూప్-2 మెయిన్ పరీక్షపై ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) స్పష్టతనిచ్చింది.

chilli farmers: మిర్చి రైతులకు ఊరట.. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు క్షీణించి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

CM Chandrababu: మిర్చి యార్డ్ సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం

మిర్చి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.

Ap Weather Updates : అమ్మబాబోయ్.! ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. రాయలసీమ మీదుగా మరో ఉపరితల ద్రోణి

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ప్రాంతానికి వాతావరణశాఖ వర్ష సూచన జారీ చేసింది.

AP and Tamil Nadu: చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఏపీ-తమిళనాడు కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య చేనేత వస్త్రాల అమ్మకాల విషయంలో కీలక ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులను ఆప్కో, కో-ఆప్టెక్స్ స్టోర్లలో విక్రయించేలా ఎంవోయూ కుదుర్చుకుంది.

AP Inter Hall tickets: ఏపీ ఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలు మార్ఫింగ్‌.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఫొటోల మార్ఫింగ్‌పై జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

AP Inter Exams: ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై కఠిన నిబంధనలు.. 10.58 లక్షల విద్యార్థుల హాజరు

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగనున్నాయి.

Electricity charges: విద్యుత్‌ ఛార్జీలు పెంపు లేకుండా నూతన టారిఫ్‌.. ప్రజలకు ఉపశమనం

ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది.

AP Govt: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా.. సిద్ధమైన ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ ఛైర్మన్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపు ఉండదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ స్పష్టం చేశారు.

AP FiberNet: ఏపీ ఫైబర్‌ నెట్‌లో భారీ మార్పులు.. ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు!

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఆ సంస్థ ఛైర్మన్‌ జీవీ రెడ్డి స్పష్టం చేశారు.

Andhra Pradesh: నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు.. 500 మందికి ఉపాధి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన అల్లానా గ్రూప్ ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది.