LOADING...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

01 Feb 2025
అమరావతి

Amaravati: అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది.. అమరావతి టవర్ల పునాదుల పునః ప్రారంభం

అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకోవడంతో గడిచిన ఐదేళ్లలో భవనాల పునాదుల చుట్టూ నీరు చేరిపోయింది.

01 Feb 2025
కేరళ

Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత!

సాధారణంగా వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని భావిస్తారు. కానీ వాతావరణ మార్పుల ప్రభావంతో జనవరి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

01 Feb 2025
భారతదేశం

Andhra pradesh: నేటి నుంచి పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు.. కొన్నిచోట్ల తగ్గింపు.. మరికొన్ని చోట్ల యథాతథం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్‌ విలువల్లో మార్పులు, చేర్పులు జరిగాయి.

30 Jan 2025
భారతదేశం

WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం.. వాట్సప్ నంబర్ కేటాయించిన ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.

Andhra pradesh: విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా

విజయవాడ,విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

29 Jan 2025
భారతదేశం

Andhra Pradesh: ఈ నెల 30నుంచి ఏపీలో వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం 

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలను ప్రారంభించింది.

29 Jan 2025
బడ్జెట్

AP Budget Session: ఏపీలో ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు.. కూటమి సర్కార్ ప్రణాళికలు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

MLC Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ప్రతీ రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు జరగనున్నాయి.

29 Jan 2025
భారతదేశం

Andhrapadesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త స్టేడియం నిర్మాణం.. మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో మరో స్టేడియం నిర్మించనున్నారు. ఈ మేరకు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు.

Nara Lokesh: ప్రతి శనివారం 'నో బ్యాగ్‌ డే'.. విద్యార్థుల కోసం కొత్త కార్యక్రమం

మంత్రి నారా లోకేశ్‌ పాఠశాలల్లో ప్రతి శనివారం 'నో బ్యాగ్‌ డే' నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు కో-కరికులం కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

29 Jan 2025
భారతదేశం

CM Chandrababu: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన.. ఎంపీలంతా ఈ దిశగా కృషి చేయాలి 

రాజధాని అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో అనుసంధానించే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో నిర్ధారితంగా శంకుస్థాపన జరిగేలా ఎంపీలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

28 Jan 2025
భారతదేశం

AP Tourism Investments: రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు 

ఏపీ పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో మరింత వేగాన్ని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నది.

Supreme Court: సీఎం చంద్రబాబుపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

DGP: ఏపీలోని ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్ల ఏర్పాటు దిశగా చర్యలు: డీజీపీ

ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని, ఇతర నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు

రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంది.

27 Jan 2025
భారతదేశం

Elections: ఏపీలో ఖాళీ పదవుల భర్తీకి ఎన్నికలు.. ఈసీ కొత్త నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత, రాష్ట్రంలో మరికొన్ని ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది.

27 Jan 2025
భారతదేశం

Andhra pradesh: డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌.. తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు

ప్రభుత్వం ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

27 Jan 2025
భారతదేశం

Andhra News: ఏపీలో బ్యాటరీ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టు.. రూ.5,200 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా

రాష్ట్ర విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటి వరకు సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుల గురించి మాత్రమే తెలిసినప్పటికీ, ఇప్పుడు బ్యాటరీ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.

Chandrababu: జాబ్స్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి : చంద్రబాబు

ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవారు, ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధస్సు) గురించి మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

24 Jan 2025
భారతదేశం

Andhra News: పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు.. ఏపీ మారిటైం బోర్డు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లోని ఓడరేవులు (పోర్టులు) వద్ద పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Etikoppaka: రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ నుంచి ఏటికొప్పాక బొమ్మల శకటం

ఈ నెల 26న, కర్తవ్యపథ్‌లో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొత్తం 26 శకటాలు పరుగులు తీయనున్నాయి .

23 Jan 2025
పర్యాటకం

Andhra news: నదులు, జలాశయాల్లో రాత్రి వేళల్లోనూ బోట్లు.. రాష్ట్రంలో ఐదుచోట్ల ఈ సేవలు 

కేరళలోని అలెప్పీలో బోటు షికారు మాదిరిగా సౌకర్యాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

22 Jan 2025
భారతదేశం

Andhra Pradesh: జాతీయ రహదారుల విస్తరణ.. రూ. 5,417 కోట్లతో పనులు

అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి-544డిలో నాలుగు వరుసలుగా విస్తరణకు సంబంధించి రెండు కీలక ప్యాకేజీలకు ఆమోదం లభించింది.

22 Jan 2025
భారతదేశం

AP News: బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు మధ్య నాలుగు వరుసల హైవే.. ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదం

అనంతపురం నుండి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి-544డీలో రెండు ముఖ్యమైన ప్యాకేజీలను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు.

22 Jan 2025
తెలంగాణ

KRMB: ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు

కృష్ణానదీ యాజమాన్య బోర్డు 19వ సర్వసభ్య సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

22 Jan 2025
భారతదేశం

One year BEd: వన్‌ ఇయర్‌ బీఈడీ తిరిగి ప్రవేశపెట్టే అవకాశాలు.. పూర్తి వివరాలివే

జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) వన్‌ ఇయర్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించే అవకాశాలు చర్చించింది.

21 Jan 2025
భారతదేశం

AP Liquor Shops: గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయింపు.. నోటిఫికేషన్ జారీ

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.

21 Jan 2025
భారతదేశం

APPSC Group 1 Mains Exam Schedule: ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు మే 3 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్నాయి.

Chandrababu: గ్రీన్ ఎనర్జీ పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్.. దావోస్‌లో చంద్రబాబు ప్రసంగం

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారతీయుల వ్యాపార ప్రతిభను ప్రశంసించారు.

21 Jan 2025
భారతదేశం

Ap Aadhaar Camps: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు

ఆంధ్రప్రదేశ్'లో పిల్లలకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధం చేస్తున్నారు.

21 Jan 2025
భారతదేశం

Andhra Pradesh: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో గల మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

20 Jan 2025
భారతదేశం

Kolikapudi: టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుట హాజరైన అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి కీలక వ్యాఖ్యలు

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ముందు హాజరయ్యారు.

20 Jan 2025
భారతదేశం

Para Gliding: అరకు ఉత్సవాలకు ముందు పారా గ్లైడింగ్‌ ట్రయల్ విజయవంతం

అరకులో ఈ నెలాఖరులో జరగనున్న అరకు ఉత్సవాల్లో పారా గ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

20 Jan 2025
భారతదేశం

Millets: చిరుధాన్యాలకు చిరునామాగా దక్షిణ భారత రాష్ట్రాలు .. ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ అధ్యయనం

ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌) చేసిన ఒక అధ్యయనంలో, దక్షిణ భారత రాష్ట్రాలు చిరుధాన్యాల పంటల సాగు, వినియోగంలో పెరుగుదల చూపిస్తున్నాయని వెల్లడించింది.

20 Jan 2025
భారతదేశం

Electricity Charges: యాక్సిస్‌ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్‌ తగలనుందా?

యాక్సిస్‌ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్‌ తగలేలా కన్పిస్తోంది.

20 Jan 2025
భారతదేశం

Andhra News: నిజాంపట్నం హార్బర్‌ నుంచి గుంటూరు హైవే.. చందోలు వరకే పరిమితం చేసే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ

బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం హార్బర్‌ నుంచి గుంటూరు వరకు నిర్మించాల్సిన హైవేకు సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంపై ప్రణాళికలు జరుగుతున్నాయి.

20 Jan 2025
భారతదేశం

Araku Utsav 2025: అరకు ఉత్సవ్‌‌కు భారీ ఏర్పాట్లు.. సమీక్ష నిర్వహించిన కలెక్టర్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో నిలిపివేసిన అరకు ఉత్సవ్‌ను మళ్లీ నిర్వహించేందుకు సిద్ధమైంది.

20 Jan 2025
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో వ్యవసాయానికి 50 శాతం విద్యుత్ అందించే మొట్టమొదటి ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు అవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన నిల్వ ప్రాజెక్టు గురించి మీకు తెలుసా?

Rajamahendravaram: 64 ఏళ్ల మూర్తి, 68 ఏళ్ల రాములమ్మ పెళ్లి.. వృద్ధాశ్రమంలో అరుదైన ప్రేమకథ

రాజమహేంద్రవరంలో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో 64 ఏళ్ల మడగల మూర్తి, 68 ఏళ్ల గజ్జల రాములమ్మ మధ్య అరుదైన వివాహం జరిగింది.

18 Jan 2025
పోలవరం

Polavaram Project: పోలవరం డయాఫ్రం వాల్.. కొత్త నిర్మాణ పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ పనులను సంబంధిత కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. 1.396 కిలోమీటర్ల పొడవైన ఈ డయాఫ్రం వాల్ కోసం ప్రణాళికలు రూపొందించారు.