ఆంధ్రప్రదేశ్: వార్తలు
Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ నుంచి బీద మస్తాన్‌రావు, ఆర్. కృష్ణయ్య, సానా సతీష్ రాజ్యసభ సభ్యులుగా ఏకగీవ్రంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
CM Chandrababu: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో విశ్వవిద్యాలయం.. ఏపీలో త్వరలో స్థాపన
డిసెంబరు 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
Andrapradesh: బిగ్ అలర్ట్.. రెండు వారాల్లో మూడు అల్పపీడనాలు
బంగాళాఖాతం ప్రస్తుతం అల్పపీడనాల కేంద్రంగా మారింది. ఈ నెల 7న ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలతో ముంచెత్తింది.
#NewsBytesExplainer: తెలుగు రాష్ట్రాల్లో జమిలి ఎన్నికల ప్రభావం.. ఎవరికి మేలు?.. ఎవరికి చేటు?
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
President Award: ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు
ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీ రాష్ట్రపతి అవార్డును దక్కించుకుంది.
Anna Canteens: గ్రామీణ ప్రాంతాల్లోనూ న్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు.. 2025 మార్చి నెలాఖరులోగా ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మానసపుత్రిక అన్న క్యాంటీన్లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.
Andhrapradesh: ఏపీ ప్రభుత్వం ఈవో పాలసీ.. వాహనాలపై 5శాతం రాయితీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0ను రూపొందించింది.
AndhraPradesh: రూ.6,200 కోట్లతో హోటళ్లు, రిసార్ట్‌ల రంగంలో పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.6,200 కోట్లతో హోటళ్లు,రిసార్ట్‌ల నిర్మాణం కోసం ప్రముఖ ఆతిథ్య సంస్థలు ముందుకు వచ్చాయి.
Rain Alert : బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం.. నేడూ స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు.. రుణసాయం ఒప్పందానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఆమోదం
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కీలక ముందడుగు పడింది.
Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ వ్యవస్థ.. విద్యా ప్రమాణాలపై మంత్రి లోకేశ్ ఫోకస్
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Textile sector: వస్త్ర రంగానికి ఊతమిచ్చే కొత్త పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు
ఏపీ ప్రభుత్వం వస్త్ర రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయడంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Ap news: ఓడల నిర్మాణం.. మరమ్మతు కేంద్రాలకు ప్రోత్సాహం.. మారిటైం పాలసీ విధివిధానాలు ఖరారు
తీరప్రాంత అభివృద్ధి ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం మారిటైం పాలసీ ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.
AP Govt: జగన్ కు ఏపీ ప్రభుత్వం షాక్.. సరస్వతి పవర్‌లో అసైన్డ్ భూములను వెనక్కి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సంబంధించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుంది.
Avanti Srinivas: వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి.
Andhrapradesh: ఏపీ రాజధానికి సంబంధించిన కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Andhrapradesh: వాట్సప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం.. వాట్సప్ ద్వారా పౌరసేవలు
దేశంలోనే తొలిసారిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలను అందించేందుకు, ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు,వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టింది.
Nagababu: నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో కీలక పదవి
ప్రముఖ నటుడు,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో కీలక పదవి వరించిన విషయం తెలిసిందే
Ap Government: ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్‌లు.. ఈసారి ముందుగానే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు శుభవార్త ప్రకటించింది.
New tourism policy: కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం
పర్యాటకరంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది.
Andhrapradesh: రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Andhrapradesh: ఏపీ రెరా వద్ద పెండింగ్‌లోని 85 దస్త్రాల పరిష్కారం
కొత్త గృహనిర్మాణ ప్రాజెక్టులు,లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 85 పెండింగ్ దస్త్రాలను సోమవారం ఒకే రోజు పరిష్కరించారు.
AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు తీపికబురు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానున్న పథకంపై కీలక అప్డేట్ వచ్చింది.
Nagababu: త్వరలో రాష్ట్ర క్యాబినెట్‌లోకి నాగబాబు.. ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం, జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
R. Krishnaiah: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య
భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది.
Andhrapradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త పెన్షన్లకై పెద్ద సంఖ్యలో లబ్ది దారులు.. పైలెట్ ప్రాజెక్టుగా సర్వే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెన్షన్లు పొందేందుకు ఆసక్తి చూపిస్తున్న లబ్దిదారులు ఉన్నారు.
Andhrapradesh: పీపీపీ విధానంలో 642 కి.మీ. మేర సిద్ధమవుతున్న సమగ్ర ప్రాజెక్టు నివేదికలు
సంక్షోభ సమయంలో అవకాశాలను కనుగొనడం అన్నది ప్రభుత్వ శాఖల ప్రేరణగా మారింది.
Nandyal: దారుణం.. ప్రేమను నిరాకరించిందని యువతిని తగలబెట్టిన యువకుడు
నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది.
AP Govt Public Holidays : 2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల
2025 సంవత్సరం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
Heavy Rains: అల్పపీడనం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు
హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
Ap Inter Exams: మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుండి ప్రారంభమవ్వనున్నాయి.
Google: విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందం
దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, సెల్‌ఫోన్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Earthquakes:తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన స్వల్ప భూప్రకంపనలు
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Andhrpradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
Tourism: చలికాలంలో ఆంధ్రప్రదేశ్‍లో మంచు కురిసే ఈ ప్రాంతానికి ఎలా వెళ్లాలంటే..
చలికాలంలో దక్షిణ భారత దేశంలో చలి తీవ్రత పెరగడంతో బాటు, పొగ మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కశ్మీర్‌లా మంచు కురవదు.
AP Rajyasabha Elections: ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు.. పోటీ నుండి తప్పుకున్న నాగబాబు
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తాజా పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి.
AP Sachivalayalu: ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల పునర్నిర్మాణం.. సేవల మెరుగుదలపై దృష్టి
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Ration rice: స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకొని, కాకినాడ పోర్టు భద్రతను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
Pushpa 2: ఏపీలో పుష్ప 2 ఫీవర్ .. డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఐదు షోలకు అనుమతి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప 2' సినిమా భారీ అంచనాల నడుమ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
Amaravati: రూ.11,467 కోట్లతో రాజధాని పనుల పునఃప్రారంభానికి సీఆర్డీయే అథారిటీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి దశ నిర్మాణ పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం తెలిపింది.