ఆంధ్రప్రదేశ్: వార్తలు

01 Dec 2024

తెలంగాణ

Ajay Misra : TASA నూతన కమాండర్‌గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా సికింద్రాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు.

Liquor prices reduced: మందుబాబులకు గుడ్ న్యూస్.. రాయల్ ఛాలెంజ్, మాన్షన్ హౌస్, యాంటిక్విటీ ధరలు తగ్గింపు!

మందుబాబులకు రాష్ట్ర శుభవార్త అందించారు. కూటమి ప్రభుత్వం తాజాగా చీప్ లిక్కర్ ధరను రూ.99కే అందిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే.

Special Task Force: జెట్‌ స్పీడ్‌తో నేషనల్‌ హైవే ప్రాజెక్టు పనులు.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జెట్‌ స్పీడ్‌తో నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటోంది.

Andhrapradesh: కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతుండగా, ఇది గురువారం ఉదయం తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Andhra Pradesh: ఏపీకి భారీ వర్షం.. పోర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది.

Pawan Kalyan: గజేంద్ర సింగ్ షెఖావత్‌తో పవన్‌ కల్యాణ్ భేటీ.. ఏడు కీలక పర్యాటక ప్రాజెక్టులపై చర్చ!

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు.

Andrapradesh: భూ వివాదాలపై సమగ్ర పరిష్కార చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ 

ఆంధ్రప్రదేశ్ లో భూ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

25 Nov 2024

ఇండియా

AP Roads: ఏపీలో రోడ్ల నిర్వహణలో మార్పులు.. జాతీయ రహదారుల మాదిరిగా రాష్ట్ర రహదారులు

జాతీయ రహదారుల మాదిరిగా రవాణా సౌలభ్యం పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్వహణ విధానంలో కీలక మార్పుల కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

Jayamangala venkata ramana: వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్ బై చెప్పిన కైకలూరు ఎమ్మెల్సీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా, తాజాగా మరో ఎమ్మెల్సీ పార్టీకి పార్టీకి గుడ్ బై చెప్పారు.

CM Chandrababu: 'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోంది. 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

PAC: పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) కొత్త ఛైర్మన్‌గా జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నియమితులయ్యారు.

AP legislative council: 8 కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదం

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన 8 ముఖ్యమైన బిల్లులకు శుక్రవారం శాసనమండలి తమ ఆమోదాన్ని తెలిపింది.

AP News: PAC ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు?

భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా ఎంపిక అవ్వడం దాదాపు ఖరారైంది.

Generic Medicines: ఏపీలో జనరిక్‌ మెడిసిన్ స్టోర్లకు అనుమతులు.. యువత ముందుకు రావాలని మంత్రి పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో జనరిక్ మందుల విక్రయాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది.

AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు వారి సౌలభ్యాన్ని అనుసరించి పరీక్షలు తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంలో రాయడానికి అవకాశం కల్పించింది.

TIDCO Houses: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి నారాయణ శుభవార్త..!

టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలను త్వరలోనే పరిష్కరించనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

20 Nov 2024

పోలవరం

Polavaram: పోలవరం నిర్మాణంలో నిపుణుల హెచ్చరికలు.. సమగ్ర ప్రణాళికలు అవసరం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విజయవంతంగా కొనసాగాలంటే అనేక కీలక అంశాలు మరింత పక్కాగా సిద్ధం కావాలని విదేశీ నిపుణుల బృందం పేర్కొంది.

20 Nov 2024

తెలంగాణ

US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే!

అమెరికాలో ఎక్కువమంది భారతీయులు చదువుకోవడానికి, నివసించడానికి వీలుగా వీసాలు మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ రెబెకా డ్రామే తెలిపారు.

Group-1: గ్రూప్-1 పై నేడు హైకోర్టులో కీలక విచారణ.. తీర్పు కోసం అభ్యర్థుల ఎదురుచూపులు

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఇటీవల పూర్తయ్యాయి. అయితే ఇవాళ మరోసారి గ్రూప్-1కి సంబంధించి పలు పిటిషన్లపై హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.

Encumbrance Certificate Download : ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) అనేది ఆస్తి యాజమాన్యాన్ని ధృవీకరించే ముఖ్యమైన డాక్యుమెంట్.

Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినేట్ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది.

Andhrapradesh: రీస్టార్ట్‌ ఏపీలో భారీ పెట్టుబడులు.. 10 భారీ పరిశ్రమల ఏర్పాటు.. 33,966 మందికి ఉపాధి 

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిపై తన తొలి ముద్రను వేసింది.

Annadata Sukhibhava: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త.. రూ.20వేలు ఎప్పుడిస్తుందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఐదు నెలలే అవుతోంది.

19 Nov 2024

తెలంగాణ

Temperature Drop: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత.. ముంచంగిపుట్టులో సింగిల్ డిజిట్ టెంపరేచర్

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. ఉదయాన్నే బయటకు రావాలంటే చలి తీవ్రతకు ప్రజలు వణికే పరిస్థితులు ఏర్పడ్డాయి.

18 Nov 2024

ఇండియా

AP : ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలను మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

AP Paddy Procurement WhatsApp : ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో టెక్నాలజీ వినియోగం 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తోంది.

Bharat Forge: రక్షణ రంగంలో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టు.. కేఎస్‌ఎస్‌ఎల్‌ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్,రాష్ట్రానికి రక్షణ రంగంలో భారీ ప్రాజెక్టు రాబోతోంది.

15 Nov 2024

తెలంగాణ

Hyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు

ఇటీవల గాడిద పాల గురించి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది.

Ntr Bharosa Pensions: కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు పెన్షన్‌ అమౌంట్‌ పెంచడం మొదటి చర్యగా చేపట్టింది.

Andhra pradesh: 700 నోటీసులు,147 కేసులు,49 అరెస్టులు.. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు.. అసలేం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పోస్టులపై వివాదం చెలరేగుతోంది.

Nimmala Rama Naidu: 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం: నిమ్మల రామానాయుడు 

జూన్ 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.

Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది.

AP Assembly: ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశ‌పెట్టిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు-2024, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్లు-2024 బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు.

AP Assembly Session: మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై త్వరలో స్పష్టత :హోంమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం,విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో మాట్లాడుతూ, మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు, జాబ్ చార్టులపై సంబంధిత శాఖలతో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Narayana: కేంద్రం అనుమతులిచ్చిన వెంటనే విశాఖ మెట్రో పనులు : మంత్రి నారాయణ

కేంద్రం నుండి అనుమతులు అందిన వెంటనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

New Airports: రాష్ట్రంలో మరో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 2.27 కోట్లు విడుదల

రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనానికి రూ. 2.27 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

13 Nov 2024

పోలవరం

Polavaram: పోలవరం ప్రాజెక్టు.. అంతర్జాతీయ నిపుణులతో డ్యామ్ డిజైన్ల రూపకల్పన

పోలవరం ప్రాజెక్టు కోసం డిజైన్ల రూపకల్పన, ఆమోదం ప్రక్రియలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

13 Nov 2024

ఉండి

AP Dy Speaker: ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ, చీఫ్‌ విప్‌లుగా అనురాధ, ఆంజనేయులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవికి మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును ఎంపిక చేశారు.

CRDA Limits: సిఆర్‌డిఏ పరిధి పెంపు.. క్యాబినెట్‌ నిర్ణయానికి అనుగుణంగా పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ

ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి ఇటీవల పరిధిని కుదించడంతో, తాజాగా ప్రభుత్వం ఈ మార్పులను పూర్వపు స్థితికి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.