ఆంధ్రప్రదేశ్: వార్తలు

CM Chandrababu: రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి నాంది.. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో సమీక్షా నిర్వహించారు.

Finance Commission: ఏపీకి కేంద్రం నుంచి డబుల్ ధమాకా..గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988 కోట్లు

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదల అయ్యాయి. ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988.773 కోట్లు విడుదల చేయగా, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ నిధులను అందించింది.

13 Oct 2024

కర్నూలు

Bunny festival: దేవరగట్టు బన్నీ ఉత్సవం.. వందమంది భక్తులకు గాయాలు

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో ప్రతేడాది దసరా సందర్భంగా జరిగే 'బన్నీ ఉత్సవం' ఎంతో ప్రసిద్ధి.

Liquor Prices: ఏపీలో మద్యం ధరలపై చట్ట సవరణ.. ఎంఆర్‌పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో తయారయ్యే విదేశీ మద్యం (IMFL) బాటిళ్ల ఎమ్మార్పీ (MRP) ధరకు సవరించిన చట్టాన్ని విడుదల చేసింది.

AP Sand Policy : ఇసుక కొరతపై సీఎం కీలక ఆదేశాలు.. ఏపీలో నూతనంగా 108 ఇసుక రీచ్‌లు

ప్రజల డిమాండ్‌కు తగిన రీతిలో ఇసుక సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Andhrapradesh: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వంట నూనెల భారీగా తగ్గింపు

పండుగ సందర్భంగా సామాన్యులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్తను అందించింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న వేళ, తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

11 Oct 2024

తెలంగాణ

Central Tax Share: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు

కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 3,745 కోట్లు కేంద్ర ప్ర‌భుత్వం గురువారం విడుదల చేసింది.

11 Oct 2024

తెలంగాణ

DOPT: తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు భారీ షాక్.. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాల్సిందేనంటూ.. 

పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినా, కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (సీఏటీ) ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

AP Rains: ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం..

రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.

CBN Tributes to Tata: రతన్‌ టాటా మృతికి ఏపీ క్యాబినెట్‌ సంతాపం.. ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్‌

ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. అజెండా అంశాలపై చర్చను క్యాబినెట్ వాయిదా వేసింది.

09 Oct 2024

ఇండియా

Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మద్యం షాపులకు 50వేల దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి.

09 Oct 2024

ఇండియా

AP DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్‌.. ఏపీ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్‌ నవంబర్ 3న విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 డిఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబర్ 3న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు.

Sayaji Shinde: ఆలయాల్లో మొక్కల పంపిణీ.. నటుడు షాయాజీ షిండే ప్రతిపాదనపై స్పందించిన పవన్ కళ్యాణ్ 

షాయాజీ షిండే ప్రతిపాదించిన పర్యావరణ-ఆధ్యాత్మిక సమన్వయ ఆలోచనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు.

Andhrapradesh: పూర్వ విధానంలోనే నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు

పూర్వ విధానంలోనే నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది.

Ration Cards: ఏపీలో త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. త్వరలో మంత్రివర్గ భేటీలో నిర్ణయం

అర్హత ఉన్న పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు అందించేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

AP Liquor Shops Tenders: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువు పొడిగింపు..

ఏపీ (AndhraPradesh) ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూలును సవరించాలని పలువురు విజ్ఞప్తులు చేశారు.

Onions And Tomato Prices: ఆంధ్రప్రదేశ్ లో సబ్సిడీ ధరలకే టమాటా, ఉల్లిపాయలు

భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి.

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు.. ఆ రెండు జిల్లాలు రద్దు.. ప్రభుత్వం ఏమి చెప్పిందంటే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలుఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Amarawati: అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి వేగంగా అడుగులు.. క్షేత్రస్థాయిలో మరోసారి ఎలైన్‌మెంట్‌ పరిశీలన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి గట్టి అడుగులు పడుతున్నాయి.తుది ఎలైన్‌మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణ విషయాలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు పరిశీలిస్తున్నారు.

Pawan Kalyan: ఉద్యోగ భద్రత కోసం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీఆర్‌డబ్ల్యూఎస్‌ ల్యాబ్‌ ఉద్యోగులు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన పలువురు ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Andhra Pradesh: డ్వాక్రా సంఘాల మహిళలకు సూపర్ స్కీమ్.. ఏపీ ప్రభుత్వం నుంచి 'స్ఫూర్తి' 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు మరో సువర్ణ అవకాశాన్ని అందించనుంది.

Indrakeeladri: అమ్మలగన్నమ్మ.. ఇంద్రకీలాద్రిపై దుర్గామాత మహత్యం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి విశిష్టమైన చరిత్ర ఉంది. 'విజయవాడ' అనే పేరు విజయ వాటిక నుంచి పుట్టింది.

Coffee: ఐదేళ్లలో కాఫీ సాగు విస్తరణ.. ప్రాజెక్టు వ్యయం రూ.400 కోట్లు

రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కాఫీ సాగును విస్తరించే కార్యాచరణను రూపొందించింది.

Chandra Babu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి నుంచి మరో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్తను అందించారు.

Chandra Babu: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. చెత్త పన్ను రద్దు 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు.

Tirumala: తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం

తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.

01 Oct 2024

పోలీస్

Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సైబర్‌ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో మరో ముందడుగు వేసింది. సైబర్‌ నేరాల పెరుగుదల క్రమంలో ప్రతి జిల్లాలోనూ సైబర్‌ పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

01 Oct 2024

ధర

AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు.. రూ.99కే క్వార్టర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని రెండు సంవత్సరాల పాటు అమలు చేయనుంది.

Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. ఆధ్యాత్మికత అంశాల్లో రాజకీయం వద్దన్న సుప్రీంకోర్టు 

తిరుపతి లడ్డూ వివాదంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోర్టు తెలిపింది.

Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు మంచి రోజులు.. లోకేష్ ఛైర్మన్‌గా ప్రత్యేక ఫోరం ఏర్పాటు

రాష్ట్రంలో పెట్టుబడిదారుల సమస్యలను సమర్థంగా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం!.. రాబోయే ఐదేళ్లలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు

రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'సమీకృత ఇంధన పాలసీ' (IEP)ని రూపొందించింది.

27 Sep 2024

కర్ణాటక

Kunki elephants: కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం

ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకీ ఏనుగుల అంశంపై ఒక ఒప్పందం కుదిరింది.

Andhra Pradesh: ఏపీ సర్కార్ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎంఎస్ఎంఈ పరిశ్రమ విజయవాడలో ఏర్పాటు..

రాయలసీమ కరువు సంక్షోభంలో పడ్డ నాటి నుండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కడపకు కూత వేటు దూరంలోని కొప్పర్తిలో పారిశ్రామిక వాడను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.

Compensation to Flood Victims: వరద బాధితులకు భారీ సాయం.. రూ. 602 కోట్ల జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ రోజు వరద బాధితుల ఖాతాల్లో సోమ్మును జమ చేశారు.

Kanaka Durga Temple: కనక దుర్గమ్మ గుడిలో నాసిరకం సరుకులు..! ప్రభుత్వం సీరియస్ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనకదుర్గమ్మ ఆలయంలో నాసిరకం సరుకుల వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

Pawan Kalyan: కారుణ్య నియామకాలకు ఆమోదం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Manta Parvathamma: టీడీపీ ఎంపీ ఇంట పెను విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

ప్రకాశం జిల్లా టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది.

Andhrapradesh: ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్

2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

AP Govt: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ.. జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది.

Anantapuram: అనంతపురం జిల్లాలో రథం దగ్ధం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..

అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని హనకనహాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.