ఆంధ్రప్రదేశ్: వార్తలు

AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారింది.

Flood Ration: ఇంటింటికి వరద సాయం పంపిణీ ప్రారంభం.. రేషన్ కార్డు లేనివారు ఇలా తీసుకోవచ్చు 

విజయవాడలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విపత్తు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Satyavedu TDP MLA :సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు..  వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు! 

తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ టీడీపీ మహిళా నేత ఒకరు గురువారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

AP floods: ఏపీలో భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వర్షాలు, వరదల బీభత్సం తీవ్రతను 4 సెప్టెంబర్ సాయంత్రం 7 గంటలకు విడుదల చేసిన అధికారిక బులిటెన్ లో ప్రభుత్వం వెల్లడించింది.

Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్ 

వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో, సురేశ్‌తో పాటు మరికొందరు వైస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి.

Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేటి నుంచి వరద బాధితులకు ప్రత్యేక కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

High Alert for AP: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..  

ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Andhrapradesh: పింఛన్ దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీ చేసుకోవాలనుకునేవారికి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పింఛన్లకు సంబంధించిన కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది.

AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 రోజులు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 

ఆంధ్రప్రదేశ్‌ భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోతోంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలు వర్షాలతో అల్లకల్లోలంగా మారాయి.

03 Sep 2024

ఇండియా

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక 

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

03 Sep 2024

వరదలు

#Newsbytesexplainer: ప్ర‌కృతి వైప‌రీత్య‌మా.. మానవా తప్పిదామా.. ఎవరిది నేరం..?

వర్షాకాలం జూన్‌లో ప్రారంభమవుతుంది. రైతులు ఆ సీజన్‌లో ఏదైనా వర్షం పడితే తక్షణమే పొలాన్ని దున్ని విత్తనాలు నాటుతారు.

Drone in vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా.. ట్రయల్‌ రన్‌ కు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం 

ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో ఆహారం సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది.

Vijayawada: వరదలో చిక్కుకున్న విజయవాడ.. ప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..!

కుంభవృష్టి కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.

Andhrapradesh Cyclone : ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడటంతో రాష్ట్రం వరదలలో మునిగిపోయింది.

Heavy rains: ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాల ఎఫెక్టు.. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి పలు రైళ్లు రద్దు 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని నివేదికలు తెలిపాయి.

Prakasm Barrage: ఏపీని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరిక జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

02 Sep 2024

తెలంగాణ

Effect of heavy rains: ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

#Newsbytesexplainer: భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. 9 మంది మృతి 

రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైంది.

01 Sep 2024

తెలంగాణ

Heavy Rains: తెలంగాణ, ఏపీ మధ్య నిలిచిపోయిన వాహన రాకపోకలు 

ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లు జలమయమవుతుండటంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మధ్య వాహనాల రాకపోకలు ఇబ్బందికరంగా మారింది.

Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాడు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

RK Roja: పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరు.. నేను వైసీపీలోనే ఉంటా : రోజా 

మాజీ మంత్రి రోజా వైకాపాను వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని అసత్యమని ఖండించారు.

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి, 70 గేట్లు ఎత్తివేత 

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.

Guntur: గుంటూరు జిల్లాలో విషాద ఘటన.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

Chandra Babu: ఏపీలో భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని సూచన 

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండి, తగిన సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు.

Metro Rail: విజయవాడ,విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులపై సమీక్ష..ఈ రూట్‌లలోనే, ప్రభుత్వం కీలక ప్రకటన 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అటకెక్కిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు నిర్ణయించారు.

30 Aug 2024

తెలంగాణ

Krishna Water: కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం.. నీటి కేటాయింపులు సహా 40 అంశాలపై మళ్లీ విచారణ

కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇటీవల 40 అంశాలపై మళ్లీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.

YSRCP: వైసీపీకి షాక్.. ఇద్దరు ఎంపీలు రాజీనామా..త్వరలో టీడీపీ పార్టీలోకి.. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి.

AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పింఛనుదారులకు శుభవార్త అందించింది.

Potula Sunita: వైసీపీకి మరో బిగ్ షాక్.. రాజీమానా చేసిన ఎమ్మెల్సీ

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతున్నాయి.

Narendra Modi: వచ్చే వారం ఏపీ పర్యటనకు ప్రధాని రాక..? కారణం ఇదే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నట్లు సమాచారం.

27 Aug 2024

తెలంగాణ

AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Entrepreneur Development Program: ఏపీలో బీసీ, ఈబీసీ, కాపు యువతకు బంపరాఫర్.. ఉచితంగా పారిశ్రామిక శిక్షణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

25 Aug 2024

అమరావతి

Amaravati: డిసెంబర్ 1 నుంచి అమరావతి పనులు షురూ .. నాలుగేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు

అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ ప్రకటించారు.

AP Ponds : రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు.. 38వేల చెరువులకు మహర్దశ

రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నారు.

Andhra Pradesh: నగర వనాల అభివృద్ధికి నిధులు.. రూ.15.4 కోట్లు విడుదల చేసిన పవన్ కళ్యాణ్ 

రాష్ట్రంలో నగర, పట్టణ ప్రాంతాల్లో నగరవనాల అభివృద్ధికి కేంద్రం తొలి విడతగా రూ.15.4 కోట్లు మంజూరు చేసినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Anantha Babu: వైసీపీ ఎమ్మెల్సీ న్యూడ్ వీడియా.. మార్ఫింగ్ అని కొట్టిపారేసిన ఎమ్మెల్సీ

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ఏడాది క్రితం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్ న్యూడ్ వీడియో అప్పట్లో తీవ్ర వివాదస్పదమైంది.

Sea erosion: సముద్రకోతతో సమస్యలు.. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్లు

ఏపీ రాష్ట్రానికి విస్తారమైన తీరప్రాంతముంది. ఇక అదే స్థాయిలో సముద్రకోత సమస్య ఉండడం కలవరం పెడుతోంది.

24 Aug 2024

బాపట్ల

Bapatla: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విష వాయువులు లీక్.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో శనివారం ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. సైన్స్ ల్యాబ్‌లో ప్రమాదవశాత్తు విష వాయువులు లీక్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.