ఆంధ్రప్రదేశ్: వార్తలు

Chandra Babu: అనర్హులకు పింఛన్లు రద్దు.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతిలోని సచివాలయంలో చేనేత, హస్తకళల రంగంపై సమీక్ష నిర్వహించారు.

Free bus in AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి కీలక ప్రకటన.. విధి విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడి

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలతో ముందుకు వచ్చింది.

23 Sep 2024

బీజేపీ

R. Krishnaiah: బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య..?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్. కృష్ణయ్య త్వరలో కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో విధానం

భవన నిర్మాణ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.

Sonusood: చంద్రబాబు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు : సోనుసూద్ 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు సోనుసూద్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Praksam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి

ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది.

21 Sep 2024

హత్య

Murder: ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు

కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

AP News: మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు.. 'జలజీవన్‌ మిషన్‌'పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం

2027 నాటికి గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

AP Flood Relief Fund: ఆంధ్రలో వరదలు.. గౌతమ్ ఆదానీ 25కోట్ల రూపాయల భారీ విరాళం

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు.

AP Free Gas Cylinder Scheme: ఏపీలోఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీం.. అర్హతలేంటి? ఏయే పత్రాలు కావాలి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో వేగంగా దూసుకుపోతోంది. ఎన్నికల సమయంలో తెలుగుదేశం,జనసేన, బీజేపీ కూటమి 'సూపర్ 6' పేరుతో ప్రజలకు పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Andhrapadesh: రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం.. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.

Ap Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అన్ని రకాల బ్రాండ్లు కేవలం రూ. 99కే

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తాజాగా మద్యం సరఫరా విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది.

18 Sep 2024

తెలంగాణ

IPS: తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు

తెలుగు రాష్ట్రాలకు యూవ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు నలుగురు, తెలంగాణకు నలుగురు కేటాయించినట్లు స్పష్టం చేసింది.

AP Tet: ఈనెల 22 నుంచి ఏపీ టెట్‌ హాల్‌ టికెట్లు.. అక్టోబర్‌ 3 నుంచి పరీక్షల నిర్వహణ 

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) జులై 2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు ఈనెల 22న విడుదల కానున్నాయి.

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. . వరద బాధితులకు ప్యాకేజీ

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Purandeswari: వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు 

ఆంధ్రప్రదేశ్ కి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు కార్మికులు,ఉద్యోగులను ఆందోళనలోకి నెడుతున్నాయి.

Anna canteens: ఏపీలో రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రేపు (గురువారం) 75 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది.

AP MIG: మధ్య తరగతి కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం

మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

16 Sep 2024

జనసేన

Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాకిచ్చిన జనసేన.. దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: ముంబై నటి కేసులో.. ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లపై సస్పెన్షన్‌ వేటు

ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీని అక్రమంగా అరెస్టు చేసిన వ్యవహారంలో ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద శరవేగంగా పడవల తొలగింపు ప్రక్రియ.. కష్టపడుతున్న నిపుణులు

ప్రకాశం బ్యారేజీ వద్ద ఆరో రోజు కూడా భారీ పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

15 Sep 2024

ఇండియా

AP New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువ ధరకే మద్యం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త మద్యం విధానంపై కసరత్తును దాదాపు పూర్తి చేసింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో అమలులో ఉన్న మద్యం విధానాన్ని పునరుద్ధరించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

World record: మండల ఆర్ట్‌తో వేంకటేశ్వరుడి చిత్రం.. ఒకేసారి 54 ప్రపంచ రికార్డులు 

మండల ఆర్ట్ సాంకేతికతతో వేంకటేశ్వరుడి చిత్రాన్ని తీర్చిదిద్దడం ద్వారా 54 ప్రపంచ రికార్డులను సోనాలి ఆచార్జీ సొంతం చేసుకున్నారు.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం 

ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

12 Sep 2024

జనసేన

Baline Srinivasalu: వైసీపీని వీడనున్న బాలినేని.. త్వరలో జనసేనలో  చేరిక!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద షాక్ తగిలే అవకాశముంది.

Visvesvara Raja: పాడేరు ఎమ్మెల్యే వీరత్వం.. వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన విశ్వేశ్వరరాజు

వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సాహసం చేసి, వరదలో చిక్కుకున్న ఓ యువకుడి ప్రాణాన్ని కాపాడాడు.

Palla Srinivas: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత 

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం

తీవ్ర వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

AP Rains: ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర..పొంగిన వాగులు… నిలిచిన రాకపోకలు!

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

APSRTC: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులు..

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బలోపేతం దిశగా త్వరలో ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మధ్యంతర నివేదిక పంపించింది.

Chandrababu: ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేటి సాయంత్రం ప్రకాశం బ్యారేజిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు.

08 Sep 2024

క్రీడలు

MP Keshineni: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని ఏకగ్రీవంగా ఎన్నిక  

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కొత్త అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Prakasam barrage : ప్రకాశం, నాగార్జున సాగర్ వద్ద వరద హెచ్చరిక: భారీగా నీటి విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది.

Vijayawada: విజయవాడలో వేగంగా పారిశుద్ధ్య పనులు  

విజయవాడ నగరంలో వరద పరిస్థితి క్రమంగా తగ్గుతోంది. సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో వరద నీరు 2 అడుగుల మేర తగ్గింది.

Vijayawada: చీకటిపడేలోగా వారంతా పునరావాస కేంద్రాల్లో ఉండకపోతే ప్రమాదమే : కలెక్టర్

నగరంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వంటి ప్రాంతాల్లో ప్రయాణ మార్గాలు పూర్తిగా జలదిగ్బంధంతో నిండిపోయాయి.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి 

నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద గత కొన్ని రోజులుగా గేట్లు మరమ్మతు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గేట్ల మరమ్మతులు పూర్తియ్యాయి.