ఆంధ్రప్రదేశ్: వార్తలు

11 Jun 2024

బీజేపీ

NDA meet : చంద్రబాబు పట్టాభిషేకానికి రంగం సిద్ధం.. తరలి రానున్న అగ్రనేతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

Branded liquor: అందుబాటులో బ్రాండెడ్ మద్యం.. ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీకి బిగుస్తున్న ఉచ్చు,ఇంట్లో సోదాలు

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల విరామం తర్వాత దేశంలోనే ప్రముఖ బ్రాండ్ అయిన కింగ్‌ఫిషర్ బీర్‌ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్లలో భద్రపరిచారు .

Chandrababu Naidu : జూన్ 12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తేదీ మారింది.

AP Election Results: ఓటమి దిశగా వైసీపీ మంత్రులు.. జిల్లాలో క్లీన్ స్వీప్‌ దిశగా కూటమి.. 

ఆంధ్రప్రదేశ్ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం ధాటికి వైసీపీ కుదేలైంది.

ECI: 5,600 మంది CRPF బలగాల పహారాలో కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు: సీఈవో ఎంకే మీనా

ఆంధ్రప్రదేశ్'లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు.

Andhrapradesh Elections: ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్‌పోల్స్‌ లో ఎవరు ఎగ్జిట్‌ ..?..ఎవరిది అధికారం..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ,లోక్ సభ ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వెలువడ్డాయి. దాదాపు అన్ని జాతీయ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కూటమి ఏక పక్ష విజయాన్ని ప్రకటించాయి.

01 Jun 2024

తెలంగాణ

10 years after bifurcation: ఈ10 ఏళ్లలో ఆంధ్ర, తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది?

జూన్ 2 నాటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది.ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చరిత్రలో చాలా కాలం వెనుకబడి ఉంది.

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి 

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

AP Violence: మూడు రోజులైనా ఎపిలో ఆగని హింసపై సీఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీ ఢిల్లీ రావాలని ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది.

11 May 2024

తెలంగాణ

Election cmapiagn -Completed: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..144 సెక్షన్​ అమలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది.

Andhrapradesh : వ్యాను ఢీ కొట్టిన లారీ.. బయటపడ్డ 7 కోట్ల నగదు 

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రూ.7 కోట్ల నగదు లభ్యమైంది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద మినీ వ్యాను ను లారీ ఢీకొట్టడంతో వ్యాను బోల్తా పడింది.

Road accident-Truck- Cash Ceased Andhra Pradesh: ఏపీలో వాహనం బోల్తా...అందులోంచి రూ.7కోట్లు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో తూర్పు గోదావరి (East Godavari District)జిల్లా అనంతపురం -నల్లజర్ల రహదారిపై పోలీసులు ₹7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

05 May 2024

బీజేపీ

AP-Amith Sha-Election Campaign: గూండాగిరి, అవినీతిని అంతం చేయడానికే పొత్తు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో భూకబ్జాలు గూండాగిరి, అవినీతి నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నామని కేంద్రమంత్రి అమిత్ షా (Amith Sha) పేర్కొన్నారు.

Arogyasri: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం.. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల లేఖ 

ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా)సభ్యులు గురువారం తమ నెట్‌వర్క్ ఆసుపత్రులలో మే 4 నుండి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ప్రభుత్వానికి లేఖ రాశాయి.

Andhrapradesh: ఏపీలో నాలుగు కంటైనర్ల నిండా కరెన్సీ పట్టివేత 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గురువారం మధ్యాహ్నాం పోలీసులు భారీగా కరెన్సీని పట్టుకున్నారు.

AP Elections: ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ బరిలో454 మంది.. అసెంబ్లీ ఎన్నికలకు 2,387 మంది అభ్యర్థులు 

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గత సోమవారంతో ముగియడంతో మే 13న ఆంధ్రప్రదేశ్'లో జరగనున్న ఏకకాల ఎన్నికల కోసం ఎన్నికల బరిలో మిగిలి ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.

Nominations withdraw-Lastdate: బరిలో నిలిచేదెవరు? నామినేషన్లు ఉపసంహరించుకునేదెవరు? కొన్ని గంటల్లో రానున్న స్పష్టత

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ(Telangana)లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections)కూడా ఒకే రోజు జరగనున్నాయి ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది.

Ysrcp Manifesto: వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల

2024 ఎన్నికల మేనిఫెస్టో ను ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి శుక్రవారం విడుదల చేస్తున్నారు.

Weather Update: ఆంధ్రప్రదేశ్ కి చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ 

ఆంధ్రప్రదేశ్‌లోని 56 మండలాల్లో తీవ్ర వడగళ్ల వానలు, 174 మండలాల్లో వడగళ్ల వానలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) అంచనా వేసింది.

Narendra Modi: ఏపీలో మే 3,4 తేదీల్లో నరేంద్ర మోదీ పర్యటన 

ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ మే 3,4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్'లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ 

ఆంధ్రప్రదేశ్'లో జరుగుతున్న అరాచకాలపై గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ చేతి వేలు కోసుకొని నిరసన తెలిపింది.

AP 10th Results: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదల...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పదవ తరగతి ఫలితాలు (Tenth Results)విడుదలయ్యాయి.

Tenth Results- Telangana- Andhra Pradesh: రేపు ఏపీ టెన్త్ రిజల్ట్స్...మరో పది రోజుల్లో తెలంగాణ ఫలితాలు విడుదల

తెలంగాణ (Telangana) పదో తరగతి పబ్లిక్ పరీక్ష (Public Exams) ఫలితాలు (Results) మరో పదిరోజుల్లో వెలువడునున్నాయి.

16 Apr 2024

జనసేన

Janasena-Election symbol-Glass-Court: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట

సినీనటుడు పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) స్థాపించిన జనసేన(Janasena)పార్టీకి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)హైకోర్టు(High Court)లో ఊరట లభించింది.

YSRCP-Thota Thrimurthulu-Court-Verdict: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు..రెండు లక్షల జరిమానా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ (YSRCP) కి గట్టి దెబ్బ తగిలింది.

YS Jagan : ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తీవ్రంగా స్పందించింది.

AP Intermediate results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలను ఇంటర్మీడియట్ విద్యా మండలి శుక్రవారం ప్రకటించింది.

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్‌ బోర్డు ప్రకటించనుంది.

Mukesh Kumar Meena: ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో 100 కోట్ల నగదు, మద్యం, ఉచిత వస్తువులు స్వాధీనం 

మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రూ.100 కోట్ల విలువైన నగదు,మద్యం,డ్రగ్స్,బంగారం,వెండి,ఇతర ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గురువారం తెలిపారు.

AP Inter: రేపు విడుదల కానున్న ఏపీ ఇంటర్ ఫలితాలు 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది.

08 Apr 2024

ఇంటర్

Andhra Pradesh -Inter Result:త్వరలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు

ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు.

Andhra Pradesh: నేటి నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Suneetha Narreddy: పదే పదే ఎవర్నీ మోసం చేయలేరుః సునీత నర్రెడ్డి 

ఎవరినైనా ఒకసారే మోసం చేయగలరని, పదే పదే మోసం చేయలేరని గ్రహించాలని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత పేర్కొన్నారు.

AP Schools: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎప్పటినుంచో తెలుసా.? 

ఆంధ్రప్రదేశ్​లో బడిపిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఇప్పటికే వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సీయస్ కు పైగా నమోదవుతుండటంతో ఉక్కపోతలు పెరిగిపోతున్నాయి.

AP Elections 2024: వైసీపీకి షాక్.. బీజేపీలో చేరిన గూడూరు  

ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.

APPSC: గ్రూప్-1పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

2018 గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.

PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు ఒక వరలో ఉండే రెండు కత్తుల లాంటివన్నారు.

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు

భారత ఎన్నికల సంఘం శనివారం లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.

YCP: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. తుది జాబితా ఇదే 

అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ 175మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.