ఆంధ్రప్రదేశ్: వార్తలు
Ap Uranium: యురేనియంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..ఆ 4 ఏపీ జిల్లాల్లో అన్వేషణ
ఆంధ్రప్రదేశ్‌లో యురేనియంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.ఈ మేరకు లోక్‌సభలో అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు.
AP Exams Schedule : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
Sri Sathya Sai: పుట్టపర్తిలో అద్భుత దృశ్యం.. శ్రీ సత్యసాయి మెడలో నాగుపాము
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. విదేశీయురాలు ఇంటిలో సత్యసాయి బాబా పాలరాతి విగ్రహం మెడలో నాగుపాము ప్రత్యక్షమైంది.
Central Team: నేడు ఏపీలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాలో బుధవారం, గురువారం కేంద్ర బృందం(Central Team) పర్యటించనుంది.
Chandrababu: ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు
Chandrababu: టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు బుధవారం శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.
AP Sankranthi Holidays 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే?
ఏపీలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగల్లో సంక్రాంతి(Sankranti) మొదటి స్థానంలో ఉంటుంది.
Anganwadi Workers: జగన్ మాట మార్చాడు.. ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారు : అంగన్‌వాడీ వర్కర్స్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్‌వాడీలు (Anganwadi Workers) నిరసనకు దిగారు.
YCP MLA RK: ఏపీలో వైసీపీకి షాక్.. ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలియాస్ ఆర్కే షాకిచ్చారు.
CM Jagan: ఇంటింటికీ రూ.2500 చొప్పున అందిస్తాం : సీఎం జగన్
మిగ్జామ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటించారు.
Chandrababu: రేపు దిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, 11నుంచి జిల్లాల్లో పర్యటనలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అనారోగ్యం వల్ల కొన్ని రోజలు పాటు స్తబ్దుగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు వరుస పర్యటనలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్‌లో 40లక్షల మందిపై 'మిచౌంగ్' తుపాను ప్రభావం
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిచౌంగ్' తుపాను ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపింది.
AndhraPradesh: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ ఫీజులపై హైకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు హైకోర్టు (Highcourt) కీలక తీర్పు ఇచ్చింది.
Aarogyasri cards: ఏపీలో ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ
New Aarogyasri cards: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తామని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Cyclone Michaung: నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్ తుపాను.. చెన్నైలో 5గురి మృతి
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య మిచౌంగ్ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది.
CM Jagan: మిచౌంగ్ తుపాను తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష.. సహాయక చర్యలకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Michaung' Cyclone: మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్.. ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోకొద్ది గంటల్లో వెలువడనున్నాయి.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
ఫారం-7 సమర్పణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది.
Cyclone Michaung: కోస్తాంధ్ర వైపు ముంచుకొస్తున్న 'మైచాంగ్' తుపాను.. ఏపీకి ఐఎండీ రెడ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను హెచ్చరికలను ఐఎండీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆదివారం (డిసెంబర్ 3)నాటికి తుపానుగా మారనుంది.
Srikakulam: బ్యాంకులో 7కేజీల బంగారం మాయం.. గోల్డ్ కస్టోడియన్ బ్యాంక్ మహిళా అధికారి ఆత్మహత్య
బ్యాంకుల్లో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమైంది. ఈ మధ్య తరచుగా ఇటువంటి ఉదంతాలు జరుగుతున్నాయి.
Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
AP employees: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Polling) గురువారం జరగనున్న విషయం తెలిసిందే.
AP High Court: 'వై ఏపీ నీడ్స్ జగన్' వివాదం.. సజ్జల, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల 'వై ఏపీ నీడ్స్ జగన్' అనే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
Kodi Kathi Case: కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదు: హైకోర్టులో ఎన్ఐఏ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన కోడి కత్తి దాడి కేసు(Kodi Kathi Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Gas Cylinder Leak: విశాఖలో గ్యాస్ లీక్ ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత
విశాఖపట్టణం (Visakhapatnam) జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది.
Kachidi Fish : కచిడి చేప ఖరీదు ఎంతో తెలుసా.. దీని బదులు ఒక మారుతి కారు కొనొచ్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అరుదైన చేప సముద్రంలో గంగపుత్రులకు చిక్కింది.
High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం
మద్యం కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఎక్సైజ్ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో ఊరట లభించింది.
Breaking: ఆంధ్రప్రదేశ్ లో కుల గణన వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణనపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఒక రోజైన పూర్తి కాకముందే వాయిదా పడింది.
AP Highcourt : ఎస్‌ఐ నియామకాలపై హైకోర్టు విచారణ.. అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని కోర్టు ఆదేశం'
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై నియామకాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ప్రభుత్వం సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది.
Ap Daikin AC : శ్రీసిటీలో డైకిన్ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్'లోని శ్రీసిటీలో డైకిన్ ఏసీ తయారీ ప్లాంటును ఆ సంస్థ ఛైర్మన్ కన్వల్‌జిత్ జావా ప్రారంభించారు.
Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నంలో మరో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ మేరకు మంత్రులు,అధికారులకు క్యాంపు కార్యాలయాల కోసం స్థలం గుర్తించారు.
Ap Caste Census : గ్రామ,వార్డు సచివాలయాలకు ఆదేశాలు..వారంలోగా కులగణన సర్వే పూర్తిచేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణనపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కుల గణన ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
Cm Jagan : సీఎం జగన్ సహా 41మందికి నోటీసులు..రఘురామ పిటిషన్ విచారణ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో 40 మంది ఈ జాబితాలో ఉన్నారు.
Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంగిలో దారుణం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఒకే కుటుంబంలోని ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.
Rains : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. 26న బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన నెలకొంది. ఈనెల 26న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ వెల్లడించింది.
CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
AP rains: ద్రోణి ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలు.. ఆందోళనలో రైతులు
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం, బుధవారం వర్షాలు పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ సీఐడీ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ భావిస్తోంది.
Chandrababu bail: చంద్రబాబుకు భారీ ఊరట.. హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
#Nara Lokesh: నవంబర్ 24 నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న మలివిడత యువగళం పాదయాత్రకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది.
BJP JANASENA : 'పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. ఏపీలోనూ కలిసే వెళ్తాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.