ఆంధ్రప్రదేశ్: వార్తలు
'చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూసినా కేసులు పెడతారమో'.. పోలీసులపై లోకేశ్ సెటైర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
మావోయిస్టుల సానుభూతిపరులే లక్ష్యంగా సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది.
Nara Lokesh : ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
అమరరాజా నుంచి లూలూ దాకా.. ఏపీ నుంచి తెలంగాణకు మళ్లిన పెట్టుబడుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ నుంచి మెగా కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చు: సీఎం జగన్
'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని సమీక్షించేందుకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్సీలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.
చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం: కేటీఆర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
అమరావతి రింగ్ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఏ14గా ఏపీ సీఐడీ పేర్కొంది. సీఐడీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో ఏసీబీ ఈ విషయాన్ని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్ ) ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.
చంద్రబాబు కి మరో షాక్..అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది.
9 Vande Bharat trains launched: తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..
ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, మరో 9వందే భారత్ రైళ్ళను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అందులో రెండు రైళ్ళు తెలుగు రాష్టాల గుండా వెళ్ళనున్నాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు నుంచి తనకు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారా? ఈ జీఐ ట్యాగ్ వస్తువులను కొనడం మర్చిపోవద్దు
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నట్లయితే అక్కడి నుండి గుర్తుగా జీఐ ట్యాగ్ (జియోగ్రాఫికల్ ఇండికేషన్-భౌగోళిక గుర్తింపు) పొందిన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అసలు మర్చిపోకండి.
చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో చుక్కెదురైంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిమాండ్ 24వరకు పొడిగింపు.. తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు అయ్యింది. ఈ మేరకు సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయించింది.
Telangana:వైఎస్ మాజీ పీఏ సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు, ముగ్గురు పోలీసులపై కేసు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడుపై పోలీస్ కేసు నమోదైంది.
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
ఏపీ ప్రభుత్వంపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు హత్యకు కుట్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అసెంబ్లీలో రగడ.. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పును సీబీఐ కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
AP cabinet decisions: దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి భారీ మద్దతు.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
జనసేనకు గుడ్‌న్యూస్.. తిరిగి 'గాజు గ్లాసు' గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి జనసేనకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించింది.
జైల్లో చంద్రబాబును కలిసిన యనమల.. ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకుంటానన్న టీడీపీ అధినేత
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ములాఖత్ అయ్యారు.
ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023 నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కీలక వ్యాఖ్యలు చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ పై మాజీ ఎండీ కీలక వ్యాఖ్యలు..ఎటువంటి స్కామ్ జరగలేదని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐడీ ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని కొట్టిపడేశారు.
ముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ సమయంలో రన్‌వే నుంచి జారిపడి కుప్పకూలింది. భారీ వర్షమే దీనికి కారణంగా తెలుస్తోంది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 19కి(మంగళవారం) వాయిదా వేసింది.
చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. ఏసీబీ కోర్టులో హౌస్ కస్టడి పిటిషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది.
రానున్న 3 రోజుల్లో ఏపీలో జోరుగా వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 3 రోజులలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్ర ప్రకటించింది.
ఐఆర్‌ఆర్ కేసులో చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు ఏపీ సీఐడీ
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) మరో పిటిషన్ దాఖలు చేసింది.
Andhra Pradesh bandh: ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతికి సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్..స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆయనే సూత్రధారన్న సీఐడీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబుపై ఏసీబీ కోర్టుకు సీఐడీ రిమాండ్ రిపోర్టు సమర్పించింది. ఈ మేరకు సంచలన అభియోగాలను పొందుపర్చింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పాత్రదారి చంద్రబాబు: ఏపీ సీఐడీ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ మాట్లాడారు. నంద్యాలలో ఉదయం 6గంటలకు చంద్రబాబ అరెస్ట్ చేశామన్నారు.
అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు.. న్యాయమే గెలుస్తుందని ధీమా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తాను తప్పు చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను అణిచివేస్తున్నట్లు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్
అవినీతి ఆరోపణల కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు.
దేశంలోనే అతికొద్దిమంది నిజాయితీ నేతల్లో చంద్రబాబు ఒకరు: ఎంపీ కేశినేని
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోనే అతికొద్ది మంది నిజాయితీ గల నేతల్లో చంద్రబాబు ఒకరని ఆయన అన్నారు.
ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు-2023 ప్రారంభం.. ఎప్పట్నుంచో తెలుసా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 24కి ఆరు నెలల గడువు తీరిపోనుంది. ఈ మేరకు ప్రతీ ఆరు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
చంద్రబాబు వ్యూహంతో తెలుగుదేశంలో జోష్.. కడపలో మహిళా అభ్యర్థికి టీడీపీ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ కొత్త ఇంఛార్జీలను ప్రకటించింది.