ఆంధ్రప్రదేశ్: వార్తలు

టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్

తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఛైర్మన్ రానున్నారు. ఈ మేరకు ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

19 Jul 2023

ఒంగోలు

ఏపీలో గిరిజన వ్యక్తిపై అమానుషం.. మద్యం మత్తులో నోట్లో మూత్రం

ఆంధ్రప్రదేశ్ లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన సంఘటన మరువకముందే ఏపీలో జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

17 Jul 2023

ఐఎండీ

IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక 

దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.

CI Anju Yadav: మరో వివాదంలో శ్రీకాళహస్తి సీఐ; తొడకొడుతూ హల్‌చల్ చేసిన అంజు యాదవ్‌

శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌ తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా బయటకు వచ్చిన అంజు యాదవ్‌ వీడియో ఒకటి ఆమెను మరింత ఇరకాటంలోకి నెట్టింది.

ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ లో అటవీ భూములు అన్యాక్రాంతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు విలువైన భూమిని కాపాడాలని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఏరులై పారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన లోకేశ్ డ్రగ్స్‌ను అరికట్టాలని ఫిర్యాదు చేశారు.

15 Jul 2023

కోనసీమ

కోనసీమ: బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్, మంటలు   

ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద గల బోరు నుంచి గ్యాస్‌ ఎగిసిపడుతోంది. అలాగే గ్యాస్‌కు అగ్ని కిలలు కూడా తోడవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

జనసేనలోకి పంచకర్ల రమేష్ బాబు.. పెందుర్తి బరిలో దిగనున్న వైసీపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్

ఆంధ్రప్రదేశ్ లో విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు రాజీనామా ఇటీవలే రాజకీయ సంచలనానికి తెరలేపింది. ఈ మేరకు తాను జనసేన పార్టీలో చేరేందుకు కార్యచర్యణ సిద్ధం చేసుకుంటున్నారు.

14 Jul 2023

హత్య

అఖిల్ వర్ధన్‌ హత్య కేసులో సంచలనం.. చంపింది అదే పాఠశాలలోని సీనియర్ విద్యార్థులేనట

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు వసతి గృహంలో అఖిల్ వర్ధన్‌ హత్యలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మేరకు మిస్టరీ వీడింది.దీనికి కారణం ఎవరో కాదు ఆ స్కూల్ విద్యార్థులేనని పోలీసులు వెల్లడించారు.

13 Jul 2023

బీజేపీ

ఏపీ సర్కారుపై BJP చీఫ్ పురందేశ్వరి తీవ్ర ఆరోపణలు

ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ లిక్కర్ స్కాం జరుగుతోందని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.

ఏపీ పాలిటిక్స్ : చిక్కుల్లో పవన్ కల్యాణ్.. జనసేనానిపై పలు కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం హీట్ ఎక్కుతోంది. ఈ మేరకు పలువురు నాయకులు, వివిధ కారణాలతో పార్టీ జెండాలను, కండువలను మార్చుకునే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

ఏపీ 12వ పీఆర్సీ ఛైర్మన్ గా మన్మోహన్‌సింగ్‌ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

12 Jul 2023

తిరుపతి

జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు 

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేతలపై మహిళా పోలీస్ చేయి చేసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

AP: ఆర్5 జోన్​లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ సచివాలయం వేదికగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

12 Jul 2023

హత్య

ఏపీలో దారుణం.. హాస్టల్లో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లి చంపిన దుండగులు

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వసతిగృహంలో ఉంటూ నాలుగో తరగతి చదువుకుంటున్న ఓ గిరిజన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.

12 Jul 2023

తెలంగాణ

తెలంగాణలో ఎల్లో అలెర్ట్, వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు.. ఏపీకి వర్ష సూచన

రాగల 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంల్లో వర్షాలు కురవనున్నాయి. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.

Ambati Rayudu: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు కౌంటర్ 

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

ఏపీ రాజధాని అమరావతి కేసును డిసెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు పూర్తిస్థాయి విచారణ కోసం డిసెంబర్‌కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు

ఓ పెళ్లి బస్సు కాల్వలోకి దూసుకెళ్లి ఏడుగురు మరణించిన దుర్ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్‌‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.

ఏపీ పర్యాటకానికి జోష్; 3 ఒబెరాయ్ హోటళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన 

గండికోట, వైజాగ్, తిరుపతిలో 7 స్టార్‌ ఒబెరాయ్‌ హోటల్స్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శిలాఫలకాలను ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు.

వైఎస్ జగన్ సంస్థలు జగతి, భారతి, ఎంపీ విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు 

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

బాప్టిజం ఘాట్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే.. 3 వారాలకు విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మిస్తున్న బాప్తిజం ఘాట్‌ నిర్మాణ పనులపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వివాదం ఉన్నత న్యాయస్థానానికి చేరుకుంది.

ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా 

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు అక్కడ గృహాలను నిర్మించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిందా లేదా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని సీ ఫుడ్స్ పరిశ్రమలో విష వాయువు లీకైంది. ప్రకాశం జిల్లాలోని వావిలేటిపాడులోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.

రాగల 3 రోజులలో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ  

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల 72 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

04 Jul 2023

బీజేపీ

తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సంస్థాగతంగా సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.

అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం : ఏపీ నేతలతో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలన్న మాటకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.

వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

సాహితీ ఫార్మాలో పేలిన రియాక్టర్‌.. ఏడుగురు కార్మికులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్‌)లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల

ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర యువగళం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయ అలజడి ఏర్పడింది. ఆరోపణలు, సవాళ్లు,ప్రతిసవాళ్లతో పొలిటికల్‌ తుఫాన్‌ తీవ్రరూపం దాల్చుతోంది.

27 Jun 2023

అమరావతి

అమరావతి ఆర్‌5 జోన్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ఆర్‌ 5 జోన్‌ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 47 వేలకుపైగా ఇళ్ల పట్టాదారులకు గృహాలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్ 

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ ఇనుప ఖనిజ మైనింగ్ సంస్థ ఎన్ఎండీసీ ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సన్నద్ధమవున్నట్లు సమాచారం.

24 Jun 2023

జనసేన

పవన్‌ కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్: గాజు గ్లాసు గుర్తు తిరిగి జనసేనకు కేటాయింపు

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి గుడ్‌న్యూస్ అందింది.

పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో నమ్మలేని నిజాలు.. బాలికను గర్భవతిని చేసిన స్వామిజీ

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో గత సోమవారం లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద సరస్వతి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కాబోయే ఇంజినీర్లు ఘర్షణ పడ్డారు. ఇంజినీరింగ్ విద్యకు ప్రసిద్ధి గాంచిన వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) యూనివర్సిటీలో ఒకరినొకరు దూషించుకుంటూ విద్యార్థులు గొడవ పడ్డారు.

ఇన్నేళ్లు పని చేయించుకున్నారు.. ఇప్పుడెలా తొలగిస్తారంటూ కేజీబీవీ టీచర్ల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్​ టైం పీజీటీలు, పీఆర్​టీల తొలగింపుపై దుమారం రేగుతోంది.

జిమ్ నుంచి ఇంటికెళ్తున్న వైసీపీ కార్యకర్త.. బురఖా కప్పుకుని వచ్చి హత్య చేసిన ప్రత్యర్థులు

ఆంధ్రప్రదేశ్ లోని కడపలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సంధ్య సర్కిల్‌లో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది.