ఆంధ్రప్రదేశ్: వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ అకాడమీలు.. ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలపై సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడల శాఖపై దృష్టి పెట్టారు. ఈ మేరకు 'ఆడుదాం ఆంధ్ర' అంటూ క్రీడోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించననున్నారు.

గడపగడపకు ప్రోగ్రాంలో సీఎం జగన్ అసంతృప్తి.. గ్రాఫ్ పడిపోతే టిక్కెట్లు ఇవ్వనని స్పష్టం

ఏపీలోని వైసీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్‌ సమావేశం నిర్వహించారు.

విజయవాడలో భారీ వర్షం.. నైరుతి విస్తరణతో చల్లబడుతున్న ఆంధ్రప్రదేశ్ 

జూన్ మాసం ముగింపు దశలోనూ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించాయి.

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పేరిట ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీకి తెర లేచింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం నూతన పార్టీ ఏర్పడనుంది.

తెదేపా అధినేత చంద్రబాబుకు ఝలక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు గడవు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో చేరికలు జోరందుకుంటున్నాయి.

పని చేయకుంటే ఇప్పుడే తప్పుకోవడం మంచిది.. తెదేపా నేతలకు చంద్రబాబు వార్నింగ్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పార్టీ విభాగం నాయకులపై చురకలు అంటించారు. పని చేయని నేతలకు ఇకపై పార్టీలో స్థానం ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.

వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు 

జూన్ మూడో వారం గడుస్తున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల జడలేదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో జలాశయాల్లోని నీరు క్రమంగా అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొంది.

ఏపీలో రికార్డు స్థాయిలో 260.96 ఎంయూల విద్యుత్ డిమాండ్‌.. డిస్కంల చరిత్రలోనే ఫస్ట్ టైమ్

ఏపీలో ఓ వైపు నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడం, మరోవైపు జూన్ 20 గడుస్తున్నా అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యుత్‌ డిమాండ్‌ ఎవరూ ఊహించనంత భారీగా పెరిగింది.

గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు ఇకలేరు

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు ఆదివారం మరణించారు. నాయడు స్వగ్రామం మెంటాడ మండలంలోని చల్లపేట. గత కొంతకాలంగా గజపతినగరంలో ఉంటున్న సన్యాసినాయుడు, వారం కిందట ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు.

19 Jun 2023

తెలంగాణ

నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు

ఎప్పుడూ లేని రీతిలో నైరుతి రుతుపవనాలు అటు అన్నదాతలను, ఇటు సాధారణ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.

ఏపీలో నయా పాలిటిక్స్: రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం

ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో సంచలనం చోటు చేసుకుంటోంది. రాజకీయ చైతన్య వేదిక విజయవాడ వేదికగా మ‌రో కొత్త పార్టీకి ఏపీ జన్మనివ్వబోతోంది.

16 Jun 2023

బాపట్ల

బాపట్లలో ఘోరం; 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో స్టూడెంట్ 

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాజోలులో దారుణం జరిగింది.

వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యలు కిడ్నాప్‌కు గురైన వార్త సంచలనం రేపింది.

AP ICET 2023: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల; ర్యాంకు కార్డును తీసుకోండి 

ఆంధ్ర‌ప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( ఏపీ ఐసెట్- 2023) ఫలితాలను గురువారం అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆత్రేయపురం పూతరేకులు 

కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కొన్ని ప్రాంతాల్లోనే తయారవుతాయి. అలాగే అవి ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అలాంటి ఆహార పదార్థాల్లో ఆత్రేయపురం పూతరేకులు ఒకటి.

14 Jun 2023

పాఠశాల

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు 

జూన్ 15 సమీపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా వేసవికాలమే తాండవిస్తోంది. ఓ వైపు తీవ్రత ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా పిల్లలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

14 Jun 2023

పాడేరు

పాడేరు-లంబసింగి రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ 

ఆంధ్రప్రదేశ్‌లో నూతన రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పచ్చజెండా ఉంది. అందులో భాగంగా పర్యాటక ప్రాంతమైన పాడేరు-లంబసింగి రోడ్డు నిర్మాణానికి అంగీకారం తెలిపింది.

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం... ఏకకాలంలో 56,829 మంది టీచర్ల బదిలీ  

ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీ ప్రక్రియకు ముహుర్తం ఆసన్నమైంది.

AP EAMCET 2023: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చూసుకోండి 

ఏపీ ఎంసెట్-2023 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం (జేఎన్‍టీయూఏ) విడుదల చేసింది.

14 Jun 2023

తెలంగాణ

గ్రేహౌండ్స్‌ గురువు బాటీ కన్నుమూత.. సీఎం కేసీఆర్, డీజీపీ అంజనీకుమార్‌ సంతాపం

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌కు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి భాటీ మంగళవారం మరణించారు. ఉమ్మడి ఏపీలోని పోలీసులకు నారాయణ్‌ సింగ్‌ బాటీ అంటే దాదాపుగా తెలియనివారు ఉండకపోవచ్చు.

ఏపీలో ఇకపై పుట్టే పసిపాప దగ్గర నుంచి అందరికీ ఆరోగ్యశ్రీ.. విల్లేజ్ క్లినిక్ లో కంటి పరీక్షలు

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఇకపై 4 వారాలకు మించి ఎక్కడా పోస్టులు ఖాళీలు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ మేరకు ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఖాళీలు పూరించాలన్నారు.

వివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత

కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన ఇన్వెస్టిగేషన్ కు ఎంపీ అవినాష్‌రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని వైఎస్ సునీత స్వయంగా సుప్రీంలో వాదనలు వినిపించారు. ఏప్రిల్‌ 24 తర్వాత 3 సార్లు ఈ మేరకు నోటీసులిచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదన్నారు.

కేంద్రం పన్నుల్లో వాటా : ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం

భారతీయ జనతా పార్టీ అగ్రనేతల వరుస పర్యటనల నేపథ్యంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు నిధుల ప్రవాహం పారిస్తోంది. ఈ మేరకు 3వ విడత కేంద్ర జీఎస్టీ పన్నుల నిధులను విడుదల చేసింది.

12 Jun 2023

జనసేన

వారాహి యాత్రకి ముందు జనసేనాని ధర్మ పరిరక్షణ యాగం 

వారాహితో వాహనంతో ఈ నెల 14 నుంచి జనసేనాని ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. అయితే ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమాన్ని, ఆకాంక్షిస్తున్న జనసేన చీఫ్, మంగళగిరిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో ఈ యాగాలను నిర్వహిస్తున్నారు.

12 Jun 2023

పన్ను

రాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం 

ప్రభుత్వ పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటాను సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ లేటుగా మాత్రమే వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎనిమిది నెలలుగా అసలు జీతాల ఊసే లేదనే విషయం తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక 

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా, నగిరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

టిక్కెట్ కోసం సీఎం జగన్‌ను 5 సార్లు కలిశా, అయినా ఫలితంలేదు : ఎమ్మెల్యే మేకపాటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఈ మేరకు వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు.

వైకాపా ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు.. ఆస్పత్రిలో పలువురి పరామర్శ

హార్ట్ ఎటాక్.. ఈ మాట వింటే చాలు జనాల్లో గుండె ఆగినంత పనవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గుండెపోటు సంబంధిత కేసులు, వాటి వల్ల వచ్చే మరణాలు మరీ హెచ్చు మీరుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికి ఎప్పుడు ఎలా గుండెపోటు వస్తుందో ఎవరికీ అంతుపట్టట్లేదు. 15 ఏళ్ల లోపున్న చిన్నారులు మొదలు ఏ వయసువారినైనా ఈ గుండె రోగం బారినపడుతుండటం కలవరానికి గురిచేస్తోంది.

ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పరిధిలోని ఎస్సీ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని సీఎంక దృష్టికి తీసుకెళ్లారు.

వైసీపీ కాపు నేతలతో ముద్రగడ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ

ఒక అల్పహార విందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలపై జరిగిన ఆ చర్చపైనే అందరి దృష్టి నెలకొంది.

పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఒక్కరోజు ముందే మంగళగిరిలో హోమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మరో 4 రోజుల్లో ఈ యాత్రను ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు నోట్ .. ఈ ఏడాది సెలవుల జాబితా ఇదిగో !

ఏపీలో వచ్చే సోమనారం నుంచి బడులు తెరుచుకోనున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ లెక్కన జూన్ 12న స్కూళ్లు రీ ఓపెన్ అవనున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

ఐఎండీ తీపి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ,తమిళనాడు రాష్ట్రాలను తాకాయి. 48 గంటల్లో కేరళ, తమిళనాడులో విస్తరించి కర్ణాటకలోని కొన్ని భాగాలలో సైతం అవి ప్రవేశించనున్నాయి.

శభాష్.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు సీఎం వైఎస్ జగన్ అభినందనలు 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ భారత క్రికెటర్ అంబటి రాయుడు గురువారం కలిశారు.

ప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం 

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం కీలక ప్రకటన చేసింది. తాము ప్రభుత్వంతో పట్టుబట్టి దాదాపు 37 డిమాండ్లు సాధించామని, అందుకే ఉద్యమాన్ని విరమిస్తున్నామని ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

తిరుపతి హథీరాంజీ మఠంలో అర్జున్ దాస్ తొలగింపు, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

ఏపీలోని తిరుపతి హథీరాం జీ మఠానికి ప్రస్తుతం మహంతుగా ఉన్న అర్జున్ దాస్ పై వేటు పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

08 Jun 2023

సీబీఐ

వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా దారుణ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఎక్కడా నిందితుడిగా పేర్కొనలేదు.

08 Jun 2023

ఎంపీ

'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం

టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తుంది.

07 Jun 2023

సీబీఐ

వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి రాసిన లేఖపై కలర్ జిరాక్స్ కాపితో నిన్‌హైడ్రిన్‌ పరీక్ష జరిపేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది.