ఆంధ్రప్రదేశ్: వార్తలు
07 Jun 2023
ప్రభుత్వంఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగుల సంక్షేమం కోసం కొత్త పెన్షన్ విధానాన్ని తేనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నూతన ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనను కేబినెట్ ఆమోదించింది.
07 Jun 2023
వర్షాకాలంనైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం
రానున్న 24 గంటల్లో అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపాన్ రూపం దాల్చనుంది.
07 Jun 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీతెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ బుధవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. వైవీబీ అస్వస్థతను గమనించిన కుటంబసభ్యులు, హుటాహుటిన ఆయన్ను విజయవాడలోని రమేశ్ ఆస్పత్రిలో చేర్పించారు.
07 Jun 2023
వై.ఎస్.జగన్నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక భేటీ.. ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్
ఏపీలో కీలక మంత్రివర్గం సమావేశం జరగనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు ముఖ్య నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.
06 Jun 2023
కేంద్రమంత్రిఏపీ పోలవరానికి నిధుల ప్రవాహం... అదనంగా రూ.12,911 కోట్లు శాంక్షన్
పోలవరం నేషనల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కు అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
06 Jun 2023
కర్నూలుకర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం
వర్షాలు పడితే పంటలు పండుతాయని అందరికీ తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మాత్రం పంటల సంగతి అటుంచితే, వజ్రాలు పండుతాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.
06 Jun 2023
పోలవరంపోలవరం జలాశయంలో కుంగిన స్పిల్ వే గైడ్ బండ్... హుటాహుటిన సీడబ్ల్యూసీ సమీక్ష
గోదావరి నీటిని స్పిల్ వేలోకి మళ్లించేందుకు ఉపయోగించే గైడ్ బండ్ కు పగుళ్లు ఏర్పడి నెర్రలు బాసింది. గ్రావిటీ మీదుగా నీటి విడుదలకు సమాయత్తమవుతున్న క్రమంలో గైడ్ బండ్ కుంగిపోవడంపై అధికారుల్లో టెన్షన్ రేపుతోంది.
05 Jun 2023
గుంటూరు జిల్లాగుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి చెందారు. 20మందికి గాయాలయ్యాయి.
05 Jun 2023
ముఖ్యమంత్రిఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్.. మాకే ముందస్తు ఎన్నికలు అక్కర్లేదు: మంత్రి పెద్దిరెడ్డి
శాసనసభకు, లోక్ సభకు ఎన్నికలకు ఒకేసారి జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఒంటరి గానే ఎన్నికల బరిలో నిలుస్తుందన్నారు.
05 Jun 2023
వర్షాకాలంఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జ్యేష్ట సుధా పౌర్ణమి నాడు రైతులు 'ఏరువాక' జరుపుకోవడం సంప్రదాయం. ఇది నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది.
05 Jun 2023
తెలంగాణపోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం
పోలవరం వెనుక జలాలతో తెలంగాణలో ముంపు సమస్య ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే పూర్తయ్యే వరకు నీరు నిల్వ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
04 Jun 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీదిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు కొసమేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
02 Jun 2023
పోలవరం2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు
పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు.
31 May 2023
తెలంగాణఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల?
భారతీయ మహిళలు తమ సొంత నిర్ణయాలతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన మహిమ దాట్ల 45 ఏళ్లకే 8700 కోట్లు సంపాదించింది. ప్రస్తుతం ఈమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. ఇంత మొత్తానికి ఆమె ఎలా అధిపతి అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.
31 May 2023
హైకోర్టువైఎస్ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అవినాష్‌రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.
31 May 2023
తెలంగాణతెలంగాణకు వర్ష సూచన; ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వానలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏపీలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించింది.
29 May 2023
కర్నూలుకర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య
తన భర్త చనిపోయిన విషయం తమ ఇద్దరు కుమారులకు తెలిస్తే ఆస్తి కోసం గొడవ పడిపోతారనే భయంతో ఓ మహిళ ఇంట్లోనే కట్టుకున్నవాడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది.
26 May 2023
నందమూరి తారక రామారావుNTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా
1982, మార్చికి ముందు వరకు నందమూరి తారక రామారావు( ఎన్టీఆర్) అంటే తెలుగు తెరపై దేవుడు. తెలుగు వారికి ఆయనే రాముడు, కృష్ణుడు.
26 May 2023
భారతదేశంఅరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే
కాఫీ పంటలకు, మిరియాల పంటలకు అరకులోయ ప్రసిద్ది చెందింది. ఇక్కడ పండే కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అమెరికాలో సైతం అరకు కాఫీ లభిస్తుంది.
25 May 2023
వైఎస్ జగన్మోహన్ రెడ్డిగుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
25 May 2023
నరేంద్ర మోదీకొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ
కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాదాపు 20ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి.
24 May 2023
వైఎస్ జగన్మోహన్ రెడ్డివిద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్
2023లో మొదటి త్రైమాసికానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 9.95లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న విద్యా దీవెన కింద రూ.703 కోట్లను బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు.
24 May 2023
తెలంగాణయూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగురేశారు. దాదాపు 40మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
23 May 2023
వైఎస్ జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన దిల్లీ పర్యటనలు సత్ఫలితాలను ఇచ్చినట్లు కనిపిస్తున్నాయి.
23 May 2023
తాజా వార్తలుAP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2023(ఏపీ ఐసెట్-2023)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్ఈ) ఆధర్వంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బుధవారం నిర్వహించనుంది.
22 May 2023
కర్నూలుకర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం!
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సోమవారం కూడా హాజరు కాలేదు.
18 May 2023
విద్యా శాఖ మంత్రిఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు
ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కాలేజీల్లో చదవే విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
17 May 2023
జనసేనజనసేనకు షాక్: గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌లో చేర్చిన ఈసీ
ఎన్నికల ముంగిట భారత్ ఎన్నికల సంఘం జనసేన పార్టీకి షాకిచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయోమయంలో పడ్డారు.
17 May 2023
నంద్యాలఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో భూమా అఖిల ప్రియ, ఆమె భర్తతో పాటు అనుచరులను నంద్యాల పోలీసులు ఆళ్లగడ్డలో మంగళవారం అరెస్ట్ చేశారు.
15 May 2023
ధర్మాన ప్రసాద రావుఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం
ఏపీలో చిట్‌ఫండ్ కంపెనీలు పారదర్శకంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్‌ను తీసుకొచ్చింది.
15 May 2023
అమరావతిఅమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
'ఆర్5 జోన్' విషయంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులకు దాఖలు పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
12 May 2023
పవన్ కళ్యాణ్'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో దగ్గరపడుతుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
12 May 2023
సీబీఐవైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ కీలక కసరత్తును చేపట్టింది.
12 May 2023
హైకోర్టుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు
ఈ ఏడాది జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ వన్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
11 May 2023
విద్యా శాఖ మంత్రిఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టనుంది.
10 May 2023
ఎన్నికల సంఘంఅసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
10 May 2023
తుపానుఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు
బంగాళాఖాతంలో తుపాను ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
09 May 2023
విశాఖపట్టణంవిశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి
విశాఖపట్టణంకు దశాబ్దాల చరిత్ర ఉంటుంది. ఈ చరిత్రను తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.
09 May 2023
తాజా వార్తలుమణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు
మణిపూర్‌లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడ ఐఐడీ, ట్రీఐటీ, ఎన్ఐటీల్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తరలించింది.