ఆంధ్రప్రదేశ్: వార్తలు

చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు

వాల్తేరు వీరయ్య 200రోజుల సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల కోసం ముందుకెళ్తున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నద్ధం అవుతున్నారు.

ఒకే ఫోటోతో 658 సిమ్‌కార్డులు జారీ.. దర్యాప్తునకు కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుణదలలో ఒకే ఫొటోతో 658 సిమ్‌ కార్డులు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యునికేషన్స్‌ (DOT) ఈ మేరకు గుర్తించింది.

ఈనెల 10 నుంచి వారాహి యాత్ర.. మూడో విడత కోసం కమిటీల నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రాజకీయం వేడెక్కనుంది. ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా చేపట్టిన వారాహి యాత్రలో ఇప్పటికే రెండు యాత్రలను పవన్ విజయవంతంగా నిర్వహించారు.

పాకిస్థాన్ మహిళ 'హనీట్రాప్'లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ 

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కి చెందిన ఓ కానిస్టేబుల్ పాకిస్థాన్ మహిళ హనీట్రాప్ ఆపరేషన్‌కు బలయ్యాడు.

స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి

స్నేహితుల దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి వంతెన నుంచి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

05 Aug 2023

టీటీడీ

టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ప్రస్తుత బోర్డు పదవీకాలం ఆగస్ట్ 8తో పూర్తి కానుంది.

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట తొలగింపు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతికి పొట్టలో భారీగా వెంట్రుకలున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ఆపరేషన్ చేసి చుట్టుకున్న వెంట్రుకలను తొలగించారు.

అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు

టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

04 Aug 2023

పోలవరం

పోలవరంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రతిష్టాత్మమైన పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

పోలీసులకు ఏపీ సర్కారు షాక్.. వివిధ విభాగాలకు అలవెన్సుల కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు విభాగాల పోలీస్ సిబ్బంది అలవెన్సుల్లో కోతలు విధించింది. ఈ నేపథ్యంలోనే జీఓ నెం 79ని జారీ చేసింది.

దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు

దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్‌ సవరణ బిల్లుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ పై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కడప: చంద్రబాబు రోడ్‌షోలో అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అగ్నిప్రమాదం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఆయన జమ్మలమడుగులో పర్యటిస్తున్నారు.

దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే! 

దేశంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్(NEW) సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి.

విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ మేరకు నగరంలోని ఓ మహిళా డాక్టర్ మద్యం మత్తులో కారును నడిపి ప్రమాదానికి కారణమయ్యారు.

02 Aug 2023

టమాట

AP : మదనపల్లి మార్కెట్లో టమాటా రికార్డు ధరలు.. కిలో టమాటా రూ.224 

భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా టమాటా ధర సామాన్యులకు అంతనంత ఎత్తులో దూసుకెళ్తోంది.

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు

గుంటూరు జిల్లా , హైదరాబాద్‌లోని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ 

దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జోన్‌లోని ఆంధ్రప్రదేశ్ విజయవాడ డివిజన్‌లోని 11 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ఎంపికయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.

విశాఖపట్నం జిల్లాలో ఘోరం.. బంగారం కోసం యజమాని తల్లిని హత్య చేసిన వాలంటీర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర ఘటన కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో విధులు నిర్వహస్తున్న ఓ వాలంటీర్ బంగారు గొలుసు కోసం యజమాని తల్లిని హత్య చేశాడు.

హైదరాబాద్‌-విజయవాడ రెగ్యులర్ సర్వీసుల నిలిపివేత.. గుంటూరు మీదుగా దారి మళ్లింపు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ రూట్లో రెగ్యులర్‌ సర్వీసులను టీఎస్ఆర్టీసీ(TSRTC) రద్దు చేసింది.

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం.. గవర్నర్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ఠాకూర్ తో ప్రమాణం చేయించారు.

వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి.. వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత, గాల్లోకి పోలీసుల కాల్పులు

ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా వినుకొండలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టించింది.

బిగ్‌బాస్ షోలో అశ్లీల ప్రసారంపై మండిపడ్డ ఏపీ హైకోర్టు.. సెన్సార్ లేకపోవడంపై ఆగ్రహం 

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది ప్రేక్షకులు చూసే రియాల్టీ షోల్లో బిగ్ బాస్ ఒకటిగా నిలిచింది. సదరు షో సెన్సార్ కటింగ్స్ లేకుండానే ప్రసారం అవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహించింది.

ఏపీ:ఆకివీడులో ఘోరం.. ఇంట్లోకి చొరబడి తాత,తల్లిపై దాడి, యువతి అపహరణ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు ఓవృద్ధుడు, అతడి కుమార్తెపై దాడి చేశాడు.అంతటితో ఆగకుండా ఓ యువతిని బలవంతంగా లేవదీసుకెళ్లాడు.

ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం 

ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన సమస్యలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని, తాము కేవలం మధ్యవర్తిగా ఉంటామని స్పష్టం చేసింది.

సీఎం జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌లో  నడిపిస్తున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను నాశనం చేసి రివర్స్‌ గేర్‌లో పాలన నడిపిస్తున్నారని మండిపడ్డారు.

ఏపీ, బాంబే హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలిజీయం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం

బాంబే,ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు.ఈ మేరకు జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ లకు పదోన్నతి లభించింది.

ఏపీలో హాట్ పాలిటిక్స్.. గన్నవరం బరిలోనే నిలబడతా : యార్లగడ్డ వెంకట్రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గన్నవరం నుంచే బరిలోకి దిగుతానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తేల్చి చెప్పారు.

రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

భారతదేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పాటయ్యేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

సీఎం కోసం కొబ్బరి చెట్లు నరకడంపై పవన్ చురకలు.. పుష్ప విలాపం చదవకపోతే ఇలాగే ఉంటుందని ఎద్దేవా

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 26న సీఎం పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ వరకు జోరుగా వానలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు కుంభవృష్టి కురవనుంది.ఈ మేరకు బుధవారం నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

పవన్ కళ్యాణ్ బైజూస్ ట్వీట్ పై బొత్స కామెంట్స్: ట్యూషన్ చెప్తానంటున్న మంత్రి 

బైజూస్‌తో ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న ఒప్పందంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే.

23 Jul 2023

సూర్య

ఆంధ్రప్రదేశ్: హీరో పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి 

అభిమాన హీరోల పుట్టినరోజు నాడు ఫ్లెక్సీలు కట్టే సాంప్రదాయం గత కొన్నేళ్ళుగా బాగా పుంజుకుంది.

వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు: సమాధానం చెప్పాలంటూ ట్వీట్

గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా మరోమారు వాలంటీర్ల వ్యవస్థపై పవన్ ప్రశ్నలు వేసారు.

ట్యాబ్స్ కన్నా ముందు టాయిలెట్స్ ఉండాలి: బైజూస్ కాంట్రాక్ట్‌పై పవన్ ప్రశ్నలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.

మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని, భర్త మర్మాంగాలపై బ్లేడ్‌తో దాడి చేసిన రెండో భార్య

ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భర్త మర్మంగాలపై రెండో భార్య బ్లేడుతో దాడి చేసింది. మొదటి భార్య ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నాడన్న ఉద్దేశ్యంతో భర్త మర్మాంగాలను కోసేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా సూర్యుడు కనిపించకుండా పోయాడు.

20 Jul 2023

జనసేన

నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టుకోండి ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సవాల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తనను అరెస్ట్ చేసుకోవచ్చని, ఈ మేరకు చిత్రవధ కూడా చేసుకోవచ్చని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌

తిరుపతి రైల్వే స్టేషన్ యార్డులో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. రైలును షంటింగ్ (మరో బోగిని అతికించడం) చేస్తుండగా చివరి బోగీ ప్రమాదానికి గురైంది.