ఆంధ్రప్రదేశ్: వార్తలు

ఆంధ్రప్రదేశ్ సర్కారు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఆరోగ్య సర్వేను చేపట్టబోతోంది.ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ప్రకటన చేశారు.

ఏపీలో ఆదర్శ వివాహం.. కుమార్తెకు దగ్గరుండి పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో కులాంతర వివాహాం జరిగింది.

'సనాతన' వ్యాఖ్యలపై స్టాలిన్ కుమారుడిని కొట్టడానికి రూ.10 లక్షలు: హిందూ సంస్థ పోస్టర్

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె) నాయకుడు,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను చెంపదెబ్బ కొడితే 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హిందూ సంస్థ జన జాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థప్రకటించడమే కాకుండా పోస్టర్లను కూడా అంటించింది.

నన్ను రెండు, మూడు రోజుల్లో అరెస్టు చేయొచ్చు: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం

ఐటీ నోటీసుల వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు. రాయదుర్గంలో జరిగిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యావంతులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య  

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక మహిళ,ఆమె ప్రేమికుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతో వ్యక్తి భార్య,అత్తమామలు వారికి పాక్షికంగా గుండుకొట్టించి ఊరేగించినట్లు పోలీసులు తెలిపారు.

ISRO Aditya L1 Launch: నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్‌-1' మిషన్.. సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో ముందడుగు

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.

గన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్.. కిమ్స్‌లో చికిత్స

ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఆయన అస్వస్థకు గురి కావడంతో రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్పించారు.

శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మేరకు దాదాపు 15 షాపులు మేర దగ్ధమయ్యాయి.

భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు 

అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది.

30 Aug 2023

ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు 

ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల తుది రాత పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్ల కోసం 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ .. 31వ తేదీ నుంచి అమలు 

సాంకేతిక యుగంలో అన్ని అరచేతిలోనే జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి 

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు.

Ban On Mobiles: స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది.

AE ACB Trap: ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ; డబ్బులు పొలాల్లో విసిరేసి పరుగో పరుగు 

ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీకీ చిక్కాడు. ఆ తర్వాత అధికారులు అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, కారుతో ఏసీబీ సీఐని ఢీకొట్టాడు.

NTR 100 rupees coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు స్మారకార్థం రూ.100నాణేన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

వాన్‌పిక్‌ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశం

వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ, ఉత్తర్వులిచ్చేవరకు స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశించింది.

ఆంధ్ర‌ప్రదేశ్‌‌: గుడ్ న్యూస్ చెప్పిన  సీఎం జగన్; కొత్తగా పెన్షన్‌, రేషన్ కార్డుల జారీ 

ఆంధ్ర‌ప్రదేశ్‌‌ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. కొత్త పెన్షన్‌ కార్డులు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీకార్డులను మంజూరు చేశారు.

తెలంగాణ, ఆంధ్ర‌ప్రదేశ్‌‌కు వర్ష సూచన.. వచ్చే ఐదు రోజుల పాటు వానలు

తెలుగు రాష్ట్రాల్లో మరో దఫా భారీ వానలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 5 రోజులు జోరుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

CR Rao: తెలుగు మూలాలున్న ప్రపంచ గణిత మేథావి సీఆర్ రావు మృతి 

భారతదేశానికి చెందిన అమెరికన్ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త, స్టాటిస్టిక్స్‌లో నోబెల్‌గా చెప్పుకునే ఇంటర్నేషన్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు అందుకున్న సీఆర్ రావు, 103ఏళ్ల వయసులో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు.

తల్లీ కూతుళ్ల హత్య, మరో చిన్నారిని గర్భవతిని చేసిన నిందితుడికి మరణి శిక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తంబళ్లపల్లెలో జంట హత్యల కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్ కుట్ర- బండి సంజయ్ ఆరోపణలు 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.

21 Aug 2023

ఉరవకొండ

Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు 

ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అనంతపురం జడ్పీ సీఈఓ, ఉరవకొండ రిటర్నింగ్‌అధికారి భాస్కర్‌రెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌వేటు వేసిన విషయం తెలిసిందే.

పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి 

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు బైబై.. జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ మేరకు ఆయా అధిష్టానాలకు షాకులు ఇస్తున్నారు.

Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత!

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజారెడ్డి (70) అలియాస్ సాయన్న మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు సమాచారం.

వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ జారీ

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న 3 రోజుల పాటు మోస్తారు వ‌ర్షాలు కురవనున్నాయి. ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది.

గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఏస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్

గ్రూప్-1 పరీక్షా తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించిది. విజయవాడలో బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఈ ఫలితాలను విడుదల చేశారు.

అదానీ గంగవరం పోర్టు ముట్టడి ఉద్రిక్తతం.. 9 డిమాండ్లు నేరవేర్చాలని యూనియన్ పట్టు

విశాఖపట్టణంనగరంలోని అదానీ గంగవరం పోర్టు కార్మికులు కదం తొక్కారు. ఈ మేరకు యాజమాన్యానికి 9 డిమాండ్లతో కూడిన షరతును విధించారు.

రేపటి చలో విజయవాడ మహాధర్నా వాయిదా.. అనుమతి రాకపోవడమే కారణమన్న విద్యుత్ జేఏసీ  

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రేపటి 'చలో విజయవాడ' కార్యక్రమం వాయిదా పడింది.

ఏపీలో జిల్లాలో దారుణం..దళిత మహిళ కళ్లలో కారం, అర్థరాత్రి వివస్త్రను చేసి పెట్రోలు పోశారు

ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఓ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి షెడ్యూల్డ్ కులానికి చెందిన వితంతు మహిళ తీవ్ర ఆకృత్యానికి గురైంది.

Chandrababu Naidu: ఎన్డీయే కూటమిలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతకాలంగా బీజేపీకి దగ్గరవుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా కీలక బిల్లుల విషయంలో బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు.

ఈనెల 17 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ 

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జేఏసీ ఈనెల 17 'చలో విజయవాడ' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

వైఎస్ షర్మిల అరుదైన ఘనత; ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అరుదైన ఘనత సాధించారు.

కాకినాడలో తీవ్ర విషాదం.. పందులను కాల్చబోతే తూటా తగిలి బాలిక మృతి

కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ నాటు తుపాకీ గురితప్పి పేలిన కారణంగా నాలుగేళ్ల చిన్నారి దారుణంగా ప్రాణాలు కోల్పోయింది.

TTD : బోనులోకి చిరుత.. తిరుమల-అలిపిరి బాటలో చిక్కిన చీతా

తిరుమల తిరుపతిలో ఎట్టకేలకు చిరుతపులి బోనులోకి చిక్కింది.తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)తో కలిసి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కుకుంది.

14 Aug 2023

అమరావతి

అమరావతి రైతులకు ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు.. వైసీపీని తుక్కుగా ఓడించాలని పిలుపు

ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆమె అధికార పార్టీని తీవ్రంగా విమర్శించారు.

13 Aug 2023

టీటీడీ

తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు రోహిత్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

'ఏపీలో హింస, నిరంకుశంపై జోక్యం చేసుకోండి'.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నెలకొన్న హింస, అరాచకాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ రాశారు.

13 Aug 2023

టీటీడీ

తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ 

తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడిచేసిన సంగతి తెలిసిందే.

ఏపీ గవర్నర్‌ కోటాలో నూతన ఎమ్మెల్సీలు.. పద్మశ్రీ, రవిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబులు నియామకమయ్యారు.