LOADING...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

MP Balashowry: వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా 

MP Balashowry: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కాయి.

12 Jan 2024
భారతదేశం

AP Caste Census: ఫిబ్రవరి 15 నాటికి ఆంధ్రప్రదేశ్ కుల గణన 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుల గణనను ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

11 Jan 2024
భారతదేశం

Mudragada: ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక రాజకీయాల్లోకి కాపు ఉద్యమ నేత 

ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో చాలామంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

10 Jan 2024
భారతదేశం

Breaking: పవన్ కళ్యాణ్‌ తో భేటీ అయ్యిన అంబటి రాయుడు 

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తొమ్మిది రోజులకే ఆ పార్టీని వీడారు.

APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Chandrababu Naidu: టీడీపీ-జనసేన నాయకులపై వైసీపీ ప్రభుత్వం 7,000 కేసులు పెట్టింది: చంద్రబాబు

రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలో కలిశారు.

09 Jan 2024
సంక్రాంతి

Mens festival: 'పొంగళ్లు' సంక్రాంతి స్పెషల్.. మగాళ్ల పండగ.. ఆడాళ్లకు నో ఎంట్రీ 

పండగైనా, జాతరైనా ఆడవాళ్లదే హవా ఉంటుంది. వంటలు, వడ్డించడాలతో మహిళలు సందడి చేస్తుంటారు.

08 Jan 2024
సంక్రాంతి

AP: సంక్రాంతికి కోడిపందేలు, పేకాట ఆడితే వదిలిపెట్టేది లేదు: ఏపీ పోలీసులు

సంక్రాంతి పండగ వేళ.. సంప్రదాయాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Kesineni Nani : ఎంపీ కేశినేని నాని మరో సంచలన ప్రకటన 

త్వరలోనే తన లోక్‌సభ సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే.

CEC visit: రేపు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల సంఘం ప్రతినిధులు.. ఎలక్షన్స్ నిర్వహణపై సమీక్ష 

ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది.

Pawan kalyan: డాక్టరేట్‌ను తిరస్కరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ 

Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరుదైన గౌరవం దక్కింది.

Ambati rambabu: వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై.. 'ఏమైంది బ్రో' అంటూ కామెంట్లు 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వైసీపీకి గట్టి షాక్ తగిలింది.

03 Jan 2024
తెలంగాణ

CM jagan : రేపు హైదరాబాద్‌‌కు సీఎం జగన్.. కేసీఆర్‌తో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ కు రానున్నారు.

Dadi Veerabhadra Rao: వైసీపీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు 

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి బిగ్ షాక్ తగిలిగింది.

TDP-Janasena New Logo: టీడీపీ-జనసేన కొత్త లోగో.. 'రా కదలి రా!'పేరుతో ప్రజల్లోకి..

జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఆంధ్రప్రదేశ్ జనాల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా బుధవారం నుంచి 'రా కదలి రా!' పేరిట ప్రత్యేక కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది.

Jagaanna Aarogya Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' రెండో దశ ప్రారంభం 

పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం చేపట్టింది.

YS Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు రంగం సిద్ధం.. ఏపీలో కీలక బాధ్యతలు 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది.

Visakha Gang Rape : విశాఖలో దారుణం.. బాలికపై 10మంది గ్యాంగ్ రేప్ 

విశాఖపట్టణం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

31 Dec 2023
తెలంగాణ

New year Rules: పోలీసుల కొత్త రూల్స్.. మందుతాగి దొరికితే 6నెలలు జైలు 

కొత్త సంవత్సరం వేళ.. తెలంగాణ పోలీసులు మందుబాబులపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

29 Dec 2023
భారతదేశం

Anakapalli : అప్పులబాధకు స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య.. ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్న కుమార్తె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది.

28 Dec 2023
భారతదేశం

Sri Kalahasthi : శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య.. విషాదంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి

ఏపీలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కలకలం రేగింది. ఈ మేరకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పీఏ రవి(36) ఆత్మహత్య చేసుకున్నాడు.

27 Dec 2023
అమెరికా

US Road Crash: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి 

అమెరికా (USA)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని అమలాపురంకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.

Arogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్‌ హాస్పిటల్ అసోసియేషన్ 

వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) షాకిచ్చింది.

YS Jagan: బ్యాట్‌తో రఫ్ఫాడించిన సీఎం జగన్.. రోజుకు క్రికెట్‌లో మెలకువలు.. వీడియో వైరల్

గుంటూరులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌ మైదానంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) 'ఆడుదాం ఆంధ్రా (Aadudam Andhra)' క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు.

26 Dec 2023
సమ్మె

AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెకు దిగిన వాలంటీర్లు 

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు సమ్మె సైరన్ మోగించారు. ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచిన వాలంటీర్లు ఇప్పుడు.. సమ్మెకు దిగడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Andhra pradesh tahsildar: లంచం ఎందుకు తీసుకోవాలో చెప్పిన తహసీల్దారు.. వీడియో వైరల్ 

లంచం ఎందుకు తీసుకోవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దారు ముర్షావలి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

25 Dec 2023
గుడివాడ

Andhra Pradesh: అనుమానంతో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న భర్త 

అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. పేరు ఇదే..

సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి 

అనంతపురం జిల్లా కల్లూరు గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

22 Dec 2023
నంద్యాల

Murder:నంద్యాలలో దారుణం.. గొంతు కోసం రిటైర్డ్ టీచర్ దారుణ హత్య

నంద్యాలలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న ఓ రిటైర్డు టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.

AP Volunteers : వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఎంత జీతం పెంచుతున్నారంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ మేరకు వాలంటీర్ల జీతాలు పెంచనున్నట్లు ప్రకటించింది.

19 Dec 2023
భారతదేశం

AndhraPradesh: వయసు చిన్నదైనా సాహసం పెద్దది.. ప్రాణం కాపాడిన పసివాడికి ప్రశంసల వెల్లువ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఓ బాలుడు సాహసం చేసి ప్రాణాన్ని కాపాడాడు.

19 Dec 2023
తిరుపతి

Tirupati Murder:తిరుపతిలో దారుణం.. డబ్బు కోసం 8ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ

తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

YSR Aarogya Sri: ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ.. చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.25లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.

Lokesh-Amarnath: కోడిగుడ్డు.. గాడిదగుడ్డు అంటూ తిట్టేసుకున్న లోకేశ్, అమర్నాథ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో తిట్ల పురాణం సర్వసాధారణమే. తాజాగా ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు.

Guptha Nidhulu: విశాఖలో లంకే బిందుల కోసం తవ్వకాలు.. నెల రోజుల నుంచి పూజలు!

విశాఖపట్టణం (Visakhapatnam)లో లంకే బిందులు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి.

#Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో దళిత బాలికకు ఘోర అవమానం

ఆంధ్రప్రదేశ్ డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. 10ఏళ్ల దళిత బాలికకు ఘోర అవమానం జరిగింది.

17 Dec 2023
ఉద్యోగం

Unemployment rate: దేశంలో 13.4శాతానికి తగ్గిన గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు 

దేశంలో 15 ఏళ్లు లేదా.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం రేటు 2022-23లో 13.4%కి తగ్గింది.

15 Dec 2023
భారతదేశం

Ap Cabinet : ఏపీలో పెన్షన్ రూ.3వేలకు పెంపు, 45 కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ సర్కార్ (AP Government) పెన్షన్'దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024, జనవరి నుంచి సామాజికపెన్షన్లు (Pensions) రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.