ఆంధ్రప్రదేశ్: వార్తలు
Bobbili Veena: మూడొందల ఏళ్లుగా సంగీతాన్ని పలికిస్తున్న బొబ్బిలి వీణలు.. అంతర్జాతీయంగా భౌగోళిక గుర్తింపు
తెలుగునాట 'వీణ' అంటే అందరూ బొబ్బిలి వైపే చూస్తారు. బొబ్బిలి,విశేషమైన వీణల తయారీకి ప్రఖ్యాతి పొందిన ప్రదేశం.
Atreyapuram Pootharekulu: నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే పూతరేకులకు కేరాఫ్ అడ్రస్.. ఆత్రేయపురం
పూతరేకులు అనగానే మనకు గుర్తువచ్చేది ఆత్రేయపురం. ఆత్రేయపురం పూతరేకులకు అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు లభించింది.
Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర పాలసీలతో నూతనోత్తేజం.. విడుదలకు సిద్ధంగా ఐటీ, టెక్స్‌టైల్, డ్రోన్ పాలసీలు
ఆంధ్రప్రదేశ్'లో ఎన్డీయే ప్రభుత్వానికి ముందున్న ప్రధాన సవాళ్లు పారిశ్రామికీకరణ, లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం.
Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు
ఉపాధి హామీ పనుల నాణ్యతపై రాజీ పడొద్దని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Road Accident: అనంతపురం జిల్లాలో లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Nara Lokesh: అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం
తెలంగాణలో ఐటీ విప్లవాన్ని సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారిలోనే, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు.
AP Free Gas Cylinders: దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. 29 నుంచి బుకింగ్, విధివిధానాలు ఖరారు
ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది.
Andhrapradesh: పంటల వారీ నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాలి: వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
2019 వరకు అమలులో ఉన్న పంటల బీమా విధానాన్ని కొనసాగిస్తామని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు.
Andhrapradesh: ఉత్తరాంధ్ర, కోస్తా చెరువుల్లో జలకళ.. రాష్ట్రంలో 840 టీఎంసీల నీటి నిల్వ.. సీఎంకి జలవనరులశాఖ నివేదిక
ఈ వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల ఆంధ్రప్రదేశ్'లో 983 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 840 టీఎంసీలను నింపారు.
APPSC: ఏపీపీఎస్సీకి కొత్త ఛైర్‌పర్సన్‌గా అనురాధ నియామకం
ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Orvakal: ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు గల కారణాలు ఏమిటి . .అక్కడే ఎందుకు?
ఓర్వకల్లులో డ్రోన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పలు కారణాలపై ఆధారపడి ఉందని పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్ తెలిపారు.
Cyclone Dana: 'దానా' తుఫాన్ ఎఫెక్టు.. ఆంధ్ర, ఒడిశా, బెంగాల్‌కు ఐఎండీ అలర్ట్
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతూ, ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర
ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది.
AP News: కేంద్రమంత్రితో ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ భేటీ.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలక చర్చ
కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంగళవారం దిల్లీలో సమావేశమయ్యారు.
Chandrababu: భవిష్యత్తులో డ్రోన్ ఓ గేమ్ చేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్‌గా మారనున్నట్లు చెప్పారు.
AP Free Gas Cylinders 2024 : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు- అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి సందర్భంగా 'దీపం పథకం'ని ప్రవేశపెడుతుంది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు.
AP High Court: హైకోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యం.. నలుగురు ఐఏఎస్‌లకు వారెంట్లు
ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఐఏఎస్ అధికారులకు బెయిలబుల్ వారెంట్లను రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది.
Polavaram : పోలవరం నిర్మాణంపై కీలక సమీక్షలు.. రేపు సీఎంతో నిర్మాణ సంస్థల భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే.
AP Cyclone Effect : ఏపీకి ముంచుకొస్తున్న తుపాను ప్రభావం.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Chandra Babu : ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనాభా వృద్ధి పెంపు కోసం కుటుంబాల్లో కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను కోరారు.
Andhrapradesh: ఏపీలో మరో పథకం అమలుకు సిద్ధం.. 'చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది.
Andhrapadesh: ఏపీలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రోన్ సిటీ.. 30 వేల మందికి ఉపాధి
రాబోయే ఐదేళ్లలో డ్రోన్ల రంగంలో రాష్ట్రాన్ని కీలకంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం ఉంది.
Annadata Sukhibhava: ఎన్నికల హామీ అమలు దిశగా ఏపీ ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ పథకానికి ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయడంలో కసరత్తు చేస్తోంది.
AP Govt: ఏపీలో మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధం.. .'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న సమయంలో, ఎన్నికల హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
IMD: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు
ప్రకృతి పగబట్టినట్టుగానే ఉందని చెప్పాలి. ఒకటి తర్వాత ఒకటి, తీరం దాటిన తర్వాత ఇంకోటి, ఇలా వరసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి.
Heavy rains: వణికించిన వాయుగుండం.. పంటలు కొట్టుకుపోయి రైతన్న కన్నీరు.. స్తంభించిన జనజీవనం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేసింది.
AP Rains: వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉప్పాడ తీరంలో అల్లకల్లోలంగా సముద్రం
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Andhra Pradesh 7 National Highways: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది. రాష్ట్రంలో రోడ్ల కోసం రెండు రోజుల క్రితం రూ.400 కోట్లకుపైగా విడుదల చేయగా.. తాజాగా,భారతమాల పరియోజన మొదటి దశ కింద రాష్ట్రానికి మంజూరైన 7 నేషనల్ హైవేల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
Ap news: నవ్యాంధ్ర చరిత్రలో తొలిసారి.. 175 నియోజకవర్గాల్లో ప్రైవేటు పరిశ్రమల పార్కు
నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా ప్రైవేటు పరిశ్రమల పార్కుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Heavy Rains: వాయుగుండం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Andhrapradesh: నేడు ఏపీ మంత్రివర్గ భేటీ .. వాలంటీర్లు,అమ్మకు వందనం,ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధమవుతోంది.
AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు
సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి పేర్లను సిఫార్సు చేసింది.
AP Liquor Policy: నేటి నుంచి ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు.. ప్రారంభం కానున్న 3396 కొత్త షాపులు..
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయి.మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తయింది.
CAT: కేటాయింపుల్లో మార్పు లేదు.. ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లాలని క్యాట్ స్పష్టం
తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులుగా వాకాటి కరుణ, కె. ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్ రాస్, గి. సృజనలు, ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (CAT) ను ఆశ్రయించారు.
AP Govt : ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించింది. ఈ సందర్భంగా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Andhra Pradesh: ఏపీలో మహిళలకు మరో పథకం అమలుకు సిద్ధం.. దీపావళి మరుసటి రోజు నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.
Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు
రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
AP TG Roads: ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు మంజూరు చేసింది.
Telangana: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాలకు మళ్లించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఆదేశించింది.