ఆంధ్రప్రదేశ్: వార్తలు
Vijayanand: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా విజయానంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ నియమితులయ్యారు.
Fake IPS: నకిలీ ఐపీఎస్ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి!
నకిలీ ఐపీఎస్ అధికారి సూర్య ప్రకాష్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
Andhra Pradesh: సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఒకే ఏడాదిలో సైబర్ నేరగాళ్లు రూ. 1,229 కోట్లను దోచుకున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
Pawan Kalyan: 'మీకు స్లోగన్స్ ఎక్కడ ఇవ్వాలో తెలియదా'?.. అభిమానులపై పవన్ ఆగ్రహం!
ఆంధ్రప్రదేశ్‌లోని కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు.
Andhra Pradesh: ఏసీఏ నుంచి నితీశ్ కుమార్‌రెడ్డికి రూ.25లక్షల నగదు బహుమతి
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
Pawan kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్.. విచారణకు హోంమంత్రి ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు ప్రస్తుతం ప్రజలకు వెల్ఫేర్ పథకాలను అందిస్తూ, రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Special buses: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సు సర్వీసులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రజలకు శుభవార్త ప్రకటించింది. పండుగ సమయానికే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంది.
Amaravati: అమరావతిలో బిట్స్ క్యాంపస్.. ఆలయ నమూనాలో నిర్మాణం
రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థలు విస్తరిస్తున్నాయి. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్‌డీఏ 35 ఎకరాలు ఇవ్వనుంది.
Kadapa: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి
కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
Sankranti holidays: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
Andra Pradesh: ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై కొత్త నిర్ణయం.. ఒకరోజు ముందుగానే!
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పొందేవారికి తీపికబురు. ఈసారి డిసెంబర్ 31న పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అవసరం : చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి అవసరమైన సాయం గురించి ప్రస్తావించారు.
Andhra News: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఏపీ సర్కార్ పచ్చజెండా.. మార్చి నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ఫీజులు వసూలుచేసి ప్రజలను అప్పులపాలు చేసిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్)పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
Andra Pradesh: ఏపీకి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.446 కోట్ల నిధులు
ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.446 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేసింది.
AP Govt : సంక్రాంతి బహుమతిగా నామినేటెడ్ పదవుల భర్తీకి సర్కార్ సిద్దం!
రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలకు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే నామినేటెడ్ పదవుల బహుమతులు అందనున్నాయి.
AP Fibernet: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విధుల నుంచి 410 మంది తొలగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ పాలనలో నియమితులైన ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో మొదటి విడతగా 410 మంది ఉద్యోగులను తొలగించగా, మరో 200 మందిని తొలగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Narayana: రాజధాని నిర్మాణానికి హడ్కో రూ.11వేల కోట్ల రుణం.. . సీఎండీతో చర్చించిన మంత్రి నారాయణ
ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, జిందాల్ సా ఛైర్మన్ పృధ్వీరాజ్ జిందాల్‌లతో నారాయణ సమావేశమయ్యారు.
Andhra Pradesh: గ్రామీణ సంస్థలకు రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం
పదిహేనవ ఆర్థిక సంఘం (ఎక్స్‌వి ఎఫ్‌సి) సిఫారసులకు అనుగుణంగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్లను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.
Free Bus Scheme: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు.. రోజుకు రూ.6కోట్ల వరకు రాబడి కోల్పోనున్న ఆర్టీసీ
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
Narayana: ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు : నారాయణ
భవన నిర్మాణాలకు సంబంధించి ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
Andhra Pradesh: బలహీనమైన వాయుగుండం.. తీర ప్రాంతాలకు ఉపశమనం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Alcohol prices: ఏపీలో మద్యం ప్రియులు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గనున్న ధరలు!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు శుభవార్త అందింది.
Amaravati: అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టు.. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధాని!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. ఇప్పటికే అమరావతిలో వివిధ నిర్మాణాలు ప్రారంభించారు. ః
Heavy Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది.
Andhra Pradesh: ఏపీలో ప్రతిష్టాత్మక 'ఇన్నొవేషన్ యూనివర్సిటీ'.. ఫిజిక్స్ వాలాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ యూనివర్సిటీ స్థాపించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
DAJGUA: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 878 గ్రామాలు ఎంపిక: దుర్గాదాస్ ఉయికే
గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి,విద్య,వైద్యం,అంగన్‌వాడీ కేంద్రాల అందుబాటులోకి తీసుకురావడాన్నిలక్ష్యంగా పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 2న ప్రారంభించిన ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 878 గ్రామాలు ఎంపికైనట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి దుర్గాదాస్ ఉయికే వెల్లడించారు.
Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతుండగా, ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర దిశగా కదలే అవకాశముంది.
Men group: ఏపీలో డ్వాక్రా సంఘాల మాదిరిగా పురుషుల గ్రూపుల ఏర్పాటు
ఏపీలో పేదల రుణ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం వినూత్న చర్యలను ప్రారంభించింది.
Amaravati: అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం
వరల్డ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. రాజధాని నిర్మాణానికి రుణం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ.. వాటికి లైన్ క్లియర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.
Andhra Pradesh: రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌పోర్టల్ ద్వారా క్షణాలలో దస్తావేజు నకళ్లు, ఈసీలు
ఇప్పుడు భూములు, స్థలాలు, భవనాలకు సంబంధించిన దస్తావేజు నకళ్లు లేదా ఈసీలు పొందడం చాలా సులభం అయ్యింది.
AP AmrutaDhara: ఏపీలో ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే పథకం.. అమృతధార పేరుతో జలజీవన్ మిషన్ అమలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికి త్రాగు నీటి కుళాయి ఏర్పాటు చేయడమే జల్ జీవన్ మిషన్ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
AP Govt : ఏపీలో చేనేత వస్త్రాల ధరలు పెంచిన సర్కారు
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ శాఖలు, సొసైటీలు, చేనేత సహకార సంఘాల ద్వారా ఆప్కో వెనుక నిలబడిన వస్త్రధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra Pradesh: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. వారందరి పింఛన్‌లు కట్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Rain Alert:ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు..కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, పలు ప్రాంతాల్లో వర్షాలను కలిగిస్తోంది.
Daikin: ఏపీలో జపాన్‌కు చెందిన డైకిన్ రూ.1,000 కోట్ల పెట్టుబడులు
జపాన్‌కు చెందిన ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేషన్ పరికరాల తయారీ సంస్థ డైకిన్ ఇండస్ట్రీస్, రూ.1,000 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో కంప్రెసర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది.
AP Tourism Policy 2024-2029: ఏపీ పర్యాటక పాలసీ 2024-2029.. పెట్టుబడుల కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి నూతన పర్యాటక పాలసీ 2024-2029ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు.
AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ మద్యం పాలసీ అమల్లో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ తాజాగా 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసింది.
Paper Leak: సమ్మెటివ్-1 పరీక్షల గణిత ప్రశ్నపత్రాలు లీక్.. 6-10 తరగతుల గణిత పరీక్షలు రద్దు
సమ్మెటివ్-1 పరీక్షల గణిత ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా 6-10 తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను రద్దు చేశారు.
Andhrapradesh: జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ
వచ్చే జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయి.