ఆంధ్రప్రదేశ్: వార్తలు

National Highway 165 Update: ఏపీలో మరో నేషనల్ హైవే.. భీమవరం బైపాస్‌కు లైన్ క్లియర్ 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది.

Andhrapradesh: ఏపీలోని పలు వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకం.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన గవర్నర్‌ 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Andhra news: అంగన్‌వాడీలకు తీపి కబురు.. గ్రాట్యుటీ అమలుకు ఆమోదం

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు త్వరలోనే కూటమి ప్రభుత్వం శుభవార్త అందించనుంది.

17 Feb 2025

తెలంగాణ

Guillain Barre Syndrome: జీబీ సిండ్రోమ్‌.. ఇంజక్షన్‌ ధర రూ.20వేలు

గులేరియా బాలి సిండ్రోమ్‌ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది.

Andhra pradesh: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం .. ఒక్కొక్కరికి రూ.2,000లు.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం విజ్ఞాన విహార యాత్రలను నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. మంత్రి కీలక ప్రకటన

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శుభవార్త వెల్లడించారు.

AP Govt : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ నుంచి కీలక నిర్ణయం!

త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

AP Registration: ఏపీలో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్.. ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేసేలా ఉత్తర్వులు విడుదల చేసింది.

Cruise ship: చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య క్రూయిజ్‌ నౌక సేవలు ప్రారంభం

ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్‌ నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Bird Flu: ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. ఒక వ్యక్తికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ భయాందోళన కలిగిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మరణిస్తుండటం, తాజాగా ఓ వ్యక్తికి ఈ వైరస్‌ సోకడం కలకలం రేపుతోంది.

Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మెగా డిఎస్సీకి ముహూర్తం ఖరారు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల గురించి ముఖ్యమైన ప్రకటన వెలువడింది.

APPSC: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ విధానం, పరీక్షా వివరాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను APPSC అధికారిక వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

E - office: నెలాఖరుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థ 

ఈ నెలాఖరుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా తెలియజేశారు.

Andhra News: వేసవిలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌.. కొనుగోలు వ్యయం తగ్గించేందుకు స్వాపింగ్‌ విధానం

ఈ ఏడాది గరిష్ట గ్రిడ్ డిమాండ్‌ 13,347 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని ఇంధన శాఖ అంచనా వేస్తోంది.

11 Feb 2025

వైసీపీ

AP Houses: ఇళ్లు, స్థలాలు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, దీని వల్ల లక్షల మందికి భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.

CM Chandrababu: ఏపీ బడ్జెట్ సమావేశాల ముందు సీఎం కీలక సమావేశం.. ఫైళ్ల క్లియరెన్స్, పథకాల అమలుపై సమీక్ష 

ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం సచివాలయంలో మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

Speaker Ayyanna Patrudu: ప్రతిపక్ష హోదా జగన్‌కు లేదు.. ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు

ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Talliki Vandanam: తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు పై కసరత్తును ప్రారంభించింది.

Andhra Pradesh: రూ.17,000 కోట్లతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌!

రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1,200 సర్క్యూట్‌ కిలోమీటర్ల గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది.

'Dhar Gang': దక్షిణాదిని గడగడలాడించిన 'ధార్‌ గ్యాంగ్‌' అరెస్టు

దేశంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన 'ధార్‌ గ్యాంగ్‌'ను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

SVAMITVA scheme: స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు 

గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే 'స్వమిత్వ పథకం' మళ్లీ కార్యరూపం దాల్చింది.

CM Chandrababu: పాలనలో వేగం పెంచడానికే మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు చరిత్రాత్మక తీర్పుతో గెలిపించారని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు తొలి రోజు నుంచే శ్రమిస్తున్నామని తెలిపారు.

AP: ఏపీ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వ శుభవార్త .. రూ.8 కోట్లు విడుదల 

ఏపీ రాష్ట్రంలోని క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది.

AP Inter Hall Ticket: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సాప్‌ మనమిత్రద్వారా ఇంటర్‌ హాల్‌టికెట్లు 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనున్నట్లు నిర్ణయం తీసుకుంది.

AP Cabinet: రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు.. రాయితీల పెంపు, పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాకాలు

ఆంధ్రప్రదేశ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంగా రాయితీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

AP News: ఏపీలో ఫిబ్రవరి నెలలోనే మండుతున్న ఎండలు.. 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు.. ఇబ్బందిపడుతున్న ప్రజలు 

ఏపీలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి,దీంతో ప్రజలు చాలా ఇబ్బందులుపడుతున్నారు .

APTDC: విశాఖ నుంచి కాకినాడకి విలాస నౌక.. 'క్రూజ్‌ పర్యటన'పై నిర్వాహకుల దృష్టి

ఏపీలో పర్యాటకుల అభిరుచి ప్రకారం 'క్రూజ్‌ పర్యటన'పై నిర్వాహకులు దృష్టి సారించారు.

Vizag Railway Zone: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. చాలాకాలంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా మారిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు, విశాఖ (Visakhapatnam) కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు..  

రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

AP MLC: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Sonusood: ఏపీకి సాయం.. సోనూసూద్‌ను అభినందించిన చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని నటుడు, 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు.

03 Feb 2025

తెలంగాణ

Household Consumer Expenditure Survey: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ 

మారుతున్న జీవనశైలితో ప్రజలు అన్నం వినియోగాన్ని కొంతవరకు తగ్గించి, గోధుమలు, జొన్నలు, రాగులు ఇతర చిరుధాన్యాలపై దృష్టి పెడుతున్నా, దేశంలోని 20 రాష్ట్రాల్లో ఇప్పటికీ బియ్యమే ప్రధాన ఆహారంగా కొనసాగుతోంది.

Elections In AP: నేడు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమరం.. కౌంటింగ్‌పై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 3) పది కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరగనున్నాయి.

Andhra Pradesh: H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి 

ఆంధ్రప్రదేశ్‌లో H15N వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. సాయంత్రానికి ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు ఉదయం వచ్చే వరకు అనారోగ్యంతో మరణిస్తున్నాయి.

Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు

భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

CM Chandrababu Naidu : 2024 బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. చంద్రబాబు ఏం చెప్పారంటే?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించారు. వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప పరిణామంగా అభివర్ణించారు.

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వాట్సాప్‌ టికెట్‌ బుకింగ్‌.. కొత్త మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ ఆధారిత సేవల్లో భాగంగా ఇకపై ఆర్టీసీ బస్‌ టికెట్లను వాట్సాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

02 Feb 2025

బడ్జెట్

Union Budget 2025: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయం

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ఆర్థిక సాయం కల్పించడంతో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు తెలిపింది.