ఆంధ్రప్రదేశ్: వార్తలు
AP Cabinet: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Kotipalli-Narsapur Railway Line: మళ్లీ పట్టాలు ఎక్కిన రైల్వే లైన్ పనులు.. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది.
Andhra Pradesh: ఏటా రూ.3,000 కోట్ల వడ్డీ భారం తగ్గేలా! రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రభుత్వం కసరత్తు
భారీ రుణభారంతో ప్రతియేటా అసలు, వడ్డీ చెల్లింపుల కోసం పెద్దమొత్తం ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజా పరిస్ధితుల్లో రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రయత్నిస్తోంది.
KRMB: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్
కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతో బిగ్ రిలీఫ్ లభించింది.
AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు మంత్రివర్గం సమావేశం జరగనుంది.
Andhra news: ఏపీకి రూ.10 వేల కోట్లతో అతిపెద్ద సౌర ప్రాజెక్టు!.. ప్లాంట్ పెట్టడానికి రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ సంసిద్ధత
ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది.
Andhrapradesh: ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం కేంద్రాలు సిద్ధం! ఈ నెల 19న ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడీఎం), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్) ప్రాంగణాలు విపత్తులను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Chandrababu: ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పీ-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్‌షిప్) విధానంలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
Cock Fights: పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
సంక్రాంతి పండగ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిపై దాడులు కొనసాగుతున్నా, పందెం నిర్వాహకులు ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.
APSRTC: సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రయాణికులకు శుభవార్త
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది.
CM Chandrababu:చంద్రబాబు కీలక ప్రకటన.. గ్రీన్ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు.
Polavaram Project: రాజీవ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు పర్యటన
కేంద్ర పార్లమెంటరీ కమిటీ పోలవరం ప్రాజెక్టును ఇవాళ సందర్శించింది. 10 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిపై సమగ్రంగా అధ్యయనం చేయనుంది.
Sankranti: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగే ముక్కనుమ విశేషాలివే!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది.
Vijayanand: త్వరలో వాట్సాప్ ద్వారా 150 ప్రభుత్వ సేవలు
త్వరలో వాట్సాప్ ద్వారా 150 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తాజాగా వెల్లడించారు.
APPSC Notification: వివిధ ఉద్యోగాలకు ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ (APPSC) ప్రకటించింది.
Andhra pradesh: ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. ఈ రూట్‌లోనే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించింది.
Andhra pradesh: వచ్చే ఏడాది నుండి అంగన్‌వాడీలతో కలిపి ఐదు రకాల పాఠశాలలు
రాష్ట్రంలో ఆంగన్‌వాడీలతో సహా ఐదు రకాల పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
Parents Property Rights: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కి..!
ఏపీ ప్రభుత్వం ఇటీవల తల్లిదండ్రుల హక్కులను కాపాడేందుకు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.
Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక
తెలుగులో మాట్లాడని వారికి ఓటు వేయకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని ఆయన సూచించారు.
Ap Highcourt : గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల పెంపుపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు
సంక్రాంతి కానుకగా జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "గేమ్ చెంజర్" సినిమా, జనవరి 12న నందమూరి బాలకృష్ణ నటించిన "డాకు మహారాజ్" సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Andhrapradesh: విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు
పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖ, తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అధికారులను ఆదేశించారు.
Council of Higher Education: ఆ విద్యా సంస్థలపై కఠిన చర్యలు.. ఉన్నత విద్యామండలి హెచ్చరిక
కళాశాలల ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులు కలిగించే విద్యా సంస్థలపై ఉన్నత విద్యామండలి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
AP Inter:సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలకు ప్రతిపాదనలు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!
ఇంటర్మీడియట్‌లో అంతర్గత మార్కుల విధానాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Tirupati: తిరుపతికి ఆరు వరుసల రహదారి.. అందుబాటులోకి నాయుడుపేట - రేణిగుంట రహదారి
కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లే వారికి నాయుడుపేట-రేణిగుంట మధ్య ప్రయాణం ఇంతకాలం నరకంలా అనిపించేది.
Transfers of Teachers: భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు!
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో వారి పనితీరును ప్రోత్సహించే పాయింట్లను ఇచ్చే ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ అమలు చేయాలని యోచిస్తోంది.
Srisailam Temple: వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన!
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. 11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Polavaram: ఏడేళ్ల తర్వాత పోలవరం బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పోలవరం నిర్వాసితుల కల ఎట్టకేలకు నెరవేరింది.
AP News: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేపడుతోంది.
Metro Rail: విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్ డెక్కర్.. సీఎం చంద్రబాబు సమీక్ష
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల భాగంగా మొత్తం 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయనున్నారు.
Ap Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.
AP Cabinet: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఏపీ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహిస్తున్నారు.
Ap news: వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్ల కోసం స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును రద్దు చేయాలని నిర్ణయించింది.
AP Social Media Campaign: గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో.. సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ వినూత్న క్యాంపెయిన్
ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాపై కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Andhra Pradesh: సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్‌కుమార్, సాల్మన్ ఆరోక్యరాజ్‌లకు పదోన్నతిని అందజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Anagani Satyaprasad: భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..
ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
AP Pensions: ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్ అందించింది. ఏడాది చివరిలో ఒకరోజు ముందే పెన్షన్‌దారులకు డబ్బులు అందజేయనున్నట్లు ప్రకటించింది.
Free Bus: ఉగాది నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉగాది పండుగ నాటికి అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
CM Chandrababu:గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో 90శాతం ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Vijaya Ghee: ఆలయాల్లో 'విజయ' నెయ్యి తప్పనిసరి
రాష్ట్ర దేవాదాయశాఖ నెయ్యి వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: గోదావరి - బనకచర్ల అనుసంధానం.. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రభావితం చేసే గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.