ఆంధ్రప్రదేశ్: వార్తలు

Y.S.Jagan: పోలీసు శాఖపై వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు..రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పోలీసులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారాయి.

Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తాం.. ఏపీ పోలీసు సంఘం వార్నింగ్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు వ్యవస్థ నుంచి తీవ్ర స్పందన వచ్చి పడుతోంది.

Pawan Kalyan Son: అభిమానులకు ఊరట.. సింగపూర్ ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ ఫోటో విడుదల

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వార్త తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన ఏర్పడింది.

09 Apr 2025

వైసీపీ

Kakani Govardhan Reddy: వైసీపీ నేత కాకాణికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.

AP Rains : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వర్షాలు చుట్టుముట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్'లో సంక్షేమ పథకాలు అమలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు,మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలుపై పూర్తిగా దృష్టి సారించింది.

Andhra News: వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జీఎస్‌డీపీ 

ఆర్థిక ప్రగతిలో మరోసారి తన స్థానాన్ని దక్కించుకున్నఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం,2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో రెండో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది.

Purandeswari: మతపరమైన అంశాల్లో కేంద్రం జోక్యం చేయదు : ఏపీ బీజేపీ చీఫ్

బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని సమరసతా దినంగా నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

Chandrababu: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

AP Cabinet: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడి.. నిప్పాన్‌ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం!

పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

AP Cabinet Key Decisions: 9 అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 9 ప్రధాన అంశాలపై చర్చించారు.

Andhrapradesh: ఏపీలో మరో కొత్త విమాన సర్వీస్‌కు రిక్వెస్ట్.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయ అభివృద్ధికి రూ.4.43 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

AP Aadhaar Camps: చిన్నారులకు నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. రెండు విడ‌త‌లుగా క్యాంపులు..

రాష్ట్రవ్యాప్తంగా 0-6 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఆధార్ నమోదు చేయడానికి ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వెల్లడించింది.

Prakashraj: పవన్‌ కళ్యాణ్‌పై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు!

నటుడు ప్రకాష్ రాజ్‌ (Prakash Raj) ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan)పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Smart street Vending Markets: ఎనిమిది నగరాల్లో'స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్లు.. జూన్‌లో నెల్లూరులోప్రారంభం

ఇంట్లో అవసరమైన అన్ని వస్తువులు ఒకేచోట లభిస్తే, వినియోగదారులకు చాలా సౌలభ్యంగా ఉంటుంది.

03 Apr 2025

ఇండియా

AP: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాలకు పిడుగుల ముప్పు!

వచ్చే మూడురోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Chandrababu: ఆర్థిక అసమానతుల నిర్మూలన కోసం పీ-4 విధానం : చంద్రబాబు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Andhra Pradesh: వడగాలుల ధాటికి ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి.. 150 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

వడగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి.

NewsBytesExplainer: పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం.. ప్రమాదమా? హత్యా?.. రాజకీయ నాయకుల స్పందన ఇదే!

తూర్పు గోదావరి జిల్లా కొంతమూరు వద్ద క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Heat Wave: బయటకు వెళ్లే ముందు జాగ్రత్త.. నేడు ఏపీలో తీవ్ర వడగాలులు!

ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా నేడు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రజల మొబైళ్లకు అప్రమత్త సంకేతాన్ని పంపుతోంది.

NEET coaching: నీట్‌, సీయూఈటీ పోటీ పరీక్షల కోసం 1.63 లక్షల మందికి ఉచిత శిక్షణ

పాఠశాలల విద్యార్థులు NEET, CUET వంటి పోటీ పరీక్షల్లో రాణించేలా దిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

AP Govt: ఏపీ-బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ మధ్య ఒప్పందం.. అమలుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు 

ఏపీ ప్రభుత్వం బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

27 Mar 2025

తెలంగాణ

Weather Report: ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Engineering: ఇంజినీరింగ్ విద్యలో నూతన అధ్యాయం.. క్వాంటం కంప్యూటింగ్ చేరిక!

ఇంజినీరింగ్ విద్యలో కీలక మార్పులు చేయడానికి ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.

AP Govt: 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

AP: ఆంధ్రప్రదేశ్'లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే..25 లక్షల మంది రెడీ..! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి వద్ద నుంచే పని)సంస్కృతిని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.

Adarana scheme: బీసీల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. రూ.1,000 కోట్ల బడ్జెట్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిక

మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

AP News: ఏపీ మున్సిపల్‌ శాఖ గుడ్‌ న్యూస్‌.. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ 

ఏపీ రాష్ట్రంలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్‌ శాఖ శుభవార్త ప్రకటించింది.

AP DSC Notificication: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు మళ్లీ శుభవార్తను అందించారు.

GNU: ఉత్తారంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్శిటీ క్యాంపస్ ఏర్పాటు.. నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు

రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

Andhra News: ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ పాలసీ 2024-29 విడుదల: లక్ష్యంగా 20,000 కొత్త స్టార్టప్‌లు,లక్ష మందికి ఉపాధి 

రాబోయే ఐదేళ్లలో 20,000 స్టార్టప్‌లను స్థాపించి, కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29'ను విడుదల చేసింది.

Rain Alert: ఆంధ్రప్రదేశ్,తెలంగాణకు వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Rishikonda Beach: బ్లూఫ్లాగ్ గుర్తింపు సాధించిన రుషికొండ బీచ్.. మంత్రి దుర్గేష్ హర్షం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు.

YS Jagan: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ

భారతదేశంలో ఎన్నికల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ(డీలిమిటేషన్)పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Kesineni Chinni: విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై ఏసీఏ అధ్యక్షుడు వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్

విశాఖస్టేడియం పేరు మార్పు అంశంపై వైసీపీకి టీడీపీ తిరిగి కౌంటర్ ఇచ్చింది.

Amaravati: ఏపీ అమరావతిలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం

ఏపీ రాజధాని పరిధిలోని మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌.సి.డి.సి) కొత్త భవన నిర్మాణం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది.

Andhra News: ఆంధ్రప్రదేశ్'లో 'లీప్‌' పాఠశాలలు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక లెర్నింగ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఏపీ (లీప్‌) పాఠశాల ను అభివృద్ధి చేయడానికి విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.

AP News: విశాఖ,తిరుపతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు: కందుల దుర్గేశ్‌ 

విశాఖపట్టణం, తిరుపతిలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.

AP: రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులు.. రెండేళ్లపాటు బాధ్యతలు.. ప్రభుత్వం ఉత్తర్వులు 

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విభిన్న రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది.