ఆంధ్రప్రదేశ్: వార్తలు
YS Jagan Tour:జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకాశం జిల్లా పొదిలిని సందర్శించారు.
Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి
భారతీయ హిందూ సంప్రదాయంలో నదులు దైవ స్వరూపాలుగా భావించబడతాయి.
Raghurama: డీజీపీకి రఘురామ లేఖ.. సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద చర్యల డిమాండ్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra News: రాష్ట్రప్రభుత్వ సహకారంతో ఏపీలో 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాలు: ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.
Kommineni Srinivasarao:అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు
అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.
AP - Telangana: అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం
తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వచ్చే గాలుల ప్రభావంతో వాతావరణం స్పష్టంగా మారిపోయింది.
inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్ ద్వారా వెంటనే చెక్ చేయండి!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.
CM Chandrababu: కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు..
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో అన్నారు.
AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది.
AP News: రేషన్ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!
రేషన్ బియ్యాన్ని వద్దన్న వారికి.. వారి బియ్యానికి సరిపడా విలువ గల ఇతర నిత్యావసర వస్తువులు అందించే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం క్షణక్షణానికి మారిపోతోంది. రోహిణి కార్తె ప్రారంభమైన వెంటనే ఎండలు తగ్గుతాయేమో అనుకున్న సమయానికే వరుణుడు విజృంభించాడు.
AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం
ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఆధారంగా జూన్ 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Rain Alert: రుతుపవనాలు రాక.. వచ్చే రెండ్రోజులు వర్షాలు.. మీ జిల్లా రిపోర్టు ఎలా ఉందంటే?
మండుతున్న వేసవికి బ్రేక్ పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఈ రుతుపవనాల రాకతో ఆదివారం రాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో ప్రజలకు ఊరట లభించింది.
Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
పేదవాడికి సహాయం చేసినప్పుడు వచ్చే సంతోషం ఏ ఇతర పనిలోనూ ఉండదనిఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల.. జూన్ 6 నుంచి పరీక్షలు
ఏపీలో మెగా డీఎస్సీ (AP Mega DSC) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది.
AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన లోపాలపై రాష్ట్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంది.
Andhrapradesh: జిల్లాకో 'సోలార్ రూఫ్ టాప్' నమూనా గ్రామం.. పీఎం సూర్యఘర్ కింద ఏర్పాటు: సీఎస్
ప్రతి జిల్లాలో ఒక నమూనా సోలార్ రూఫ్‌టాప్ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్),ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
AP Rains: ఏపీలో నైరుతి ప్రభావం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం బలహీనపడింది. ఇది సాగర్ ఐలాండ్, ఖేపూపెర మధ్యగా నిన్న తీరం దాటింది.
Andhra Pradesh: ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లు.. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 71,380 మంది భార్యలకు (స్పౌజ్) పింఛన్లను మంజూరు చేసింది.
Andhrapradesh: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త వచ్చింది.
Ap news: 10 భారీ పారిశ్రామిక పార్కులు.. ఈఓఐ జారీ చేసిన ఏపీఐఐసీ
ఏపీ ప్రభుత్వం,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 10 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని తీర్మానించింది.
Andhra Pradesh: సీఎం సమక్షంలో దత్తత కార్యక్రమం ప్రారంభం.. ఆగిరిపల్లిలో అభివృద్ధికి శ్రీకారం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన 'పీ4 కార్యక్రమం' (పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ఫర్ పాడవలపూడి మోడల్) అమలు దశలోకి ప్రవేశిస్తోంది.
Rains: ఈసారి మోస్తరు కంటే అధిక వర్షాలు.. ఐఎండీ వెల్లడి
ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
Covid 19: ఏపీలో కొత్తగా మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం
కరోనా వైరస్ మళ్లీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది.
Private Schools: ప్రైవేటు విద్యా సంస్థలకు ఆర్టీఈ ఫీజులు ఖరారు.. స్టార్ రేటింగ్‌ల ఆధారంగా చెల్లింపు
ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద కల్పించే 25 శాతం ప్రవేశాల ఫీజుల విషయంలో నిర్ణయ కమిటీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
Kandula Durgesh:ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఫిల్మ్ చాంబర్ ముందుగానే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
ఇటీవలి కాలంలో జూన్ 1వ తేదీ నుండి థియేటర్లు మూసేయాలన్న ప్రచారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Andhra News: రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు
విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి వేగంగా పరుగెత్తి,ఆపై దూరంలోని జలాశయం వద్ద నీటిపై తేలుతూ ఆకాశంలోకి మళ్లీ ఎగిరిపోతూ ప్రయాణికులను ఆకట్టుకునే సీ ప్లేన్ సర్వీసులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి.
Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు
ఈ ఏడాది రుతు పవనాలు ముందుగానే భారత దేశాన్ని తాకాయి. కొద్దిసేపటి క్రితమే నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
Monsoon: నేడు కేరళలోకి రుతుపవనాల ప్రవేశం.. దేశవ్యాప్తంగా వర్ష సూచన
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా అంచనాల ప్రకారం, వ్యవసాయానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ శనివారం కేరళను తాకనున్నాయి.
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో కీలకమైన ముందడుగు.. సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం 500 ఎకరాల భూ కేటాయింపు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దే యోజనలో భాగంగా, సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Teacher Jobs: ఏపీలో 2,505 కొత్త ఉద్యోగాలు.. టీచర్లకు, కోర్టు ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పాఠశాల విద్యా శాఖ, న్యాయ శాఖలకు సంబంధించి మొత్తం 2,505 ఉద్యోగాలను కల్పించేందుకు ఆమోదం తెలిపింది.
Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి మండలి (కేబినెట్) సమావేశంలో పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
Andhrapradesh: ప్రాజెక్టుల నిర్వహణలపై నిర్లక్ష్యం - ఆర్థికశాఖ అభ్యంతరాలతో ప్రమాదంలో డ్యామ్'లు
ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు తగిన విధంగా నిర్వహించకపోవడం, జలవనరులశాఖ పంపిన ప్రతిపాదనలను ఆర్థికశాఖ తిరస్కరించడంవల్ల వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
AP Rains: ఏపీలో నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. అత్యంత వేగంగా నైరుతి రుతుపవనాలు
ఈ నెల 23 లేదా 24 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)మంగళవారం ప్రకటించింది.
Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తోంది.
AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది.
Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం
వచ్చే విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మరింత ఆధునిక సాంకేతిక అంశాలు అందుబాటులోకి రానున్నాయి.
Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ
ఆంధ్రప్రదేశ్‌లో భూరికార్డుల నిర్వహణను పటిష్టంగా చేసేందుకు, భూ సంబంధిత వివాదాలను పరిష్కరించేందుకు 'నక్షా' అనే కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.