LOADING...

హర్యానా: వార్తలు

Arvind Kejriwal: ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు..? 

ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ పేర్కొన్నారు.

28 Jan 2025
డేరా బాబా

Dera Baba: బెయిల్‌పై విడుదలైన డేరా బాబా.. స్వాగతం పలికిన హనీప్రీత్

హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత రామ్ రహీమ్‌కు మరోసారి బెయిల్ మంజూరైంది.

15 Jan 2025
భారతదేశం

Mohanlal Badoli: హిమాచల్‌లోని కసౌలీలో గ్యాంగ్‌రేప్‌.. హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్‌ బడోలిపై రేప్‌ కేసు నమోదు

హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్‌ బడోలిపై (Mohanlal Badoli) ఒక యువతి లైంగిక దాడి కేసు నమోదుచేసింది.

08 Jan 2025
ప్రభుత్వం

HMPV: దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల పెరుగుదల.. రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల వద్ద స్క్రీనింగ్‌ ముమ్మరం

దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

20 Dec 2024
భారతదేశం

Chautala: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత 

హర్యానా మాజీ ముఖ్యమంత్రి మరియు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

14 Dec 2024
దిల్లీ

Farmers March: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్‌ గ్యాస్‌.. 17 మందికి గాయాలు

శంభు సరిహద్దు వద్ద మరోసారి రైతుల ఉద్యమం తీవ్రంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారానికి గాను రైతులు చేపట్టిన 'దిల్లీ చలో' మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

06 Dec 2024
భారతదేశం

'Dilli Chalo': హర్యానా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. రైతులను అడ్డుకున్న పోలీసులు 

దేశంలో రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాట బాట పట్టారు.

16 Oct 2024
బీజేపీ

Haryana: హర్యానాలో బీజేపీ శాసనసభాపక్షానికి నాయబ్ సింగ్ సైనీ నాయకత్వం.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం 

ఇటీవల అసెంబ్లీ ఎన్నిలకల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

12 Oct 2024
బీజేపీ

Naib Singh Saini: అక్టోబరు 17న హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడోసారి బీజేపీ ఘన విజయం సాధించింది.

11 Oct 2024
భారతదేశం

Haryana: హ‌ర్యానాలో అక్టోబ‌ర్ 15వ తేదీన కొత్త ప్ర‌భుత్వం ప్ర‌మాణ స్వీకారోత్స‌వం

హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న కొత్త ప్రభుత్వం అక్కడ కొలువుదీరనుంది.

09 Oct 2024
బీజేపీ

Haryana: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు

హర్యానాలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారి విజయం సాధించింది. కమలం పార్టీ 48 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్‌ 37 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

08 Oct 2024
బీజేపీ

Haryana Assembly Elections 2024: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ .. ఎగ్జిట్‌ పోల్స్‌ను తలకిందులు చేస్తూ ఎలా గెలిచిందంటే..?  

హర్యానాలో పార్లమెంట్‌ ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో భారతీయ జనతా పార్టీ (BJP) అప్రమత్తమైంది.

Haryana Results: హర్యానాలో గెలుపుపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్.. కలిసిరాని జాట్లు, జిలేబీ.. 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌కు మింగుడుపడని ఫలితాలు వచ్చాయి.

08 Oct 2024
కాంగ్రెస్

Robert Vadra: హర్యానా ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. రాబర్ట్ వాద్రా పోస్ట్ వైరల్

హర్యానా రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో కాంగ్రెస్‌ పార్టీ అధిక్యంలో నిలిచింది.

08 Oct 2024
భారతదేశం

Haryana election results: జులానా స్థానం నుంచి వినేష్ ఫోగట్ విజయం  

కుస్తీ యోధురాలు, కాంగ్రెస్ నాయకురాలు వినేశ్‌ ఫొగాట్ (Vinesh Phogat) హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు.

08 Oct 2024
కాంగ్రెస్

Election Commission Results: హర్యానా, J&K ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్‌ ఖాతాలో జమ్మూకశ్మీర్‌

హర్యానా, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారు చేశాయి.

08 Oct 2024
భారతదేశం

Haryana: హర్యానాలో రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ వెనుకంజ‌..లీడింగ్‌లో బీజేపీ అభ్య‌ర్థి

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ సర్వత్రా ఆసక్తికరంగా కొనసాగుతోంది.

Election Results: హర్యానాలో హోరాహోరీ .. జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ కూటమి జోరు

హర్యానా,జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మంగళవారం కొనసాగుతోంది.

Election Results: కాంగ్రెస్‌ హరియాణాలో దూకుడు, జమ్ముకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆధిక్యం

హర్యానా,జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల (Election Results) కౌంటింగ్‌ మంగళవారం జరుగుతోంది.

Elections Results: హర్యానా, జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. దీని కోసం ఎన్నికల కమిషన్‌ విస్తృత ఏర్పాట్లు చేసింది.

07 Oct 2024
భారతదేశం

Haryana Polls 2024 : హర్యానాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 90 శాసనసభ స్థానాలకు మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

05 Oct 2024
కాంగ్రెస్

Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో)

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు సభా వేదికపైనే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిసింది.

05 Oct 2024
పోలింగ్

Manu Bakar: యువతకు ఆదర్శంగా మను బాకర్.. హర్యానా ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన స్టార్ షూటర్ 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలకు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

03 Oct 2024
భారతదేశం

Haryana Assembly Elections 2024: ఆప్‌కి మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన నీలోఖేరి అభ్యర్థి 

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది.

25 Sep 2024
ఇండియా

Explained: హర్యానా ఎన్నికల్లో 'బుల్డోజర్‌' హవా.. ప్రచారానికి కొత్త వ్యూహం

దేశవ్యాప్తంగా ఇటీవల రాజకీయ వాతావరణంలో 'బుల్డోజర్' హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

NRI quota system: 'ఆ ఎన్‌ఆర్‌ఐ కోటా మోసం' ఎంబీబీఎస్‌ ప్రవేశ నిబంధనపై సుప్రీం కోర్టు 

పంజాబ్ ప్రభుత్వంలోని ఎంబీబీఎస్‌ కళాశాలల ప్రవేశాల కోసం తీసుకువచ్చిన ఎన్‌ఆర్‌ఐ కోటా నిబంధనను సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

19 Sep 2024
కాంగ్రెస్

Haryana polls: వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు రూ.6వేల పెన్షన్.. ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేసింది.

10 Sep 2024
ఇండియా

Haryana Election: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రెండో జాబితా విడుదల

హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది.

03 Sep 2024
ఇండియా

Haryana: గోసంరక్షకుల దాడిలో 12వ తరగతి విద్యార్థి హత్య 

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.

31 Aug 2024
పంజాబ్

Farmers Protest 200 Days: ఇవాళ సరిహద్దులో రైతుల భారీ నిరసన.. హాజరు కానున్న వినేష్ ఫోగట్

పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో శంభు, ఖానౌరీ వద్ద రైతుల ఉద్యమం నేటితో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేలాది మంది రైతులు ఈ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటున్నారు.

Bomb threat: గురుగ్రామ్‌లోని మాల్‌కు బాంబ్ బెదిరింపు

హర్యానాలోని గురుగ్రామ్ నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌కు బాంబ్ బెదిరింపు వచ్చింది.

Surender Panwar: అక్రమ మైనింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్‌ను అరెస్ట్ చేసిన ఈడీ  

అక్రమ మైనింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపట్టి శనివారం అరెస్టు చేసింది.

25 May 2024
భారతదేశం

Rakesh Daultabad: హర్యానాలో స్వతంత్ర MLA మృతి.. సంక్షోభంలో సర్కార్

హర్యానా లో ఓ స్వతంత్ర MLA ..రాకేష్ దౌల్దాబాద్(44) గుండె పోటుతో ఆకస్మికంగా కనుమూశారు.

Ambala Accident:వైష్ణోదేవికి వెళ్తున్న భక్తుల మినీ బస్సును ట్రక్కు ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి

హర్యానాలోని అంబాలాలో గురువారం అర్థరాత్రి ట్రక్కు, మినీ బస్సు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవించింది.

18 May 2024
భారతదేశం

Haryana: భక్తులు వెళుతున్న బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం 

హర్యానాలోని నుహ్ జిల్లాలోని తవాడు సమీపంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేపై భక్తులతో నిండిన కదులుతున్న బస్సు శుక్రవారం రాత్రి మంటల్లో చిక్కుకోవడంతో ఘోర ప్రమాదం జరిగింది.

Haryana: హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా... 5గురు చిన్నారులు మృతి

హర్యానా మహేంద్రగఢ్ జిల్లాలోని కనీనా దాద్రి రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

07 Apr 2024
గవర్నర్

Haryana Officer suspend: ఆప్ అభ్యర్థి పోల్ ప్యానెల్ డాక్యుమెంట్‌లో అనుచిత పదజాలం: హర్యానా అధికారి సస్పెండ్

హర్యానా అధికారి బ్రహ్మ ప్రకాష్​ ను గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం సస్పెండ్ చేశారు.

03 Apr 2024
భారతదేశం

Bittu Bajrangi: వ్యక్తిని కొడుతున్న బిట్టు బజరంగీ...చోద్యం చూస్తున్న పోలీసులు

గతేడాది హర్యానాలో నుహ్లో చెలరేగిన హింస కేసులో అరెస్టై బెయిల్ పై బయట తిరుగుతున్న బిట్టు బజరంగీ మరోసారి వార్తల్లో నిలిచాడు.

Manohar Lal Khattar: ఎమ్మెల్యే పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

హర్యానాలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.