LOADING...

ఆసియా కప్: వార్తలు

05 Sep 2025
టీమిండియా

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 మ్యాచ్‌లను ఎక్కడ, ఎలా ఫ్రీగా చూడాలి?

క్రికెట్ ఫ్యాన్స్‌ కోసం ఆసియా కప్ 2025 వేడుకలు చురుగ్గా ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

Asia Cup: ఆసియా కప్‌లో టాప్ స్కోరర్స్ వీరే.. ఆగ్రస్థానంలో టీమిండియా ప్లేయర్!

వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ టోర్నీలో జట్ల ఉద్దేశ్యం వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందుగా మెరుగైన ప్రిపరేషన్ చేయడం.

Asia Cup: ఎనిమిది ట్రోఫీలు.. ఆసియా కప్ చరిత్రలో భారత్‌కు ఎవ్వరూ సాటిరారు!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ 2025 (Asia Cup) ఇంకో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఎప్పటిలాగే భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.

03 Sep 2025
క్రీడలు

Team India: స్పాన్సర్ లేకుండా ఆసియా కప్‌లో బరిలోకి టీమిండియా.. జెర్సీపై ఏముందంటే?

ఆసియా కప్‌లో ఈసారి టీమిండియా జెర్సీపై ఎలాంటి స్పాన్సర్ లోగో ఉండదు.

Team India:Team India: సంజు శాంసన్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.. భారత జట్టు మాజీ క్రికెటర్‌

ఇంకా కొన్ని రోజుల్లోనే యూఏఈలో ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ (Asia Cup) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఆటగాళ్ల స్థానాలపై చర్చలు జరుగుతున్నాయి.

30 Aug 2025
క్రీడలు

Asia Cup: ఆసియా కప్‌లో టాప్ భాగస్వామ్యాల్లో  టాప్ ప్లేస్‌లో భారత ఆటగాళ్లదే హవా 

క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా, బ్యాటింగ్ భాగస్వామ్యం జట్టు విజయానికి కీలకంగా పరిగణించబడుతుంది.

23 Aug 2025
బీసీసీఐ

Asia Cup: ఆసియా కప్‌కు ముందు టీమిండియా సపోర్టు స్టాప్‌లో కీలక మార్పులు

భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) ఒకవైపు కొత్త సెలక్షన్‌ కమిటీ సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది.

22 Aug 2025
క్రీడలు

Asia Cup 2025: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తర్వాత.. ఆసియా కప్ 2025 టీం ఇండియా మారనుందా?

ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాదిని సెప్టెంబర్ 9 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో టీ20 ఫార్మాట్‌లో ప్రారంభం కానుంది.

19 Aug 2025
క్రీడలు

Asia Cup 2025: ఈసారి ఆసియా కప్‌ను సాధిస్తాం.. బంగ్లా బ్యాటర్ కీలక వ్యాఖ్యలు!

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరుగుతుంది. భారత్‌లో ఆతిథ్య హక్కులు ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌తో పూర్వ ఒప్పందం కారణంగా ఈసారి టోర్నీ న్యూట్రల్ వేదికలో జరుగనుంది.

19 Aug 2025
క్రీడలు

Asia Cup 2025: ఆసియా కప్‌ 2025 కోసం భారత జట్టు ఖరారు.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

సెప్టెంబర్‌ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్‌ 2025లో ఎనిమిది జట్లు కప్పుకోసం పోటీపడనున్నాయి.

19 Aug 2025
క్రీడలు

Asia cup: ముంబయిలో భారీ వర్షాలు.. ఆసియా కప్‌ కోసం భారత జట్టు ప్రకటన ఆలస్యం!

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు ఎక్కడికక్కడ జలమయమవుతుండటంతో ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తాయి.

19 Aug 2025
క్రీడలు

Asia Cup 2025: నేడు ముంబైలో ఆసియా కప్ కోసం జట్టు ప్రకటన.. నలుగురు స్టార్ ఆటగాళ్ల భవిష్యత్తుపై ఉత్కంఠ!

క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు నేడు పుల్ స్టాప్ పడనుంది. ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును మంగళవారం, ఆగస్టు 19న ముంబైలో ప్రకటించనున్నారు.

18 Aug 2025
క్రీడలు

Asia Cup: ఆసియా కప్ 2025.. ప్రకటనలకు భారీ డిమాండ్, 10 సెకన్ల టీవీ యాడ్ ధర షాక్ అవ్వాల్సిందే! 

ఆసియా కప్ 2025కి ముందస్తుగా టీవీ, డిజిటల్ ప్రకటనల ధరలు విపరీతంగా పెరిగాయి.

15 Aug 2025
క్రీడలు

Asia Cup 2025 : క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసియా కప్ టీమిండియా జట్టు ప్రకటన ఆ రోజే!

ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జట్టు ఎప్పుడు ప్రకటించబడుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

12 Aug 2025
క్రీడలు

Team India: ఆసియా కప్ జట్టు ఎంపికలో గందరగోళం.. సెలెక్టర్లకు పెద్ద సవాల్

ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ ఈసారి సెప్టెంబర్‌ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ టోర్నీ పూర్తిగా టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది.

11 Aug 2025
క్రీడలు

Suryakumar Yadav: ఆసియా కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదా?ఎన్‌సీఏకు హార్దిక్ పాండ్యా ..

ఆసియా కప్ 2025కి ఇక మిగిలింది నెలరోజుల సమయమే. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత జట్టు జాబితాను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

10 Aug 2025
క్రీడలు

Arshdeep Singh : ఆసియా కప్‌లో అరుదైన రికార్డు దిశగా భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌..  

భారత క్రికెట్‌లో వైట్-బాల్ ఫార్మాట్‌లో నిరంతరం రాణిస్తున్న లెఫ్ట్-ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఇప్పుడు ఓ విశేష రికార్డుకు దగ్గరగా ఉన్నారు.

03 Aug 2025
శివసేన

BCCI: 'సైనికుల రక్తం కంటే డబ్బే ముఖ్యమా?'.. బీసీసీఐపై మండిపడ్డ ఎంపీ ప్రియాంక చతుర్వేది

ఆసియా కప్‌ 2025లో భారత్‌ - పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య హైఓల్టేజ్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.

29 Jul 2025
క్రీడలు

Asia Cup: ఉగ్రదాడి ప్రభావం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ నిర్వహణపై సందిగ్ధత

ఒకవైపు పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆసియా కప్ షెడ్యూల్‌ను ప్రకటించడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

24 Jul 2025
క్రీడలు

Asia Cup 2025: దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆసియా కప్.. తటస్థ వేదికలపై నిర్వహణకు బీసీసీఐ ఓకే..

2025 ఆసియా కప్‌కి సంబంధించి ఒక కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

11 Jul 2025
బీసీసీఐ

Asia Cup 2025: ఆసియా కప్‌ 2025కు బ్రేక్ పడనుందా.. బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ కీలక నిర్ణయం?

ఆసియా కప్ 2025 ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సెప్టెంబర్‌లో ప్రారంభమవాల్సిన ఈ టోర్నమెంట్ రద్దు అయ్యే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

02 Jul 2025
టీమిండియా

Asia Cup 2025: యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే? 

క్రికెట్ అభిమానులు ఆసియా కప్ 2025 షెడ్యూల్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 5న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ప్రారంభం కానుంది.

27 Jun 2025
క్రీడలు

T20 Format: టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025.. కానీ అభిమానులు మాత్రం వన్డే ఫార్మాట్‌ కోసం డిమాండ్ ! ఎందుకంటే..?

ఆసియా కప్ 2025ను ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారతదేశంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

28 Jul 2024
శ్రీలంక

IND vs SL : ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక గెలుపు.. పోరాడి ఓడిన భారత్

ఆసియా కప్ టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత జట్టుకు ఫైనల్లో నిరాశే మిగిలింది.

U-19 Asia Cup 2023: అద్భుతం.. కాళ్లతో క్యాచ్ పట్టి ఔట్ చేశాడు

ఆసియా కప్ అండర్-19 (Asia Cup U-19)లో విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది. పాక్ వికెట్ కీపర్ సాద్ బేగ్ ఎవరికీ నమ్మశక్యం కానీ రీతిలో కాళ్లతో క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.

21 Sep 2023
టీమిండియా

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు!

ఆసియా కప్ 2023 టైటిల్‌ను భారత్ జట్టు కైవసం చేసుకుంది. కొలంబోలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచులో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఆసియా కప్ విజయం చిరస్మరణీయం, క్రెడిట్ అంతా సిరాజ్‌దే: రోహిత్ కితాబు

ఆసియా కప్ 2023 ఫైనల్లో విజయం చిరస్మరణీయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.

18 Sep 2023
క్రికెట్

ఆసియా కప్: ఆరు వికెట్లతో చరిత్ర సృష్టించిన సిరాజ్, 35ఏళ్ళ రికార్డు బద్దలు 

ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో అద్భుతం జరిగింది. శ్రీలంకలోని కొలంబోలో ఆర్ ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, ఇండియా మధ్య జరిగిన ఫైనల్ పోరులో భారతదేశం విజయకేతనాన్ని ఎగరవేసింది.

17 Sep 2023
శ్రీలంక

ఆసియా కప్-2023 'ఛాంపియన్'గా అవతరించిన టీమిండియా.. 8వసారి టైటిల్ గెలిచిన భారత్

ఆసియా కప్-2023లో టీమిండియా దుమ్మురేపింది. ఈ మేరకు శ్రీలంకపై కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన విజయం సాధించింది.

17 Sep 2023
శ్రీలంక

తమ జట్టులో మ్యాచ్ విన్నర్ ఉన్నారన్న శనక.. పాండ్యా ఎంతో పరిణతి చెందడన్న బంగర్

ఆసియా కప్ పైనల్ కు ముందు శ్రీలంక కెప్టెన్ డాసున్ శకన ఆకస్తికర వ్యాఖ్యలను చేశాడు.

17 Sep 2023
టీమిండియా

Asia Cup final : నేడే శ్రీలంకతో మ్యాచ్.. భారత ఆటగాళ్లు చేసిన అత్యత్తుమ ప్రదర్శనలు ఇవే! 

ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికాసేపట్లో టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య తుదిపోరు జరగనుంది.

16 Sep 2023
టీమిండియా

IND vs SL : భారత్-శ్రీలంక మధ్య రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది!

ఆసియా కప్ 2023 చివరి దశకు చేరుకుంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచులో టైటిల్ కోసం భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి.

15 Sep 2023
క్రీడలు

IND Vs BAN :55వ‌ హాఫ్ సెంచరీ తో బంగ్లాదేశ్ ను ఆకట్టుకున్న ష‌కిబుల్ హ‌స‌న్ 

2023 ఆసియా కప్‌లో చివరి సూపర్ ఫోర్ పోరులో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారత్‌పై అద్భుత అర్ధ సెంచరీ సాధించాడు.

15 Sep 2023
శ్రీలంక

శ్రీలంకను గెలిపించిన చరిత్ అసలంక ఎవరు? అతని రికార్డులు ఇవే!

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన కీలక మ్యాచులో శ్రీలంక అదరగొట్టింది.

ఆసియా కప్ ఫైనల్‌‌ లో ఎప్పుడూ ఇండియా-పాక్ ఆడలేదు : షోయబ్ అక్తర్

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచులో పాక్ ఓటమిపాలైంది. దీంతో ఆసియా కప్ ఫైనల్ కు చేరాలనే పాక్ క్రికెట్ జట్టు ఆశలు అవిరి అయ్యాయి.

14 Sep 2023
నేపాల్

Lalit Rajbanshi:నేపాల్ క్రికెటర్‌కు షాది డాట్ కామ్ సీఈఓ అండ

ఆసియా కప్ టోర్నీకి నేపాల్ జట్టు అర్హత సాధించిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో టీమిండియా చేతిలో నేపాల్ జట్టు ఓటమిపాలైంది.

Pakistan : భారత్‌తో మ్యాచ్ మాకు గుణపాఠం: పాక్ బౌలింగ్ కోచ్ 

ఆసియా కప్ 2023 గ్రూప్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది.

13 Sep 2023
శ్రీలంక

శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలగే ప్రమాదకర బౌలర్ : కేఎల్ రాహుల్

ఆసియా కప్ సూపర్-3 మ్యాచులో టీమిండియాపై ఐదు వికెట్లతో చెలరేగిన దునిత్ వెల్లాలగే గురించి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ సాగుతోంది.

13 Sep 2023
టీమిండియా

Dunit Vellalaghe: బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లో కూడా ఇరగదీశాడు! ఎవరీ దునిత్ వెల్లలగే?

ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో 20 ఏళ్ల శ్రీలంక కుర్రాడు దునిత్ వెల్లలాగే భారత జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు.

13 Sep 2023
టీమిండియా

Asia Cup Final Scenario: ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియాతో తలపడే జట్టు ఏదీ?

ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో భాగంగా శ్రీలంకపై భారత్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.